link of all my social media apps...👇👇👇 msha.ke/srikan... #sscoupleentertainments #sandhyasrikanth #srikanth2103 #funnyvideos #backtobackcomedyvideos #telugucomedyvideos
సంధ్య మేడం.. మొదటి వీడియో లో సార్ చూపించిన పేర్లు లావణ్య, స్వాతి, అరుణ, అంజలి, రమ్య అన్నీ మా ఊరి అమ్మాయిల పేర్లే.. వాళ్ళు ఇక్కడే ఉన్నారు తొందరగా వచ్చి వీళ్ళ పని పట్టండి...😀😀😀
All jokes are Very Entertaining. But the first one seeing one's Favourite name in the Sky is Wonderful. Srikanth Garu , the magical box exposed your Truthfulness. Sandhya Garu , without doubt ,only Srikanth Garu in your mind & Thoughts. That's the Greatness of a Lady. 👌👍🙏
All the best both off you couples anna repu meru win aienaka meru vellu chuskoni live cheyandi mana batch antha live lo heartily congratulations cheptham meku mere win avtharu avalli ani korkuntunam 👍👍🙏😊
Name's awesome 📣📣📣📣📣 Expecting📣 more magically 📣girlfriend's 📣and📣 associates📢 around him 📣 Rest Lovely Sadness Sandhya garu Over everything else 😀😀😀😀😀 Shrikath garu always brings best of its comedy series 👍👍👍👍👍👍
గొడాఉలో ఇంకో బాక్స్ కూడా ఉంటుంది చూడు వదిన ఆ బాక్స్ తెరిస్తే ఇష్టమైన వాళ్ళ ముఖాలు కనిపిస్తాయి......😜 ముఖాలు కనిపించకుండా పేర్లు కనిపించాయని కోపంతోనే కదా బ్రదర్ని నిద్ర పోనివ్వకుండా గడియ గడియ కి లేపి నీ రివెంజ్ తీర్చుకున్న ఆవు....😜 అంతటితో ఆగవా గేమ్ లో ఓడించారనీ చిప్స్ తినేటప్పుడు వాటా కి వచ్చారనీ పులిహార చేయనా పలావు చేయనా అంటే తిక్క తిక్క గా సమాధానం చెప్పారనీ పాయసం లాంటి ఉప్మా చేసి నీ రివేంజ్ తీర్చుకున్నా వు కదా వదినా......😜 నువ్వు సూపర్ వదినా....😊 😀😀😀😀😀😀😀😀😀😀😀