Valledu pelli chesukuntey meekenduku anadi curiosity, vallu personnel jathakaalu chupinchukuney kada marriage chesukuntaaru, endhukandi meeku valla life vallu chusukuntaru inkokari life lo ki involve avvakandi
వీళ్లు ను నమ్మకండి వీళ్లు నే కాదు టి. వి లోను బయట కూడా నమ్మలేకపోతున్నాం మేము శాఖహరులం.... కొన్ని తరాలుగా జ్యోతిష్యం తెలిసిన కుటుంబాలు తెలుస్తాయి మాకు మేము వారి నే అడుగుతాం అండి..... మేము చెప్ప తున్నాము అంటే మీరే అర్థం చేసుకోవాలి
చంద్రుడు నెలకి ఒక రాశి మారుతాడు, ప్రతి సెకండ్ move అవుతుంటాడు, రెండున్నర రోజులకి ఒక నక్షత్రం shift అవుతాడు, ఈ దొషాలు చూపిస్తే రిజిస్టర్ office లోనో, గుళ్లోనో పెళ్లిచేసుకుంటే సరి, ఇలా జాతకాలూ చెబితేహిందూ సంప్రదాయం మానేసి చర్చి లో చేసుకుంటారు, అక్కడ ఏమి జాతకాలూ వుండవు
Mari ina cheppindi enti.. Personal kada? Public lo kada? Mari venu swamy emi tappu chesedu? Shame on TV channels who took personal n bombarded venu for some other reason.. Tv ne celebrity bathroom lo doori pics tiyyataniki ready untaru