బామ్మ గారూ మీకు నమస్కారం , మీకు అబ్బాయి ఫ్యామిలీ గురించి తెలుసు కాబట్టి, ఇరు కుటుంబాలని మెప్పించి , అవసరం అయితే చట్టరీత్య ఎలా పరిష్కారం చేయాలో ఆలా చేసి అమ్మాయి జీవితాని కీ మంచి మార్గ దర్శకులు కాగలరని ఆశిస్తున్నాను 🙏🙏
kodalu is so talented , smooth criminal. She kicked home owners , senior citizens out of their home. husband ran away from her torture. 90% 498A are fake cases by ladies. They do not like you some how with your actions, so get out of that house and separate.
@@adhityaram.916 husband kosam ala media ki ekkalsina pani ledu.. husband family paruvu teesesi samajam lo malli athani tho ne kaapuram Ela chestundi.. !! Malli ah husband ki interest vastunda eemetho undataniki.. it is a trick !! Husband Valle money tho settlement ki vastaru final ga... Most of the cases lo ide jaruguthundi.. !!..
@@adhityaram.916 aame husband kosam chestundi ani cheppaga ne andaru aame vaaipu vellipoyaru.. everyone supporting her... But situations road ekkedaaka enduku vachindi.. ani evaru alochinchatla..!! COVID valla lockdown lo raaledu antundi.. adi chaala lame reason la anipinchadam Leda evvariki !! Entha Mandi COVID lo treatment kosam Andhra nundi hyd ki travel chesaru !!
@@hd-is5ru motham story telusukondi bro.. vallu leagal notice pampaka Vella intlo kurchuntundi aah ammayi from December.. she could have given complaint my husband missing ani.. husband tho ne undali ani.... But she target atha maama... Didn't find logic in it... !!
భలే చెప్పారు! ఇంత గోల ఎందుకు అబ్బాయికి మేటర్ లేదు. కలుగులో దాక్కుంటాడు అంతకు మించి ఏమిచేయగలడు? తల్లి తండ్రులు కొడుకుని వెనకేసుకొస్తున్నారు.వాళ్లకు తెలుసు వాళ్ళ అబ్బాయి గురించి
@@anssunvij ala unte aa akka cheppedi kada brother malli enduku kaavali anukuntaaadi birthanu ,divorce tisukuntaadi ,intha baada padavalasina paniledu kada
తరువాత ఏమి జరిగింది ఆ అమ్మాయి లైఫ్ సెటిల్ అయిందా ఆ అమ్మాయి నాకు చాలా బాగా నచ్చేసింది. ఆ అమ్మాయి జీవితం చల్లగా గడవలని ఆ శ్రీ రామ చంద్రుడిని వేడుకుంటున్నా
సామరస్యంగా వాళ్ళని కలపాలి. తల్లి తండ్రుల ఇంటర్ఫేరెన్సు తగ్గించుకొని అమ్మాయి అబ్బాయిని వేరే ఫామిలీ పెట్టటం మంచిది. బామ్మగారు మాత్రం సూపర్. మంచి కోసం నిలబడ్డారు.
Bamma garu meku sathakoti vandhanalu taly melanti varu nindu nurelu ayurarogyal tho vundali amma E rojula lo melanti valu samajani ki chala avasaram adapila ki meru saporting ga vunandhu ku meku vandhanam amma
నేను తప్పుగా మాట్లాడితే మన్నించాలి జీవితం ఎవరికైనా ఒకటే , అందులో తోడుగా వుండే వ్యక్తి ఆడ , మగ ఎవరైనా కానీ సరిగా లేకపోతే ఆ నరకం వాళ్ళకే కాదు వాళ్ళ తల్లిదండ్రులుకు కూడా ఎందుకంటే ప్రాణం ఒక ఎత్తుగా పిల్లల్ని పెంచుతారు కనుక, గౌరీ అత్త మామల వాదన , తన వాదన చూసాక వాళ్ళకి భర్తకు కూడా ఈమె అవసరం లేదు అనిపిస్తుంది , ఇంత పబ్లిక్ అయ్యాక వాళ్ళు ఆ అమ్మాయిని సుఖంగా కాపురం చేయనిస్తారు అని నాకు అనిపించట్లేదు ఆ భర్త సక్రమంగా ఎలుకునే వాడు అయితే ఈ అమ్మాయిని ఇంత మానసిక క్షోభ పెట్టడు, నెంబర్స్ బ్లాక్ చేయడం లాంటివి చేయడు, ఇంకా ఇంకా ఆ భర్త మీద ఆశ పెట్టుకోవడం వృధా మనం అవసరం లేదు అనుకునే వాళ్ళు గురించి ఆలోచిస్తూ కన్నీళ్లతో బ్రతికే బ్రతుకు ఈ గౌరికి ఎందుకు అని నా అభిప్రాయం వాళ్ళ అమ్మ నాన్న ఉద్యోగాలు చేస్తున్నారు డబ్బు ముఖ్యం కాదు డబ్బు ఉంటే చాలు అని కాదు మీ అమ్మాయి క్షేమంగా వుండాలినంటే అక్కడ ఇంక వద్దు మహాలక్షి లాంటి అమ్మాయి మీ బిడ్డ ఎక్కడో తప్పు జరిగి పొరపాటుగా పెళ్లి చేశారు ఆ నరకం నుండి మీ బిడ్డను విడిపించి మంచి ఇంకో జీవితం ఏర్పాటు చేయండి
ఎంతో గౌరవనీయ కుటుంబం నుండి వచ్చిన ఆడపిల్ల జీవితంతో ఆడుకోవడం మంచిది కాదు చదువుకుని సంస్కారం కలిగిన ఆడపిల్ల ని ఆదుకుని అండగ నిలిచిన మామ్మగారికి వందనాలు గౌరికి న్యాయం జరగాలి తన కాపురం నిలబెట్టుకొనే ప్రయత్నంలో అందరు సహకరించాలి సమాజం మారాలి చదువులు ఉద్యోగాలు ఆడవాళ్లు ఎంత ఎదుగుతున్న ఇలాంటి కధలు మారడం లేదు
kodalu is so talented , smooth criminal. She kicked home owners , senior citizens out of their home. husband ran away from her torture. 90% 498A are fake cases by ladies. They do not like you some how with your actions, so get out of that house and separate.
After marriage husband and family lo Respect and love kantey mundhu thappulu chuddam Bhadyathala kantey mundhu hakkula kosam fights cheyadam Common ayeepoindhi.
అసలు ఈ టీవీ యాంకర్లు, ఇటువంటి సంఘటనలు చిత్రీకరణ చేసేముందు, సంబంధిత ప్రభుత్వశాఖ/అధికారుల నుండి అనుమతులు తీసుకున్నారా...!!! కొన్నిసార్లు ఇటువంటి ప్రచారసాధనాల వలన చెడు జరిగే అవకాశం కూడా వుంది, అలాగే కాలక్రమాన సర్దుకు పోయే పరిస్థితులు కూడా రుగ్యమై అవకాశంవుంది. ఇక్కడ ధనం సమస్య కాదు; మానసిక రోగాలలాగా కనబడుతున్నాయి. నేరాలు, ఘోరాలు జరగక ముందే పోలీసులు, ఈ కుటుంబ సభ్యులను మానసిక వైద్యునిచే పరీక్ష చేయించి పరిస్థితులను చక్కపరచాల్సిన అవసరంవుంది.
దయచేసి కేవలం రెండు ఇంటర్వ్యూలతో సమస్యను వదిలేయవద్దని సుమన్ టీవీ యాజమాన్యానికి నా హృదయపూర్వక విజ్ఞప్తి. దయచేసి ఇరువర్గాలకు మరియు ముఖ్యంగా యువ జంటలకు సలహా ఇవ్వండి మరియు వారు కలిసి జీవించడానికి సహాయం చేయండి.
Suman TV Team Get Her Husband at any cost and sort the issue by gathering all the family members and add colors to their family life. Yours Lovingly Subscriber, Jameel Shaik