విలేజ్ టూర్ లో ఏక్ నాథ్❤ హారిక ని సరదాగా ఏదో ఒకటి అంటుంటే 🥰చెప్పమ్మా చెప్పమ్మా పాటలోని నువ్వు నవ్వుతుంటే ఎంతో చూడముచ్చటై నా ఏడిపించ బుద్ధ అవుతుంది ఎట్టాగైనా ముద్దుగా నే ఉంటావేమో మూతి ముడుచుకున్న కాస్త కస్సు మనవే ఎంత కవ్వించినా గుర్తొచ్చింది నాకు మొన్నే ఈ ప్లేస్ లో డాన్స్ రీల్ చూసినప్పుడే మురారి సినిమాలో చెప్పమ్మా చెప్పమ్మా పాట కి రిల్ చేస్తే బాగుండు అనిపించింది🌿🤩
A hibiscus 🌺 plant naade🤭😜 Ekhaari ❤ ayina Eknadh garu ala ela flower teesukunnaru nannu adagakunda 🤨😂... Harika akka ki propose cheyataniki teesukunnaru kabatti parledu le 😜🤗😍 Ekhaari ❤... just kidding 🤗😂😂 cuties 🥰
అబ్బా ఎన్ని రోజు లైంది ekhaari❤ Vlog పెట్టి ఈసారి రీల్ పెడితే నేనే అడగాలనుకున్న vlog ఎందుకు చేయటం లేదు అని youtube లో అందరూ చాలా యాక్టివ్ గా ఉంటున్నారు మరి మీరు ఎందుకు vlog చేయటం లేదు అని చాలా మిస్ అవుతున్నాం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఒక్కొక్క దాని గురించి ఇద్దరు చాలాcute ఉన్నారు ప్లీజ్ ekhaari ❤vlogs కంటిన్యూ చేయండి❤❤❤
ETV lo Nenu Sailaja malli andharam chusthunnam normal ga bore kodithene RU-vid lo Nenu Sailaja chusevaallam alantidhi TV lo vesthunnaru ma fans ki chala happy ga vundhi
@@saipranavgaminggaranaff1377 valla comment ikkada undatam istam leka ala annanu andi... Ayina vallu adigithe matram aa combination lo Serial vastada enti andi manam 3 yrs ga adugutune unnam Ekhaari combo serial kosam, aa korike teeratam ledu Inka valla korika ela teesukundi... Sare meeku nacchakapothe delete chestanu
ఎవరికి అనే అవకాశ ఇవ్వకూడదు అని నా ఉద్దేశం నాకు మీ మీద హాట్ ఫుల్ గా పాజిటివ్ వైబ్రేషన్ వచ్చింది థాంక్స్ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు తెలియజేస్తున్నాను చదివాక కట్ చేస్తా నా ఫోన్ లో నుంచి మాకు టీవీలో వల్గర్ గా వచ్చినవి నచ్చని వన్ని పెట్టినప్పటి నుంచి రెండు కామెంట్లు పెట్టగానే కామెంట్ బాక్స్ బ్లాక్ అయిపోతుంది డేటా కొట్టేస్తున్నా రూ ఆ రోజు నుంచి జరుగుతుంది సేవ్ చేసుకోవడం ఎలాగో తెలుసా తెలిస్తే చెప్పు