నేను ఫార్మా కంపెనీలో 8 సంవత్సరాలు పనిచేశాను. ఇచ్చిన పాయింట్లను వారు పరిగణించరు, పరిగణనలోకి తీసుకుంటే వారు ఆడిటింగ్‌కు ముందు మాత్రమే చేస్తారు. ఆ తర్వాత పట్టించుకోరు. మెటీరియల్ మరియు క్లీనింగ్ నిర్లక్ష్యం కారణంగా అనేక సంఘటనలు జరుగుతాయి
ఒక మాజీ సైనికుడి గా భద్రత ప్రమాణాలు చాలా జాగ్రత్తగా తెలిసిన వాడిని ప్రభుత్వానికి , ప్రవేట్ కంపెనీలు కి అదే తేడా , ఇక్కడ LG పాలిమర్స్ లో కూడా భద్రత లోపమే ప్రతి సంవత్సవరం సేఫ్టీ ఆడిట్ జరగాలి , లోపాలు రిపేర్ చెయ్యక పోతే ఫైన్ వెయ్యాలి లేదా కంపెనీ కి లైసెన్స్ రద్దు చెయ్యాలి రిపేర్ చేసే వరకు అసలు ఇది అంత లంచం వల్ల సిస్టమ్స్ నడుస్తున్నాయి మంచి రోజులు ముందు వస్తాయి అని ఎదురు చూడటం తప్ప ఏమీ చెయ్య లేం
Yes auditors kooda liberal ga untunnaru...management auditors words mind cheyyaru...lekapoina unnattu and implement antaru aa taruwatha danni mind cheyyaru...its common in every organization..no one can change the system..
Srinivas garu, accidents in chemical companies happens for various reasons. 1. Vigorous Chemical reactions 2. Even after training, people don't follow. 3. Safety measures like non availability of earthing. 4. Additions of chemicals as per process. 5. Static electricity. Management should be vigilant on all these.
శ్రీనుగారు ఇప్పుడు ఏమైనా జరిగిన తరువాత మనం ఎక్కువ విశ్లేషణ చేస్తాం, ఒక వేళ ఏమి జగగా పొతే పరవాలేదు, అయ్యింది కాబట్టి అన్ని చెబుతాము? 10 నెల్ల ముందే ఇచ్చారు అంట్టారు మరి అప్పటి ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఇప్పుడు హోటిల్స్, సినిమా టీయేటర్స్, స్కూల్ వెహికల్స్, చూడండి వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ కి ఎవ్వరు మైటైన్ లేదు ప్రభుత్వ అధికారులు జవాబు తీసుకోవాలి
ఈ రోజు వెళ్ళి చూసినా చాలా బిల్డింగ్స్ లో lift maintenance సరిగ్గా ఉండదు. ఎప్పుడు పడుతుందో చెప్పలేము. ఒకసారి నేను ఒక హోటల్ కి వెళ్తే నేను ఎక్కేలోపు అది కదిలింది. ఏదో sensor పని చేయకపోతే దాన్ని direct చేసి ఉంటారు కక్కుర్తి గాళ్ళు.
Good job Srinivas. I liked your analysis. Doing safety audit is for acting on findings. However, companies are doing audit for compliance and ignoring taking action on findings. Officers, govt are not following up and not taking action on violations. Company management and govt are equally responsible for negligence.
కొన్ని కంపెనీస్ ఆలా ఉండచ్చు కాని చాలా కంపెనీస్ లో safety ట్రైనింగ్స్ ఇస్తారు every 6 months కి Mock డ్రిల్స్ కూడా చేయిస్తాయు సెపెరేట్ deperatment కూడా ఉంటుంది దానికోసం special గా కొన్ని కంపెనీస్ మాత్రమే ఇలా జరుగుతాయి అది వాళ్ళ ప్రొపెర్ ప్లానింగ్ లేకపోవడం వల్ల
మన ఇళ్ళకు paint వేసే వాళ్ళు కూడా ఒక safety belt పెట్టుకోరు. ఒకడు తాడు పట్టుకుని నుంచుంటే దాని మీద నుంచి దిగి పని చేస్తారు. మనకేమో చూస్తేనే tension వస్తుంది. Safety belt పెద్దగా ఖర్చు అవ్వదు. నిర్లక్ష్యం. చాలా ఉద్యోగాల్లో నిర్లక్ష్యం కనిపిస్తోంది.
anna correct ga chepparu. few pharma industries management are only interested in profits not safety.. there were good firms who follow good safety policies. but because of these manipulated management and corruption in industries safety depts. innocent people are victims.
Correct ga chepparanna. Safety audit lo ecchina observations ni strict actions teesukovali. Corruption baaga akkuva ipoendhi anna mana Desham lo. Amito e politicians and Govt employees, appudu vaalla self earnings thappa, e desham gurinchi or atleast vaalla own place & location lo unna janala-gurunchi ami alochaney undadhu. Strict actions should be taken by the Govt on this incident then only in future such tragedies won't happen.
Evanni minimum recommendations ,even internal audit lo findout chesevi , rectify chesevi... reactor blast anedi chinna visayam kaadu, health and safety department sariga lekapovadam vallana ,unna kuda incompetent persons avvadam valla ina accedent edi
అన్ని పార్మషి లు ముందు జాగ్రత్త గా ఒక నెల రోజులు వరకు పరిశీలించి, భవిష్టత్తు లో ప్రమాదములు లేకుండా పరిశ్రమలు తగు జాగ్రత్తలు తీసుకుని ఉండాలి. లేని పక్షమున లైసెన్స్ రద్దు చేయాలి.
Aaa report aaa location lo unna people ki chupinchi vallaku teliyali Aaaa company lo Pani chese employees and chuttu pakkala unde vallu konchem serious ga undi eeee lanti report ni every year check cheskonte better ani na feeling
విషయం ఏమిటి అంటే ప్రభుత్వ నిర్లక్ష్యానికి తగిన మూల్యం ఎంత ? ప్రైవేట్ సెక్టార్ లో జరిగే నిర్లక్ష్యానికి మూల్యం ఎంత ? అని, ఫార్మా కంపెనీలో జరిగిన ఆ గటనకు అలాగే,, కడప నగరం బెల్లం మండిలో వైర్లు తెగిపడి ఇద్దరి లో బాలుడు మృతి ఇంకొకడు పరిస్థితి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు,,
Anna safety audit namamatram Gane jarugutundi, nenu every year chustunna, safety audit jarige rojuki anni proper ga unnattu chupistaru, un official batches evi veyaru Appudu, evarnna chinna chinna problems kanipinchina govt safety audit kabatti amount tho manage chestunnaaru, employees ki every month training sessions pettali prathi company, andaru employees Danilo must ga participate cheyaali but adi chala varaku jaragatam ledu
Oka Question : Amara Raja Battery industry valla Pollution Ekkuva avutondi And Safety measurements levu ani chepi Action Tesukoni AP lo close chesaru. Amara Raja vallu Telangana state ki vellaru. Mari E Incident jarigina Company meedha Clear reports una after 3 or 6 months tarvata Endhuku Velli check cheyaledu and Appudu Endhu action tesukoledu ?
మీరు ఇప్పుడు వెళ్ళి విజయవాడ లో ఏదో ఒక electrical shop లో ఏదైనా item కొని చూడండి. Isi mark ఉంటది కానీ చెత్త క్వాలిటీ . ధైర్యంగా isi mark కూడా ముద్రేసి అమ్ముతున్నారు switches లాంటివి కూడా. అవి కూడా short circuit కి కారణం అవుతాయి.
డబ్బు సంపాదించాలి అంటే నియమాలు పాటించాలి, మీ వ్యక్తి గత భద్రత పట్ల ఎలా ఉంటారో, మీ ఉద్యోగులు భద్రత మీదే. కంపెనీ లు అరకొర జ్ఞానం తో పెట్టకండి, పూర్తి స్థాయి లో ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ఫాలో కండి మీరు బాగుండాలి మీ దగ్గర పని చేసే వాళ్ళు బాగుండాలి దయచేసి నిర్లక్ష్యం వదిలివేద్దాం.
@@sivasankar-sb9bk అంటే ప్రజల ఇబ్బందులను పట్టించుకోవా ప్రభుత్వాలు, అందుకేనా వరుసగా వాళ్ళనే గెలిపిస్తునారు. ప్రతిపక్షాలు డబ్బులు తీసుకుని నోరు మూసుకొని ఉన్నాయ్ అంటారు.
చాలా మంది ఒక విషయం గమనించడం లేదు. జగన్ ఓడి నప్పటి నుంచి. ఈ మధ్య చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి ట్రైన్ లు, బిల్డింగ్ లు, ఇండస్ట్రీలు... దీని వెనుక వైసీపీ చేసే కుట్రలు ఉన్నాయేమో ఆ దిశగా విచారణ జరపాలి
అన్ని సమస్యలు ఉన్నాయి అని తెలిసి వాటిని సరిదిద్ద లేకపోతే మేము డ్యూటీ లకి రాము ఏదైనా జరిగితే మమలనే ముందు బాధ్యులు నీ చేస్తారు అని చెప్పి ఎందుకు స్ట్రైక్ చెయ్యరు ఈ యునియన్ లీడర్లు. సమస్య ముందుగా గుర్తించే వాళ్ళు వర్కర్స్ మాత్రమే . మార్పు మనతో ఎందుకు మొదలు అవ్వకూడదు .
సార్ తమరు EVM Ecభాగోతం పై వివరణ ఇవ్వండి. కోర్టు ఎలా తీర్పు అలా అని కాకుండా నిజాయితీ గా మీ అభిప్రాయం చెప్పండి. బాలినేని కి డౌట్ వచ్చి ఈసీ వివరణ కోరడం తప్పా. ఈసీ ఇచ్చిన సమాధానం తప్పా. Please...
సూపర్ కంపెనీ, అదే మా కంపెనీ లో సేఫ్టీ ఫస్ట్ అంటారు మేనేజ్మెంట్, అవసరమైతే నెల రోజులు ప్రొడక్షన్ ఆపేయ్యండి ముందు సేఫ్టీ పక్కా ప్రూవ్ అయితేనే నడపండి అని ఆర్డర్స్ ఇస్తాయి, ఒక్క మనిషికి లేబర్ అయినా గాయపడితే ఎం డీ ముందు కుక్క దెంగులు తినాలి, ఉద్యోగం ఉంటాదో పోతాడో తెలీదు, అందుకే ఎవ్వడూ సేఫ్టీ రూల్స్ దాటాలంటే ఉచ్చ పోస్తారు
A proper format and framework should be in place with strict implementation from Govt. end in such a way not only to upload the safety audit report there after action taken report with poofs of bills, invoices and photograph images with management declaration to uploaded while sending hard copy to the Dept.of industries to prevent untoward further accidents and incidents
శ్రీను గారూ, మన ప్రభుత్వాలు , నాయకులు . మేం ఫార్మా కంపెనీలు తెస్తున్నాం అని తేగ డప్పు కొట్టుకుంటారు. టెక్ కంపెనీలు, ఎలక్ట్రానిక్ కంపెనీలు, తయారీ కంపెనీలు ఎందుకు తీస్కురాలేకపోతున్నారు. మన దేశం ని ఫార్మా కంపెనీలతో నాశనం చేస్తున్నారు Vaati nundi veluvade కాలుష్యం చాలా ప్రమాదం , MEE వ్యవస్థలు అమలు cheyaru . Aa ఫార్మా కంపెనీలు వేరే దేశాలలో పెట్టడానికి రూల్స్ కఠినంగా ఉంటాయి అని , మన దేశం లో అయితే ఈజీ గా పర్మిషన్స్ వస్తాయ్ అని మన దేశం లో ఏర్పాటు చేస్తున్నారు
@@PSRPrasad ప్రైవేట్ పరిశ్రమలు ల లో కార్మిక సంఘాలు ఉండవు ఉన్నా పని చేయవు. స్ట్రాంగ్ గా ఉంటే ఎదో రూపం లో జాబ్ నుండి తొలగిస్తారు. లేబర్ డిపార్ట్మెంట్ కూడా ఏమి చేయలేదు. ప్రైవేట్ సంస్థ ల జోలికి అధికారులు, ప్రజా ప్రతినిధులు వెళ్ళే సాహసం చేయరు.
ఇంత Exclusive news gather చేసేవాడికి,2016 lo cbn safty audit lo సడలింపులు చేసిన సంగతి నీ exclusive కంటికి కనిపించ లేదా? మరి cbn మీద ఏం చర్య తీసుకోవాలి? ఎమైన అంటే అన్నారు అని ఏడుపు.
కంపేని వారే కాంపన్ షేషన్ చెల్లించాలి . ప్రభుత్వం , చట్టపరమైన చర్యలు గట్టిగా తీసుకొవాలి. సేఫ్టి అధికారుల లంచగొండితనం. ముఖ్య కారణం.. చదివాము, ఉద్యొగం వచ్చింది, ప్రభుత్వంలో అంతే , గుండె మీద చెయ్యెసుకో జీవితం సెటిల్డ్.... ఇదే తీరు ప్రభుత్వం అధికారులలో.... పారిశ్రామిక వాడల్లో దారుణం సేఫ్టి మెనెజ్ మెంట్ , దారుణం... పొల్యుషన్ ను భుమిలోకి, లేదా కాలువల్లో కి వదలటం... దారుణం....
Process safety management--- max companies follow avvavu. Only on papers After incidents -- only statements For everything cost/ time chustharu. Life value zero
Last year kuda idhe company lo blast jargindhi worst management miru dhani gurinchi mention cheyalsindhi bcoz idhi govts related kadhu a company related problem ani andhariki artham avthadhi