BAD HABITS : మేధావులకి ఉన్న చెడు అలవాట్లు | 5 A.M Club | Think Telugu Podcast | Musings #ThinkTeluguPodcast #5amclub #goodhabits Subscribe : @ThinkTeluguPodcast follow us on Instagram and Facebook : think telugu podcast
ఈ మధ్యనే నేను అయ్యప్ప స్వామి దీక్ష చేయటం జరిగింది అప్పటినుండీ మాంసం ముట్టను అని నిర్ణయం తిస్కున్నా ఎందుకంటే అది తినేటప్పుడు నేను ఆశ్వదించలేకపోయేవాన్ని నేను నాలా ఉండాలి అని అనుకున్నా అందుకే మాంసంతో పాటు ప్లాస్టిక్ వాడకాన్ని నిషేదించాలని ఇంక కొన్ని నిర్యయాలు టిస్కున్నా 🔥✊🙏
అప్పట్లో మనిషి తన సమయాన్ని తనకోసమే ఎక్కువగా కేటాయించు కునేవాడు అదే అతనికి అన్నీ అంటే జీవితం గురించి నేర్పేది అలా వాళ్ళు మేధావులు అయ్యారు, కానీ ఇప్పుడు మనం మన టైమ్ నీ మన కోసమో మన వాళ్ళ కోసమో కాకుండా globalisation మత్తులో పడి మనకు ఏ మాత్రం సంబంధం, అవసరం లేని వాటి గురించి ఆలోచించడం వల్లనే మనకు మోటివేషన్ క్లాసెస్ అవసరం అవతున్నాయి.
Super bro..i inspired rgv... గుంపు లేదా సమాజాన్ని follow అయితే నీవు ఏదో ఒకరోజు fool గా చావడం ఖచ్చితంగ జరుగుతుంది.ఎందుకంటే దేవుడు అనే పచ్చి అబద్దాన్ని నిజం అని ఉగ్గుపాల నుంచి నూరి నూరి పోషే ఈ సమాజం ఎంతో సంక్కిష్టమైన మరియు అద్దుతమైన నీ జీవితం కోసం ఒక గొఫ్ఫ మార్గం చెబుతుందని ఎలా అనుకుంటావు.So,be alone and be aware ,dip in to the life ocean and enjoy every moment without any guilt.Be prepare to accept your death at anytime....
Steve Jobs, Mark Zuckerberg, Julia Roberts, and (recently died) Ram Dass (Richard Alpert) are devotees/followers of Neem Karoli Baba (enlightened yogi in himalayas). Only Ram Dass met him. Jobs/Zuk/Julia went to his himalayan ashram after his death. Julia Roberts converted to hinduism after getting influenced by Neem Karoli Baba (however I don't think there is any need to change religion, religion has nothing to do with spirituality)
Bro nuv cheptundi correcta kani oka medavi 10 gantalu ponukodaniki oka normal manishi 10 gantalu ponukadaniki chala teda undi enstien 10 gantalu ponukuna megata samyam lo chesa work chala akkuva kani oka normal manishi megata samyam lo enstien anta productive ga undadu infact chala takuva kabati oka normal manishiki adi bad habit a
Anna mi video s ki enthaga addict ayyamante edaina pani cheddam ani ready ayna meedi oka video chusi start cheddam anukontam antha addict ayya anna....