నేను ఫస్ట్ నుంచి చివరి వరకు పూర్తి ఇంటర్వ్యూ చూశాను సూపర్ గురువుగారు సూపర్ మీరు చేస్తున్న సహాయ సహకారాలు కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మీ గొప్ప మనసుకి 🙏👌👌👌👌
గురువుగారు మీకు ధన్యవాదములు. మీ మాటలు కఠినంగా అనిపించిన మీ చేతలు అమృతంలా ఉన్నాయి. ఈ అభాగ్యుడు మిమ్మల్ని కలిసే అదృష్టం ఉన్నదో లేదో బాధగా ఉన్నది. ఎందుకంటే మిమ్మల్ని కలిసి నా జాతకం తెలుసుకునే అంత డబ్బులు నా దగ్గర లేవు. భగవంతుడు దయ ఉంటే తప్పకుండా మిమ్మల్ని కలుసుకునే దారి నాకు లభిస్తుంది అని నమ్ముతూ ఉన్నాను,,
గురువుగారికి పాదాభివందనాలు చాలామంది పేదవాళ్ళు సమస్యల్లో అందులో నేను మీతో జాతకం చెప్పించుకునే మా సమస్యలు పరిష్కారం అవుతాయని ప్లీజ్ మా పేదవాడి కోసం కూడా ఏదైనా చేయండి గురువుగారు
మీరు చెప్పిన మాటలు ఏవి నిజం, ఏవి అబద్దం నాకు తెలీదు గురువుగారు..... కానీ మీరు చేసిన సహాయం చాలా గొప్పది! మిమ్మల్ని తిడుతూ కామెంట్ చేశాను మొన్నటిదాకా, కానీ ఇకపై చేయలేను!
Sir...miru chala genuine ga cheptharu sir tnq so much e samajamaki vachamu ante deni ayina sare accept cheyali appude manam life ki artham miru cheppedi positive or negative any one ok danni happy ga accept cheyali ade kada...mana karma anusaranga ithe manam jargitiralsinde danni elanti situation lo change cheyalemu kada sir so miru cheppedi correct danilo elanti doubt ledu sir...kani mimmalni kaluvalante ela sir..
TQ Somach Venu Swame Garu Endukantey Memmalene Coments Chala Chesaru Kane Meru Ento Thelusthunde Anthey Calam Cheputhunde Are You Great 👍 Amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙋♀️🙋♀️🙋♀️💯💯💯🎉🎉💐💐💐💐
Very interesting interview. I thoroughly enjoyed, Roshan garu, God b with U, i am regularly watching all interviews of U, out of which, this is very Unique
Sir good morning Mimmalni kalavalani vunthi sir Iam a normal person I do wheat grass business Naa business vunnatha sthithiki velladaniki ME BLESSINGS KAVALI SIR 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Mamu chupincham vanu Swami gari daggara .....chala ammakam ga chapparu its true.....jest అపాయింట్మెంట్ తీసుకుంటే చాలు 1 డే ముందు వాళ్ల call chastharu manaki.... జూ్లీహిల్స్ ki vellali.....unnadi unatlu chaptharu...koncham fee koncham akkuva but unnadi unatlu chaptharu...
🙏🏼 Venu swamy garu, i am from poor family but my son who is 18 years old plays badminton very nicely. Sir can you please help me in meeting you to know if my son can become international badminton player with your blessings and remedies gives by you for my son, 🙏🏼
గురూజీ సెలబ్రిటీలకు కాకుండా సామాన్యులకు కూడా మీరు వాళ్ళ జాతకాలు చెబితే వాళ్లలో కొంతయైన మార్పు వచ్చి వాళ్ళ జీవితాలు బాగుపడితే మిమ్మల్ని మీ ఫోటో పెట్టుకుని పూజిస్తారు స్వామీ..🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Metformin 500mg tab Diabetic medicine sir . Diabetic unnavallu mathrame vadali sir. but I liked u r helping nature keep continue it sir. I wish god always with u r good words sir
Venu swamy and Roshan manasu chala manchidi venu swamy miru ipudu generation lo prathi manisi dairam ichi manisi jeevitham nilabeduthunaru nenu chacheaa lpoala ninu kalustaa swamy i love you today to i will follow venu swamy
నమస్తే సార్ మా పెద్ద బాబుకి 32 సంవత్సరాలు ఒక 15 వేల మట్టి ఏమి కలిసి రావట్లేదు మానసికంగా డిప్రెషన్ లో ఉన్నాడు ఏ పని చేయట్లేదు వైజాగ్ ఏప్రిల్ ఫిఫ్త్ 1991 ఆ బాబు వలన చాలా మానసిక వేదన గా ఉంది సార్ మీరు కొంచెం వాడి జాతకం చూసి ఏమన్నా చెప్పగలరా నేను మీతో మిమ్మల్ని కలవలేను మావారు జాతకాలు నమ్మరు మిమ్మల్ని ఎక్కడ కలవాలి ఏంటి తెలియదు whatsapp లో మా బాబు గురించి దయచేసి చెప్తారా సామి
Nenu adipurush release ayina roju e interview chusthunna ...... Venu garu cheppinatte antha hit em avvaledu ...average ga ne undi ...3d ayina sare hit avvaledu 😮
వన్ month అయ్యినది which hero susided???, 2020 లో ఎవరు ఫారిన్ కి వెళ్లొద్దు, అన్నారు 3ఇయర్స్ అయ్యింది, ఏమైంది, ఆ వీడియో నా దగ్గర ఉంది, మీరు చేసిన ఈ హెల్ప్ కి చాలా ధన్యవాదాలు
Sir namasthe! Me interview mottam chusamu. rich persons me appointment thesukuni valla jevithamlo up & downs thelusukuntaru but ma lanti middle class vallam already lifelo struggles tho fight chesthu untamu ma lanti vallaki ma life gurinchi kuda suggest cheyochu kadha sir
నమస్కారం వేణు స్వామి గారు మీరు ఫస్ట్ మిడిల్ క్లాస్ వాళ్లకు జ్యోతిష్యం చెప్పండి వాళ్ల జీవితంలో పైకి రాదని మీరు ఉపయోగపడండి అప్పుడు మీకు అందరూ సపోర్ట్ చేస్తారు. మీరు చెప్పే వాళ్ళు అంతా డబ్బు ఉన్న వాళ్ళు వాళ్లకు అవసరం లేదు మీకు సపోర్ట్ చేయడానికి.. అందుకోసం మీకు ఎవరు సపోర్ట్ చేయడం లేదు అప్పుడు ఎందుకు రావడం లేదంటే ఎక్కువ మంది రావాలంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువమంది ఉంటారు.. అప్పుడు మీరు కిందికి రండి అంటే మిడిల్ క్లాస్ వాళ్లకు అందుబాటులో ఉండండి..
వేణు స్వామి గారు నమస్కారం అండి ......మీరు చాలా బాగా చెప్తున్నారు......మీరు ఇంకా మీ knowledge ఇంకా నార్పించవచు కదా.....అపుడు ఇంకా మంచి జరుగుతుంది కధా.....నార్మల్ పర్సన్ కొడ.......