అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన చంద్రబోస్ గారి అర్థవంతమైన గీతానికి చక్రి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు కౌసల్య గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు రవితేజ గారి నటి కళ్యాణి గారి అభినయం వర్ణనాతీతం.
మాటల్లో వ్యక్తపరచలేని ఎన్నో మధురనుభావాలను పాట రూపం లో అనువదించి, మా లాంటి 90's యువత మనసులను ఊహల్లో ఎగిరెసి తేనెల్లాంటి పద జాలంతో ఆకట్టుకునే మరియు ఎన్నిసార్లు విన్నా తనివి తీరని సంగీత బాణీని అందించిన చిత్ర మరియు సంగీత బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ పాటలు మళ్ళీ మళ్ళీ వింటుంటే 90's లో పుట్టిన మేము ఎంతో అదృష్టవంతులమో ఇప్పుడు తెలుస్తోంది. నాకు తెలిసి మేము పుట్టిన దశకం లాంటి దశకాలు న: భూతో న: భవిష్యతి. Really missing my childhood days.🥺🤗😍😘🙏🏼😌.
Vamsi and chakri gaaru Amrutham antey idhenemo sir nen 8th class lo unnapudu e film released but still I'm hearing daily what a lovely music and locations. 🙏🙏🙏