ఆరాధనకు యోగ్యుడా నీవే మా స్తుతుల స్తోత్రార్హుడా పదివేలలో అతి సుందరుడా నీవే మా పూజ్యనీయుడ సెరాపులు కెరుబులతో ఆరాధింప బడుతున్న పరిశుద్దుడా 2 తండ్రి దేవ తండ్రిదేవ నీవే అతిశ్రేష్ఠనీయుడవు తండ్రి దేవ తండ్రిదేవ నీవే బహుకీర్తనీయుడవు 2 నిరంతరం మారనివాడ నా యేసయ్య అనుక్షణం కొనియాడదగినది నీ నామం 2 నా హృదయమే నీ సింహాసనం నాలో నివసించే నిరంతరం 2 నిత్యము నీలో నేను నిలిచియుండాలని ప్రతీదినం నాతో నీవు కలిసియుండాలని 2 ఊపిరి నాలో ఉన్నంత వరకు నీలో ఫలియించే భాగ్యమునిమ్ము 2 అంకితం నీ ప్రేమకై నా జీవితం నీ చిత్తమును నెరవేర్చుటకు నా సర్వం 2 ఊహించలేనే నీ దయలేనిదే నా బ్రతుకు శూన్యం నీ కృపలేనిదే 2
AMEN 🙌🙌🙌 PRAISE THE LORD 🙏🙏🙏 ANNA, BROTHERS GLORY BE TO THE ALL MIGHTY GOD 👑👑👑 GLORIOUS SONG ANNA 🥰🥰🥰 EVERY WORD AND MUSIC GLORY BE TO THE ALL MIGHTY GOD 👑👑👑 ANNA 😇😇😇
Whenever I listen to this song, it gives me an unknown happiness, a song that gives comfort in loneliness..... That lyircs...❤ నా బ్రతుకు శూన్యం నీ కృప లేనిదే .. woww... ప్రవీణ్ my bro, 😎
అద్భుతం అయ్యగారు ❤ తండ్రి దేవా తండ్రి దేవా అని పాడి హృదయాలను కరిగింపచేసారు🙌🙌 దేవునికి మహిమకరముగా అద్భుతముగా వ్రాసారు ... ఊపిరి నాలో ఉన్నంతవరకు ఫలిగించే భాగ్యం ఇవ్వమని 🙌🙌🙌🙌🙌🙌🙌🙌 మ్యూజిక్ 💞
Vocals,tuning, videography evtg is superb brothers....I felt the location here😁❤️...it's so soothing....did not count hw many times I heard it..every bit is so..good...today my legs kneeled so peacefully by this song in prayer tqs a lot god for such song.father bless abundantly the whole team...🔥❤️😁✝️🙏✝️🥰..first song I heard from ur channel the best 🎉❤
In young age you are doing gods service congratulations and God bless your ministry guys all the best.Hope you will sing more songs like this and become more successful From your atha.❤❤