Тёмный

AYYO RAMA RAMA BAALI NEW FOLK SONG 2023  

SINGER LAVANYA
Подписаться 286 тыс.
Просмотров 17 млн
50% 1

AYYO RAMA RAMA BAALI NEW FOLK SONG 2023
#SINGERRAVI #RAMSAGARLAXMAN #SINGERLAVANYA
LYRICS : RAMSAGAR LAXMAN
TUNE SOURCE : VANGA RAVINDER OGGU
SINGER : SINGER RAVI
MUSIC : PRAVEEN KAYITHOJ
CAMERA : KAMLI
EDITING : HARI THOTA
POSTAR : SAGAR MUDIRAZ
TECHNICAL ADVISOR : TELANGANA TALENT DINESH REDDY

Опубликовано:

 

28 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 6 тыс.   
@ravirampeesa2932
@ravirampeesa2932 Год назад
అన్నా మేము ఇతన్ని కొండగట్టు కాడ చూసినాము తను పాటలు చాలా బాగా పాడారు మీరు మీ స్టూడియో లో పాట పాడి ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది 🙏🙏
@vswamycharan1994
@vswamycharan1994 Год назад
Akka elanti inka chala mattilo manikyalanu nkarage chese variki manchi jivithanni evvandi akka
@lavudyaraghu8635
@lavudyaraghu8635 Год назад
Enterence kaada untadu
@laharigopi3746
@laharigopi3746 Год назад
Kondagattu lo chusam
@nagarajuvadlakondanagaraju138
чєѕѕ 👌🤝🤝🤝
@eluguganesh6466
@eluguganesh6466 Год назад
Sister chala Manchi pani chasaru Meru Thanku so much sister
@srisrikanth3959
@srisrikanth3959 Год назад
🙏🙏 టాలెంట్ ఎవరి సొత్తు కాదు... 🛐God blesss you ravi కొండ గట్టు స్వామి దివనాలు నీతో ఉంటాయి
@madhukartatipalli3430
@madhukartatipalli3430 Год назад
Super😢
@VenkatReddy-rp4rv
@VenkatReddy-rp4rv Год назад
సూపు లేకున్నా గుండెను తట్టి లేపిండు ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలని కొండగట్టు ఆంజనేయ స్వామిని ప్రార్థిద్దాం 👌🙏
@massbittu4348
@massbittu4348 Год назад
🙏🏻
@glingam5242
@glingam5242 Год назад
@@massbittu4348 🙏👌
@SSvlogs-n-dance-0418
@SSvlogs-n-dance-0418 Год назад
22nd april roju memu kuda కొండగట్టు దగ్గర చూసాం గేట్ దగ్గర కూర్చొని పడుతున్నాడు చాలాబాగా పాటలు పడుతున్నాడు
@ranjiththuniki6361
@ranjiththuniki6361 Год назад
రవి అన్నతో ఈ పాట పాడించిన వారికి శతకోటి వందనాలు..🙏🙏🙏 రవి అన్న నికు ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్న 🙏🙏🙏
@thootipallibalaji361
@thootipallibalaji361 Год назад
సూపర్ అన్న ధన్యవాదాలు
@unique_girl_chitty789
@unique_girl_chitty789 Год назад
Super 🙏 annaya
@shekarpolavenimudhiraj5554
@shekarpolavenimudhiraj5554 Год назад
🥳1qq1
@katravathramesh8692
@katravathramesh8692 Год назад
సూపర్ పాడిన అన్న
@asiddiramulu508
@asiddiramulu508 8 месяцев назад
Super cute so ng
@mrvenky3073
@mrvenky3073 Год назад
అంజన్నాను నమ్ముకున్నవాళ్ళ కి ఎదో రోజు. రామాదుత. మంచి జీవితన్ని ప్రసాదిస్తాడు అనేదానికి. ఇది ఒక్క బెస్ట్ ఎక్సంపుల్. ఓం శ్రీఆంజనేయయనమః 🙏
@luckymuchatlu2849
@luckymuchatlu2849 Год назад
Avnu anna
@jbclicks920
@jbclicks920 11 месяцев назад
వెలుగునే చూడలేని జీవితాన్ని వెలుగులోకి తెచ్చిన లక్ష్మణ్ అన్నయ్యకి మా వదినమ్మ లావణ్యకు శతకోటి వందనాలు 🙏🙏🙏
@MiyaBabu-ck7ye
@MiyaBabu-ck7ye 11 месяцев назад
,❤❤❤❤❤❤
@maaruthiopticalshop9860
@maaruthiopticalshop9860 4 месяца назад
S
@srikanthkaveti4190
@srikanthkaveti4190 Год назад
వెలుగునే చూడలేని జీవితాన్ని వెలుగులోకి తెచ్చిన లక్ష్మణ్ అన్నయ్యకి మా వదినమ్మ లావణ్యకు శతకోటి వందనాలు 🙏🙏🙏
@padmaiahrallabandi6146
@padmaiahrallabandi6146 Год назад
Super opportunity
@anilkumarsanagonda
@anilkumarsanagonda Год назад
Anna ithenni memu kondagattu daggara chusinamu miru athaniki e avakasam echinanduku chala happy ga vundi thanq
@golkondabuchanna8371
@golkondabuchanna8371 Год назад
పాటకు ప్రాణం పోసిన గొంతుక.. 'అందుడు పాడిన పాట అనే టైటిల్ బాగాలేదు'
@viramallamallesh
@viramallamallesh Год назад
​@@anilkumarsanagonda 69😅00 ని
@anilmolumuri
@anilmolumuri Год назад
🙏🙏
@balumudhiraj8477
@balumudhiraj8477 Год назад
చాలా బాగా పాడారు. ఆ దేవున్ని ఆశీస్సులు ఎల్లవేళలా మీ తోడు ఉండాలి బ్రదర్. లావణ్య గారి గొప్ప ఆలోచన 🙏🙏🙏😢😢
@janagamavrukodharreddy5180
@janagamavrukodharreddy5180 Год назад
🙏Super god bless UAll🙏
@odderaju7805
@odderaju7805 Год назад
Chala Baga padaru😢😢😢😢😢
@DevaDevrockzz
@DevaDevrockzz Год назад
ఏడిపించినవ్ అన్న నీ పాట తోటి😢😢😢... 😢😢మా బాపు గుర్తొచ్చిండు😢😢.. నీ గొంతులో లోతైన భావాలు ...ఎంతటి కఠిన హృదయుడికి అయిన కన్నీళ్లు తెప్పించే నీ గొంతు కి🙏🙏🙏🙏....దేవుడు నీ గొంతులో భావోద్వేగాలు చాల లోతుగా పెట్టిండన్నా 🙏🙏...బలగం సినిమా లో ఈ పాట నీతో పాడించాల్సింది అన్నా 😢😢 గద్గమైన నీ గొంతులో నీ చిన్నప్పటి నుండి నువ్వు పడ్డ కష్టాలు తెలుస్తున్నయి అన్నా 🥲🥲🥲... కంటి చూపు లేక, కొండగట్టు గుడిలో అడుక్కోని కడుపు నింపుకున్నావ్ ఇన్ని రోజులు.. ఇప్పుడు నీ తల రాత మార్చాడు దేవుడు అన్నా... నీకు పెద్ద బలం ఉంది..బగలం ఉంది అన్నా..తెలంగాణ తెలుగు జాతి balagam ఉంది అన్న...🙏🙏🙏🙏
@ssoggukatha5833
@ssoggukatha5833 Год назад
Super bro
@thotakurisadandham8261
@thotakurisadandham8261 Год назад
😭😭😭😭😭😭
@nagarajumakunoori1140
@nagarajumakunoori1140 Год назад
Super Annnya love you 😘❤️😜
@mattabaludu6952
@mattabaludu6952 Год назад
ఇలాంటి గొప్ప పాట పాడినందుకు తెలుగు ప్రజలు. ఎంతో సంతోషిస్తారు
@VASUJOBS
@VASUJOBS Год назад
గుడ్ మేడం ... మీరు విసుక్కోకుండా ... అతడితో పాట పాడిస్తున్నందుకు ... నాకు చాల సంతోషంగా వుంది ... అతడి జీవితానికి ... ఒక మంచి పునాది వేస్తున్నారు ... ఇలా చేయడం వలన ... అతడికి లాభం ... మీకు మాకు ... ఆనందం ... 🙏
@anjaiaharelli09
@anjaiaharelli09 Год назад
చాలా బాగా పాడారు రవి ఇలాంటి కళను ప్రోత్సహించినదుకు లావణ్య గారికి కృతజ్ఞతలు
@shareefshaik3454
@shareefshaik3454 Год назад
ఇప్పుడే చీకటిలో నుండి వెలుగులో ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తున్నట్టుగా ఉంది అన్నా ఈ పాట మీరు పాడినందుకు నా మనస్ఫూర్తిగా ధన్యవాదములు ఆ దేవుడు ఆశీస్సులతో మీరు ఇంకా ముందుకు వెళ్లాలి హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ❤❤
@katamsathaiah7765
@katamsathaiah7765 Год назад
భగవంతుడు కళ్లు లేకపోయినా నోటి గాంభీర్యాన్ని ఇచ్చాడు ఇటువంటి వాళ్ళ తోటి పాటలు పాడ్ ఇస్తుంటే చాలా శాల చూడాలని వినాలని అనిపిస్తుంది🙏🙏🙏🙏👍👌👌🌷🌹💐
@thirupathi7785
@thirupathi7785 Год назад
ధర్మాన్ని కాపాడండి ఆ ధర్మమే మిమ్మలని రక్షిస్తుంది ❤❤నీ పాట మధురం
@Laxmanmacha
@Laxmanmacha Год назад
Supar ❤❤❤❤
@VILLAGE0852
@VILLAGE0852 Год назад
@@Laxmanmacha week BNP o if
@rkltrends
@rkltrends Год назад
తను (రవి) చేసినా ఎన్నో ప్రయత్నాలు ఈ పాట ద్వారా విజయం పొందుతాడని ఆశిద్దాం 💪♥️✊ గాయకుడు రవికి ఒక లైక్ కొట్టుర్రి 👍👍
@bagyalaxmim-lo7dt
@bagyalaxmim-lo7dt Год назад
Super Anna memu kondagattu kada chuchinamu ninnu stay there akkadane 15 min
@chandra.233
@chandra.233 Год назад
its true
@sajidsajid-he4xm
@sajidsajid-he4xm Год назад
Yes
@sajidsajid-he4xm
@sajidsajid-he4xm Год назад
Miss my father and mother
@sajidsajid-he4xm
@sajidsajid-he4xm Год назад
😅
@harishkumaralukusu7173
@harishkumaralukusu7173 Год назад
ఒక అందున్ని తీసుకొచ్చి మీ స్టూడియో లో పడిస్తునందుకు చాలా సంతోషం చుసిన నేనే ఇంత సంతోష పడితే అక్కడికి వచ్చి పడినందుకు అఅతను చాలా సంతోష పడివుంటాడు మీ అందరికి చాలా థాంక్స్
@Sandeepyoutuber479
@Sandeepyoutuber479 Год назад
Nijam chepav annagaru
@physicsbybolgum9589
@physicsbybolgum9589 Год назад
Thanks Anna. పడించినందుకు.na కళ్లల్లో నీళ్లు వచ్చాయి
@shreyanborkani5401
@shreyanborkani5401 Год назад
Tq 🙏🙏🙏
@nenulocal6650
@nenulocal6650 Год назад
Andudu ani urike gurtu cheyakandi bro Naku gunde tarrukkupothundi..🙏🙏
@SR.shankargoud2806
@SR.shankargoud2806 Год назад
Thank you Akka 🙏🏻🙏🏻
@GummadiKankaiah-mt9gx
@GummadiKankaiah-mt9gx Год назад
లావణ్య అక్క ఇలాంటి వాళ్లను ప్రోత్సహిస్తున్నందుకు నీకు 🙏🙏
@navcreations1718
@navcreations1718 Год назад
కొండగట్టు దేవస్థానం వద్ద చూసిన అక్క ఆయన గొంతు తో పాటలు చాలా అద్భుతంగా పాడుతాడు ఇంత మంచి అవశం ఇచ్చిన మీకు చాలా ధన్యవాదాలు
@pradeepCH821
@pradeepCH821 Год назад
ఇలాంటి కళాకారులను ప్రోత్సహిస్తున్న మీకు నిజంగా హృదయ పూర్వక అభినందనలు.... రవి అన్న ఈరోజు నువ్వు ఈ ప్రపంచాన్ని చూడకున్న ఈ ప్రపంచం ఈరోజు నిన్ను చూస్తుంది హాట్స్ ఆఫ్ అన్నా.....🙏🙏
@ramprasadthota1060
@ramprasadthota1060 Год назад
మంచిగా పడినవు వినడానికి వినసొంపుగా ఉన్నది రవి అన్న ఇంకా ఇలాంటి ఎన్నో పాటలు పాడాలి అని కోరుకుంటున్నాను 👌👌🙏🙏
@nagularanjith9234
@nagularanjith9234 Год назад
కృతజ్ఞతలు లావణ్య గారు🙏 , ఇంత మంచి గాయకుడిని తెర మీదకి తెచ్చినందుకు మీకు తగిన గుర్తింపు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. మీ అభిమాని
@tomandjerry8411
@tomandjerry8411 Год назад
అన్ని ఉండి ఏమి సాధించలేని వాళ్ళు ఉంటారు,కానీ..... ప్రపంచాన్ని చూడలేని నీవు ఎంతో చక్కనైన స్వరముతో అందరి హృదయాలలో నిలిచి పోయేలా పాడావ్ రవి. హృయపూర్వక శుభాకాక్షలు... మా అల్లుడు భరద్వాజ కి 6years నీ పాట పాడుతూనే ఉంటాడు. రవి..🤚.God bless you. లావణ్య లక్ష్మణ్ గారికి అభినందనలు.🙏🎼 Keep it up Ravi.🌹👌🤝
@bhumeshkandhugula7514
@bhumeshkandhugula7514 Год назад
అన్న నువు ప్రపంచాన్ని చూడలేకపోతున , నీ పాటతో ప్రపంచం మొత్తం నిన్ను చూసి గర్వ పడుతుంది అన్న
@nagellymaheshnagellymahesh6469
పాట చాలా బాగుంది అన్న సూపర్ 👌👌👌👌👏👏👏💐💐💐💐💐
@vasusingirala3252
@vasusingirala3252 Год назад
నాకు ఏడుపు వస్తుంది ఈ పాట వింటూ ఉంటే ఈ ఒక్క పాటలో మనిషి జీవితం కనిపిస్తుంది అన్న 😭😭😭😭😭😭🙏🏻🙏🏻🙏🏻
@ssvchemistrylessons2697
@ssvchemistrylessons2697 Год назад
😭
@tirupatirao4735
@tirupatirao4735 Год назад
అద్భుతం. పాడిన వారికి అతనిని ప్రోత్సహించిన వారికి అనేకానేక వందనములు
@prashanthavunoori
@prashanthavunoori Год назад
f
@venkateshpatel6425
@venkateshpatel6425 Год назад
ధర్మో రక్షిత రక్షితః Thanks Lavanya Garu for giving opportunity to Him❤
@thallojujangachary9555
@thallojujangachary9555 Год назад
ధన్యవాదములు లక్ష్మణ్ స్వార్ధపు జనుల నడుమ అతనికి అండగా నిలిచి మీ స్టూడియో ద్వారా చేయుతన ఇచ్చినందుకు చాలా సంతోషం
@balajib4254
@balajib4254 Год назад
ఒక పాటను వీని ఇంతలా ఎడుస్తనని ఎప్పుడు కూడా అనుకోలేదు నీ పాటకు వందనాలు అన్న.. ఈ పాటను నువ్వు పడినవ్ కాబట్టి ఇంత అర్దం తెలుసుతుంది నీకు దండలు 😭😭😭😭😭😭🙏🙏🙏🙏
@LaxmanLucky-xw3eq
@LaxmanLucky-xw3eq Год назад
చాలా బాగా పాడారు....లావణ్య అక్క గారికి ధన్యవాదాలు.....మంచి టాలెంట్ ఉన్న రవి అన్నని గుర్తించి పడే అవకాశం కల్పించారూ.....ధన్యవాదాలు అక్క
@maheshjanasena143
@maheshjanasena143 Год назад
తన భవిష్యత్తు కోసం ఇంకో కొత్త పాట మేము అందరం చాలా సంతోషిస్తాం అక్క గారు 🙏
@sirixerox5747
@sirixerox5747 Год назад
కొండగట్టు ఆంజనేయస్వామి దయతో నీవు ఇలాగే మంచి పాటలు పాడుతూ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలి జైశ్రీరామ్🙏🚩
@rksbanjara9897
@rksbanjara9897 Год назад
నిజం చెపుతున్న ఈ సాంగ్ చాలా చాలా సూపర్ గా ఉంది అన్న. అమ్మ తోడు చాలా బాగా ఉంది సాంగ్ good ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@akhiljonnada5034
@akhiljonnada5034 Год назад
అన్నా నీకు ఇలాంటి అవకాశాలు మరెన్నో రావాలని నా మశాస్పుతిగా కోరుకుంటున్న అలాగే మంచి స్థాయిలో వుండాలి అన్నా 🙏🙏🙏
@rajendraprasadgollapelly2515
అక్క మీకు 🙏🙏🙏ధన్యవాదాలు తమ్ముణ్ణి కొండగట్టు వద్ద చూసాను అతనిని పరిచయం చేసిన మీ గొప్ప మనసుకు పాదాభివందనం 💐💐💐
@swamymanthurthi3651
@swamymanthurthi3651 Год назад
🎉
@sahithchintu2852
@sahithchintu2852 Год назад
కళ్ళు తెరిచి చూడలేకున్న ఈ పాట ఇంత అందంగా పడిన అన్నకి శిరస్సు వంచి నమస్కారం
@Ravindar_Chandupatla
@Ravindar_Chandupatla Год назад
Congratulations 🎉🎉 Ravi అన్నాకు god bless you అన్నా నీ వాయిస్ నేను పెద్ద ఫ్యాన్
@upenderkoppula2998
@upenderkoppula2998 Год назад
మనిషికి కళ్ళు లేకున్నా తనలో ఉన్న కళ బ్రతికే ఉంటుంది మీ లాంటి ప్రోత్సహం అందించే వారు ఉన్నన్ని రోజులు 🙏🙏🙏🙏🙏
@jyothirathodofficial9887
@jyothirathodofficial9887 Год назад
అన్న అక్క ఒక మంచి మనిషిని ప్రపంచని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు అతను పాడుతుంటే న కళ్ళలో నీళ్ళు తిరిగాయి
@mallarapunagabhushanam6857
@mallarapunagabhushanam6857 Год назад
ఈ తమ్ముడు మీద కళామ తల్లి సంపూర్ణంగా వున్నది. భవిష్యత్తు వున్నది తమ్ముడు. 👌👌👌👌👌
@BhiryshettySanjeev
@BhiryshettySanjeev 3 месяца назад
5 నిముషల్లో పుట్టుక చావు చుపించావ్ రవి అన్న రోజు వింటున్న పాట తల్లి తండ్రి ని విడిచి ఉండలేరు అన్న ఈ పాట వింటే నీకు పాదాభి వందనం అన్న నీకు దారి చూపించి నవరికి లావణ్య లక్ష్మిన్ గార్లకు ధన్యవాదలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@KSRCHINNI225
@KSRCHINNI225 Год назад
లైక్ వేసుకో ❤️👍🏻..నీ పాటకు సలాం అన్న 👏🏻 ఎవరిని తక్కువంచన వెయ్యకూడదు , ఎవరి దెగ్గర ఎంత ట్యాలెంట్ ఉంటుందో ,, ఈ లాంటి వాళ్లను చూస్తే అర్ధం అయితుంది 🙏🏼🙏🏼🙏🏼🙏🏼సూపర్
@nagellymaheshnagellymahesh6469
ఈరోజు కూడా పాట చూశాను ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది ఈ పాటను ఈ పాట పాడిన రవన్నకు శతకోటి వందనాలు 🙏🙏🙏
@జనార్దన్రైతునేస్తం
మట్టిలో మాణిక్యం అనే మాటను నిజం చేసినా రవి.,... జాతర సమయాల్లో తన పాటలతో అందరి హృదయాలను ఆ కట్టుకుంటూ తను పడితే నిలబడి వినేంత గొప్ప గానంతో పడుతుండే,.,. ఈ గొప్ప కళాకారున్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్న వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏
@devaraj5057
@devaraj5057 11 дней назад
ఈ.. జీవితములో.. జీవి ఎటు పోతుందో... మీకు వందనాలు 👌👌👌
@dasarinagaraju3227
@dasarinagaraju3227 Год назад
ఈ పాట ఎన్ని సార్లు విన్నా సరే గుండె బరువెక్కకుండా ఉండలేదు😭😭😭😭
@maheshkatkam6402
@maheshkatkam6402 Год назад
🙏🙏🙏🙏🙏
@ranjithreddymokilla4207
@ranjithreddymokilla4207 Год назад
పాట వింటుంటే రోమాలు నిక్క బొడస్తున్నవి.. సూపర్ సింగర్..❤️🙏
@brkflocks
@brkflocks Год назад
చూసుకుంటా పాదనికే తికమక అయితారు అటువంటిది చూడకుండా బాగానే పాడారు అన్న సూపర్ వాయిస్ ఇంక ఓవలొడ్ పో.... గుడ్....
@nagellymaheshnagellymahesh6469
పాట వింటే మాటలు రావడంలేదు 🤝🤝👏👏👌👌🙏🙏🌹🌹👏👏
@srinugummala8670
@srinugummala8670 Год назад
దేవుడు ఒక మనిషి లో ఒకటి లేకుండా చేస్తే ఇంకోటి ఇస్తాడు అంటారు, ఈ అన్న కి మంచీ గొంతు ఆ దేవుడు వరం ఇచ్చాడు మీరు ఆ అన్నకి ఇంకో జీవితం ఇచ్చారు అని నేను అనుకుంటున్నాను. చాలా చాలా ధన్యవాదాలు అన్న మీకు ఈ అన్న తో పాడించినందుకు🙏
@sudhakardyava318
@sudhakardyava318 Год назад
super voice Anna super song lyrics super👍 ఇలాంటి వాళ్లకు అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు అక్క 🙏
@cutyfreefire8514
@cutyfreefire8514 Год назад
కళ ఎవ్వని సొత్తు కాదు అని నిరూపించిన అన్న కు వందనాలు...అన్న కు కళామతల్లి మంచి అవకాశం ఇవ్వాలి... అన్న లాంటి ఎందరో కళాకారుల ను ప్రభుత్వం ఆదుకోవాలి..👌👏👏👏
@dileepdavid8775
@dileepdavid8775 Год назад
That is Telangana people....I love u Telangana ❤
@govindpatnaik6931
@govindpatnaik6931 Год назад
లావణ్య గారు అతని గొంతులో ఈ పాట వింటుంటే ఏదో తెలియని ఫీలింగ్.....రవి గారు బెస్ట్ ఆఫ్ లక్.....
@aravindbanka1040
@aravindbanka1040 Год назад
రవి అన్న పాట చాలా బాగా పాడారు భవిష్యత్తులో మరిన్ని మంచి పాటలు పాడాలని ఆశిస్తున్నాం మరియు ఎక్కడో మట్టి లో మాణిక్యాన్ని అందరికీ పరిచయం చేసిన సోదరి లావణ్య గారిని మనస్పూర్తిగా అభినందనలు 🎉🎉🎉🎉🙏
@rameshmuthyala2790
@rameshmuthyala2790 Год назад
ఈ పాట తో రేపు రాబోయే అవకాశాలకు తొలి మెట్టు వేయించిన వాళ్లకు 🙏🙏🙏🙏🙏🙏🙏
@yvts7477
@yvts7477 Год назад
మహా అద్భుతం ఇలాంటి వారిని ప్రోత్సహించి నందుకు మీకు శతకోటి వందనాలు
@SriVeeha05
@SriVeeha05 Год назад
మట్టిలో మాణిక్యాo ..... చాలా బాగా పాడావు రవి అన్న .... ❤
@SriMahalaxmitextiles123
@SriMahalaxmitextiles123 Год назад
అన్నా నేను నిన్ను కొండగట్టు లో చూసిన.. అంజన్న ఆశీస్సులతో మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటూ.... లావణ్య గారు ఇలాంటి కొత్త వారిని ఎంకరేజ్ చేసినందుకు చాలా ధన్యవాదాలు❤
@MaheshYadav-sf8kk
@MaheshYadav-sf8kk Год назад
ఇతని పాట విన్నాక తెలంగాణ లో అణిముత్యాలకు కోదువు లేదు అనుకుంటున్న మైండ్ బ్లోయింగ్ పర్పమెన్స్
@khajadancer
@khajadancer Год назад
Super super super super super super super super super super super super super super super super super super super super anna chala baga padtunaru miru ❤❤
@srikanthmassagetherapist8139
చాల బాగా పాడారు రవి అన్న ఒక పదిహేను సార్లు విన్నాను పాట చాల చాల బాగుంది ఆ దేవుడి అశీసులు ఎల్లపుడూ మీకు ఉండాలని కోరుకుంటున్నాను
@madhugoski4851
@madhugoski4851 Год назад
గొప్ప సింగర్ మా మేడిపల్లి గాన కోకిల ... రానున్న రోజుల్లో మరెన్నో వేదికల మీద నీ గానం వినాలని కోరుకుంటున్న ర రవి..... మి మధన్న ఉపసర్పంచ్
@RameshDhavu-js7cv
@RameshDhavu-js7cv Год назад
దేవుడు ఎవరిని ఏవిధంగా పైకి తేవాలో అవిధంగా పైకి తీసుకొస్తాడు అంత ఆ ఆంజనేయుడి dhaya🙏🙏🙏 సాంగ్ సూపర్ గా ఉంది all the best all టీమ్
@jadalajyothi857
@jadalajyothi857 Год назад
Lavanya meru super enneka lenni Ravi nee Gangadhar nu parichayam chisavu really God bless you lavanya chala happy GA vundhe
@sayannabasa692
@sayannabasa692 Год назад
కొండగట్టు అంజన్న దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్❤👍
@ramyasuman425
@ramyasuman425 Год назад
నీవు ప్రపంచాన్ని చూడకపోయినా అందరు నిన్ను వెతికి చూసే కళ నైపుణ్యం నీలో ఉంది అన్నా 🙏🏻🙏🏻🙏🏻
@Srimanking1234
@Srimanking1234 Год назад
*కోండగట్టు మెట్లపై బిక్షాటన చేసే రవి, మట్టిలో మాణిక్యం అంటే అర్థానికి ఇతనే నిలువెత్తు నిదర్శనం కదా...*🙏❤❤❤❤❤❤❤❤❤❤
@Rajeshwargoudampalli
@Rajeshwargoudampalli Год назад
లావణ్య అక్కకు ధన్యవాదాలు రవన్న నీకు కొండగట్టు అంజన్న ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి 🚩🚩జైశ్రీరామ్ 🚩🚩ఎందరినో పీకాఫ్ చేస్తారు ఎటువంటి రావన్నన్ని చేస్తే ప్రతి రోజు అందరిని తలుసుకుంటాడు ఫ్రెండ్స్ కు ఎంతయినా ఖర్చుకు పెడతాము ఇటువంటి రవన్నకు ఎందుకు పెట్టకూడదు అందరమూ తలో ఇంత పెడదాము 🙏🙏🙏🙏
@uppunarahari2803
@uppunarahari2803 Год назад
👏👏👏👏👌👌👌👍
@maheshgadikoppula6782
@maheshgadikoppula6782 Год назад
Super Ravi anna
@srilathakumari7011
@srilathakumari7011 Год назад
Super😍 comment
@VinodVinod-ro7ie
@VinodVinod-ro7ie Год назад
Nanu kondagattu Anjanna temple dagara chusina love you anna this type of talent Don't judge A Person. Time can change the people🫀😘❤️🙏💓
@muthyapuchakrapani511
@muthyapuchakrapani511 Год назад
గొప్ప గొప్ప సింగర్ లాగా చాలా బాగా పాడాడు ఇతనికి ఎన్నో అవకాశాలు రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం.
@eshwaryerra9795
@eshwaryerra9795 Год назад
నిజంగా లావణ్య చెల్లె లక్ష్మణ్ మీరు చాలా మంచి ఆలోచన చేసి ఇలాంటి అవకాశం ఇచ్చి అన్న ను పాట రూపంలో తెలియచేసిందుకు మీరు ఎల్లప్పుడూ ఎల్లవేళలా సుఖసంతోషాలతో ఉండాలి కోరుకుంటున్నా మీ హల్ చల్ ఈశ్వర్ దుబాయ్
@bekkamharikrishna7941
@bekkamharikrishna7941 Год назад
Super
@rameshbada8459
@rameshbada8459 Год назад
పాట రాసిన వాడికి,పాడిన వాడికి మీ ఇద్దరి కళ్ళకి వందనాలుర సామి..
@premluckydancer4886
@premluckydancer4886 Год назад
Mari kallaki vandhanala
@ksatish4978
@ksatish4978 Год назад
Vadu vidu andhi anna kocham respect eu
@nagellymaheshnagellymahesh6469
రోజుకి ఒక్కసారైనా వినాలనిపిస్తుంది ఈ పాటను 👌👌👌👌👌
@vasparimallesh8648
@vasparimallesh8648 Год назад
నాకు చాలా సంతోషంగా ఉంది. అతను పాట చాల బాగ పాడాడు . అతని పాట చాల సార్లు విన్నాను.మీరు పాడించినందుకు ధన్యవాదాలు చెల్లెమ్మ.
@vudaymanivudaymani9833
@vudaymanivudaymani9833 Год назад
అన్నా సమాజానికి ఇలాంటి పాటలు చాలా అవసరం అన్న.. పాట పాడు పిచ్చినందుకు నీ పాదాలకు వందనాలు అన్న
@rvka4648
@rvka4648 Год назад
Talent avari soothu kadhu god bless you ravi laxman bro lavanya gari ki dhanyavadhallu😍🙏👏
@sridharsri3381
@sridharsri3381 Год назад
అన్న నువ్వు గ్రేట్ చాలా హ్యాపీగా ఉంది మీరు ఎపుడు ఇలాగే హెల్ప్ చేస్తూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను పాట వింటుంటే కళ్ళకి నీళ్ళు వచ్చాయి
@gatlasandeep8866
@gatlasandeep8866 13 дней назад
Excellent bayya miku dandalu🎉
@mraju2936
@mraju2936 Год назад
భగవంతుడు అతన్ని మరియు తన కుటుంబాన్ని ఏళ్ల వేళల ఆయు, ఆరోగ్యాలు, కరుణ ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూన్నాను 🙏
@bhanu3047
@bhanu3047 Год назад
తను ఈ ప్రపంచాన్ని చూడక పోవచ్చు కానీ ప్రపంచమే అతన్ని చూసెట్టు పాడినరు.అతడికి అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు🙏🙏
@doragollarajuyadav3987
@doragollarajuyadav3987 Год назад
Enni sarlu vinnaa vinasompuga undi tq ravi lavnya garu❤
@ktmvamshivlogs
@ktmvamshivlogs Год назад
Superbbb anna and ah brother ki chance ichina vallaki nijam ga thank you Anna ❤️
@tnyrfolksongs
@tnyrfolksongs Год назад
సూపర్ సూపర్ మీరు ఇంకా చాలా పాటలు పాడాలి బ్రదర్
@gandlaravi6236
@gandlaravi6236 Год назад
ముందుగా లావణ్య అక్కకు లక్ష్మణ్ అన్న కు హృదయపూర్వక అభినందనలు 🙏🙏🙏 నేను సౌదీ అరేబియాలో ఉంట మీ ఒక్క ప్రతీ పాటలు న కార్లో వింటాను 🙏🙏🙏🙏🙏
@balubalaji3866
@balubalaji3866 Год назад
super anna chalaa manchi alochanatho etanni daggaraku tesaru good anna
@laddupandu.2356
@laddupandu.2356 Год назад
లక్ష్మణ్ ఇలాంటి వాళ్లకు నువ్వు ఎంకరేజ్ చేస్తే ముందు ముందుకు ఎదుగుతావు సూపర్ పాడిపించావు లక్ష్మణ్
@manichander7486
@manichander7486 Год назад
👌👌👌👌👌🙏🙏🙏❤️❤️❤️❤️❤️😭😭😭
@suresheasari1644
@suresheasari1644 Год назад
మట్టిలో మాణిక్యం అంటే ఇదేనేమో ❤❤❤
@nandathavitiraju5981
@nandathavitiraju5981 Год назад
Super brother mananannagurthki vastunnaru thank you
@maidampavankumar4745
@maidampavankumar4745 Год назад
❤ కనులు ఉన్న నాకన్నా కనులులేనీ. నీవు ఎంతో గొప్పవడివి అన్న ❤
@maidampavankumar4745
@maidampavankumar4745 Год назад
@Ninjagaming-ff3
@Ninjagaming-ff3 Год назад
ఇతనితో పాడి ఇచ్చినందుకు లావణ్య గారికి ధన్యవాదాలు
@arkapallynagarjuna8495
@arkapallynagarjuna8495 10 месяцев назад
Chala bagundhi anna super super song
@shankupatelshankupatel8640
@shankupatelshankupatel8640 Год назад
Such a great works sister,for giving him a oportunity to sing in your studios
@joguramesh1146
@joguramesh1146 Год назад
ఈ పాట పాడిన లావణ్య కు ధన్యవాదాలు ఒక అందుని గుర్తించి దివ్యాంగుడు గా అతని ని మీ సొంత స్టూడియో లో పాడిన అందుకు మరొక సారి అభినందనలు తెలుపుతూ ఈ పాటను అతనికి అంకితం చేయవలసిందిగా కోరుతూ మరొక దివ్యాంగుడు
@achuloka5579
@achuloka5579 Год назад
Super 👌 Anna sathakotivandhanalu ravanna
@KatkuriSampath
@KatkuriSampath 6 дней назад
Super
@jeevanappa2977
@jeevanappa2977 Год назад
అన్న మీకు దేవుడు కళ్ళు ఇవ్వలేదని బాధ పడకు కళ్ళు ఉన్నవాళ్ల కన్న మీరు బెటర్ ❤🎉
@bouthurajender7277
@bouthurajender7277 Год назад
అన్న వదినకు శతకోటి వందనాలు.... Great couple's
@naveenbinttucttithalli6791
@naveenbinttucttithalli6791 Год назад
God bless you anna 💯💯💯💯💯💯💯o
@venkatvenky5392
@venkatvenky5392 Год назад
🙏🙏🙏😚😍
@cchinnamaddulety732
@cchinnamaddulety732 3 месяца назад
రవి చాలా అద్భుతంగా ఆలపించారు.
@RameshRamesh-by5vl
@RameshRamesh-by5vl Год назад
సింగర్ రవి అన్న పక్కకున్నా అన్న చాలా గ్రేట్ అన్న నువ్వు అతను పాటలో ఉన్నా కూడా అతని జాగ్రత్తను చూసుకుంటున్నావు 🙏
@anjaneyuluanjaneyulu5409
@anjaneyuluanjaneyulu5409 Год назад
Ft try r5r564
@prameelamokenapallyprameel2100
ఈ పాట ఎప్పుడు విన్న కళ్ళలో నీళ్లు వస్తున్నాయ్ 🙏👌
@BasanthMekala-mo5ec
@BasanthMekala-mo5ec 9 дней назад
Super song good TQ Hyderabad
@jaishivamadhukarstudio9717
@jaishivamadhukarstudio9717 Год назад
నువ్ గ్రేట్ అన్న నువ్ నా అసలు..హీరో..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bandarisuresh8177
@bandarisuresh8177 Год назад
Super anna vais chala bagundhi❤❤❤❤
@sailujalagadgula2688
@sailujalagadgula2688 Год назад
అన్నగారు సూపర్ స్టార్ 🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🙏🙏🙏😭😭😭😭