మన సంప్రదాయ పంటలు చిరుధాన్యాలు. ఇవి తరగని పోషకాల గనులు. ఆరోగ్య సిరులు. అయితే అభివృద్ధి క్రమంలో మనం వీటికి దూరమయ్యాం. ఆధునిక జీవన శైలిలో అనారోగ్య సమస్యలకు దగ్గరయ్యాం... ఇలాంటి పరిస్థితుల్లో చిరుధాన్యాలు వాడకం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. అందుకే చిరుధాన్యాల సాగును విస్తృతం చేసేందుకు రైతులను సన్నద్ధం చేస్తున్నాయి స్వచ్ఛంద సంస్థలు.
11 июн 2018