Тёмный

Avatar Mountain & Wulingyuan Scenic | Zhangjiajie China 🇨🇳 | Amazing Places | Uma Telugu Traveller 

Uma Telugu Traveller
Подписаться 1,1 млн
Просмотров 763 тыс.
50% 1

Encourage this channel with a coffee! ☕️
www.buymeacoffee.com/umatelug... (Thank you! 😃)
Brand collaboration
Umaprasadmalempati@gmail.com
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Website :
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Sharanya : / @umasharanyavlogs4890
Thumbnail : sketchplex?utm_...

Опубликовано:

 

18 ноя 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 942   
@srikanthforyou...5250
@srikanthforyou...5250 6 месяцев назад
అన్న నిజం చెప్తున్న. ఇండియా ఓడిపోయింది అని చాలా బాధ గా ఉంది. కానీ నీ వీడియో చూస్తుంటే. ఆ బాధ నీ మర్చిపోధం అని ఈ రోజు నీ వీడియో కోసం ఇంత వరకు వెయిట్ చేశా. ❤❤❤❤❤tq బ్రో
@cookwithchaitu8966
@cookwithchaitu8966 6 месяцев назад
ఓడింది ఇండియాకాదు ఇండియా ని రెస్ప్రెంట్ చేసిన టీమ్ అంతే
@narasimhaprasad8177
@narasimhaprasad8177 6 месяцев назад
Niam bayya 😢😢😢😢😢
@tlokeshlokedh6588
@tlokeshlokedh6588 6 месяцев назад
Tammudu bada padaku 😅
@rakesh.k4242
@rakesh.k4242 6 месяцев назад
S.... Bro
@sureshkanna572
@sureshkanna572 6 месяцев назад
Neku happy ga unda bro vodipointe chainna lo uma ami chupichadu bro antha happy world cup chupinchada@srikanthforyou
@purna.2.O
@purna.2.O 6 месяцев назад
నమస్తే ఉమా గారు 🙏💐 చలికి వణుకుతునన్నా లెక్కచేయకుండా అద్భుతాలను మాకు చూపించడం కోసం చాలా దూరం నడుస్తూ ఏ ప్రక్కనుంచి చూస్తే అవతార్ మౌంటెన్ అద్భుతంగా కనిపిస్తుందా అని అన్నివైపులా నడుస్తూ అన్ని దిక్కుల నుంచీ కవర్ చేస్తూ అద్భుతమైన కొండల సమూహాన్ని చూపించారు. వర్ణించ నలవి కానీ కొత్త ప్రపంచాన్ని చూపించారు ఆ కొండలు అన్ని మంచుతో కప్పబడి అక్కడ ఒక మాయ ప్రపంచాన్ని సృష్టించినట్లు గా వుoది. ఏదైనా మీరు చూసి ఆనందించడమే కాకుండా మాకు చూపించడం లోనే మీకు ఆనందం ఉందని మాకు అర్థమవు తోంది మీది మంచి మనస్తత్వం ఉమా గారు 🙏 అందమైన రంగు రాళ్లతో చెక్కినచిన్న చిన్న శిల్పాలు.చెక్కతో తయారు చేసిన శిల్పాలు చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. తినే పదార్థాలు. ఎన్నో రకాల పండ్లను రుచిచూస్తూ వాటి గురించి తెలుసుకుంటూ అందరినీ పలకరిస్తూ సెల్ఫీలు దిగుతూ కష్టాన్ని కూడా ఇష్టంగా మార్చుకుని అద్భుతాలను చూపిస్తున్న మీ ప్రయాణం అద్భుతాల కే మహా అద్భుతంగా వుoది. మీ ప్రయాణాన్ని చూసిన మా ఆనందం వర్ణించ నలవి కానిది 🙏 మీ ఆరోగ్యం జాగ్రత్త🙏💐 ధన్యవాదములు ఉమా గారు 🙏💐
@PraveenKumar-fc5rh
@PraveenKumar-fc5rh 6 месяцев назад
ఇన్ని అద్భుతాలు చూపిస్తున్న ఉమ గారు కీ అభినందనలు, god bless you
@user-rg8rc9jz5n
@user-rg8rc9jz5n 6 месяцев назад
🙏 brother ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం,,ఇంజనీర్లు ,, వర్కర్స్,, నిజంగా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అద్బుతం గా నిర్మించారు ఈ కట్టడాలు , TQ so much
@Priyanka-be6yg
@Priyanka-be6yg 6 месяцев назад
అవతార్ సినిమా నీ చూపించింది jams cameran అయితే అవతార్ mountains చూపించింది only Mana ఉమ గారు ❤❤❤❤
@yarukalasrinukumar1198
@yarukalasrinukumar1198 6 месяцев назад
ఈ చైనా సిరీస్లో ప్రతీ రోజు మీ వీడియోల కోసం ఎదురు చూస్తున్నాము చాలా అద్భుతమైన దృశ్యాలను అంతే అద్భుతంగా చిత్రీకరించి మాకందస్తిన్నందుకు మీకు కృతజ్ఞతలు
@PRASADvillagevlogs0202
@PRASADvillagevlogs0202 6 месяцев назад
బ్రదర్ మీరు చేస్తున్న సాహసం చాలా,గొప్ప సాహసం లవ్ యూ అన్నా ❤
@rameshb6805
@rameshb6805 6 месяцев назад
🌹🙏అద్భుతమైన చైనా సాంకేతిక పరిజ్ఞానికి నిదర్శనం 🙏🌹
@Priyanka-be6yg
@Priyanka-be6yg 6 месяцев назад
Just only phone తో నే ఇన్ని అద్భుతాలు చూపిస్తున్న ఉమ గారు కీ అభినందనలు 🎉🎉and thank you so much ఉమ గారు ❤❤
@macharidivya3116
@macharidivya3116 6 месяцев назад
మీ వీడియోలని చూస్తూఉంటే భలే సంతోషంగా అనిపిస్తుందండీ. మీ ఆరోగ్యం జాగ్రత్త . మీ అబ్బాయి కి శుభాశీస్సులు. Have a safe journey Anna .😊
@cmchowrasta3578
@cmchowrasta3578 6 месяцев назад
@chooribachiworld
@chooribachiworld 6 месяцев назад
నా అన్వేష్ కన్నా మీరు చూపించిన china దేశం చాలా బాగుంది ❤❤❤
@pasumarthivenkatanagaraja8222
@pasumarthivenkatanagaraja8222 6 месяцев назад
నిన్న వీడియో అద్బుతం Bear Grylls సాహసం లాగా ఉంది ఇలాంటి సాహసాలు ఇంకా చెయ్యాలని కోరుకుంటున్నాము take care బ్రదర్
@manvithgoud6647
@manvithgoud6647 6 месяцев назад
ఉమ గారు మిమ్మల్ని చాలా రోజుల నుండి ఫాల్లో అవ్తున్న ఇప్పటికి అన్ని విడియోస్ చూశాను కానీ ఫస్ట్ టైమ్ ఈ చైనా వీడియోస్ స్కిప్ చేయకుండా చూస్తున్న సూపర్ ఉంది అన్ని లోకేషన్స్ అలగే మీరు వివరించి చెప్పడం ఇంకా ఇంట్రెస్ట్ గా అనిపిస్తాది ❤ ఫ్రమ్ తెలంగాణ NZB ఈ ట్రిప్ అయిపోయే లోగా 1m సబ్స్క్రయిబ్ అవ్వనలని మనస్ఫూర్తిగా కోరుకుటున్నాను ❤❤
@Ashika_the_classical
@Ashika_the_classical 6 месяцев назад
Hi Uma garu..China vellaru ..ami chupistaro anukunnanu..but really superb 😊 nenu kuda akkadiki vellali ..fix ayyanu..adventures chesetappudu ..saranya ni mummyni gurtu chesukondi..Koncham caring alochistaru
@kalavathiarika2502
@kalavathiarika2502 6 месяцев назад
వీడియో లో చేస్తేనే మజా 😊😅😂ఉంది, ఇంకా రియల్ చూస్తే.............. రియల్లీ సూపర్ బ్రో, god bless you.
@theviewanddepiction4346
@theviewanddepiction4346 6 месяцев назад
Kinda padi paiki lechi success chustunaru Uma garu, no looking backwards at all keeping going. God bless you and your family and wish us back the same😊
@RAJ._.WONDERZ
@RAJ._.WONDERZ 6 месяцев назад
⚡⚡🏔️🏝️⛺🌴🛖🌳🌳🛖🌴⛺🏝️🏔️⚡⚡ 🧗సహజ సాహస🚶యాత్రికుడు 🧛ఉమన్నా🤳 4K Front Camera While Walking Gives Nice View ⚡⚡వీడియో👌సూపర్ చైనా గ్రామాలు వాళ్ల జీవనశైలి గురించి ఎక్కువ కవర్ చెయ్యి BR🙂 😍🥰🤩
@gattisharma5395
@gattisharma5395 6 месяцев назад
అద్భుతం అంటే ఎక్కడో లేదండి మీరు చూపించిన పర్వతాలు అవతార్ అబ్బబ్బ స్వర్గానికి దారేది అంటే ఇదే మీరు ప్రత్యక్షంగా చూపించారు మీ పరోక్షంగా వీక్షించడం అద్భుతం అంటే అద్భుతం ఏమి చెప్పగల మండి మీరు చూపించిన వీడియో కి సూపర్ ఎంత కష్టపడి మీరు ఈ వీడియో తీశారు అండి అంటే సూపర్ వండర్ వండర్స్ అన్ని వండర్స్
@sonaboinakrishnashruthi2368
@sonaboinakrishnashruthi2368 6 месяцев назад
చాలా అద్భుతంగా చూపించారు మీ ప్రతి వీడియో ఆనందాన్ని కలిగిస్తుంది మేము చూడదలేనివి నీ కళ్ళతో మాకు బాగా చూపిస్తున్న uma గారికి నా హృదయపూర్వక అభినందనలు మీరు అయురగ్యలతో ఉండాలని ఆ దేవున్ని ప్రార్థిస్తూ ❤❤❤❤bro
@hemanthpottavathri3087
@hemanthpottavathri3087 6 месяцев назад
Super super super super నిన్ను మించిన తోపు లేరు అన్న ట్రావెలింగ్ లో
@asifvlogs2382
@asifvlogs2382 6 месяцев назад
చాలా చాలా అద్భుతంగా ఉంది 💥💥💥👌👌👌
@SAHITYATV
@SAHITYATV 6 месяцев назад
అద్భుతః. నిజంగా ఎంత పొగిడిన తక్కువే ఈ అవతార్ పర్వతాలని...అలాంటి వాటిని మాకు చూపించిన ఉమగారిని ఎంత మెచ్చుకున్నా తక్కువే. నిన్న రాత్రంతా మన క్రికెట్ టీమ్ ఓడిపోయిందని బాధపడుతున్న మాకు ఉదయాన్నే ఈ వీడియో మాకు గొప్ప ఊరట కలిగించింది. థ్యాంక్యూ సో మచ్ ఉమగారూ🎉🎉🎉
@sowjanyavesarapu4292
@sowjanyavesarapu4292 5 месяцев назад
Anna Mee videos chustunte okka relax feeling osthadhi...entha badha lo unna mee videos chusthe chaalu
@ravikiran7929
@ravikiran7929 6 месяцев назад
*ఉమా గారు ఈ వీడియో చాలా బాగుంది.అవతార్ మూవీ కన్నా ద బెస్ట్ థ్రిల్లింగ్ గా ఉంది. మీరు మన తెనాలి నుంచి వెళ్లి ఇలాంటి గొప్ప వీడియోలు చేస్తున్నారు. తెలుగువారిగా మరియు తెనాలి వాస్తవ్యులుగా మీరు చేస్తున్న World ట్రావెలింగ్ ఇంకా మున్ముందు ఎవరు చేయలేరని నేను అనుకుంటున్నా.
@vinodreddy4177
@vinodreddy4177 6 месяцев назад
Bro you are the finest RU-vidr i have ever seen in my life and in you tube no one can show like you tears filled in my eyes with out proper food and water your efforts are great you are the number one in the universe and I pray to God your wishes will come true love from Bangalore Vinod 🎉
@bhimavarapuhymavathi
@bhimavarapuhymavathi 6 месяцев назад
హాయ్ ఉమా నీ ఆరోగ్యం జాగ్రత్త అబ్బా ఓహ్.ఏమాటలు రావటం లేదు.
@bujjibujjivlogs1187
@bujjibujjivlogs1187 6 месяцев назад
Wow nijam gaa chala baagundi andi , view superb andi 👍👌
@sreevanimaddala6592
@sreevanimaddala6592 6 месяцев назад
The place was so damn exotic A literal paradise on earth! Thank you for showcasing this beautiful location... China is definitely a country which is a must visit... Looking forward to more content like this!!
@gamyamdigitalmusic7793
@gamyamdigitalmusic7793 6 месяцев назад
తొందర్లో వన్ మిలియన్ subscribers కావాలని కోరుకుంటున్న అన్న
@Fhjytg
@Fhjytg 6 месяцев назад
చాలా బాగుంది.ఇంకో రెండు గంటల సేపు ఉండి ఉంటే మంౠ🎉
@commentatorxyz5514
@commentatorxyz5514 6 месяцев назад
తమ్ముడు, ఇవ్వే చైనా వీడియోలు ఆ "నా అన్వేషణ" గాడు కంపు కొట్టేసి తీసిండు. నువ్వు చాల ప్రొఫెషనలుగా చూపిస్తున్నావు. ఇలాగె చెయ్యి. Wish you the best!
@usharanivattikonda3995
@usharanivattikonda3995 6 месяцев назад
Spectacular views and beautiful scenery no words to express!! Amazing!!amazing!!👍👍👌👌❤️thank you for sharing Uma!!
@Vimalayadav0205
@Vimalayadav0205 6 месяцев назад
Good morning bro me videos chala baguntayi good explanation last video lo super 👌 full daring adventure chesaru
@rizbabanu1821
@rizbabanu1821 6 месяцев назад
Very nice place excellent 👌 thanks for showing this place ❤
@amaranath.
@amaranath. 6 месяцев назад
సూపర్ ఉమా గారు అలా గే మీ ఆరోగ్యం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి పుడ్ బాగా తినండి లేదంటే ఇబ్బందులు పడతారు వీడియో చాలా బాగుంది థాంక్స్ ఫర్ వీడియో ఇలాంటి వీ మేము వెళ్ళి చూడలేము కదా మీమూలంగా ఇలా చూస్తున్నాము సూపర్ జై ఇండియా జై కర్ణాటక 🇮🇳🙏🌹❤
@keerthientertainments
@keerthientertainments 6 месяцев назад
చాలా మంచి సాహసమే చేశావు అన్న ఈ china series బాగుంది 👍👍👍
@velurisailaja4856
@velurisailaja4856 6 месяцев назад
అసలు మీరు చెప్పే విధానం మాటలు...చుపించేవి..really great job. No words. మీకు నా ఆశీస్సులు.
@ocitraveller1332
@ocitraveller1332 6 месяцев назад
China is in my Bucket list since long time, Precisely this Avatar mountain but so far didn't happen.....Thanks Prasad for showing us this miraculous place through your Lens......Next level scenic ......No doubt, A must visit place in a life time once.......
@malleswararaokuralla6399
@malleswararaokuralla6399 6 месяцев назад
అద్భుతం గా ఉంది చైనా సూపర్
@arakuabai2155
@arakuabai2155 6 месяцев назад
Excellent...best tour ...best gift for subscribers కూ....మీ ప్రయాణం లో ఇదొక అద్భుతమైన టూర్.
@bukkavenu1976
@bukkavenu1976 6 месяцев назад
Wow what a explore mind blowing bro ❤❤😊
@younusmohd7974
@younusmohd7974 6 месяцев назад
You are showing awesome locations unknown to most of the people bro, great job, super adventurous things you are doing, great going, I hope this adventurous journey will continue untill your retirement...
@BalramJanni-oz9cm
@BalramJanni-oz9cm 6 месяцев назад
అన్నా సూపర్ వీడియో ది బెస్ట్ వీడియో అదిరింది అంతే
@balakrishnattdk
@balakrishnattdk 6 месяцев назад
సూపర్ గా ఉంది భయ్యా 👌👌👌👌🌹
@TeluguYoutuber12
@TeluguYoutuber12 6 месяцев назад
Jai Sriram ❤ Jai Jai Sriram ❤️
@jadhavg6713
@jadhavg6713 6 месяцев назад
ఉమా అన్న నిజం చెప్తున్నాను అన్వేషన్నా కంటే మంచి మంచి ప్లేస్ లు నువు చూపిస్తున్నావు చైనా గురించి అన్వేషన్న ఓన్లీ సిటీ డెవలప్మెంట్ గురించి చెప్పాడు నువ్వు మాత్రం చైనాలో ఎన్ని మంచి ప్లేస్ లు ఉన్నాయని చూపిస్తున్నావు గ్రేట్ ఉమా గారు
@giribabu7918
@giribabu7918 6 месяцев назад
అబ,..సూపర్..అన
@Chitti_carvings.1423
@Chitti_carvings.1423 6 месяцев назад
Nice video bro tc of you bro.... avatar mountains awesome unnayi
@user-qc8px2cd8d
@user-qc8px2cd8d 6 месяцев назад
ఉమా గారు నాకు ప్రయాణం అంటే చాలా ఇష్టం, మీరు చాలా సహాసం చేసి వీడియోలు చేస్తున్నారు, మి ప్రతి వీడియోను చూస్తున్నా, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి.
@bheeshmacharyvarukolu1068
@bheeshmacharyvarukolu1068 6 месяцев назад
THAMMI CHALA CHALA WOUNDERFUL VIDEOS CHESTUNNAV. AVATAR MOUNTAIN IS HEILIGHT
@konalanagakumar5952
@konalanagakumar5952 6 месяцев назад
video super ga ఉంది
@Ranjit_Pinoy
@Ranjit_Pinoy 6 месяцев назад
U have chosen the right country to explore, we are expecting these type of videos' more and more.
@gowrisankarkumar
@gowrisankarkumar 6 месяцев назад
Extraordinary video , Brother UMA ! CHINA is appearing to be more beautiful, natural and clean through your camera . Why the ALMIGHTY so favourable towards CHINA in creating superb land with beautiful flowers, innumerable fruits and gigantic mountains ? Brother UMA now you have entered correct track to win the hearts of all. Keep it up 👍 - Gowrisankar, Kadapa.
@pradeepd1907
@pradeepd1907 6 месяцев назад
SUPER CHINA CONGRATULATIONS UMA GARU
@anandkumar647
@anandkumar647 6 месяцев назад
Uma bro. Ee avatar vlog superb, chala chala bagundhi, chala nachindhi ee video , nice o nice👏👏👍👍👌👌
@TheDurga1982
@TheDurga1982 6 месяцев назад
Extraordinary boss. Aasam ❤❤❤
@vijayalaxmidumpala393
@vijayalaxmidumpala393 6 месяцев назад
Great avatar journey ❤
@VijayaRaju-sw3mw
@VijayaRaju-sw3mw 2 месяца назад
మీ కళ్ళతో ప్రపంచాన్ని చూపిస్తున్నారు సార్ మంచి అద్భుతమైన.u
@SanjaySanjay-hx2bj
@SanjaySanjay-hx2bj 6 месяцев назад
.❤❤❤. Chala.bagundi.china.mountain.avatar.cinema.chusinatu.undi
@maheshkandula428
@maheshkandula428 6 месяцев назад
Now loving your videos , content making and presentation.
@ramanakapurapu216
@ramanakapurapu216 6 месяцев назад
Too good. అద్భుతంగా ఉంది ఉమా గారు. ఒక గొప్ప సినిమా చూసిన ఆనుభవం కలిగింది.❤
@keerthientertainments
@keerthientertainments 6 месяцев назад
సూపర్ వీడియో అన్నా 👍👍
@NAGARAJ-mr9zt
@NAGARAJ-mr9zt 6 месяцев назад
Super RAJU Bangalore ❤️❤❤❤❤
@rameshdasari9589
@rameshdasari9589 6 месяцев назад
what a locations anna extraordinaire 👀 ❤💯👌👌👌
@user-mv2ej6sf9p
@user-mv2ej6sf9p 6 месяцев назад
Ela vunnaru uma brother 🌏🤩✨
@golichandu8796
@golichandu8796 5 месяцев назад
అద్భుతాలు చూపిస్తున్నారు.బ్రో.నువ్వు మా తెలుగువాడు అవ్వడం నాకు గర్వం గవుంది.
@bansinath9152
@bansinath9152 6 месяцев назад
Super super locations keep it up.
@undrachalapuraju2404
@undrachalapuraju2404 6 месяцев назад
Anna super, if you possible please help to old age homes and poor people
@pandugiri7284
@pandugiri7284 6 месяцев назад
అన్న డ్రోన్ కొను అన్న ఇంకా విడియో చాలా భాగుంతద్ది ❤ లవ్ యు అన్న ❤
@HRSTM
@HRSTM 5 месяцев назад
Dance is awesome 🤗🤩 25:47
@tmrmega4847
@tmrmega4847 6 месяцев назад
Adbutham👏👏👏👌👌👌👌💐💐💐💐
@mrb515
@mrb515 6 месяцев назад
అద్భుతమైన కొండలు ఒక మంచి వీడియో చూపించినందుకు ధన్యవాదాలు అన్న.
@akashmk958
@akashmk958 6 месяцев назад
Love from Sindhanur anna
@Sreedhar2229
@Sreedhar2229 6 месяцев назад
సూపర్ అన్న అవతార్ మౌంటైన్ సూపర్ గా ఉంది మీరు మరిన్ని మంచి వీడియోస్ చైనా వి చూపిస్తారని కోరుకుంటూ న్నాము మీ ఆరోగ్యం జాగ్రత్త.
@PhareenaSk-gw6mu
@PhareenaSk-gw6mu 6 месяцев назад
Memu chudalenidi meru chupistunaru anna meku thanks uma anna
@karthikeyastudios9655
@karthikeyastudios9655 6 месяцев назад
AVATAR Lo pendora place lo unnattu undi annayya nijam ga 🥰🥰🥰🥰🥰
@WeLoveChiranjeevi1
@WeLoveChiranjeevi1 6 месяцев назад
Love u uma annayya ❤️‍🔥
@grandhisrinivas301
@grandhisrinivas301 6 месяцев назад
Mee videos 💯 years bratukutundi avatar mountains suuuuuuuper good video ❤❤❤❤❤❤
@Hobalesha
@Hobalesha 6 месяцев назад
Good day for me❤❤❤❤vedo❤supar❤annaya🎉❤
@ravindrakumarallu7667
@ravindrakumarallu7667 6 месяцев назад
Excellent china series uma garu comparatively other videos last month it's amazing adventurous no words to say super super super such a beautiful locations u r sharing in this china series thanks you very much for showing this 😚👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏👍👍👍👍👍
@tagoorsai2850
@tagoorsai2850 6 месяцев назад
Love from Ananthapur Anna ❤️‍🔥
@mallikarjunachinnakotla8980
@mallikarjunachinnakotla8980 6 месяцев назад
Anna super view Anna
@nagalakshmiakkineni8622
@nagalakshmiakkineni8622 6 месяцев назад
Excellent videos brother eeee china videos nijanga vallu entha advance lo unnaro . Aa nature entha bavundoo renda kallu chaladam ledu chustunte. Super 🎉
@grandhisrinivas301
@grandhisrinivas301 6 месяцев назад
India world cup odipovacchu kaani uma traveler maatram prati roju gelavatame💯💯💯💯💯🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
@Shilpa.Slava_Ukraini
@Shilpa.Slava_Ukraini 6 месяцев назад
Those are Indian plums/Neredu kayalu . Packet lo unnavi dried blueberries 🫐. Green colour slices are dried Kiwi 🥝 & Mr.Uma you need to wear a thick jacket & wear thermals first if you don’t want to wear too much clothing !
@anandkolli8897
@anandkolli8897 6 месяцев назад
చాలా చాలా బాగుంది బ్రదర్ సూపర్ గా వున్నాయ్ కొండలు ప్రకృతి చాలా అందమయినది థాంక్యూ బ్రదర్ 💐💐💐💐💐👏👏👏👌👌👌👌
@kalpanasappa6800
@kalpanasappa6800 6 месяцев назад
Superga vundi brother Mee trip meeto memu kuda వచ్చినట్లు వుంది
@user-mv2ej6sf9p
@user-mv2ej6sf9p 6 месяцев назад
Amazeing ga vundi video aithe 🤩🥀 love u anna 🌏🥳
@masthanraogovada1479
@masthanraogovada1479 6 месяцев назад
Super sir antha height ki vellaka pakkana evaraina unte bagundu anipinchi untadhi... Super view chupincharu... Aa dron shot superrr
@worldpower12345
@worldpower12345 6 месяцев назад
Video super ga undhi Anna ❤
@kamalesh2529
@kamalesh2529 6 месяцев назад
Congratulations 👏🎉 Subscribers peruguthunaaru Uma brother 😊
@meethovyshuakshi
@meethovyshuakshi 6 месяцев назад
Skip cheyekunda entha mandi chusaroo like cheyandi
@pramodkumar-pp6ir
@pramodkumar-pp6ir 6 месяцев назад
అద్భుతంగా ఉన్నాయి
@vinni.v2633
@vinni.v2633 6 месяцев назад
Aa multicolor bags chinese lucky charm bags antaru.. And inka water chest nuts avi
@Storytellertelugu
@Storytellertelugu 6 месяцев назад
Night evariki nidra pattaledo attend here😢😢😢😢😢😢😢😢
@giri50420
@giri50420 6 месяцев назад
Wow superb ga vunai locations 👌👌👌👌👌
@bejjenkiprashanth1357
@bejjenkiprashanth1357 6 месяцев назад
Hallelujah " it means Glory to God Christian word brother 😊
@crazybot2829
@crazybot2829 6 месяцев назад
. Manakanna veelu oka 10-15 years mundu unnaru development lo.. Chustunte Ade anipistundi
@Biddika.Ramarao7717
@Biddika.Ramarao7717 6 месяцев назад
The best video పెట్టావ్ అన్నా... సూపర్ సూపర్ చాలా హ్యాపీ గా ఉంది. ఇది మీకు million views వచ్చే విడియో. సూపర్
@Lak209entertainment
@Lak209entertainment 6 месяцев назад
Drone ledu kada bro nedaggara, ala drone shot vacchi di🤔
@UmaTeluguTraveller
@UmaTeluguTraveller 6 месяцев назад
National park lo rental
@Lak209entertainment
@Lak209entertainment 6 месяцев назад
super bro @@UmaTeluguTraveller
@-BVPRASAD
@-BVPRASAD 6 месяцев назад
​@@UmaTeluguTraveller అభిమానుల కోసం మంచి పనిచేశారు. ఆ షాట్స్ కూడా హైలైట్ గా ఉన్నాయి ఉమాగారు.
Далее
надувательство чистой воды
00:28
Прилетели в Дубай
00:17
Просмотров 40 тыс.
BRAWL STARS x DRAGONFORCE: A Draco Tale
03:46
Просмотров 10 млн
Gold mines in Madagascar
35:14
Просмотров 4,1 млн
надувательство чистой воды
00:28