Тёмный

atma vicharana (ఆత్మ విచారణ) 

sathsang
Подписаться 19 тыс.
Просмотров 32 тыс.
50% 1

ఆత్మవిచారణ
మానవులందరూ కూడా నిరంతరాయంగా ఒక పని చేయాలి. అప్పుడే నువ్వు దివ్యత్వాన్ని సాధించగలుగుతావు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి.
మీ పాఠంలో ఏముంది? రోజూ పాఠంలో ఏం చదువుకుంటున్నారు?
"ఆ దివ్యజ్ఞానాన్ని పొందాలి, ఆ దివ్యత్వాన్ని పొందాలి" అని చదువుకుంటున్నారా? లేదా?
ఈ దివ్యత్వాన్ని, ఈ దివ్యజ్ఞానాన్ని సాధించాలి అనంటే, ఏం చెయ్యాలి మరి? - అనే ప్రశ్న రావాలా? వద్దా?
'సదా ఆత్మానుభూతిలో వుండాలి' - అనేటటువంటి భావన నీకు కలుగుతుందా లేదా? నీకు పాఠంలో వుందా? లేదా?
ఆత్మానందాన్ని అనుభవించాలని నీ పాఠంలో వుందా? లేదా?
మరి సాధించామా? అనుభవించామా?
"బ్రహ్మజ్ఞానం" అంటున్నామా లేదా? ఆ 'బ్రహ్మజ్ఞానం' సాధించామా?
అసలు 'బ్రహ్మజ్ఞానం' అంటే ఏమిటి?
మనకు పాఠం నుంచీ పదే పదే ప్రశ్నలు రావాలన్నమాట!
ఎప్పుడొస్తాయి?
ఆ పాఠం నీకు జీర్ణమయితే వస్తాయి.
ఎప్పుడు జీర్ణమవుతుంది?
నిజ జీవితంలో (ఆ పాఠ సారాంశాన్ని) వాడుకుంటే అవుతుంది.
నిజ జీవితంలో వాడుకుంటే అవుతుంది.
అప్పుడు నీవు దేనిని అధిగమిస్తావు?
నిన్న మీకు ఐదు స్థితులు చెప్పా! ఏం చెప్పాను?
అసంతృప్తి, అవసరం, అవసరం నుంచి కోరిక, కోరిక నుంచి కాంక్ష, కాంక్ష నుంచి మోహం.
ఈ ఐదు వున్నయా లేదా ఇప్పుడు మనకి చూసుకోండి.
ఏ "ఆలోచన"లో అయినా ఈ అయిదు స్థితులు వుంటాయండి. దానికి మూలంలో ఒక 'అసంతృప్తి' వుంటుంది. ఆ 'అసంతృప్తి' కొద్దిగా బలపడి
'అవసరం' అయ్యింది. ఆ 'అవసరం' బలపడి కోరిక అయ్యింది. 'కోరిక' బలపడి 'కాంక్ష' అయ్యింది. 'కాంక్ష' అయ్యి ఏమైంది? 'మోహం' అయ్యింది.
ఇప్పుడు మోక్షం అంటే ఏమిటి?
*మోహక్షయమే మోక్షం*.
మోక్షం అంటే ఎక్కడో వుందనుకునేరు, ఎక్కడో ఆకాశంలోనో, కైలాసంలోనో, వైకుంఠంలోనో లేదు. అర్థమైందా అండీ!
"మోహక్షయమే మోక్షం".
వాడికి ఈ ఐదు లక్షణాలు లేవు వాడికి (ముక్తుడికి).
'అసంతృప్తి' లేదు, 'అవసరం' లేదు, 'కోరిక' లేదు, 'కాంక్ష' లేదు, 'మోహం' లేదు.
ఈ ఐదు లక్షణాలు ఎవరికైతే లేవో, వాడు మోక్షాన్ని సాధించాడు.
To download the audio file pleas check the following link
atmavicharana.b...

Опубликовано:

 

30 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 18   
@pbs050
@pbs050 Год назад
ఎంతో ౘక్కని బోధ స్వామికి నమన్కారాలు 🙏🙏😆
@vasudevanpotta7830
@vasudevanpotta7830 Год назад
🙇‍♂🙇‍♂🙏🙏🙏🙏HARIOM SRIGURUBHYO NAMAH HARIOM 🙇🙇🙏🙏🙏🙏🙏
@lagisettysyamaladevilagise9211
Good
@patelsrinivasulu9337
@patelsrinivasulu9337 5 лет назад
You tube lo kakunda audeo lo cheyandi sir. ఓం శ్రీ సద్గురుబ్యో నమహ....
@koyiladadevakrishna5783
@koyiladadevakrishna5783 3 года назад
Om shanti.
@elapakurthilakshmi7367
@elapakurthilakshmi7367 Год назад
Jai guru deva🙏🙏
@tfcspiritual
@tfcspiritual 7 лет назад
nice speech
@swethakoganti8958
@swethakoganti8958 2 года назад
🙏🙏🙏🙏🙏
@nistalamohanarao
@nistalamohanarao Год назад
🙏
@venugopalishu3521
@venugopalishu3521 3 года назад
🙏🙏🙏🙏🙏
@anuradhapentakota7809
@anuradhapentakota7809 4 года назад
🙏💐
@venkatudhay9919
@venkatudhay9919 3 года назад
Om
@boppeyprrasad5761
@boppeyprrasad5761 6 лет назад
Nice
@saikeethinathaswamiji4793
@saikeethinathaswamiji4793 7 лет назад
dhanyavadamulu
@padmachittimali6107
@padmachittimali6107 4 года назад
Jai gurudeva
Далее
Vichaarana (విచారణ)
1:05:10
Просмотров 13 тыс.
ТАРАКАН
00:38
Просмотров 1,3 млн
Saidulu sir
1:34:35
Просмотров 4 тыс.
Nenevaru - 3 (నేనెవరు-3)
1:02:00
Просмотров 21 тыс.