#sunianatheoriginal #frustratedwoman #sunaina #frustrationsunaina #frustration #summer #trendingvideo #frustrationhusband Please do subscribe to My Channel @sunainatheoriginal Powered By : #Tamadamedia Follow Me On : / sunainatheorigin
ఈ వీడియో చేసినందుకు మీకు కోటి కోటి ధన్యవాదాలండీ....మీ ఈ వీడియో చూసాక చాలా stress relief అనిపించింది ....అచ్చు నా కథే చెప్పి నన్ను నవిచ్చినట్లు ఉంది.... నిజంగా మా ఆయన sorry నా వల్ల అవటంలేదు నీకే వస్తుంది అని నాకు back handed compliments ఇచ్చినప్పుడల్లా ఒరేయ్ నువ్వు నలభై ఏళ్ల మనిషివా ఇప్పుడే పుట్టిన పసి పిల్లాడివా అని చెడా మెడా తిట్టయాలనిపిస్తుంది ... ఒక వేళ ఎప్పుడైనా ఎరక్కపోయి తిడితే మళ్ళీ మన మీద reverse కోపం ఇందుకు చీటికి మాటికి అరుస్తావు అంటూ ....నిజంగా వీళ్ళను వీళ్ళను కని ఏమి నేర్పకుండా బలాదూర్ గా మా మీద వదిలేసిన వీళ్ళ తల్లి తండ్రులను ఏం చేసినా పాపం లేదు
నాది 35 ఏళ్ల frustration.Mee లాగే తిట్టుకుంట పైగా వీళ్ళని వెనకేసుకు వచ్చి కోడల్ని తిడతారు . మాకు కార్ వుంది ఏనాడు మా అబ్బాయిని వ్యాక్సిన్ కి తీసుకెళ్ళ లేదు వచ్చిన వదిలేసి వెళ్తారు return bus lo .కొన్నాళ్ళ తరువాత ఒళ్ళు మండి ఆటో లో వచ్చేదాన్ని స్కూల్ లో మీటింగ్ కి వచ్చినా డ్రైవర్ లాగ కార్ లోనే కూర్చునే వారు నేనే అన్నిటికీ బాధ్యత లేకపోతే ఎందుకు సంపాయిస్తాడు అని దీర్ఘాలు .సంపాదన వుంటే చాలా
Great sunaina keep rocking your vedios are great content which can relate with every one life especially when seeingbthis vedio my eyes filled with tears no one can explain like this hats off🎉
I think I'm lucky na Husband ila matram kadu memu iddaram kalise anni works cheskuntam even ma 4 years babu kuda chala help chestadu intlo works lo.... Thank you God 😊
You make a video on how to be a good husband wife . It would be a good reference for other suffering couple.We need to increase more healthy environment
ఇంకా ఉన్నాయి సునయన. పొరపాటున పిల్లలు చిన్న తప్పు చేస్తే చాలు 'అంతా అమ్మ పోలిక, లేదా, పిల్లలు చెడిపోవడానికి కారణం నువ్వే. వాళ్ళని గారాబం చేస్తున్నావ్ అంటారు. పోనీ ఒక దెబ్బ పిల్లల్ని మనము కొట్టమా, దానికి కూడా కారణం మనమే అంటారు. అంతేనా! సమాజం 'అంతా తల్లి పెంపకం, ఇలా పెంచింది' అంటారు. మరి వాళ్ళకి తండ్రి కనపడడేమో.
Evarina vine vallu unte Ila gattiga matladi frustration teerchukovalani undi... But unfortunately most of the women burn their hearts alone with these feelings... Like me...
Prapanchamlo annitikante athiyutthamamaina pani.. Edanna pani chepthe naku raadhu anatam.. This is what my husband said as a newly married couple.. To save me from heavy household work😅😅
You are amazing dear Sunaina! Most of the men really don't care how much they are involved in the relationship. Ivanni express cheste, manake overthinking over talking antaru!!! We are taken for granted... Thank you for doing this and lots of love for your good work.
Exact na life. But problem is unavailable husbands don't watch/don't care about these videos. Only wife who is going through all this shit will watch to vent out
చిన్నప్పుడు వచ్చిన ఫేమ్ తో నువ్వొక హీరోయిన్ ఐపోతావు అనుకుని ఆ ఫీల్ తో బతికావు. కానీ ముక్కు మొహం శరీరం వయసుతో పాటు మారి హీరోయిన్ మెటీరియల్ కాకుండా పోయావు. అదేమీ తెప్పు కాదు కానీ ఆ ఫీల్ వల్ల వచ్చిన ఫ్రస్ట్రేషన్ ఇలాగే ఉంటుంది. గట్టిగా నమ్మింది జరగక పోతే డిప్రెస్ అవుతారు.
నవ్వుతూ నవ్వుతూ కళ్లలో నీళ్లు వస్తున్నాయి.........ప్రతి భర్త లో ఈ సందర్బాలు ఎపుడో ఒకటీ ఒస్తాయ్ ......కానీ అన్నీ పర్ఫెక్ట్ గా మ్యాచ్ కుదిరింది నువ్వు చెప్పినవి.......మనసులో మాటలు అన్నీ పోగేసి చెప్పడం లా ఉంది....అందరూ ద్రుష్టి లో పరిపూర్ణ భర్త , కానీ రియాలిటీ మాత్రం ఇదీ......ఫన్నీ ఎంటి అంటే మి భర్తలా ఎవరూ లేరు చాల మంచివాడు అన్నీ పోగడుతార్.....కానీ వాస్తవం అనుభవించేవాళ్లకి వాళ్లకి మాత్రమై అర్దం అవుతోంది
Meeru cheppina danikante Inka complicated untaru akka, If u can, u can do complicated and very unsupportive husband to live with children, and very unsocial
Andaru okela undaru sister, my brother is good husband ma vadina ni full support and helpul works, intlo anni testaru weekly once familes tho temple ki veltaru and tours vestaru punnya shetaralu teisukuveltadu, every boy born every women but responsbility mother build a chaild has a good husband, next generation ila undakudadhu ante changes the every mother
Your are such a beautiful soul. Who really touches many souls and make them feel stress free for a while with your perfect timing and practicality. Keep doing.
Yeahh, we're availably unavailable because have to go for agriculture farming to office & get monthly salary to maintain family, utilities bills, credit card etc
All the young generation mothers, let us take a step to ensure our next generation will not suffer from this. Let us raise our boy kids in such a way that they are self-organised and could own all household responsibilities. Wife is not therapist for rest of the life to those men. She has her own life too.
Yes I brought upy son in such way if he doesn't help also ok but not to blame her for every thing .treat her as human being .at least .education and financial independence made our lives miserable sometimes I regret for being educated