Тёмный
No video :(

Avoid These Mistakes in Study Certificate Verification | స్టడీ సర్టిఫికేట్ లలో ఈ తప్పులు చేయకండి! 

eGURUm TV
Подписаться 538 тыс.
Просмотров 40 тыс.
50% 1

Avoid These Mistakes in Study Certificate Verification | స్టడీ సర్టిఫికేట్ లలో ఈ తప్పులు చేయకండి!
🎓 Planning to verify your study certificates? Watch this video to ensure you don't make critical mistakes that could lead to serious consequences, including legal issues and imprisonment.
In this informative video, we discuss common errors people make during the study certificate verification process and provide valuable tips on how to avoid them. It's crucial to follow the correct procedures to maintain the authenticity of your educational qualifications.
🚫 Avoid the following mistakes:
1️⃣ Falsifying information on your certificates.
2️⃣ Submitting forged or altered documents.
3️⃣ Using fake institutions or accreditation agencies.
4️⃣ Ignoring the importance of proper attestation.
5️⃣ Neglecting to cross-verify information with educational authorities.
🔍 Stay informed and protect yourself from the legal repercussions that may arise due to improper verification. Share this video with your friends and family to spread awareness about the importance of conducting study certificate verification correctly.
📌 Remember, a genuine and valid study certificate is not just a testament to your education but also a key document in various official processes. Don't jeopardize your future by falling prey to avoidable mistakes.
👍 If you found this video helpful, give it a thumbs up, subscribe to our channel, and hit the notification bell to stay updated on valuable tips and information.
#egurumtv #StudyCertificate #CertificateVerification #AvoidMistakes #Education #LegalIssues #Awareness #StayInformed
𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐆𝐫𝐨𝐮𝐩👇
- t.me/+S5ZlE9nE...
- t.me/eGURUmtv
𝐖𝐡𝐚𝐭𝐬𝐚𝐩𝐩 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥👇
www.whatsapp.c...
𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦👇
/ naresh.kapilla
--------------------------------------------------------------------------------
😍💞💘 𝓕𝓸𝓵𝓵𝓸𝔀 𝓶𝓮 𝓸𝓷 💔💏💖
🌱Instagram- / naresh.kapilla
🌱 Visit our website- www.egurumtv.com/
🌱FB Profile- / kapilla.naresh
🌱FB Page- / egurumtv
✍️𝐓𝐄𝐓+𝐃𝐒𝐂, 𝐆𝐮𝐫𝐮𝐤𝐮𝐥𝐚 కు సంబందించిన అన్ని క్లాస్సేస్ మన 𝐞𝐆𝐔𝐑𝐔𝐦 𝐭𝐯 ఆప్ లో అందుబాటులో ఉన్నాయి. క్లాస్సేస్ కొరకు 𝐞𝐆𝐔𝐑𝐔𝐦 𝐭𝐯 ఆప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి.
𝐅𝐨𝐫 𝐦𝐨𝐫𝐞 𝐃𝐞𝐭𝐚𝐢𝐥𝐬 𝐀𝐛𝐨𝐮𝐭 𝐎𝐧𝐥𝐢𝐧𝐞 𝐂𝐥𝐚𝐬𝐬𝐞𝐬 𝐂𝐚𝐥𝐥 𝐓𝐨 𝐓𝐡𝐢𝐬 𝐍𝐨. : 𝟖𝟏𝟐𝟏𝟒𝟖𝟒𝟖𝟐𝟐
ఈ క్రింద లింక్ పై క్లిక్ చేసి మన ఆప్ డౌన్లోడ్ చేసుకోండి
𝐞𝐆𝐔𝐑𝐔𝐦 𝐭𝐯 𝐀𝐩𝐩: play.google.co...
🔥𝗙𝗼𝗿 𝗮𝗻𝘆 𝗕𝘂𝘀𝗶𝗻𝗲𝘀𝘀 𝗤𝘂𝗲𝗿𝘆 𝗼𝗿 𝗖𝗼𝗹𝗹𝗮𝗯𝗼𝗿𝗮𝘁𝗶𝗼𝗻🔥
✍️Please Contact: egurumtv@gmail.com

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 421   
@Sampath-ce4lp
@Sampath-ce4lp 5 месяцев назад
పాత పద్ధతి లోనే fill చేయాలి.. నిరుద్యోగులు డిమాండ్ చేయాలి..4 to 10th నే ప్రామాణికంగా తీసుకోవాలి
@siriabhi2866
@siriabhi2866 5 месяцев назад
4th to 10th class ను ప్రామణికంగా తీసుకుంటే ఎవరికి ఏ సమస్య ఉండదు
@supriyabairoju6035
@supriyabairoju6035 5 месяцев назад
Yes.
@mdsaleem8766
@mdsaleem8766 5 месяцев назад
​@@supriyabairoju6035so many students came to Hyderabad for quality education in school time also..so vallu andaru Hyderabad ye antava 😮
@nallavenu6540
@nallavenu6540 5 месяцев назад
రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం స్థానికత అంటే 1 నుండి 7 వ తరగతి వరకూ మాత్రమే ప్రమాణికం
@k.ramanandareddy4631
@k.ramanandareddy4631 5 месяцев назад
Local candidates certificate based
@vishnupvs5940
@vishnupvs5940 5 месяцев назад
Yes, correct
@NaveenKumar.P1924
@NaveenKumar.P1924 5 месяцев назад
జాబ్ కోసం కష్టపడేది ఒకరకమైతే...... సర్టిఫికెట్స్ కోసం తిరిగేది మరొకరకం.... దాదాపు 25 సంవత్సరాల క్రితం రెసిడెన్సి సర్టిఫికెట్ అడిగితే వంద రకాల డౌట్ లు అడుగుతున్నారు..... ప్రూఫ్స్ కావాలంట ఎక్కడినుండి తేవాలి .... ఇగురం టీవి వారికి న నా విజ్ఞప్తి దీని గురించి కొంచం పై వారితో మాట్లాడండి! 4 to 10 Better vundedhi....
@raidredemption3327
@raidredemption3327 5 месяцев назад
True... Government school lo 12 years tarvata study certificate kosam adigite...enduku ?? Appudu teeskoleda ?? Tomorrow randi...ila dramalu aadtunnaru
@vijaybabu4446
@vijaybabu4446 5 месяцев назад
ya… proof ante 30 yrs mundu em testham? appatlo xerox kooda undedi kaadu.
@maheshav3562
@maheshav3562 5 месяцев назад
అప్పట్లో LKG UKG 1st class అంటే అంత value లేదు కనిసం admission book లో కూడా name పెట్టలేదు చాలా మందివి....చదివిన కూడా 2nd class నుండి ఇచ్చారు....
@sidsiddhus
@sidsiddhus 5 месяцев назад
Residency option is there...
@akuthotaanwesh7565
@akuthotaanwesh7565 5 месяцев назад
Yes
@RaghuDev-wb8se
@RaghuDev-wb8se 5 месяцев назад
పాత పద్ధతి లో 4 నుండి 10 వ తరగతి నీ ప్రామాణికంగా తీసుకోవాలి..
@sulemanmohammed559
@sulemanmohammed559 5 месяцев назад
Old GO Ravaali anna 6th to 10th class Appude evaaru fake certificates evvaruu ...!!!!
@mudavathsuguna2816
@mudavathsuguna2816 5 месяцев назад
Yes
@TR._.181
@TR._.181 5 месяцев назад
Danni gelukuthe malli president nunchi ravali Inko 1 year late aytadi
@mrchotu4564
@mrchotu4564 5 месяцев назад
నా సమస్యకు పరిష్కారం మీ నోటి ద్వారా ఈరోజు పరిష్కారం అయింది...సార్ చాలా సార్లు మీతో ఫోన్ లో మాట్లాడదామని అనుకున్నాను...కాని నా సమస్యే మీ నోటి వెంబడి రావడం చాలా సంతోషంగా ఉంది సార్....మీ లాంటి వారు వీడియోలు చేయబట్టి మా లాంటి గ్రామీణ ప్రాంతాలలో కాస్తో కూస్తో సమాచారం తెలుస్తుంది... నరేష్ సార్....మీ వీడియోలను గత 05 సం"రాల నుండి లైక్ & షేర్ చేస్తున్నాను.... మీ యొక్క విధులు నిర్వర్తిస్తూనే మాకోసం మీరు మీ సమయాన్ని వెచ్చించి, మీరిచ్చే ప్రతీ సమాచారం మాకెంతో ఉపయోగంగా ఉంది...ధన్యవాదాలు సార్...❤🎉నారాయణపేట జిల్లా మాది...
@YK-kd8vv
@YK-kd8vv 5 месяцев назад
ఖమ్మం ముంపు మండలాల వాళ్ళు, సైనిక్ స్కూల్ లో చదువుకున్న వాళ్ళు, జిల్లా బోర్డర్ లలో ఉండి చదువుకున్న వాళ్ళు ఈ g.o. వల్ల స్థానికత కోల్పోయారు😢😢 చివరకు ఏ రాష్ట్రానికి స్థానికత లేక దొంగలుగా ఇటువంటి నిరుద్యోగులు కొందరు మిగిలిపోతున్నారు, ఈ 124 g.o. ను ఎత్తివేయాలి😢😢
@ajaykrishnabandari6450
@ajaykrishnabandari6450 5 месяцев назад
CBN gari nirvvakam ... BJP punayam
@pranaykumar2510
@pranaykumar2510 5 месяцев назад
Old system laage 6th to 10th local ga chudali & charminar zone free zone cheseyali.
@samalapallypraveena3853
@samalapallypraveena3853 5 месяцев назад
6 th to 10 th pramanikanga tesukunte best andariki nyayam jaruguthundhi... 1 to 5 th varaki chala students chadivina schools appudu tesesaru... Bonofide evvaru ivvatle... Appudu rigistars government schools ki icharu village lo..but 10,000 adigaru. Bonofide adigithe... Waste sir... 6 th to 10 th tesukovali sir...
@saidireddymollala4582
@saidireddymollala4582 5 месяцев назад
అన్న 4 to 10th class లోకల్ చూడడమే కరెక్ట్ ఎందుకంటే సడెన్ గా రూల్స్ మార్చి 30-40 years back bonafide certificates తెమ్మంటే ఎలా తెస్తారు,రెసిడెన్సీ certificate కూడా 4-7years back మాత్రమే ఇస్తమంటున్నరు
@Lifeisrupee
@Lifeisrupee 5 месяцев назад
Right
@shivag7538
@shivag7538 5 месяцев назад
Andhra Odisa bihar adhikarula(like Somesh)advise tho KCR 4-10 ni kadani 1-7 tisukuvachhadu.. because they can easily get primary school certificate or Residential certificate with someway of management.. Telangana people should request Revanth government to change this criteria to previous 4-10 th classes.
@VadlaBalakrishna-ub3gk
@VadlaBalakrishna-ub3gk 5 месяцев назад
స్థానికత 4-10 తరగతులు తీసుకోవాలి.
@VenuGopal-zf9gp
@VenuGopal-zf9gp 5 месяцев назад
10th nunchi కిందికి చూసే పద్ధతే బాగుంది కదా. మరి ఎందుకన్న ఇట్లా ఆగం ఆగం చేస్తుర్రు ప్రైమరీ స్కూల్ పట్టుకొని అదే లోకల్ అంటే
@Maruthi67
@Maruthi67 5 месяцев назад
Hyd,Rangareddy,medchal dist lallo group-4 posts ekkuva unnayi anna...endhulo kuda chala mandhi fake certificats thisukoni e dist llallo local candidate gaa apply chesukunnaru...verification time lo ala unnavallani gurthinchi valla meedha charyalu thisukovali anna...🙏
@maheshalishetti8875
@maheshalishetti8875 5 месяцев назад
Residency lu mro lu ivvtledu ma frnd ku asal nuv ekkada sadivinavo nakem telusu annadu
@maheshsurya4524
@maheshsurya4524 5 месяцев назад
నరేష్ అన్న గారు.... మీరు group 4 web option మీద ఒక క్లియర్ వీడియో చెయ్యండి.....2018 లో చేసిన విధంగా...... లేకపోతే పిల్లలు wrong గైడెన్స్ లో వెళ్ళే అవకాశం ఉంది...... మీరు అయితే క్లారిటీ గా.... స్టేట్ పోస్ట్ లు కు జిల్లా పోస్ట్ లకు ఉండే తేడా చెప్తారు...❤❤❤
@HotelSaiinn-hr5kr
@HotelSaiinn-hr5kr 5 месяцев назад
Dheeni pai oka video cheyandi anna
@sumanthravuru7857
@sumanthravuru7857 5 месяцев назад
Sir class jump chesina vallu em cheyyali ???
@mudavathsuguna2816
@mudavathsuguna2816 5 месяцев назад
6th to 10th classes ni local ga pariganiste elanti probleme ravu sir
@maheshsurya4524
@maheshsurya4524 5 месяцев назад
State క్యాడర్ పోస్ట్ లకు వర్క్ ప్రెషర్ చాలా ఉంటుంది.... ముఖ్యంగా మీరు జీవితం మొత్తం ఆ పోస్ట్ లోనే ఉంటారు.... ప్రమోషన్ ఛాన్స్ లేనే లేదు.....
@nallavenu6540
@nallavenu6540 5 месяцев назад
నేను కూడా ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలలో చదువుకున్న..PGT Certificate verification సమయంలో TSPSC బోర్డు వెబ్సైట్ లో certificate of Residense తీసుకుని వెళ్లాను..ఎటువంటి సమస్య రాలేదు...genuine గా ఉంది గా...
@user-ef8zi4uk1s
@user-ef8zi4uk1s 5 месяцев назад
Miru check list lo schooling details Ela pettaru.
@nallavenu6540
@nallavenu6540 5 месяцев назад
ఆ సంవత్సరంలో ఎక్కడ ఏ ప్రదేశంలో నివాసం ఉన్నానో అదే fill చేశా
@pranupranunagula6599
@pranupranunagula6599 5 месяцев назад
Government lo chadivi date of birth mistake ga untea ela mari. Reply me
@nallavenu6540
@nallavenu6540 5 месяцев назад
​@pranupranunagula6599 SSC certificate లో ఉండే Date of birth ప్రమాణికం గా తీసుకుంటారు
@pranupranunagula6599
@pranupranunagula6599 5 месяцев назад
@@nallavenu6540 school only Aadhar proof ga thisukoni bonafinide rasicharu records lo mistake date of birth but bonafinide same 10th class date of birth undi SBI enquiry ki vastea problem avvada after
@ManaArogyam2
@ManaArogyam2 5 месяцев назад
Local certificate kosam study certificates kavalanta,
@pallavigudipati2042
@pallavigudipati2042 5 месяцев назад
Sir, i have study conduct certificates of cls 2,3,6,7 but no certificates for cls-1,4,5 and those schools were removed and headmasters didn’t submit any records to the MRO/MEO. So, my questions are 1. Should i fill my school names for cls-1,4,5 in the OTR 2. Should i get the local candidate certificate or Resident certificate from MRO.(resident certificate is being given only for last 4 years(2021-2024) by MRO, will that work? 3. I’m native and resident of single town till today, as I don’t have study conduct certificates for 4 consecutive years , does that raise any problem in future regarding my local candidate status if somebody approach the court.
@jayasrijaya5154
@jayasrijaya5154 5 месяцев назад
సార్ కొందరు ఎల్ ఎస్ టి సర్టిఫికెట్ దొంగ సర్టిఫికేట్ తీసుకున్నారా సార్ వాళ్ల పరిస్థితి ఎట్లా
@poornasamala3926
@poornasamala3926 5 месяцев назад
అన్నా నేను కులం మార్చుకున్న, నా కులానికి పోస్టులు లేవు, ఉద్యోగం రకుందే ఉల్లో ఉండే బదులు జైల్ లో వుండడం మేలు జై రిజర్వేషన్, జై భారత్
@chandanas427
@chandanas427 5 месяцев назад
TRT 2024 reservation గురించి వీడియో చేయండి. జనరల్ పోస్టు లు ఎలా ఫిల్ చేస్తారు sir
@praweenreddy4033
@praweenreddy4033 5 месяцев назад
అన్న.. Naku 1 to 4 స్కూల్ కి గుర్తింపు లేదు..అ విషయం naku తెలియదు.. నేను చదివినట్టు సర్టిఫికెట్ కూడా అ స్కూల్ ఇచ్చింది దాంతో tspsc లో నేను ఇంతకుముందు apply చేసిన వాటిల్లో పాత స్కూల్ పేరు పెట్టాను.. తరువాత విషయం తెలిసింది వెళ్లి . రెసిడెన్సీ సర్టిఫికెట్ తీసుకున్నాను.. Edina ప్రాబ్లెమ్ అవుతుందా...
@pavareprakash7883
@pavareprakash7883 5 месяцев назад
Em kadu...
@Sharanyaeluka
@Sharanyaeluka 5 месяцев назад
Tq sir mannchi information echaru na frnds eddaru alage thesukunnaru nenu antha cheppina vinaledu epudu vallaku thelusthadi
@srishailamchindam9373
@srishailamchindam9373 5 месяцев назад
ఆంధ్రప్రదేశ్ లో 4th to 10th లోకల్ కావున ఆ విదంగా ఉండాలి.... మనది కూడా... నా ఆలోచన.. ఎందుకంటే ssc మెమో లో చదివిన స్కూల్ పేరు ఉంటుంది
@surender.2518
@surender.2518 5 месяцев назад
అన్న నేను చదివిన స్కూల్ రికార్డ్ లో 1వ తరగతి కి ఒక్క addmission number vundhi మరియు 2nd నుండి 6th వరకు ఒక్క admission number vundhi sir అలా వుండవచ్చ
@ramvathhanmanthu3948
@ramvathhanmanthu3948 5 месяцев назад
చాలా మంది ఉన్నారు sir service lo unna వాలు కూడా ఉన్నారు
@t20cup38
@t20cup38 5 месяцев назад
Group 4 lo kuda elanti fake gaallu unnaremo sir top rank lo
@RAVI53728
@RAVI53728 12 дней назад
A అన్నా నా డి.ఇడి మెమో ఒరిజినల్ మెమో పోయింది, డూప్లికేట్ మెమో కి అప్లై చేసాను ,ఆ డూప్లికేట్ మెమో తోటి వెరిఫికేషన్ కి వెళ్ళావా,దయచేసి నాకు సమాధానం ఇవ్వండి
@maheshsurya4524
@maheshsurya4524 5 месяцев назад
అందరు కూడ ముందు మీ సొంత జిల్లా ల పోస్ట్ లకు web option ఇవ్వండి...... లాస్ట్ కి స్టేట్ jobs పెట్టండి........... మీరు ఇతర జిల్లా లు పెట్టీ మళ్ళీ మీ సొంత జిల్లా కి రావాలి అంటే సర్వీస్ పోతుంది....
@user-yk1hm1js5v
@user-yk1hm1js5v 5 месяцев назад
Sir nenu 1to6 varaku correct ga oka dhagara chaduvukoledhu andhukantey memu valasa bathukulu sir mavi vadeera (cost)bavilu chesukuntu akkada pani untey akkadki velley valam ma parents tho.ithey ma Nana oka mutha padina school lo 1to6th varaku bonifide thechadu andhulu nenu chaduvaledhu.eppudu nenu residency pedudhama antey option ledhu tspsc lo.epudu 3yrs nundi na study em ithdho ani artham kavtledhu sir plz reply
@granyslilgirl8429
@granyslilgirl8429 5 месяцев назад
Good information anna... Na frnd dhi same issue undhi mimalne adgudham anukuna inthalope video ochindhi ❤
@mallepallikirankumar5610
@mallepallikirankumar5610 5 месяцев назад
ప్రతి notificationలో ఈ లొసుగులు నడుస్తున్నాయి.జాబ్లు చేస్తానే వున్నారు.పేదవాళ్ళు నష్ట పోతున్నారు.
@arCreatives7491
@arCreatives7491 2 месяца назад
2004 నుండి 2010 1st Class నుండి 6th వరకు హైదరాబాద్ లో చదివి ఉన్నాను. లోకల్ ఎక్కడ అవుతుంది?. మరియు 7th చదవ లేదు.2010 to 2013 వరకు 8th 9th 10th జోగులాంబ గద్వాల నుండి చదివి ఉన్నాను. 7th class చదవ లేదు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో ఏమైనా ఇబ్బంది అవుతుందా సార్?
@vijaybabu4446
@vijaybabu4446 5 месяцев назад
bhayya, nenu 4th class hyd lo chadivaanu. Aa school ledu ippudu. Naa daggara 5-10th study certificate undi (vere school lo chadivindi). MEO nee adigithe proof aduguthunnadu 4th class di and mro maaku sambandham ledu resudence certificate iyyanu antunnadu. Nenem cheyyali? nenu saavalnaa veelltatho? exam clear ayithe veella chuttu tirigi baada padalsindena? Dayachesi suggest cheyyandi.
@suriyasuri1626
@suriyasuri1626 5 месяцев назад
Anna nuvvu cheppindi ok ne but maa hostel la ap poragadu job kotti training lo enjoy chestunadu vadu dorakaledu , nenu cheptuna kada anna dorakaru
@sureshkovuri8928
@sureshkovuri8928 5 месяцев назад
Sir gud afternoon nenu already otr lo 1 to 2 nd class vere school bonafide submit chesanu for group 1 and group 2 and group 3 verification time lo residency cerificate submit cheyocha
@Sainathb07
@Sainathb07 5 месяцев назад
Nenu emina telusthe Naku cheppandi
@cchinnababu4
@cchinnababu4 7 дней назад
1 to 7 th certificates are there, school is not available now.
@rangujyothishkumar6681
@rangujyothishkumar6681 5 месяцев назад
Leni vaariki certificate of residence mro issue cheyadam ledu..sir
@mittulu6352
@mittulu6352 5 месяцев назад
60 mandhi fake bonafide certificates in tslrpb Chetta vedhvalu 😢 Inka entha mandi unnaro vedhavalu 😢😢😢
@hunterrr2465
@hunterrr2465 5 месяцев назад
Chala mandi unnaru...first cancel si and pc notification
@naggaddam
@naggaddam 5 месяцев назад
already ala apply chesina vari paristhidi enti bro edit chesikovcha
@harshababu5298
@harshababu5298 4 месяца назад
సార్ మా పాప 1 to 7 వరకు తిరుపతి లో చదివింది, 8 to 10 వరకు గుంటూరు లో చదివింది,మా పాప ఏ జోన్ లోకి వస్తుంది...
@saibaba7502
@saibaba7502 5 месяцев назад
Thanks anna for valuable information ❤
@chinnipriya1255
@chinnipriya1255 5 месяцев назад
Hi brother... 1 to 7th certificates ఉండీ, కానీ 8వ తరగతి చదవకుండా జంప్ చేసి 9 మరియు 10వ తరగతి సర్టిఫికెట్లు ఉంటె TSPSC లో జంప్ చేసిన అభ్యర్థులు యేలా దరఖాస్తు చేయాలి చెప్పగలరు. Please brother
@ravikumarmanne9903
@ravikumarmanne9903 10 дней назад
Sir evadu chustaledu merodho bayapeduthuru kani reality lo checking em undadhu vunthaga details aa school lo vunaya leda chustharu
@rajanichetla1658
@rajanichetla1658 5 месяцев назад
Gurukul tgt select avani vallau ....marks and rank thelusthunda... Only PGT rank and marks matrame vasthunnayi
@paramkushamvenugopalaswamy64
@paramkushamvenugopalaswamy64 27 дней назад
అన్న మాది స్కూల్ డాడీ రీసెంట్ ga చనిపోయారు స్టడీ సర్టిఫికెట్స్ ఇవ్వొచ్చా రికార్డు లో నేమ్ ఉంది
@usenappaumesh444
@usenappaumesh444 5 месяцев назад
Super sir ❤ reality ga matladinaru
@Plan.02
@Plan.02 5 месяцев назад
Residency లో 1 year certificate మాత్రమే ఇస్తున్నారు. Please reply sir🙏🙏
@nallavenu6540
@nallavenu6540 5 месяцев назад
TSPSC website లో certificate of residence format upto 7 years column ఉంటుంది అధి print తీసుకుని MRO ను కలువడం ద్వారా మీ పని జరుగుతుంది..
@Raj-1to3
@Raj-1to3 5 месяцев назад
భవిష్యత్ లో ఈ సమస్య ఉండకపోవచ్చు, ఒకటో తరగతి నుండి విద్యార్థి వివరాలు ఆన్లైన్ లో నమోదు చేయబడుతున్నాయి కదా..
@ambalaakhil9685
@ambalaakhil9685 2 дня назад
Sir police jobs ki sb enquiry untudha sir lekapothey tgpsc exams ki enquiry untudha sir
@VinodKumar-yk1wc
@VinodKumar-yk1wc 5 месяцев назад
ANNA GRIUP 4 VERIFICATION APUDU ANNA PLEASE UPDATE EVU ANNA🙏🙏🙏🙏
@mkittumkittu8285
@mkittumkittu8285 5 месяцев назад
Enni vachai
@konakatimamatha3064
@konakatimamatha3064 5 месяцев назад
School details ni otr lo fill chesina tarvata residency certi ficate chellutunda. Sir. Certificate verification vellentavaraku school recognised or not ani teliyadu kada sir.
@srikanth74
@srikanth74 5 месяцев назад
Sir Naaku only 6th 7th bonafides unnayi sir 1 to 4 levu nenu chadivina school kuda ledu ippudu nenem cheyali ippudu ??
@indianculture843
@indianculture843 Месяц назад
Sir nenu 1th to 6th oke school but 5th chadavale jump chesa direct 4 to 6 poya Edina problem aitada future lo nak nak year gap ledu kabati residency certificate kuda radu
@ramuadv926
@ramuadv926 5 месяцев назад
సర్ నేను తెలంగాణా…ఆంద్రా అమ్మాయిని చేసుకున్నాను.అక్కడ అమ్మాయి ఏజెన్సీ ఏరియా మరియు నేను తెలంగాణా ఏజెన్సీ ఏరియా నివాసిని.ఇప్పుడు ఆ అమ్మాయి ఎంఎస్సీ(బోటనీ) మరుయు టీటీసీ,బిఈడి,,సో నేను అమ్మాయిని తెలంగాణలో జాబ్స్ ట్రైల్స్ చెయ్యొచ్చా??? ఈ విషయం పై వీడియో చేయగలరు…
@VenuGopal-zf9gp
@VenuGopal-zf9gp 5 месяцев назад
అసలు 4 to 10 th chusi local decide cheyadam valla vache నష్టమేంటి
@krevision_series
@krevision_series 2 месяца назад
Group 4 certicication verification lo 1 to 3 study certificate lekapotey malli school ki veli teskunanu 2023 lo but invalid anaru epudu residence certificate teskoka tappada lekapotey malli school ki veli old date tho teskovacha..?
@siddamnavatha2914
@siddamnavatha2914 5 месяцев назад
hwo exam details cheppandi sir alage c tet gurinchi ela untundi subjects vaice enti ani miru chepthe baga ardam avthundi vere chusanu ardam kaledu
@barmavathshankar9796
@barmavathshankar9796 5 месяцев назад
నమస్తే అన్న నాకు ఒక్క చిన్న డౌట్ ఉంది పరిష్కారం చెప్పండి. లోకల్ డిస్టిక్ లో ఉన్న స్పోర్ట్స్ క్యాటగిరి జాబ్స్ కి అక్కడ అర్హులు లేకపోతే నాన్ లోకల్ స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఉన్న వాళ్లకి ఆ జాబ్ ఇస్తారా.
@Shankar0915
@Shankar0915 5 месяцев назад
Sir nenu 1 to 8 class jayashankar bhupalpally district lo chadivanu kaanu nenu undedi peddapalli district lo ade local anukoni peddapalli lo apply chesanu ippudu Naa 1 to 8 classes bhupalpally district marchadam ela
@renukasarla32
@renukasarla32 5 месяцев назад
Sc cast nundi st marithe. Problem avutunda?sir please nenu chala sarlu adigina please reply evvandi.
@chinthalasrujana8925
@chinthalasrujana8925 5 месяцев назад
Sir na first class study certificate paina date veyyaledu issuing di em kada sir please tellme sir
@rameshbanothu1163
@rameshbanothu1163 5 месяцев назад
అన్నా 2016 pc నోటిఫికేషన్ లో కూడా ఆలా చాలా మంది ఉన్నారు
@dharavathbaloji9920
@dharavathbaloji9920 5 месяцев назад
రిజిస్ట్రేషన్ తీసుకోవాలంటే మీ ఉదాహరణకు నేను ఒక పది సంవత్సరాలు హైదరాబాద్ ఉన్న ఆ తర్వాత రంగారెడ్డి కి మారిన అప్పుడు నా రెసిడెన్సి ఎట్లా వస్తుంది
@raidredemption3327
@raidredemption3327 5 месяцев назад
Residence anedi only 1-7th class chadivina years ki matrame. Tarvata ekkada unnaru anedi important kaadu (Just attestation lo address mention cheste saripotundi(
@dasettianjaneyulu121
@dasettianjaneyulu121 5 месяцев назад
​@@raidredemption3327bro nenu 1 to 9 chadhavaledhu, direct ga open tenth Andhra lo chadhivanu , open inter Hyderabad local lo chadhivanu, open degree Hyderabad local lo chadhivanu, present pg kuda Hyderabad local lo chadhuvuthunnanu, na adhar address Hyderabad local lo undhi, na caste certificate Hyderabad local lo undhi, nenu meeseva lo residence certificate theesukunnanu, one year Ani echhadu,nenu local ekkada avuthanu,
@arekrishna1990
@arekrishna1990 2 месяца назад
1 st క్లాస్ bona-fide ledu.2,3,4,5 classes నిజామాబాద్ JILLAALO CHADIVAANU.6,7 CLASSES NAVODAYA SCHOOL NIZAMSAGAR(INTAKU. ముందు నిజామాబాద్ JILLA, IPPUDU KAMAREDDY JILLA AYINDI) NENU ఇప్పుడు ఏ JILLAAKU LOCAL? PLS GIVE ANSWER
@Kidsjesus333
@Kidsjesus333 2 месяца назад
Nadhi group 4 application details academic years lo mistake jarigindhi.. But nen group 4 lo short list ayyanu...june 26 ki na document verification undi. Appudu emina prblm avuthundha. Konchem telisthe evarina cheppandi 😢. Plzz
@Sunil-gv8rr
@Sunil-gv8rr 5 месяцев назад
Tspsc,, mhsrb,, upsc, trieb,, tspb,, vallake sarigga clarity GO s gurchi ledu prathi dhaniki nams praksram appointment chesthunnaru notice board meeda pettali veelantha maa jeevithalatho adukuntunnaru
@hunterrr2465
@hunterrr2465 5 месяцев назад
New JPS & Ward officer notification ventanai release cheyandi....Fast fast hurry hurry
@Dhruthiluckyvlogs
@Dhruthiluckyvlogs 8 дней назад
pillalapi caselu pette prabhutwalu.go maragane dani prbhavam pillallo alauntundi anedi chudali.idi mi sevalo undadu anni anni days thiragalo thelidu.hyd preapare ayyevallu coaching vidichi office la chuttu thiragali.okko offficer ki election duty pathakaladuty a duty b duty ani 100 panulu vallakuntai so vallu dorakaru dorikina pending file vadili manapani chesedeppudu.mee seva lo unte edatha undadu kada.
@mohammadirshad9702
@mohammadirshad9702 5 месяцев назад
5 to 10 bonafide undi..... Kani 1 to 4 bonafide undi kani school band aipoindi inka vaalla daggara records kuda levu...... Na daggara ( ukg, and 4th) Class progress card unde dani base mida school correspondent...1 to 4th bonafide icchinru....... E bonafide to group 4 lo apply chesina ....ippudu job kuda vastundi...... SB enquiry lo tarvata job vacchaka emaina problem aitanda.......? Please reply fast ........
@nallavenu6540
@nallavenu6540 5 месяцев назад
1 to 4th class year వరకు certificate of residence apply చేయండి MRO దగ్గర Manual గా...
@Suryachintala_789.
@Suryachintala_789. 5 месяцев назад
​​@@nallavenu6540naveen bro... 1,2 school study certificate ledu..group 1 lo mistake ga petti apply chesa..residency certificate mro deggara thesukunta meeru chepinatluga but edit option lo column lo em fill cheyali.. Name of the school and place anna deggara.. Naku e school ooo confirm ga idea ledu
@mohammadirshad9702
@mohammadirshad9702 5 месяцев назад
@@nallavenu6540 residence tisukovachu problem Ledu...Kano Group 4 apply chesetappudu .....1to 4 school Peru nimpina...... Mari ippudu residence tisukunte ...problem avada.....(application lo school Peru untadu Mari ippudu residence untadi)
@rahimunnisashaik6967
@rahimunnisashaik6967 Месяц назад
Sir i need to talk about same situation.i too suffered alot
@Ashoka_99
@Ashoka_99 5 месяцев назад
1st Class Study Certificate Bonafied ledu Application lo Emani Entry Cheyyali
@user-rl4mv5ne5o
@user-rl4mv5ne5o 5 месяцев назад
Gd evng sir! Nenu 5th &6th classes chadavaku da 4th nundi 7th cls join ayyanu...gap lekunda....4th varaku pvt schl 7th nundi govt schl... Applications lo yrs adjust chesi 5th 6th fill chesanu....diniki..prblm untunda...sir...rply me
@pranavi3084
@pranavi3084 5 месяцев назад
Sir nenu 1 St class and 2 class.....oka district lo chadhivanu...3rd madhyalo vere district ki vellanu sir.....first chadhivina district lo 3 Rd cls dhi kuda addmission number untadha sir...vallu thisesthara.....
@adasrinivas-vj2ix
@adasrinivas-vj2ix 5 месяцев назад
సార్ 1నుంచి 5th క్లాస్ కుంరం భీమ్ జిల్లాలో చదువుకున్న.6th నుంచి 10th ఆదిలాబాద్ జిల్లాలో చదువుకున్న. లోకల్ జిల్లా ఏది సార్
@nagarajuudde200
@nagarajuudde200 5 месяцев назад
Komaram bheem
@shaikjahangir3377
@shaikjahangir3377 5 месяцев назад
Excellent👍 information by naresh bhai🎉....
@tejavathsantosh7284
@tejavathsantosh7284 5 месяцев назад
Sir nenu 2012 lo bonafied certificate thisukunna.kani eppudu record poiendi anttunaru amaina problem avuthunda sir.edhi govt school nenu 2nd to 7th varaku chaduvukunna.
@RamNani-gi9hi
@RamNani-gi9hi 5 месяцев назад
Piz sir reply Intermediate studies certificate lo పేరు మధ్యలో (pushpa Latha) కాకుండా pushpaLatha గ్యాప్ లేకుండా ఇచ్చారు , మళ్లీ తీసుకుందామంటే ఆ కాలేజీ మూసి వేశారు ఆ ప్రాబ్లం ని ఎలా తీర్చుకోవచ్చు
@2idli2vada
@2idli2vada 3 месяца назад
Sir, naku 5th to 10th study certificate undi, MRO garini local area candidate adigite ivaanu antunnaru, Baga request cheste 4th class ki ista antunnaru 1th to 3rd study certificate undadu emi cheyali ????
@naniyadav3570
@naniyadav3570 5 месяцев назад
Application lo BTech certificate pass date thappuga full chesthe problem
@Krk9348
@Krk9348 5 месяцев назад
Application lo oka year mistake padadam jarigindi sir ela study certificates anni original e edaina problem autunda
@anumulavinnu411
@anumulavinnu411 5 месяцев назад
1to10 varaku oke ooru kakspothe 6to10 zphs 1to5 mpps kani 1to 5 study certificate lo misteks vunnavi school records chuste chiriginavi nakem ardham kavatledhu
@rajiniprasad1667
@rajiniprasad1667 5 месяцев назад
GD evng anna mari group 4 ki apply chesinapudu vere school name petti 1 to 5 certificate petti apply chesam kada malli ipudu nen residency certificate tesukovacha anna Edina prblm authunda anna
@bethamma.a8918
@bethamma.a8918 5 месяцев назад
good morning sir .... Nenu 1,2 classes chadivina tharuvatha 3rd class jump chesi 4th class nundi chadavanu sir. TSPSC OTR application lo 3rd class row ni ela fill cheyali sir. Please tell me about that sir
@saiganeshbooks
@saiganeshbooks 5 месяцев назад
Naku govrschool lo 3 to 10 study unnaadi 1,2 ledu emicheyali residence eppadidi tesukovali
@gujuladeepikareddy1348
@gujuladeepikareddy1348 5 месяцев назад
Same problem plz solution cheppandi bro
@raidredemption3327
@raidredemption3327 5 месяцев назад
Tspsc website lo unde residence certificate download chesi...notary & remaining study certificates attach chesi, MRO daggara sign teeskovali. Ee channel lo video undi chudandi
@chennakrishnadonkena9861
@chennakrishnadonkena9861 5 месяцев назад
Sir nenu 1 to 5 th badhradri district lo 6 to 10 kuda adey district lo chadiva..but 6 to 10 ippudu Telangana vachaka aandra ki vellindi...mumpu mandalam kinda...ippudu nenu lokal ekkada
@vijayakumar-yg9cf
@vijayakumar-yg9cf 5 месяцев назад
6 to 10 th undi unte better Ma papa Hyderabad school ehh kani study certificate aduguthunte estaleru em chesthm Tanaki emo group exam ki apply cheyali ani undi e reason vala badhapduthu kurchunidi
@sorws8642
@sorws8642 5 месяцев назад
good explanation sir thank you so much sir
@jyothimerugu7183
@jyothimerugu7183 5 месяцев назад
Tq alot bro nakunna anni doubts clear ainay
@SamiSyed-br4uk
@SamiSyed-br4uk 5 месяцев назад
Nen chadivina school bandayyindi , idhem lawdala rule
@navyareddy97
@navyareddy97 5 месяцев назад
Sir nenu group 4 ki application lo ews ani mention cheyyaledhu OC ani pettina ippudu ews certificate thiskunna certificate verification lo ews certificate chupiste consider chestara
@raidredemption3327
@raidredemption3327 5 месяцев назад
No... direct GRL ichetappude meeru OC category loki veltaru GRL change cheyadam kudaradu (inka open category lo job kottali anthe)
@laxmi5615
@laxmi5615 3 месяца назад
Hi sir naaku 3rd to 5th varaku study certificate undhi 6th to 10th varaku undhi. Kaani 3rd to 5th varaku study certificate lo DOB:1989 ani undhi 6th to 10th study certificate lo DOB:1990 ani undhi ila unte amaina problem avuthadha verification lo accept chesthara please reply sir
@YashodaD-bo4ti
@YashodaD-bo4ti 5 месяцев назад
Sir DSC ki à metirial chadavaalo cheppandi sir pls
@kmahipal9634
@kmahipal9634 4 месяца назад
Bro pysical education gurinchi okasari video cheyandi
@sahasra62010
@sahasra62010 5 месяцев назад
Hello sir,nenu group 1 application lo marks percentage (59.7 )correct enter Chesanu,but otr lo 57% ani wrong undhi.edhaina problem avthundhemo ani tension ga undhi
Далее
🛑самое грустное видео
00:10
Просмотров 143 тыс.