Тёмный

Aug 24 News Papers: జగన్ పాలిటిక్స్ కి నోఛాన్స్ | గ్రామాలకు కొత్త పండగ, సాక్షి ఏడుపు | GundusudiPINN 

GUNDUSOODHI - PINN
Подписаться 273 тыс.
Просмотров 50 тыс.
50% 1

Опубликовано:

 

12 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 379   
@sitaramayyapasalapudi1185
@sitaramayyapasalapudi1185 20 дней назад
నిన్న వానపల్లి చంద్రబాబు గారి గ్రామ సభకు నేను కూడా వెళ్లాను, బాబు గారు ప్రజలతో మమేకమై విధానం చాలా బాగుంది, నేను కూడా 1నిమిషం మాట్లాడటం జరిగింది
@rajarao1472
@rajarao1472 20 дней назад
😅
@samudralasudhakar766
@samudralasudhakar766 20 дней назад
ఇక్కడ ప్రతి మంత్రి ఎదో ఒక ప్రెసమీట్ పెట్టి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు, కానీ ప్రతిపక్షమ్ మీదా ఎక్కువగా విరుచుకు పడడం లేదు, సబ్జెక్టు చెబుతున్నారు,
@samudralasudhakar766
@samudralasudhakar766 20 дней назад
నిన్న సీఎం మీటింగ్లో ఒక ఆటో డ్రైవర్ చాలా బాగా అడిగారు, దానికి సీఎం గారు కూడా దానికి సమాధానం చెప్పారు 🌹
@nanikondeti6315
@nanikondeti6315 20 дней назад
Sir మాకు సాక్షి కావాలి రోజు పోదునే నవ్వుకోవటానికి ఇది అబద్దం అని తెలిసిన ఇది నిజం అని చెప్తుంటే అవి చూసి నవ్వుకోవటానికి మాకు కావాలి
@nagunageswararao5nagu557
@nagunageswararao5nagu557 20 дней назад
😂 tv channel loo emi chudabuddi kaka pooty e kusti channel ny chusta teaga comedy😂😮😊gaja donga jaggadu sankalp numchi start ollamta nakedtaru😂
@shivamalli7387
@shivamalli7387 20 дней назад
అన్న నేను కరుడు కట్టిన టీడీపీ కార్యకర్త ను కానీ నేను తప్పును తప్పు గానే చూస్తాను బాబు గారు తప్పుసేస్తే నిలదీయండి ఎందుకంటే అది కూడా వాళ్ళ మంచి కోసమే కద అన్న నేను ఎప్పుడు నిన్ను తప్పు పట్టను అన్న ఎందుకు అంటే నీ కంటెంట్ నాకు తెలుసు క్లారిటీ అన్న
@dnagoor9399
@dnagoor9399 20 дней назад
సాక్షీఉండాలి‌.అప్పుడేదానిడొల్లతనమేంటోతెలుస్తుంది.
@SaladiPushpavati
@SaladiPushpavati 20 дней назад
శుభోదయం శ్రీనివాస్ గారు సాక్షి ఉండాలి కామెడీ మిస్ అఇపోతాది
@nagunageswararao5nagu557
@nagunageswararao5nagu557 20 дней назад
Avunu bro super hit movie loo comedien laga 😂
@sbm9063
@sbm9063 20 дней назад
మాకు ఏ పార్టీ అయినా పరిపాలన బాగా కొనసాగాలి ప్రజలు బాగుండాలి అంతే చాలు అవిపిస్తుంది.
@laxmankumar093
@laxmankumar093 20 дней назад
srinuvasu garu paper Analysis lo telusutundi kada ea పార్టీ కి కొమ్ము కస్తుందో eala ayana youtube nundi money kosam eado okka ala చెపుతూ ఉంటారు నిజం చెప్పడానికి veluki దమ్ము లేదు
@gauthamkanuri
@gauthamkanuri 20 дней назад
రెండు పార్టీలు పరిపాలన ఇంకా చూడలేదా మీరు? ఇంకా clarity వచ్చినట్టు లేదు మీకు.
@prasadbabu9256
@prasadbabu9256 20 дней назад
@@laxmankumar093 ఆయన వీడియోలు పూర్తిగా చూడరా నెల తక్కువ వెధవ 😂😂😂😂
@VenkatesuluG-gy4cl
@VenkatesuluG-gy4cl 20 дней назад
​@@laxmankumar093❤
@sudhakaravadhanam4569
@sudhakaravadhanam4569 20 дней назад
@@gauthamkanuri క్లారిటీ తెలుస్తుంది కదా ఇప్పుడు పెట్టుబడిదారులు వస్తున్నారు అప్పుడు పరిగెత్తి పోయారు
@E.HanumantharayappaE.Han-lb9ro
@E.HanumantharayappaE.Han-lb9ro 20 дней назад
వాలంటరీ వ్యవస్థ వల్ల పల్లెలకి,సర్పంచిలకి స్వేచ్ఛ లేకుండా పోయింది పల్లెలకి స్వాతంత్రం వచ్చింది
@laxmanraokudipudi9930
@laxmanraokudipudi9930 20 дней назад
సాక్షి ఉండాలి కానీ గతంతో పోలిస్తే ఇప్పుడు కొంచెం సమయం ఎక్కువ ఇస్తున్నారు
@sankararao9773
@sankararao9773 20 дней назад
నిధులన్నీ నాకేస్తే ఎక్కడుంటాయి
@lets5716
@lets5716 20 дней назад
సాక్షి చదవక పొతే... వాళ్ళు చేసే వెధవ పనులు,cheap tricks ఎలా తెలుస్తాయి???
@sandjxnnxx
@sandjxnnxx 20 дней назад
Paccha media undi ga
@srinivasulu9054
@srinivasulu9054 20 дней назад
@@lets5716 good point,👌
@nagunageswararao5nagu557
@nagunageswararao5nagu557 20 дней назад
​@@sandjxnnxx bulugu media bulugu party bulugu psycho🧟‍♂️ zombie🧟‍♂️💀 s unnayei ga
@nagunageswararao5nagu557
@nagunageswararao5nagu557 20 дней назад
Chanti pilla la mudlu tudavadaniki vady diper paper 📄ki kuda paniki radhu😂
@Rgvvvv
@Rgvvvv 20 дней назад
​@@sandjxnnxx eadisav lera kojja
@dnagoor9399
@dnagoor9399 20 дней назад
సాక్షీకిసిగ్గూలజ్జామాణంమరియాదాఉంటాయనుకోడం‌.మనతప్పేశ్రీనుగారు
@vijayakumarathimuru9504
@vijayakumarathimuru9504 20 дней назад
Positive తెలవాలంటే negetive వుండాలి.
@Hary-ri4rg
@Hary-ri4rg 20 дней назад
సాక్షి రాతలు అదేరోజు ఆధారాలతో explain cheyandi
@baratamgovindarao1423
@baratamgovindarao1423 20 дней назад
శ్రీను గారు సాక్షి పాపల పత్రిక డామేబుషల్ ప్రత్రిక అబ్బదం ప్రత్రిక
@chinnisktalli4164
@chinnisktalli4164 20 дней назад
Good morning bro 🎉 సాక్షి న్యూస్ పేపర్ కూడా ఉండాలి
@mohankrishna4998
@mohankrishna4998 20 дней назад
ఆ దిన పత్రిక నడిచేది కేవలం గొర్రెల కోసమే బ్రో😅😂❤
@thimothicherukurithimothi8218
@thimothicherukurithimothi8218 20 дней назад
యు శ్రా రై పార్టీ వారు నా పెండ్లికి రావద్దు అంటె ఆహా నేను వస్తా అనె రకం .
@ramanjaneyuluobulasettyvij6575
@ramanjaneyuluobulasettyvij6575 20 дней назад
గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు
@venkatarangarao5607
@venkatarangarao5607 20 дней назад
సాక్షి పేపర్ చదువుకుంటూ పోవాలి విశ్లేషణ వద్దు
@gamparamesh5104
@gamparamesh5104 20 дней назад
Sir శ్రీనివాస్ గారూ నేను 13/10/2018 లో మా ఇంటి దగ్గర నుండి 20మీటర్స్ cc రోడ్ కావాలి అని గ్రామ సభ లో కోరితే 23/08/2024 లో గ్రామ సభ లో అప్రూవ్ అయంది.
@pagallupramod999
@pagallupramod999 20 дней назад
Iam fan of Janasena....Admin but I like ur content and neutral explanation I like ur voice of AP news(positive/negative)......if u talk positive we will happy about Governance in AP....if u talk negative...we will point it out wat the mistake in Gvt...✊💪👌👏🔥
@samudralasudhakar766
@samudralasudhakar766 20 дней назад
ఎక్కడో ఒక దగ్గర జరిగిన దాన్ని చూపుతారు!! హహ సిగ్గు, లజ్జ, మానం, ఇవి ఏమి లేదు? అందరూ సర్పంచలు ముందుకు రావాలి? వైసీపీ సంబందించిన సర్పంచ్లు కూడా ముందుకు రావాలి వచ్చి చెప్పాలి!
@sumanjalichundu628
@sumanjalichundu628 20 дней назад
I am hardcore tdp fan… but still I like your videos… unbiased ga correct ga cheptaru news
@rameshmakam9707
@rameshmakam9707 20 дней назад
స్థానిక వ్యాపారాల పరిస్థితి చాలా దారుణాతి దారుణంగా ఉంది పరిస్థితి నెల్లూరు జిల్లా పక్క జిల్లాల వారు కూడా మా పరిస్థితి స్థానిక వ్యాపారాల పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెబుతూ ఉంటారు ఇప్పుడు తక్షణమే శ్రీనివాస్ గారు మీరు ప్రస్తుతం చేస్తున్న విక్షేషణం చాలా బాగుంది స్థానిక వ్యాపారాల గురించి మీరు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను
@alaharimaheshbabu
@alaharimaheshbabu 20 дней назад
సాక్షి అనే పత్రిక ను కూడా సమానంగా చదివి మీలో మంచి తనాన్ని నిరూపించు కున్నారు. మంచిది శ్రీనివాస్ గారు. మహేష్ చీరాల ( వేటపాలెం ).
@E.HanumantharayappaE.Han-lb9ro
@E.HanumantharayappaE.Han-lb9ro 20 дней назад
ఉండాలి జగన్ గురించి తెలుస్తుంది సాక్షి ఉంటే కాస్తఅయినా కామెడీగా ఉంటుంది
@bommanalakshmi6568
@bommanalakshmi6568 20 дней назад
అవును సాక్షి పేపర్లో అన్ని అబద్ధాలే కదా మరి ఎందుకు దాని గురించి మాట్లాడుకోవడం ఏంటంటే ఇరిటేషన్ వచ్చేస్తుంది
@nandamsrinivasarao7275
@nandamsrinivasarao7275 20 дней назад
ప్రజలు సాక్షి నీ చెప్పు తో కొట్టేవరకు పేపర్ ఉండాలి, అప్పుడు గాని సాక్షి ఎంప్లాయిస్ కి కూడా అర్ధం అవుతుంది, మనం ఇంతకాలం అబద్ధానికి ఊడిగం చేశామా అని తెలుసుకుంటారు సార్ 🙏🏽
@vennetisatyanarayana-tg2dp
@vennetisatyanarayana-tg2dp 20 дней назад
ఏపార్టీ ఐనా పర్వాలేదు నిజాలు బయటకు రావాలి అందుకే మీ వీడియోస్ చూసేది
@RamuDandagala-b3n
@RamuDandagala-b3n 20 дней назад
Everything journalist Matra correct
@gavarayyapolavarapu221
@gavarayyapolavarapu221 20 дней назад
శ్రీనుగారు మేము సాక్షి పత్రికను ఎందుకు వద్దు అంటున్నామో తెలుసా ఆ పత్రిక అన్నీ అబద్దాలే గతం లో గ్రామాలను కేటుగాడు జగన్గాడు ఎలా నాశనం చేసాడో అందరికి తెలుసు పంచాయతీ సొమ్ములను తినేసి గ్రామాలను సర్వనాశనం చేసాడు మరి ఇప్పుడు ఏమి మాట్లాడు తున్నారు ఆ పార్టీకి ఆ పార్టీవాళ్లకు సిగ్గు లజ్జా లేకుండా అబద్దాలు మాట్లాడు తున్నారు ఇలాంటి వాళ్లకు ఇంత జరిగిన నిజాలుల్ని ఒప్పుకుంటే ఏమవుతుంది అందుకే అబద్దాల పత్రికను వద్దు అంటున్నాది
@posipogupullaiah1947
@posipogupullaiah1947 20 дней назад
నిజాలు.నిష్టూరంగా.ఉంటాయి బ్రో
@ravinaidu7713
@ravinaidu7713 20 дней назад
శుభోదయం శ్రీను గారు
@knvk-kw6es
@knvk-kw6es 20 дней назад
మంచి తెలియాలి అంటే. చేడు కూడా. ఉండాలి .. !!! ఏది మంచి అన్నది. .. మధ్యస్థంగా. ఉంది. కామన్ మాన్ గా. మనం ఆలోచించాలి ... సామాన్యడు
@SaiYouTube-k4s
@SaiYouTube-k4s 20 дней назад
Hats off brother... I appreciate what you said from 0:50 to 1:12. Expose the truth, irrespective of the political parties involved. Thank you so much for your dedication and passion for journalism, and keep doing it ❤
@adithyaaddanki2102
@adithyaaddanki2102 20 дней назад
Sakshi is an emotion for gundusoodhi
@mandapativenkateswarlu9948
@mandapativenkateswarlu9948 20 дней назад
Well said most correct.
@shivamalli7387
@shivamalli7387 20 дней назад
గుడ్ మార్నింగ్ అన్న 🎉
@strao9933
@strao9933 20 дней назад
U r all ways correct.
@phanisimha1604
@phanisimha1604 20 дней назад
నేను Tdp కి వీర అభిమాని నీ sir కానీ regular గా చూస్తా
@krishnamrajumudunuri9004
@krishnamrajumudunuri9004 20 дней назад
Yes oka 2 days apesi anni pharma companies ni Safety audit cheyali
@salmanraj9649
@salmanraj9649 20 дней назад
అన్న నెను పక్క టీడీపీ కారుడుగట్టిన అభిమానిని అయిన మీరు చెప్పే కంటనేంటీ ఫాలో అవుతున్నా మంచి చేస్తి మంచి చెడు చేస్తి చెడు అని చెప్పే స్వేచ్ఛ మీకు ఉండాలి నేను అదే కోరుకుంటున్న నేను five rupees pay tym kadhu trust me anna మీకోసం ఏంత దూరం ఐనా వస్తా ఫైట్ చేస్తా ❤❤❤❤❤ love you so much అన్న
@purna4142
@purna4142 20 дней назад
Morning srinivas garu
@gnarasimharao5296
@gnarasimharao5296 20 дней назад
Good morning srinivas garu
@nageswaraop5996
@nageswaraop5996 20 дней назад
Good analysis thanq sir
@venugopalsanapala4446
@venugopalsanapala4446 20 дней назад
శుభోదయం శ్రీనివాస్ గారు 💐💐💐💐💐💐💐💐
@samudralasudhakar766
@samudralasudhakar766 20 дней назад
మీరూ కూడా చెప్పారు కదా అందుకే కోటి మంది వచ్చారు 🤣
@sanjamalabalahussainaiah4624
@sanjamalabalahussainaiah4624 20 дней назад
Gud morning srinuvasgaru
@chvishnumurthy6034
@chvishnumurthy6034 20 дней назад
Tqyou bro very good message
@NandaKumar-h7f
@NandaKumar-h7f 20 дней назад
అన్నా మీరు వీడియో వీడియో ని చూస్తున్న మీరు 99% నిజాలే చెప్తున్నారు కానీ పార్టీ ముసుగులో మునిగి పోయిన వాళ్ళు తప్పు పడుతున్నారు
@puttaputta610
@puttaputta610 20 дней назад
మేము 20% లో ఉంటాము
@mr.attitude..
@mr.attitude.. 20 дней назад
సాక్షీ ఉండాలి అప్పుడే రోజు కామెడీ మిస్ అవుతాం
@RameshB.17
@RameshB.17 20 дней назад
Legal cell Lawyers tho Meeting petaru kada Thursday... Mari ela veltharu...
@mandapativenkateswarlu9948
@mandapativenkateswarlu9948 20 дней назад
Yes your opinion is quite correct.continuein the same way.
@jaggaraopatnala740
@jaggaraopatnala740 20 дней назад
శ్రీను వాసు గారు మీ పంధా 100శాతం నిక్కచైనది వెనక్కి తగ్గోద్దు ప్రతీ పనిలో ఇబ్బందులు ఉంటాయి ఎదురు ఈదడం తప్పదు 🌹
@jaheerbashask
@jaheerbashask 20 дней назад
సిగ్గు cheemu నెత్తురు లేని Saakshi paper
@abdulwahabshaik4856
@abdulwahabshaik4856 20 дней назад
Good morning 🌄
@yeddulajaganmohan4523
@yeddulajaganmohan4523 20 дней назад
Ok sir meeru correct ga unnru
@m.venkataramana1473
@m.venkataramana1473 20 дней назад
Good morning sir 🌞
@user-io8kj4ck8f
@user-io8kj4ck8f 20 дней назад
Good morning Anna
@madhavakaranam5554
@madhavakaranam5554 20 дней назад
Go & join in Sakshi
@surisettiveerababu1802
@surisettiveerababu1802 20 дней назад
Yes sakhi undaali...
@user-cp1fl1se5s
@user-cp1fl1se5s 20 дней назад
పార్టీలు ముఖ్యం కాదు సార్ నిజం కావాలి
@bojjasrinivas2054
@bojjasrinivas2054 20 дней назад
శ్రీనివాస్ గారు మీరు సాక్షి చదవాలి ఇది సాక్షి అంతర్జాతీయ అధ్యక్షుడు గా నా డిమాండ్ 🤣🤣😂😂
@srinivasaraokancharla230
@srinivasaraokancharla230 20 дней назад
👍👍👍👍👍🙏💐
@HarikrishnaGuntipalli
@HarikrishnaGuntipalli 20 дней назад
Srinivas garu Mana Sakshi meeda Comedy vadu andi😢😢😢😢❤❤❤
@appalanaidumeesala6585
@appalanaidumeesala6585 20 дней назад
మంచి విశ్లేషణ సమాచారం తెలిపారు ధన్యవాదాలు అన్న
@venkat-qs3zd
@venkat-qs3zd 20 дней назад
Maku sakshi kavali aa paper unte ne govt safe ga untadi
@mraghavuluvishnu
@mraghavuluvishnu 20 дней назад
గుడ్ మార్నింగ్ శీను గారు సాక్షిలో న్యూస్ కూడా చెప్పండి అప్పుడప్పుడు కామెంట్ చేయాలి కదా
@unukuruugadirao590
@unukuruugadirao590 20 дней назад
Sodu.super
@berachahhouseofworship1130
@berachahhouseofworship1130 20 дней назад
మీరు స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాము...
@user-fy9le2kx5g
@user-fy9le2kx5g 20 дней назад
శుభోదయం 🎉
@Purnakishore-gi7hi
@Purnakishore-gi7hi 20 дней назад
really like your analysis
@LakshmikanthaiahKanthapp-up3oc
@LakshmikanthaiahKanthapp-up3oc 20 дней назад
Goodmorning
@kvramana2732
@kvramana2732 20 дней назад
జగ్గడిని భూ స్థాపితం చేయాలి అనలేదు సీఎం గారు వైసీపీ నీ భూ స్థాపితం చేయాలి అన్నారు వాడికే సరదాగా ఉన్నదేమో భూ స్థాపితం అయిపోవాలని😢
@Life_changing_truths
@Life_changing_truths 20 дней назад
సాక్షి definite గా చదవాల్సిన పత్రిక. సాక్షి రాసేవన్ని నిజం కాకపోవచ్చు కానీ ప్రభుత్వానికి against గా వున్నది సాక్షి ఒక్కటే.
@chvengalrao2811
@chvengalrao2811 20 дней назад
Good morning brother
@srinivasaditya1343
@srinivasaditya1343 20 дней назад
వారానికో నెలకో ఒక్కసారి డిబేట్ లు పెట్టండి కాస్త జ్ఞానం ఉన్న వాళ్లని పిలవండి 😊
@vishnuvardhan9636
@vishnuvardhan9636 20 дней назад
మన దారి న్యూట్రల్ గుడ్ ఎవడెలా ఏడిస్తేనేం.అద్దాన్ని పగలగొట్టే ఎదవలు ఎక్కువ,రంగేసుకుంటే అందంగా చూపిచ్చుద్ది అనే సింపుల్ ట్రిక్కు తెలియదు వెధవలకి,పగలగొట్టేసి పది ఎదవలౌతారు.
@nvramireddy9820
@nvramireddy9820 20 дней назад
శుభోదయం అన్నగారు
@panapaanajagadeeswari9660
@panapaanajagadeeswari9660 20 дней назад
అన్న సాక్షి, ప్రజలు కు మరియు నిజలకు ప్రతిపక్షం కాబట్టి ఆ పేపర్ ఉండాలి 👍
@attilijagan8139
@attilijagan8139 20 дней назад
Good morning Srinivas garu 💐
@shaikmahammadrife8098
@shaikmahammadrife8098 20 дней назад
శ్రీనివాస్ నేను టిడిపి అభిమానిని మీరు నిజాన్ని నిర్భయంగా చెబితే అది టిడిపి వైసిపి ఆ ఎవరి తప్పు ఉంటే వాళ్ళ తప్పును చూపితే స్వీకరిస్తాను
@lakshmanraoannamreddy6714
@lakshmanraoannamreddy6714 20 дней назад
ఆంధ్రప్రభ లో చంద్రబాబు ప్రక్కన ఫోటో లో ఉన్న వ్యక్తి కోసం చెప్పవలసింది .
@valasalasivakumar7815
@valasalasivakumar7815 20 дней назад
పార్టీ లు ఉంటయి పోతయి..శ్రీను గాడు లోకల్😊😊
@maniyaasinganamala5982
@maniyaasinganamala5982 20 дней назад
నమస్తే శ్రీను బ్రో 💐👌👍
@vishnuvardhan9636
@vishnuvardhan9636 20 дней назад
ప్రమాదం జరిగిన వెంటనే ప్రతిపక్షం వెళ్ళాలంటావు శీనూ,మరి పబ్జీ నువ్వాడతావా?.
@pathakamurisuresh3475
@pathakamurisuresh3475 20 дней назад
Asalu pratipaksham ekkada undi ra
@srinivasulu9054
@srinivasulu9054 20 дней назад
1:29 ప్రభుత్వం ఏ తప్పు చేసిన సరే నువ్వు ప్రశ్నించు కానీ దానికి సరైన సమాధానం ఇవ్వడానికి మేము ఉండాలిగా,, అది లేకుండా ఉండాలి అని ఆశించకూడదు నువ్వు ఒక జర్నలిస్టుగా, న్యూట్రల్ అని నువ్వు చెబితే సరిపోదు కదా మేము వేసే ప్రశ్నలకు కూడా చెప్పాలి , సమాధానం,,,, ఆయీన సమాధానం ఇవ్వలేక బూతులు తిట్టే YCP నీచ బుద్ధి మాది కాదు కదా ,,
@venkatakanakadurga9758
@venkatakanakadurga9758 20 дней назад
Sreenivas very good analysis
@JD07MSD
@JD07MSD 20 дней назад
శుభోదయం శ్రీను గారు 💐
@GudeEswarrao-iu9rv
@GudeEswarrao-iu9rv 20 дней назад
Good morning sir హాయ్ శ్రీనివాస్ గారు
@REALTALKఉన్నమాట
@REALTALKఉన్నమాట 20 дней назад
రాజకీయ తీవ్ర వాదులుంటారు.. దాన్ని మీరు పట్టించుకోకండి శ్రీనివాస్ గారు.
@laxminaryanaa4030
@laxminaryanaa4030 20 дней назад
అన్న దీని అంతటికి కారణం పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారి అనుభవం జై జనసేన
@karthikm3758
@karthikm3758 20 дней назад
Srinu garu mee Yakchee (Sakshi) paper roasting kosame mee morning news chustanu andi 😂😂😂
@Issackankipate
@Issackankipate 20 дней назад
బాగా చెప్పారు అదుర్స్ తుమ్మడు.
@mveeraiah7908
@mveeraiah7908 20 дней назад
మీరు కరెక్ట్ జర్నలిస్టు అన్న
@mv_lakshmi692
@mv_lakshmi692 20 дней назад
నేను ఒక అర్థరహితం ....ఐన ...పత్రికను అని తెలియాలి...అంటే ...జనం సాక్ష్యం ఇవ్వరు......కానీ...సాక్ష్యం ..నిజం కాని...పత్రిక కోసం ఎదురు చూస్తున్న వారికే ...సాక్షి పత్రిక ఉండాలి....అదే సాక్షి...
@KishoreSannikanti
@KishoreSannikanti 20 дней назад
Good morning Srinivas!
@srinubommineni1870
@srinubommineni1870 20 дней назад
What a camedy Anna
Далее
ДОМИК ДЛЯ БЕРЕМЕННОЙ БЕЛКИ#cat
00:45
Почему не Попал?!
00:15
Просмотров 48 тыс.
Usa Donkey Border Crossing Telugu | US Mexico border
21:39