Тёмный

Aug 31 News Papers: నటి కేసులో సెన్సేషన్ | గుడ్లవల్లేరులో వైలేషన్ | పోలీసులపై ఒత్తిడి |GundusudiPINN 

GUNDUSOODHI - PINN
Подписаться 286 тыс.
Просмотров 46 тыс.
50% 1

Опубликовано:

 

13 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 250   
@jaggaraopatnala740
@jaggaraopatnala740 Месяц назад
అరాచకాలకు మూలం యువతకు నైతికత విలువలు చెప్పకపోవడం ఎవ్వరేమైన మనం బాగుంటే చాలు అన్నట్టు పెంచుతున్న తల్లితండ్రులు
@Rinking123
@Rinking123 Месяц назад
Khachithamga.... Correct ga chepparu
@shivachakraworthyodanapura4430
@shivachakraworthyodanapura4430 Месяц назад
ప్రభుత్వాలను నమ్ముకునేకంటే ఎవరికివారు తమ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించడం & తీసుకోవటం మంచిది.
@singupurammahesh4224
@singupurammahesh4224 Месяц назад
శుభోదయం శ్రీను గారు, ఒక పక్క మంచి వార్త ఇంకో పక్క ఘోరమైన వార్త మరోపక్క ఆశ్చర్యమైన వార్త ఏంటి మన రాష్ట్రం లో ఏమిజరుగుతుంది. అభివృద్ధి కోసం పరితపిస్తున్న ప్రభుత్వానికి ఏంటి ఈ అయోమయం.
@gvrrao3225
@gvrrao3225 Месяц назад
నిన్న మీరు తిన్న ఆహార వ్యవహారాల వలన ఈ రోజు మీ ఆరోగ్యం పైన ప్రభావం ఉంటుంది. గత ప్రభుత్వ పాలనలో జరిగిన అవినీతి, అలసత్వాల వలన, పారిశుద్ధ్య లోపం వలన, నాటి అధికార యంత్రాంగం ప్రజాసమస్యలను గాలికి వదిలి నేతల సేవలో నిమగ్నమై పని చేసినందున ఈ నాడు ప్రజారోగ్యం సన్నగిల్లింది. ప్రజలు కూడా ఓట్లు అమ్ముకునేటందుకు చూపే శ్రద్ధ తమ ఆరోగ్యం పైన చూపరు, కనీసం నాలుగు చుక్కలు కిరసనాయిలు, ఫినాయిలు, మడ్డి ఆయిలు వంటి వాటిని మురుగు నీళ్ళపైన చల్లడం వలన దోమలు నిరోధింపబడతాయి, కానీ అంత ఔదార్యం ఎక్కడ! అన్నీ ప్రభుత్వమే చేయాలని కోరుకుంటారు, పోనీ ప్రభుత్వమే పూనుకుని పారిశుద్ధ్య పనులు చేసినా, ఆ వెంటనే మళ్ళీ అదే ప్రదేశంలో ఒక పద్దతి లేకుండా రహదారుల పైననే తిరిగి చెత్త వేస్తుంటారు. ఏదైనా మంచి పని జరగాలంటే ప్రజా చైతన్యం, ప్రజల సహకారం అవసరం, అతి ముఖ్యం కూడా, విమర్శించడం పైన ఉన్న శ్రద్ధ మంచి చేయడం పైన లేకపోవడం మరో రుగ్మత. విద్యా సంస్థలలో స్నానం చేసే ప్రదేశంలో కెమేరాలు పెట్టి వీడియోలు తీయడం గతంలో కూడా ఒకసారి జరిగింది, అప్పుడు కూడా ఒక విద్యార్థి తాను లోపరచుకున్న ఒక విద్యార్థిని సహకారంతో ఆ పని చేయటం జరిగింది. ఈ నాడు జరిగింది కూడా అదేతరహాలో జరగటం సమాజం తీరు తెలియ జేస్తుంది. గుడ్లవల్లేరు కాలేజీ క్రమశిక్షణ విషయంలో చాలా కఠినంగా ఉంటుంది, ఒక మంచి విద్యాసంస్థ అనడంలో సందేహించవలసిన పనిలేదు. కొందరు విద్యార్థులు చేసిన తప్పుకు బాద్యత యాజమాన్యం పైన వేయటం సమంజసం కాదు. విద్యార్థినులు. భయం వలన ఉద్యమించడం కూడా సహజం సమంజసం. ఈ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది కూడా, యాజమాన్య అలసత్వం ఉంటే చర్యలు తప్పవు కూడా. ప్రతి విషయంలో రాజకీయాలు చేయడం ఏపార్టీ వారికైనా తగదు. ప్రతిపక్షం ప్రజాసమస్యలపై పోరాటం చేసినచో ప్రజా మద్దతు లభిస్తుంది, కానీ గతంలో తమకు సహకరించి అనుయాయులుగా మసలిన, నీతిమాలిన అధికారగణాలకు అండగా నిలవడం జుగుప్సాకరంగా ఉంటుంది. ఇక ఎక్కడ ఏ తప్పు జరిగినా. దానికి అదికార పార్టీ పైన నిందలు వేయటం. నీలి కిరాయి బ్యాచీ లకు ఓ అలవాటుగా మారిపోవడం వలననే వారికి ప్రజా సహకారం లభించడంలేదు, పైగా ఛీత్కారాలు మాత్రమే లభిస్తున్నాయి. ఏ విషయంలో అయినా పోలిక సానుకూల దృక్పథం తో ఉండాలి కానీ కేవలం బురద జల్లే విధంగా ఉండకూడదు.
@dodlasreenivasulu1058
@dodlasreenivasulu1058 Месяц назад
Correct
@narayanaraotakasi4651
@narayanaraotakasi4651 Месяц назад
ఇప్పుడు తెలిసిందా రాజదాని అమరావతి లో వుంటేనే రాయలసీమ వారికి దూరం అయితే మరి విశాఖ అయితే ఇంకా దూరం కదా
@RajuBabu-n1s
@RajuBabu-n1s Месяц назад
శ్రీ అన్నా!శుభోదయం!🌅🙏🏻🌹 మనరాష్ట్రంలో వైద్య శాఖా నిద్రవ్యవస్థలో ఉంది. తొందరగా నిద్రామేల్కొనాలి.
@NelloreSubrahmanyam-b6f
@NelloreSubrahmanyam-b6f Месяц назад
జిందాల్ సంగతి బొంబాయి police చూసుకుంటుంది.మీరు బాధపడ వద్దు.
@sanyasiraosunny5745
@sanyasiraosunny5745 Месяц назад
శుభోదయం శ్రీనివాస్ గారు
@E.HanumantharayappaE.Han-lb9ro
@E.HanumantharayappaE.Han-lb9ro Месяц назад
శుభోదయం శీను గారు ఆరోగ్య శాఖ సీరియస్ గా చర్య తీసుకోవాలి తగిన మందులు అందుబాటులో ఉంచాలి
@gangavarapulajarLajar-ut6ie
@gangavarapulajarLajar-ut6ie Месяц назад
గుడ్ మార్నింగ్ శ్రీను గారు
@Ambika123-uh1jh
@Ambika123-uh1jh Месяц назад
Excellent idea.. National and international news series.. Congratulations srinivas
@Jasti.Sreehari345
@Jasti.Sreehari345 Месяц назад
శుభోదయం శ్రీనివాస్ గారు 💐
@ravinaidu7713
@ravinaidu7713 Месяц назад
శుభోదయం శ్రీను గారు
@prakashkurakula4420
@prakashkurakula4420 Месяц назад
చాలా సంతోషం శ్రీనివాస్
@ramanjaneyuluobulasettyvij6575
@ramanjaneyuluobulasettyvij6575 Месяц назад
గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు
@dnagaraju2936
@dnagaraju2936 Месяц назад
శుభోదయం తమ్ముడు
@RameshB.17
@RameshB.17 Месяц назад
Seasonal Fevers ni control cheyali ante Prajalu Chala careful ga undali, Rainy season start kagane Precautions Tesukovali, Hot water Tesukovali.. clean ga unchukovali surrounding areas lo...
@Iamkattamahesh
@Iamkattamahesh Месяц назад
వైద్య ఆరోగ్యశాఖ మీద మీరు కచ్చితంగా కరెక్ట్ గా చెప్పారు.
@lingaswamypunna5762
@lingaswamypunna5762 Месяц назад
శుబోధయం శ్రీనివాస్ గారు 🎉🎉🎉🎉
@ramjiravi
@ramjiravi Месяц назад
చాలా మంచి ఆలోచన. సెంటర్ పెట్టండి.
@nsrinivassrinu9137
@nsrinivassrinu9137 Месяц назад
గుడ్ మార్నింగ్ శీనన్న 💐☕
@JD07MSD
@JD07MSD Месяц назад
శుభోదయం శ్రీను గారు 💐
@nvramireddy9820
@nvramireddy9820 Месяц назад
శుభోదయం అన్నగారు
@attilijagan8139
@attilijagan8139 Месяц назад
Good morning Srinivas garu 💐
@VishnuVardhanreddy-r3f
@VishnuVardhanreddy-r3f Месяц назад
Shubhodyam srinivasu garu
@kavitiduryodhana3419
@kavitiduryodhana3419 Месяц назад
గుడ్ మార్నింగ్ గారు ఉన్నది ఉన్నట్లు చెప్పే వారిలో మీ తర్వాతే ఎవరైనా
@BatistaSrinu774
@BatistaSrinu774 Месяц назад
❤🎉🎉❤Good morning anna ❤🎉🎉❤
@BatistaSrinu774
@BatistaSrinu774 Месяц назад
Ninna Today Full Rain Ninna Morning 10 Clock Nundi Current Ledhu Anna Night Current Ravadam Povadam Jarigindhi Mobile Charging ledhu Anna Today morning 8.30 ki Vachidhi
@E.HanumantharayappaE.Han-lb9ro
@E.HanumantharayappaE.Han-lb9ro Месяц назад
నేను అప్పుడే కామెంట్ చేశా కేంద్రం షురుటీ ఇచ్చారు అంటే వల్లే చెల్లిస్తారని.
@sureshannam6183
@sureshannam6183 Месяц назад
గుడ్లవల్లేరు వ్యవహారం మీరు సరైన సమాచారం అందించలేదు అనుకుంటా!
@venugopalsanapala4446
@venugopalsanapala4446 Месяц назад
శుభోదయం శ్రీనివాస్ గారు 💐💐💐💐💐💐💐💐
@Dara-eg8bc
@Dara-eg8bc Месяц назад
నమస్తే శ్రీనివాస్ రావు గారు మీరు చేసే ఎనాలిసిస్ సూపర్ ప్రతిరోజు కానీ తులసి చందు జర్నలిస్ట్ ఆమె వీడియోస్ కూడా సూపర్ గా ఉంటాయి తులసి చందు గారి గురించి కూడా ఒకసారి ఎనాలసి ఇచ్చేయండి సూపర్ తులసి చందు
@dnagoor9399
@dnagoor9399 Месяц назад
శుభోదయంశ్రీనుగారు❤
@mallikaarava3951
@mallikaarava3951 Месяц назад
నటి విషయంలో మీరు భయపడినంతా సీను వైసీపీ వాళ్ళు టీడీపీ నీ చేసే అంతా సీను లేదు
@shankarsiva9800
@shankarsiva9800 Месяц назад
Yes correct madam
@venkateswarluarikatla9914
@venkateswarluarikatla9914 Месяц назад
Last government lo ichhina donga post lanu remove cheyinchali,suffer ayina variki justice cheyali
@eramakrishna366
@eramakrishna366 Месяц назад
Good morning srinivas garu
@shivamalli7387
@shivamalli7387 Месяц назад
గుడ్ మార్నింగ్ అన్న 💐
@VenkataramanaVavilapalli-in6ff
@VenkataramanaVavilapalli-in6ff Месяц назад
Good. Morning. Srinugaru. A P Government. Plese. Activein. Viralfearas
@asromstudio5952
@asromstudio5952 Месяц назад
ఇంజనీరింగ్ కాలజీ విషయం మాత్రం చాలా సీరియస్ ఫోకస్ చేయండి
@RajasekharVJA1
@RajasekharVJA1 Месяц назад
చేయడు, అది టీడీపీ వాళ్ళ వ్యవహారం కదా, వీడి బాస్ కి పెద్ద మొత్తమే ముట్టింది ఆ కేసు లో
@NagaraniOdugu
@NagaraniOdugu Месяц назад
Asalu idantha ycp valla kutremo vallu ilanti panullo aari theraaru
@swastikom5301
@swastikom5301 Месяц назад
ప్రతి ఒక్కడు తన ఇంటి పక్కన ఉన్న చెత్త, polythine covers మురుగు నిటి కాల్వల్లో వేసి వాటి నుండి దోమలు పుట్టేటట్లు చేస్తున్నారు. ఒక్కడి భాద్యత గాని సామాజిక స్పృహ గాని లేదు. ఇలా అనుభవించవలసిందే. తప్పదు.
@NelloreSubrahmanyam-b6f
@NelloreSubrahmanyam-b6f Месяц назад
మీరు CM అయితే బాగుంటుంది బ్రో.
@ajaysunkara823
@ajaysunkara823 Месяц назад
😂😂😂
@srisri6886
@srisri6886 Месяц назад
Hi Srinu garu, If possible can you please do video on Sakshi present circulation and its finances situations.
@manyamveeravenkatasatyanar4799
@manyamveeravenkatasatyanar4799 Месяц назад
Srinivas garu, Jindal case vyavaharaniki Andhra Pradesh lo locus standi vundadhu. Aa case Maharastra lone deal cheyyavalasi vuntundhi. A.P lo case kevalam Maharastra case ki basis matrame avuthundhi. Ee case results base ga aame Maharastra lo Jindal case reopen chesukovalasi vuntundhi.
@purna4142
@purna4142 Месяц назад
Morning srinivas garu
@chidanandappathammandra3685
@chidanandappathammandra3685 Месяц назад
జిందాల్ గాన్ని స్పేర్ చేయాల్సిన అవసరం లేదు. న్యాయం అందరికీ ఒకటే...
@KameswarKolluri
@KameswarKolluri Месяц назад
ప్రతి వారం ఒక జిల్లాకి వెళ్లి సమస్యలను స్వీకరిస్తే బాగుంటుంది.
@Manga-jx6ii
@Manga-jx6ii Месяц назад
Good mrng Annya
@ramaraon.v4662
@ramaraon.v4662 Месяц назад
వాస్తవ పరిస్థితి రెండు రాష్ట్రాల్లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి... కానీ Govt lu కళ్ళు మూసుకుని...😢 డైవర్షన్ పాలిటిక్స్ లో బిజీ గా వున్నాయి... తెలంగాణ హైడ్రా issue lo... ఆంధ్రా లో కెమెరాలు.... బొంబాయి హీరోయిన్...issue... ప్రజలకి కావలసింది ఏంటో...
@surendravegendla2124
@surendravegendla2124 Месяц назад
వాస్తవ పరిస్థితి అది కాదు మనం ఇష్టం వచ్చినట్టు మనింట్లో చెత్త రోడ్డు మీద లేదా పక్కింటి ముందో పడేస్తం తప్ప , దానికి పరిష్కారం ఆలోచించం . చెత్త వల్ల డ్రైనేజీ పేరుకుపోయి దోమలు ఎక్కువ అయ్యి రోగాల పాలు అవుతున్నం ఒక విలేజ్ లేదా ఒక కాలనీ వాళ్ళు మున్సిపాలిటీ లేదా ghmc తో మాట్లాడి చెత్త వేస్తే rs 1000 penality కట్టాలి అంటే ఎవ్వరైనా వేస్తారా ఒక వేళ వేస్తే ఆ money తోనే డ్రైనేజీ క్లీన్ చేసి మెయింటెయిన్ చెయ్యొచ్చు .దోమలు తగ్గుతాయి ఫీవర్స్ కూడా తగ్గుతాయి. అన్ని govt చెయ్యలేదు జనాలు కూడా పెనాల్టీ లకి భయపడతారు తప్ప దోమలకి చెత్తకి కాదు . చెత్త విషయం లో మనం చెయ్యాల్సింది మనం చేస్తే ఫెవర్స్ విషయం లో govt కూడా సీరియస్ గా తీసుకుంటుంది .
@hamsarajee3400
@hamsarajee3400 Месяц назад
జగన్ గాడు వాడి బ్యాచ్, చేసిన పనులు బాగున్నాయా? సాలే
@aniani5299
@aniani5299 Месяц назад
అంటే జ్వరాలు ఉన్నాయి కదా అని ప్రభుత్వం ఇంక వేరే ఏమి పట్టించుకోనవసరం లేదా
@ramaraon.v4662
@ramaraon.v4662 Месяц назад
ఏంటి బామార్డి 🎉​@@hamsarajee3400
@surendravegendla2124
@surendravegendla2124 Месяц назад
@@krishnamrajumudunuri9004 మనకి వున్న హాస్పిటల్స్ కి అందులో వున్న ఫెసిలిటీస్ తో ఎంత మందికి ట్రీట్ చెయ్యగలమో ఆలోచించు. Pvt hospitals కూడా అందరికీ ట్రీట్మెంట్ ఇవ్వలేవు సో ప్రివెన్షన్ ఇస్ always better than cure . ప్రతి వర్షాకాలం వుండేవే ఇవి కాకపోతే ప్రతి ఇయర్స్ ఫివర్స్ బారిన పడే వాళ్ళ కౌంట్ పెరుగుతుంది . అది ఎందుకు అని ఆలోచించకుండా ఫీవర్ వుంది అని చెప్పి హెల్త్ ఎమర్జెన్సీ అంటే వర్కవుట్ అవ్వదు . మనం చెయ్యాల్సిన పని కరెక్ట్ గా చేసి govt ni question cheyyochu manaki maatram exception ఇచ్చుకుని govt ye antha cheyyali ante manaki vunna janaabaaki chaalaa kastam . Manam decipline gaa vunte govt kooda adi maintain chestundi . One day lo deniki solution vundadu but try cheyyakunda solution raadu . Check once RU-vid vedio available on indore city waste management program.
@Rgrao-j7s
@Rgrao-j7s Месяц назад
శుభోదయం 🎉
@chalamaraosanagapalli5853
@chalamaraosanagapalli5853 Месяц назад
Srinivas Anna nuvvu ilage news reportarga development anvali best wishes
@vijayachandra2969
@vijayachandra2969 Месяц назад
GOOD MORNING SIR
@RamaraoKonna-i1g
@RamaraoKonna-i1g Месяц назад
రెండేళ్ల నుండి జరుగుతున్న ది అంటున్నారు
@ak-du3ed
@ak-du3ed Месяц назад
Good morning sreenu garu,
@mnlbharathi4731
@mnlbharathi4731 Месяц назад
ఆంధ్ర ప్రదేశ్ మాత్రమే కాకుండా మిగతా రాష్ట్రాల గురించి సమాచారం ఇవ్వడం అభినందనీయం. మంచి నిర్ణయం. అలాగే అక్కడ జరిగే పరిపాలన విషయాలను కూడా వివిధ వీడియోలలో వివరించండి.
@chidanandappathammandra3685
@chidanandappathammandra3685 Месяц назад
విద్య గురించి జగన్ వ్యాఖ్యానించడం బాగుండదు. అతని క్వాలిఫికేషన్ ఏమిటి !
@chalamaraosanagapalli5853
@chalamaraosanagapalli5853 Месяц назад
Good morning srinivas
@subbaiahmannemala1650
@subbaiahmannemala1650 Месяц назад
Good morning sir
@krishnaprasadbodepudi
@krishnaprasadbodepudi Месяц назад
Srinu garu ma Telangana news ki me day mottam lo oka 1 hr ketainchandi 4 or 5 minutes videos cheyandi
@kPrishkilla
@kPrishkilla Месяц назад
🙏🙏🙏
@srinuvasaraoakula3602
@srinuvasaraoakula3602 Месяц назад
Good morning sri
@ramarajuguntuku9926
@ramarajuguntuku9926 Месяц назад
Srinivas garu pensions distribution morning 4 ki 5 ki start chestunnaru denikosam oka video cheyandi sir
@purna8088
@purna8088 Месяц назад
Good morning thammudu
@chinnababupasagadugula9999
@chinnababupasagadugula9999 Месяц назад
Like no 85 chinababu🎉🎉🎉
@B.gousmohiddenMohidden-v6x
@B.gousmohiddenMohidden-v6x Месяц назад
Namaste 🙏🏻good ☕️morning 💐
@malleswarisamethaveeraraghava
@malleswarisamethaveeraraghava Месяц назад
Kondachariyalu padi present 3 members chanipoyaru. Vijayayawada sunnapubattilu centre, East constituency lo
@shivkumarneervani-vt3ly
@shivkumarneervani-vt3ly Месяц назад
Srinivas garu ee camara issue rendendla ninche jarugutundata ,daniki kaaranam Kodali gaddam gang pananta ,chudali enquiry lo yem telutundo ? 🙄
@AffectionateKettlebell-qq3om
@AffectionateKettlebell-qq3om Месяц назад
నమస్తే శీనన్న
@vijayaganeshkumar9132
@vijayaganeshkumar9132 Месяц назад
విశాలాంధ్ర దినపత్రికలో వచ్చే వార్తలు తెలియపరిస్తే బాగుంటుందని మా విన్నపం, ఒక పార్టీకి సంబంధించిన పేపరు కాదు కాబట్టి దీనిలో విషయాలు కూడా చెప్తే బాగుంటుంది.
@eramakrishna366
@eramakrishna366 Месяц назад
Sir సాక్షి పేపర్ లో వచ్చే వార్తలు అన్ని తప్పులు రాస్తారు కదా ఆలా ఇలాంటి వార్తలు అయినా రాయొచ్చా
@nityanandam8737
@nityanandam8737 Месяц назад
Goodmorningsrinugaru❤❤
@medaadinarayana6950
@medaadinarayana6950 Месяц назад
Good morning 🌅🌄 my brother
@KishoreSannikanti
@KishoreSannikanti Месяц назад
Good morning Srinivas!
@narayanaraotakasi4651
@narayanaraotakasi4651 Месяц назад
Ycp అయామ్ లో మంత్రులు అసలు యే విషయం గురుంచి అసలు మాట్లాడలేదు
@KaturiRavi-c2h
@KaturiRavi-c2h Месяц назад
Good morning anna
@ramarajuguntuku9926
@ramarajuguntuku9926 Месяц назад
Office timings lo distribution chesthe manchidi kada
@ThummalaRamana-e4q
@ThummalaRamana-e4q Месяц назад
Nijame satyakumar garu inactive ga unnaru
@MangaliNagendra-ts2mv
@MangaliNagendra-ts2mv Месяц назад
Sakshi vaddhu bro velugu paper pettu
@mmtiffins
@mmtiffins Месяц назад
Sir hyd loni mallareddy alludu arundhati hospital perita corporate free tree tent istunnaru. Pls one detail video
@konariramarao5641
@konariramarao5641 Месяц назад
Gud morng annayya
@jagannadhsahuvaddikanchari7130
@jagannadhsahuvaddikanchari7130 Месяц назад
జిందాల్ తప్పు చేస్తే...... శిక్ష ఉండదా...... ఆమెను ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరూ... శిక్షించ బడాలి.... రాజకీయ నాయకులు తో...... సహా
@dr.sainikhilganjikunta12255
@dr.sainikhilganjikunta12255 Месяц назад
అయ్యో శ్రీను గారు అక్కడ గోరుముద్ద పథకం గురించి కాదు ఐఐఐటీ నూజివీడు ; అరకు గురుకులం ; అపోలో చిత్తూరు లో చాలా మంది స్టూడెంట్స్ కి ఫుడ్ పాయిజన్ అవుతుంది దాని గురించి చెప్పారు జగన్ గారు .... మీరు అటువంటివి చెప్పరు ఎందుకంటే న్యూట్రల్ జర్నలిస్టు కదా మీరు
@veerabhadrarao-ml4yy
@veerabhadrarao-ml4yy Месяц назад
👌👏👏👏👏👏👌
@gvkanandscreens
@gvkanandscreens Месяц назад
🌹🍵🌹 SUBHODAYAM 🌷🍵🍵🌷
@HappyPools-t5m
@HappyPools-t5m Месяц назад
Good morning
@PutturGaneshGanesh
@PutturGaneshGanesh Месяц назад
🙏☺️👏
@vamsikrishnachowdary7341
@vamsikrishnachowdary7341 Месяц назад
Goodmorning bro🎉🎉🎉
@GamidiGaneshKumar
@GamidiGaneshKumar Месяц назад
Good morning annaya nenu gudlavalleru engineering passed out 2023 . Indhulo student version koncham vere gaa vundhi sakshalu marchesthunnaru antunnaru 300 ammayilu godavaki velthe kanisam bayapadakunda vallaki middle finger chupinchindhi anta em chestharo chesukondi ani and anthe kaakunda aa ammai friends ki laptops and mobiles ichi ekkadiko pampincharu anta annayya . Rendu kuda students video tisaru .
@narayannaravbandaru9516
@narayannaravbandaru9516 Месяц назад
Sreenivas garu govt emi chesina critisige chestaru
@ramarajuguntuku9926
@ramarajuguntuku9926 Месяц назад
Sachivaalayam employee family vuntundi sir vallaki children's vuntaru sir
@ManojKumar-s8u9k
@ManojKumar-s8u9k Месяц назад
Srinu garu meru veli chusara akada camera petaru ani Inka em telidhu pls all newspaper lo news chepi me analysis chala dharunam ga undhi Daya chesi me daba meru kotukokandi endhuku ee madhayalo meru me daba ekuva kotukuntunaru
@ayeshasharif7509
@ayeshasharif7509 Месяц назад
Ala check cheyyaru Ye Govt ayinaa inte
@arjunyadav5156
@arjunyadav5156 Месяц назад
I am waiting for US election news
@AkkulappaL
@AkkulappaL Месяц назад
శుభోదయం మిత్రమా
@KumariGN
@KumariGN Месяц назад
Eenaadulo thidhi vaara nakshtralu roju cheplandi plz sir
@sbm9063
@sbm9063 Месяц назад
834th like number Srivastava గారు శుభోదయం
@m.venkataramana1473
@m.venkataramana1473 Месяц назад
Good morning sir 🌞
@pagallupramod999
@pagallupramod999 Месяц назад
Good morning anna❤
@varaprasadreddy15
@varaprasadreddy15 Месяц назад
ఉద్యోగులు లంచాలని గోలచేస్తారు కాని ACBకి ఆశ్రయించాలికదా? ప్రతి శాఖలో ఒకరికొకరు శాఖలలో అవినీతివుఃది! పంచాయితిశాఖల బదిలీలలో డిపీవో కార్యాలయాలలో బదిలీలెటరివ్వాలి, యివ్వాలిఅంటే డీపీవోఆఫీసులో 1000 దండుకూంటుంన్నారు.
@singupurammahesh4224
@singupurammahesh4224 Месяц назад
అక్కడ ఎ శవం లేదు కదా.. అందుకే రాత్రి కి వెళ్ళారు.....😅😅😅😅😅😅
@vennetisatyanarayana-tg2dp
@vennetisatyanarayana-tg2dp Месяц назад
యుద్దాలు గురించి అంటే ఇజ్రాయేల్ ఇరాన్, రష్యా ఉక్రెన్ యుద్ధం అలాంటి వాటిని కూడ చెప్పండి
Далее
ТИПИЧНОЕ ПОВЕДЕНИЕ МАМЫ
00:21
Просмотров 891 тыс.
4 Year Sibling Difference! 😭 #shorts
00:11
Просмотров 12 млн
ТИПИЧНОЕ ПОВЕДЕНИЕ МАМЫ
00:21
Просмотров 891 тыс.