Тёмный

B.R.S M.L.A Padi Koushik Reddy statements on Andhraites are objectionable- KKalyaan Dileep Sunkara| 

COMMONER LIBRARY
Подписаться 506 тыс.
Просмотров 11 тыс.
50% 1

Опубликовано:

 

25 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 61   
@venkata9243
@venkata9243 Месяц назад
Nice Analysis సుంకర గారు.
@prithviveer4653
@prithviveer4653 Месяц назад
నాకు పశ్చిమ గోదావరిలో కాపులు కులానికి చెందిన స్నేహితుడు ఒకడు వున్నాడు నిన్ను చూస్తే వాడు గుర్తుకు వస్తాడు ,love u bro ❤
@laxmankeloth9193
@laxmankeloth9193 Месяц назад
టైగర్ ఇస్ బ్యాక్ థాట్ ఇస్ కళ్యాణ్ భాయ్
@VkypatelChinnu1211
@VkypatelChinnu1211 Месяц назад
Good to see you again Anna ❤😊
@KrupaCreativeWorld
@KrupaCreativeWorld Месяц назад
Mee office ki problem ani call chesthe kanisam konchem kuda support ledu.. 😢😢
@venkateswararao.a340
@venkateswararao.a340 Месяц назад
Send me your contact number on commonerlibrarycounsils@gmail.com
@KrupaCreativeWorld
@KrupaCreativeWorld Месяц назад
@@beeraonline same situation bro, valla office staff tho kuda matlada but no use.. mana lanti vaari valla vallaki name raadu money kuda raavemo ani pattinchukorani appudu telisindi, paiki malli videos lo yevevo cheptharu nijam ani namme picholam manam..
@jagadeeshveeramallu1303
@jagadeeshveeramallu1303 Месяц назад
What you said is okay. But they too have works, mainly they are too human may be they are doing their works on basis on urgency. Iena miku vallu common people ki ehm cheyledu anipisthey valla old videos chudandi. Any how, aayana govt lo aee position tiskola mana lanti common people gurinchi time spend cheyyalsina necessity ledu ani na openion.
@yenetalaramu
@yenetalaramu Месяц назад
I believe in kalyan dileep sunkar Annaya ♥️♥️♥️ uuuuuuuu అన్నయ్య
@prasadkesireddy4483
@prasadkesireddy4483 Месяц назад
Happy to see you Anna ❤ Jai janasena ❤✊
@Emledu
@Emledu Месяц назад
జై జానసేన ✊
@jagadeeshveeramallu1303
@jagadeeshveeramallu1303 Месяц назад
Anna is back🎉🎊🎉
@bandijayasankar9297
@bandijayasankar9297 Месяц назад
😂😂😂😂 he is working for YCP
@SantoshKumar-od2cn
@SantoshKumar-od2cn Месяц назад
Miss u bro
@singupurammahesh4224
@singupurammahesh4224 Месяц назад
కళ్యాణ్ గారు నాది శ్రీకాకుళం జిల్లా అండి నేను సెక్యూరిటీ గార్డ్ గా పనచేస్తున్నాను సార్. ఆ ఎమ్మెల్యే గారు ఆ మాట అనే సరికి చాలా బాధ వేసింది ఎందుకంటే అర్ధాంతరంగా మళ్ళీ ఈ గొడవలు వస్తాయో అని అక్కడ బతకలేక ఇక్కడకు వచ్చి బతుకుతుంటే ఏమోతుందో అని....
@commonman5563
@commonman5563 Месяц назад
Jai jai jai jai janasenaa........ Ni........
@syravlogs
@syravlogs Месяц назад
పార్టీలకు అతీతంగా రాజకీయా ల గురించి మాట్లాడండి.. బాగుంటుంది..
@Eeeeeey7777
@Eeeeeey7777 Месяц назад
మీ గురించి ఎంత నీచంగా మాట్లాడాలి సార్ వాడు
@muralipeddinti469
@muralipeddinti469 Месяц назад
Well come back Anna.ikkada Chala mandhi fans mee videos kosam waiting
@venkateswararao.a340
@venkateswararao.a340 Месяц назад
KDS is Back
@Fatyyyyyyyyyyyyyy
@Fatyyyyyyyyyyyyyy Месяц назад
Poyi Vanni peeku
@poorneshratnagiri9835
@poorneshratnagiri9835 Месяц назад
Andhra valasadharidu ani antunaru telangana vallaki asalu andhra vallante antha cheap ah
@saidineshgoud156
@saidineshgoud156 Месяц назад
Andhara vallani andhrollu anaka madrasollu antaara bro
@boinasatish3149
@boinasatish3149 Месяц назад
Nee viewership mottham dobbindhi
@yenetalaramu
@yenetalaramu Месяц назад
KDS is back ❤❤❤❤❤ uuuuuuuu అన్నయ్య
@vakadanarasimha
@vakadanarasimha Месяц назад
Padi kattesthe potundi kada...
@VkypatelChinnu1211
@VkypatelChinnu1211 Месяц назад
❤😊
@MrDurgathilak
@MrDurgathilak Месяц назад
Naa pattern of thinking break ayyindhi ee video tho being telanganaite But gandhi gurinchi address emi cheyyaledhu
@malleshyadav227
@malleshyadav227 Месяц назад
1 St. Gandhi annadu bayya nuvvu karimnagar nundi vachav annadu anduku kousik reddy ala annadu deeniki meeru kua....
@sivamanigangiredla7453
@sivamanigangiredla7453 Месяц назад
ANNAYYA YELA VUNNARU
@madhu_537
@madhu_537 Месяц назад
Evaraina please help cheyandi... Ma husband chanipoyi 3years avuthundi amazon icici credit card use chesam ipudu dani amount 20,000 undhi adhi kattaleni situation... Chala bad position lo unna... Vallaki mail chesi death certificate pettina vallu money pay cbeyali antunru please evaraina chepthara
@vijaybhaskar1604
@vijaybhaskar1604 Месяц назад
👍👍👍👍👍👍👍
@sakuntalatannaaa3965
@sakuntalatannaaa3965 Месяц назад
Hi Sir ,recent ga IAS app scam jarigi middle class people crores of money loss ayyaru,meeru loan apps meedha Ela poradaaro ee vishayanni kuda konchham pattinchhukondii sir
@jyothijyothi1517
@jyothijyothi1517 Месяц назад
🎉🎉 Jyothi pspk జై చిరంజీవ
@MURALIKRISHNA-uj7cz
@MURALIKRISHNA-uj7cz Месяц назад
మల్లి పూర్వ వైభవం రావాలి
@bondavenkatauday6019
@bondavenkatauday6019 Месяц назад
Can anyone know kalyan dileep sir office address?
@radhesyamchitrapu894
@radhesyamchitrapu894 Месяц назад
Avunu kds back back👍👍👍
@konda9323
@konda9323 Месяц назад
సర్ 1960 లలో అనుకుంటా సర్ ఉద్యమాలు వస్తే అప్పట్లో ఇందిరా గాంధీ గారు సమయంలో అవి సద్దుమణిగాయి అంతా బాగానే ఉంది అనుకున్న తరవాత మళ్ళీ ముప్పై ఏళ్ళ తరువాత మళ్ళీ ఉద్యమాలు జరిగి రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి అంతా సద్దుకుంది అనుకున్నా రాజకీయ నాయకులు పలానా వారికి ఓటేస్తే అక్కడ నుంచి పాలన ఉంటుంది అనే ప్రకటనలు ఇచ్చారు, ఇక తరువాత ఎవరూ అలాంటి టాపిక్స్ తేలేదు మళ్ళీ ఐదు ఏళ్లకే ఇలాంటి ప్రకటనలు రావడం ఆశ్చర్యంగా నాకు అనిపించలేదు సర్ ఎందుకంటే ఇలాంటి ప్రకటనలు, ఉద్యమాలు హక్కుల కోసం లేదా పాలన భాగస్వామ్యం కోసం జరుగుతున్నవి వీటికి అంతం అనేది ఎలా ఉంటుంది?? కొంత కాలం సద్దుమణిగినట్టు కనిపించినా మళ్ళీ ఎవరో ఒకరు, ఎపుడో కపుడు ఏదో ఒక దాని కోసం తెరమీదకి తెస్తూనే ఉంటారు సర్ 130 ఏళ్ల తరవాత కూడా రిషి సునాక్ గారు భారత సమతతి ప్రధాని అనే అన్నారు . ప్రాంతీయ సంబందించి విమర్శలు, వివాదాలు అనేవి అంతం లేనివి సర్ అలాంటివి లేవు , ఉండవు అనేది ఒక భ్రమ
@madhuchinna3175
@madhuchinna3175 Месяц назад
ఈడు MLA గా కరెక్ట్ కాదు.
@malleshyadav227
@malleshyadav227 Месяц назад
Gandhi Garu kada bro.
@phanikrishna3
@phanikrishna3 Месяц назад
First gandhi emannado chudu brother ayana karimnagar nundi vachinav ani annadu kabatti koushik annadu
@vamsi_gowda
@vamsi_gowda Месяц назад
Lavanya case em aindi annayya
@sreedharroyal6159
@sreedharroyal6159 Месяц назад
Memu mimalni eppudu adaristu abimanistu untam ekkada taggoddu anna
@harisankard4004
@harisankard4004 Месяц назад
నమస్తే అన్నయ్య ఎలా ఉన్నారు...చాలా రోజుల తర్వాత మళ్ళీ మన కామనర్ లైబ్రరీ నుండి వీడియో చేసినందుకు.. మిమ్మల్ని చాలా రోజుల నుండి కాదు మీరు ఛానల్ పెట్టిన దగ్గరనుండి మిమ్మల్ని చాలా సార్లు గమణిస్తున్నాము.. నాలాంటి వాళ్ళకి మీ మాటలు స్ఫూర్తిదాయకం ..నేను ఒక్కడినే కాదు మీకు చాలామంది అభిమానులు ఉన్నారు మన తెలుగు రాష్ట్రాల్లో.. విషయం ఏమిటంటే మీరు నేను ఇంకా చాలా మంది 2014 నుండి ఎవరికోసమైతే పని చేశామో జనసేన పార్టీ కోసం పనిచేసాము..నిజానికి 2009 నుండి కూడా ..అప్పుడు నిజానికి మీరు పనిచేశారని కూడా నాలాంటి వాళ్ళకి తెలియదు మీ వీడియోస్ చూసి తెలుసుకున్నాము..మిమ్మల్ని చూసి ప్రజారాజ్యం ఇలా అయిపోయింది మళ్ళీ పవన్ కళ్యాణ్ వచ్చాడు జనసేన పార్టీ పెట్టాడు అని మీతో పాటు మేము కూడా పని చేసాము.. పవన్ కళ్యాణ్ గారు 2014 లో టీడీపీ కి మద్దతు ఇవ్వడం వల్ల రాష్ట్రం లో టీడీపీ అధికారం వచ్చింది అని మీరు చెప్పారు..మళ్ళీ 2019 లో విడివిడిగా పోటీ చేయడం వల్ల జగన్ గారు సీఎం అయ్యారు..2019 నుండి మీరు వైసీపీ గవర్నమెంట్ మీద తప్పులు చేస్తున్నపుడు మీకు నచ్చిన శైలిలో వాళ్ళకి సమాధానం ఇవ్వడం నాలాంటి వాళ్ళకి కాదు మీ వీడియో చూస్తున్న జన సైనికులకి మీరు సమాధానం ఇవ్వడం నచ్చింది..మీరు గతం లో కూడా మన జనసైనికులు కోసం 2014 నుండి 2019 మద్యలో పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు మల్లెపువ్వులు నలుపుతాడు అని లైవ్ లో యమిని సాధినేని గారిని మీరు విభేదించడం అక్రమ కేసులు పెట్టి జైల్ లో చిత్రహింసలు కు గురి అయిన వాళ్ళని మీరు విడిపించడం ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా మంచి పనులు చేశారు అది అందరికీ తెలుసు... మీరు మాట్లాడే శైలి నాకు నచ్చింది..... కానీ అప్పటి వరకు ఒకలా ఉన్న మీరు ఒక్కసారిగా జగన్ గారిని ఓడించాలంటే దేవుడే దిగి రావాలి అని మాట్లాడారు అంటే మాలాంటి వాళ్ళకే కాదు చాలామంది మీ ఛానల్ చూసే వల్లే షాక్ కి గురయ్యారు...సరే దేనికోసమో చెప్పారు అనుకుంటే 2024 ఎలక్షన్ ఫలితలు వచ్చాక అస్సలు ఒక్కసారి కూడా దాని మీద వీడియో చేయలేదు..సరే మీరు హైకోర్టు లో డిమాండ్ ఉన్న న్యాయవాది ...పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు అప్పుడు కూడా మీరు వీడియో చేయలేదు....21 సీట్ లో 21 గెలిచారు అప్పుడు కూడా మీరు వీడియో చేయలేదు ..ఇప్పుడు మాత్రం తెలంగాణ లో కౌశిక్ రెడ్డి గాంధీ గారి గొడవ కోసం వీడియో చేశారు...దీనిని మాలాంటి జనసైనికులు అడుగుతున్నారు ...దీనికి మీ సమాధానం వీలైనంత త్వరగా ఒక వీడియో రూపం లో తెలియ చేస్తారని కోరుకుంటున్న... ఇట్లు హరి శంకర్
@venkateswararao.a340
@venkateswararao.a340 Месяц назад
మీరు సరిగా అబ్జర్వ్ చేసి ఉండరు..ఎన్నికలు ఫలితాలు తర్వాత కూడా వీడియోలు చేయటం జరిగింది..కొంచెం న్యాయవాది వృత్తి మీద ఎక్కువ దృష్టి పెట్టడం సమయాభావం లేక పోవడం వల్ల ఎక్కువ వీడియోలు చేయలేదు
@jagadeeshveeramallu1303
@jagadeeshveeramallu1303 Месяц назад
Kaushik reddy lanti valla gurinchi kuda mi valuable time waste cheyyadam correct kaadu ani na openion sir
@MURALIKRISHNA-uj7cz
@MURALIKRISHNA-uj7cz Месяц назад
Kaushik reddy ki em matladolo teiliyaka Andhra vallau ani annadu
@RameshN-r1i
@RameshN-r1i Месяц назад
Kds❤
@bujjinaidugudipati9590
@bujjinaidugudipati9590 Месяц назад
ఏంది బ్రదర్ ఏంది సంగతి ఈ మద్య యాడికి పోయి నావు
@ravindranaidu6776
@ravindranaidu6776 Месяц назад
వాళ్ళ పార్టీ అధికారం లో లేదు కదా ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటాడు
@venkatpalankaiah6197
@venkatpalankaiah6197 Месяц назад
లావణ్య కేసులో బిజీగా వున్నాడు
@shivanaidu5489
@shivanaidu5489 Месяц назад
Hi Anna
@Abhiram_99
@Abhiram_99 Месяц назад
Karimnagar nundi vachi hyd lo endi ni kathal annadu Gandhi. Counter lo Gandhi ni koushik annadu. Valla iddariki sambandinchindi manalni annadu koushik Ani tappuga ardam chesukuntey, telangana lo prajalu react avalsi vastadi. So analysis edaina chestey okavaipu edge thiskokunda untey better. Mana Karimnagar vadini ila annadu ani telangana prajalu meelaga videos cheyadam ledu. Karimnagar vallu hyd lo matladey hakku Leda? Geliki tannichukovadam antey idey..
@rajuraodugyala4429
@rajuraodugyala4429 Месяц назад
Bro nuvu 1st complate vedio chudu bro...
@samar-eq7jn
@samar-eq7jn Месяц назад
Last 10 years lo BRS party valle bagunaru kopam lo Antaru emotional aai mundu CBN ni adugu 15000 18000 epudu istado ani
@PurnachandarraoPittala
@PurnachandarraoPittala Месяц назад
Kopam enduku eda thagubothu akkada 420 chittu chittu ga odipoindhi ana😂😂
@santoshreddy4030
@santoshreddy4030 Месяц назад
Views padipothunnaye anna, chaala gap vachindi kada so reach avvadam ledu akkuva viewers ki... And also nuvu last moment lo ycp gelustundhi ani cheppadam valla tdp-b party ayina janasena coolie vedhavalaki g lo kaalindhi
Далее
Гаджет из даркнета 📦
00:45
Просмотров 140 тыс.
ITZY 예지한테 AI 메이크업하기💖 #shorts
00:23
Congress Leader Jagga Reddy Press Meet LIVE | V6 News
3:36:06