OM Sri Arunachala Siva Made Karavalam Bhama OM Sri Apitha kuchalambha Mama Dehe karavalam bhama OM Sri Ramanaya Maharshi saranam Namaha Arunachala Giri pradharshana chala Chakka Gaa Chupincharu Andi E Video cheshi Nadhuku maa Tharupuna Sathakoti Kruthajnathalu
అరుణాచలం గిరి ప్రదక్షిణ, కు నేను వెళ్ళాలి అనుకుంటున్నా కానీ నిమా నిషములు తెలియదు...గిరి ప్రదక్షిణలు చేసే అప్పుడు బ్రాతురుమ్ వస్తే పరిస్థితి ఏర్పడింది అంటే ఎల్లా..గుడిలోకి ఎల్లా వెళ్ళొచ్చా లేదా అన్న గారు..
అప్పుడు మీ కాళ్ళు కాడుకొని మీ గిరి ప్రదక్షణ కొనసాగించవచ్చు మరియు గిరి ప్రదక్షణ అయ్యాక స్నానం చేసి టెంపుల్ లోకి వెళ్లి స్వామి వారిని దర్శించుకోండి. అ అరుణాచలేశ్వర స్వామి ప్రేమ ఎప్పుడు మీకు ఉంటుంది. Happy Journey 🙏