ఆయుర్వేదంలో సుమారు 5 వేల ఏళ్ల క్రితమే అశ్వగంధ ప్రస్తావన ఉందని చెబుతారు.
భారత ఆయుష్ మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ ప్రచురించిన ఓ అడ్వైజరీ ప్రకారం ఆయుర్వేద, సిద్ధ, యునానీ వైద్య విధానాల్లో ఈ మొక్క వేరును పురాతన కాలం నుంచి విస్తృతంగా వినియోగిస్తున్నారు.
ఇటీవల ప్రపంచవ్యాప్తంగా అశ్వగంధ వినియోగం పెరుగుతూ వస్తోందనే విషయం పరిశోధనల్లో తేలింది.
#Ayurveda #Ashwagandha #HerbalTreatment
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: whatsapp.com/c...
వెబ్‌సైట్: www.bbc.com/te...
5 сен 2024