Тёмный
No video :(

Bagundi Bagunde Part 2 full song | Love Failure Song | Tony Kick | Sony vaishnavi| | Singer Ramu 

Anu Tunes
Подписаться 368 тыс.
Просмотров 12 млн
50% 1

Bagundi Bagunde Part 2 full song | Love Failure Song | Tony Kick | Sony vaishnavi| | Singer Ramu
Director Munna : 8977777170
Music Director : Madeen Sk
Lyrics : Rajender Konda
Dop,Editing&Di : janatha Bablu
Singers : Ramu & Divya malika
SPL Thanks to Bullettu bandi Laxman & Rl team

Опубликовано:

 

6 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,5 тыс.   
@chirumamidi7064
@chirumamidi7064 Год назад
Singer 100/100 Song hero 100/100 Song heroine 100/100 Music 100/100 Choreography 100/100 Lyricist 100/100 Director 100/100 All time record this song...vintunte paanalu pothunnay...Malli Malli vinali anpistundi... Addicted 💯
@vamaranth5244
@vamaranth5244 Год назад
Super Don 💖
@sravandevasani3185
@sravandevasani3185 Год назад
100 పర్సెంట్
@VinodVinod-r7e
@VinodVinod-r7e Месяц назад
Qertuop ​@@vamaranth5244
@ChinniChandika
@ChinniChandika 11 месяцев назад
వాల ప్రేమని అర్దం చేసుకొని రెండు జీవితాలను కాపాడారు అద్భుతమైన పాట ❤❤❤❤
@rajkumarchirakunta539
@rajkumarchirakunta539 Год назад
సినిమా పాటకి ఏ మాత్రం తగ్గకుండా ఇలాంటి పాటలు అందిస్తున్న అను TUNES Team superb👌👌👌👍👍
@madhalarajesh1605
@madhalarajesh1605 Год назад
, 0 ..
@laskhmikathala2053
@laskhmikathala2053 Год назад
OK
@VenkatVenkat-fo5vq
@VenkatVenkat-fo5vq Год назад
Qq
@srilathapandala1719
@srilathapandala1719 Год назад
4₹ is s2321q
@pjangareddyjangareddy673
@pjangareddyjangareddy673 Год назад
@@laskhmikathala2053 ok👌
@ntrandarivaadu9264
@ntrandarivaadu9264 Год назад
ప్రేమలో పడినంత సులువగా ప్రేమించిన వ్యక్తిని మర్చి పోలేము 😥 ఒక్క సారి ప్రేమిస్తే ప్రాణం పోయేవరకు మర్చిపొరు😥😥😥😥
@boyagirish5656
@boyagirish5656 Год назад
😔😢🥺 నిజం brother 😔
@abhiabhi6459
@abhiabhi6459 Год назад
L
@saideesari
@saideesari Год назад
Yes 😭😭😭
@rallapallihemalatha3179
@rallapallihemalatha3179 Год назад
​@@abhiabhi6459a
@MukeshCherry-vy4xk
@MukeshCherry-vy4xk 11 месяцев назад
Nejamgane 😭😭💔💔
@ShivaKumar-oi9vg
@ShivaKumar-oi9vg Год назад
ప్రేమలో ఓడిపోయిన ప్రతి అమర ప్రేమికులకు అందరికి ఈ పాట అంకితం...
@sambalaxmiboggula7343
@sambalaxmiboggula7343 Год назад
Lll
@sambalaxmiboggula7343
@sambalaxmiboggula7343 Год назад
9ll 😊 lĺllllllllll
@badiganthisai2925
@badiganthisai2925 Год назад
I love you Sravanthi ❤
@user-hw5tr4vc5w
@user-hw5tr4vc5w 9 месяцев назад
😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@bhukhyaJagan
@bhukhyaJagan 3 дня назад
Gfdfg😅
@VenkateshVenkatesh-lz3qj
@VenkateshVenkatesh-lz3qj Год назад
ప్రేమ పిచ్చోని అయ్యానో కా లేదో తెలియదు మీ సాంగ్స్ వల్ల నేను పిచ్చోన్ని అయిపోయా 💗💗💗
@ganeshsomanagoni356
@ganeshsomanagoni356 Год назад
నా ప్రేమ నిన్ను ఎంతలా ప్రేమించాలో నేర్పింది....🥲 నీతో జీవితం ఎలా పంచుకోవాలో నేర్పింది....🥺 నువ్వే నా సర్వం అని తెలియజేసింది....😟 ఇన్ని నేర్పిన నా ప్రేమ నిన్ను మర్చిపోవడం మాత్రం నేర్పట్లేదు....😭
@ismartrakesh556
@ismartrakesh556 Год назад
Sprr brohh ❤️‍🔥
@RongaliKotayya
@RongaliKotayya 5 месяцев назад
😂i😂 on 😮​@@ismartrakesh556
@syedkhajajilanipk8253
@syedkhajajilanipk8253 Год назад
లవ్ ఫెయిల్యూర్స్ 💔 అందరికీ మీ పాటలు... కొంత మనోధైర్యాన్ని ఇస్తున్నాయి... మీరు ఇలానే మంచి పాటలు మనందరి ముందుకు తెస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము
@stinumuntha-em4sq
@stinumuntha-em4sq Год назад
Bxbubd the same time
@MULTISHORTS-op3my
@MULTISHORTS-op3my Год назад
ఇప్పటి వరకు ఓడిపోయిన💔 ప్రేమలు ఈ పాటలో లాగా కలిస్తే బాగుండు అనుకునేవారు ఒక లైక్ 👍
@millkysmiley1905
@millkysmiley1905 Год назад
😭😭😭😭
@rajarchana6021
@rajarchana6021 Год назад
Madi kuda love marriage konni godavalu jarigay bayata valle chesharu family to tencion ledhu cast filing vallaku but prema guddidi kadha
@MULTISHORTS-op3my
@MULTISHORTS-op3my Год назад
@@rajarchana6021 yes
@raam187
@raam187 Год назад
Migilunnavi Alu Pattina A Rojune Venta Raanunna Bagundule Ashalenno Pedithi Ne Manasuki Na Maata Moogaboyene Na SAkkanodivanna Aa Maata le Na Gundeku Guruthunnave MALE: Andhukamma Entha Badha Unna Manasulo maatetlaa Dhachavu le Female: Bagundhi Bagundhe Na Chuttu Muttunna E Sandhadilaa Ee Bhaadha Nakunde nenu EllaKaalamitla Undalenulla Bagundhi Bagundhe Na Chuttu Muttunna E Sandhadilaa Ee Bhaadha Nakunde nenu Ella Kaalamitla Undalenulla Female: Carulemi Naku Vadhu ra Medalallo nenu unda raa Poori Gudise nekunna Nethone Adu Zanmalaina Raabuthune Unta Unna Kadi Nenu Undale Ninnu Choodakundalenule Ninnu Marichi Pelli Chesukoni Medallallo Nenu Atlauntaaraa Nanna Laage Ninu Kalusukunna Roju Anni Yadhikunnavo Nannu Nammina Praname Nuvvanukuntini Neethoni Nenuntano MALE: Chudalekunna Ne Katlo Kannellu Nethattukolenule Female: Bagundhi Bagundhe Na Chuttu Muttunna E Sandhadilaa Ee Bhaadha Nakunde nenu Ella Kaalamitla Undalenulla Bagundhi Bagundhe Na Chuttu Muttunna E Sandhadilaa Ee Bhaadha Nakunde nenu Ella Kaalamitla Undalenulla Femlae:Paraani Paadhalaketti Pandhitlo nen Kusunte Panchapaanam Yellipaya nuv Malli Vasthavani Aashagane Unna Anni Marichi Machi Gundhamanna Maataletta Anttivi Nenota Thalli Prema Lekka Chusukunna Ne Premane Edichi Ne Mundhuna Adabasipoyela andamavi Lekka Chigurinchu Ne Navvule Ne Kadasari Andhaaka Nethone Untaara Premiche Needhanini MALE:Manasichina Manase Dhooramaithanante Ninidisi Nenetla Murisipoye Undhune Bagundhi Bagundhe Na Chuttu Muttunna E Sandhadilaa Ee Bhaadha Nakunde nenu Ella Kaalamilla Undalenulla Bagundhi Bagundhe Na Chuttu Muttunna E Sandhadilaa Ee Bhaadha Nakunde nenu Ella Kaalamilla Undalenulla
@krishnajampala1584
@krishnajampala1584 Год назад
Paata chala manchi voice tho padaru
@bankaramesh8873
@bankaramesh8873 Год назад
అసలు సినిమా సాంగ్స్ కన్న ఈ సాంగ్స్ ఎంతో గాని బాగుంటున్నాయి... వీంటుట్టే గుసుబప్స్ వస్తున్నాయి... 👌👌👌
@KandiBhagiya
@KandiBhagiya 2 месяца назад
Hi
@b.anjaneyuluanji3599
@b.anjaneyuluanji3599 Год назад
రామ్ లక్ష్మణ్ తల్లిదండ్రులు చాలా పుణ్యం🙏 చేసుకొని ఉంటారు కదా అందుకే ✍️✍️ ఇంత గొప్ప కొడుకులను మన కోసం ఇంత గొప్ప గొప్ప💔💔 songs ✍️ రాస్తునారు వీరి ట్యాలెంట్ ప్రతి రోజూకి ఇంకా 🤔పెరుగుతూనే ఉంది 💐 all the best time 👍👍👌
@TMTANVESH
@TMTANVESH Год назад
గడ్డం వ్యక్తి (black shirt)ఎవరో గాని...అతని హావభావాలు చాలా బాగా పలికించారు.. సూపర్.. ఎమోషనల్ గా...పాట చాలా బాగా వచ్చింది...👌👌👌👌👌👌👌👌👌
@prashantharikuppala1859
@prashantharikuppala1859 Год назад
Janu lairy husband
@farmingforever0007
@farmingforever0007 Год назад
ఇంకి పోయిన కన్నీళ్లు.....! మర్చిపోయిన చిరునవ్వు..! మనస్సులో తెలియని భాద....! ఎదో ఇంకా బ్రతికే ఉన్నాను....! నువ్వు ఎదో ఒకరోజు తిరిగి వాస్తవనే చిన్న ఆశతో.....!
@princedarling1438
@princedarling1438 Год назад
A
@farmingforever0007
@farmingforever0007 Год назад
@@princedarling1438 em bro
@farmingforever0007
@farmingforever0007 Год назад
@@ganeshsomanagoni356 ok bro
@Vravi1233
@Vravi1233 Год назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-EQ6TY8U_zWM.html
@farmingforever0007
@farmingforever0007 Год назад
@@nareshnari9941 y
@Janasenaforpublic
@Janasenaforpublic Год назад
బాధలో ఉన్నప్పుడు కన్నీరు రావడమే "అందం" . ఈ అనుభూతిని ఆస్వాధిస్తే అదో గొప్ప "ఆనందం" కొన్ని బంధాలు అంతే మనల్ని చాలా ప్రేమించినట్టు అనిపిస్తాయి . . కానీ, వారికీ కావలసిన వాళ్ళు దొరికినప్పుడు మనల్ని వదిలి వెళ్తారు....
@Kumar__kumar__7777
@Kumar__kumar__7777 11 месяцев назад
Sharadha ❤
@rscreations8587
@rscreations8587 Год назад
ఏ అన్నయ్యకు అయినా మొదట కోపం ఉంటది తర్వాత తానే దగ్గర తీసుకుంటాడు చెల్లిని అర్థం చేసుకునేది అన్నయ్య ఒక్కడు మాత్రమే
@rajeshrajesh5444
@rajeshrajesh5444 Год назад
ప్రేమ వలన పొందే '' ఆనందం " శాశ్వతమో కాదో తెలియదు కానీ.. ప్రేమ వలన పొందే దుఃఖం మాత్రం శాశ్వతం. 😭😭😭😭😭😭😭 ప్రేమ అంటూ వచ్చినవ్ 9 ఇయర్స్ ప్రేమించిన నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అని అనేసరికి నీకు ఏముంది ఆస్తి అని మోసం చేసావ్ కానీ నేను నిన్ను ప్రాణంకంటే ఎక్కువగా ప్రేమించిన అందుకే మర్చిపోవడం నావల్ల కావట్లేదు 😭😭😭😭😭😭😭😭😭
@ganesharelli2043
@ganesharelli2043 Год назад
Avunu 😭💔
@malothunagaraju9117
@malothunagaraju9117 Год назад
🥺😭same bro 5 years love❤
@gugulothuvenkanna1287
@gugulothuvenkanna1287 Год назад
Anna super👌
@kondraveetigowthami5599
@kondraveetigowthami5599 Год назад
Nelanti vadini mosam chesina ammayi unlucky
@user-eo7pg4le8p
@user-eo7pg4le8p Год назад
Ho same me also 9 years bro still pain
@venkypspk2247
@venkypspk2247 Год назад
ఈ పాట కోసం చాలా రోజులు ఎదురుచూశాను tqu you soo much💐💐💐
@sriharshaphotostudiomanala8905
దారి తప్పిన నా ప్రేమ మళ్లీ తిరిగి వస్తారని లక్షలాది కళ్లతో ఎదురు చూస్తున్న.. నీ జీవితంలో నేనొక పేజిలా మిగిలిపోవచ్చు.. కానీ నా జీవితంలో ప్రతీ పేజీ నువ్వే...Akhila💔💔
@kalapaakamayuruna53
@kalapaakamayuruna53 Год назад
100%
@thandrapraggna527
@thandrapraggna527 4 месяца назад
Super love bro
@bodduumashankar8749
@bodduumashankar8749 Год назад
ఏం చెప్పమంటారు ఈ పాట గురించి చాల బాగుంది పాట రాసిన అన్న కి పాడిన వారికి నా ధన్యవాదాలు అను ట్యూన్స్ నుంచి ఎన్నో పాటలు రావాలని నేను కోరుకుంటున్నాను 🙏🙏 అలాగే టోనీ అన్న నటన అద్భుతం
@Dhamu757
@Dhamu757 Год назад
అబ్బాయి ప్రాణంగా ప్రేమిస్తే అమ్మాయి మోసం చేస్తోంది💔 అమ్మాయి ప్రాణంగా ప్రేమిస్తా అబ్బాయి మోసం చేస్తాడు💔 ఇద్దరు ప్రాణంగా ప్రేమించుకుంటే ఆ దేవుడు మోసం చేస్తాడు💔😭 ఏది ఏమైనా ప్రేమకు మిగిలేది ఎప్పుడు ఓటమి నే💔😭💔😭
@srimanthulasaikrishna6844
@srimanthulasaikrishna6844 Год назад
👌
@sripalmyagani437
@sripalmyagani437 Год назад
అన్న ఈ సాంగ్స్ లో వాళ్ల ఇద్దరు ప్రేమ ని తెలుసుకొని వాళ్ల ఇద్దరిని ఒకటి చేశారు ఈ సాంగ్ అలాగే ఉండాలి అన్నా వాళ్ళిద్దరూ కలిసి ఉండాలి
@rameshpampad3189
@rameshpampad3189 4 месяца назад
@guruprasadguruprasad4347
@guruprasadguruprasad4347 Год назад
రోజు 100 సార్లు వినేవాళ్ళు ఎంత మంది ఫ్రెండ్స్ 💐💐❤️❤️
@ponakantilaxman7417
@ponakantilaxman7417 Год назад
Ninu frend
@jayaramperumalla9037
@jayaramperumalla9037 7 месяцев назад
Nenu
@Dchandraya-df7sz
@Dchandraya-df7sz 2 месяца назад
1:35
@ravisamal7267
@ravisamal7267 Месяц назад
🎉
@merugulaxmidevilaxmidevi8714
ఇది సాంగ్ అని తెలిసీనా కుడా ఏడుపొస్తుంది 🙏🙏నైస్
@Bujjibangaru15335
@Bujjibangaru15335 7 месяцев назад
నా లైఫ్ లో కూడా ఇదే జరిగింది కానీ లవ్ ని ఎంత ఇష్టపడతామే ఎలానే వోధులుకోవాలి ఇష్టమైన వారికోసం అదే సెన్సియర్ లవ్ ❤️❤️❤️❤️❤️❤️బుజ్జి బంగారు 😘😘😘
@sbabu8088
@sbabu8088 Год назад
ప్రాణంగా ప్రేమిస్తే ఇట్టే ఉంటది అన్న లైఫ్ అంతా అనుకున్నది దక్కదు
@bhairisrinivas9848
@bhairisrinivas9848 Год назад
చులకనై పోతినే నీ వెంట పడ్డందుకే నన్ను దూరం కొట్టాకే నీ దరికి చేర్చు దారి యివ్వవే... ఎంత నీకు దగ్గరవాలన్న నీ మనసు కరగదే నీ పిలుపు కొరకు వేచి వేచి విసిగి పోతీనే అందగాన్ని కాదని అంత చిన్న చూపేందుకు... నలుపు రంగు కృష్ణుని మనువాడలేద రాధిక ప్రేమలేని ప్రేమలో అందం మొక్కబందియే మన్సులున్న ప్రేమలో ప్రేమ ఒక్క అందమే నన్ను కాదని వెళ్లకే.... చేయిచాచి అడుగుతున్న ప్రేమకు సంకెళ్ళలేయకే నిన్ను వలచి వచ్చిన మనసును గాయపర్చకే ఆదమరిచి నిదురలో నిన్నే కలవరించిన మేలుకున్న ఉదయము నిన్నే స్మరించిన ఒక్క నిమిషం అయిన నిన్ను మరిచి నా ధ్యాస అగిపొదే 9959601533
@kalyan1768
@kalyan1768 Год назад
కన్నీళ్లు తెప్పిస్తున్నారు అన్న లవ్ లో ఫెయిల్యూరు అయినా మాలాంటి వాళ్లు మీ పటాలు వింటూ బ్రతకొచ్చు నిజంగా మీరు గ్రేట్ అన్న
@dasarirani1692
@dasarirani1692 Год назад
ప్రేమలో గెలుస్తామో ఓడుతామో తెలీదు కాని నిన్ను అప్పుడు మర్చిపోను వాణి...
@saismart....lovefailure.....
ప్రేమను విడదీసే వాడు కాదు మనిషి ప్రేమను కలిపే వాడే అసలైన మనిషి నిజమైన ప్రేమికుడు సాంగ్ సూపర్ అన్న పార్ట్ త్రి కోసం వేటింగ్ ఇట్లు సింగర్ రాము అన్న వీరాభిమాని సాయి గణేష్ అబ్బాయి
@rupairigi6141
@rupairigi6141 Год назад
Ee paata chusinaa preminchukunna jantanu vidadhiyyakunda maarithe chaalu preminchina manishi lekapothe entha dabbu vunnaa santhoshamgaa vundalem ♥️
@Ravindhar3171
@Ravindhar3171 Год назад
Sss
@prabhutipparthi6382
@prabhutipparthi6382 Год назад
Wow 🌹🌹👏🏻👏🏻సూపర్, అద్భుతం,TONY KICK జీ ఆ కిక్కే వేరు 👑👑👑💐🤝
@ajaymudiraj142
@ajaymudiraj142 7 месяцев назад
మీరే రాసి మీరే పాడి మీరే నటించిన ఈ పాట తో మీరు చాలా గొప్ప స్థాయి కి వెళ్తారని భావిస్తున్న sister ❤😊
@Luckylaxman8484
@Luckylaxman8484 Год назад
All the best Anu tunes Team Congratulations ఈ పాట చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను
@KUMARKATHRAVATH-gg3gp
@KUMARKATHRAVATH-gg3gp 5 месяцев назад
Super అన్న నువ్వ లాస్ట్ కి వల్ల పెళ్లి చేసినవు సూపర్ సాంగ్స్ అన్న
@ANUDEEP2632
@ANUDEEP2632 Год назад
ఈ సాంగ్ కోసం చాలా వైట్ చేస్తున్న ఐ లవ్ యూ మై సాంగ్ ❤️
@user-gd6bt4le7h
@user-gd6bt4le7h Год назад
టోని కిక్ ఫ్యూచర్ strat అయ్యింది 🔥 యిక తగ్గేదేలే 👍
@Bujjibangaru15335
@Bujjibangaru15335 7 месяцев назад
Music+director+singers+acting+100\1000persent unnayyi the best song ... . ➳♥
@lovanagababu1572
@lovanagababu1572 5 месяцев назад
Supar Annayya
@RSPSOCILMEDIASIRPURKAGHAZNAGAR
ఈ పాట సూపర్ ఉంది రోజు వినాలనిపిస్తుంది రోజు వింటాగూడ last scene super 👌👌👌👌
@mallikarjunababu7632
@mallikarjunababu7632 10 месяцев назад
గొంతు వింటుంటే ఇంకా వినాలి అని పిస్తోంది
@sathishkumarsiddu661
@sathishkumarsiddu661 Год назад
ఫైనల్ ట్విస్ట్ సూపర్ గా ఉంది...పార్ట్ 3..కోసం....వెయిటింగ్....good luck brother. .
@user-ne7ov3vq8e
@user-ne7ov3vq8e 5 месяцев назад
Laxman and ramu mee pattaliki madeen and munnagaru pranam poste vaishnavi sony akshith and tony 100yer jeevithani istunnaru good team all the best
@thotarajkumarpatel1823
@thotarajkumarpatel1823 Год назад
పార్ట్ -1 , కలగా తీసి Part-2 ,నిజం కథ చేపిరు అన్న🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️🥳🥳🥳🥳🥳
@thotarajkumarpatel1823
@thotarajkumarpatel1823 Год назад
Reply
@nanisammi6423
@nanisammi6423 Год назад
​@@thotarajkumarpatel1823see
@shivareddy545
@shivareddy545 Год назад
విరిగిన మనసు... పోయిన ప్రాణం ...తిరిగి వస్తాయనుకోవడం తప్ప ఎం చేయలేం..
@Mahesh_Palakurla
@Mahesh_Palakurla Год назад
ఫస్ట్ టైం సాంగు కన్నీళ్ళతో చూడడం నేను లవ్ చేసినప్పుడు ఇంత బాధపడలేదు ఈ పాట విన్నాక నేను ఎంతో కోల్పోయిన అనిపిస్తుంది
@eshwarmeghavath8765
@eshwarmeghavath8765 Год назад
😔ప్రేమను పోందాడానికి అబద్దలు ఆడవాచ్చేమో కానీ ప్రేమను అబద్దo చేయకూడదు 💔
@user-pc2lm2tg9e
@user-pc2lm2tg9e Год назад
ఎన్ని సార్లు విన్న మళ్లి మళ్లీ వినాలనిపిస్తుంది గి పాట సూపర్.......🙏🙏🙏
@bindhs--ramesh9448
@bindhs--ramesh9448 Год назад
ఓరి దేవుడ ఇంకా ఉందా 😀😀😀కాని పాట చాలా బాగుంది👌👌👌👌
@rajarchana6021
@rajarchana6021 Год назад
Nenu first time vinna super undi part 1 kuda eppude vinna kallalo nillu vachay superb song heart touching bro
@sirikondarajesh3855
@sirikondarajesh3855 Год назад
Hats up bros Mana Telangana Ratnalu miru 👌👌
@Srisaivani
@Srisaivani Год назад
Super vedio and song prati okkari loove ku amtional feel vasthundhi ee vedio ku.... 🥺
@prasadcreativefms
@prasadcreativefms Год назад
ఈ పాట గురించి me అభిప్రాయం ఏంటి 💕💔
@TeluguTreats
@TeluguTreats Год назад
Want to watch more
@Rajkumar_Rachuri
@Rajkumar_Rachuri Год назад
Am ledhu
@sidhunani1534
@sidhunani1534 Год назад
Feel Miss Indi. Climax baledu...
@TeluguTreats
@TeluguTreats Год назад
@@sidhunani1534 asalu ee song lo vishayame ledhu Mounika dimple icchina feeling ee song lo raaledhu
@sidhunani1534
@sidhunani1534 Год назад
@@TeluguTreats . Vishu acting kuda bagundi but. Konni seens baleka, laginatlu anipisthundi. Fst Tony bro vishu kalisinapudu felling a levu asalu.... But disappoint ina
@santhoshuppari-lw3xs
@santhoshuppari-lw3xs Год назад
Secand part kosam wait chesthunnam
@Kirthi99
@Kirthi99 Год назад
హాయ్ మున్నా అన్న ఈ పాట కోసం ఎంతమంది వెయిట్ చేశారో నాకు తెలియదు కానీ నేను మాత్రం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా ఇందులో మాత్రం చేసి టోనీ అన్న పెళ్ళికూతురు అక్క మున్నా అన్న యాక్టింగ్ మాటలతో చెప్పలేకపోతున్నాను ఐ లవ్ యు అన్న మీ ఆక్టి మాత్రం మనస్ఫూర్తిగా చెప్పాలంటే మాత్రం మాటలు లేవు అన్న 😍❤️😍💐💐💐💐💐💐
@ganeshgani1813
@ganeshgani1813 Год назад
Anna e pata vere vere level Anna asalu chuste gunde pagilipoyindhi full heart touching ga vundhi❤️❤️❤️❤️❤️🥰🥰🥰🥰👩‍❤️‍👨👩‍❤️‍👨👩‍❤️‍👨👩‍❤️‍👨
@universalmusiclover4285
@universalmusiclover4285 Год назад
అబ్బా ఎం తీసారు అన్నా...ఈ సాంగ్.గుండె నిండి పోయింది 🎉
@kannasounds4596
@kannasounds4596 Год назад
అన్న మీ లాగా ఒక ఆడపిల్లని అర్థం చేసుకొని చేస్తే మా లాంటి వాళ్ళు ఇలా ఉండక పోధురు అన్న TQ అన్న అర్థం చేసుకొని చేసిందుకు ,🙏
@coentertainment1943
@coentertainment1943 Год назад
ఈ సాంగ్ పార్ట్ 3 కోసం ఎంత మంది ఎదురు చూస్తున్నారు ఫ్రెండ్స్
@kummarivenkatesh8760
@kummarivenkatesh8760 10 месяцев назад
ప్రేయసి మదిలో ఓడిపోయిన ప్రేమ ఎప్పటికైనా ప్రేమికుడి గుండెలో గేలిచే ఉంటుంది
@AryaffGaming
@AryaffGaming Год назад
Me lo eantha mandi part 3 kosam Waiting chestunnaru 💔
@ganeshvankunavath
@ganeshvankunavath 5 месяцев назад
Next part kosam inko 2years waiting cheyyale 😅😢😅😢
@rakeshpallikonda6033
@rakeshpallikonda6033 Год назад
Part 3 kosam waiting😍
@sheker1239
@sheker1239 Год назад
Song bavundhi anna na marriage ki kuda same situation na marriageki na lover kuda ochadu chala edchadu atu vanni chustu nenu edustu unna anna song vinte na story gurtostundhi i love u bangaram nv ante naku chala istam ra kani niku duranga undadam natho itale assalu nenu happyga lenu i miss u ra iam always waiting for ur love 😢😢
@kalyankomraj2536
@kalyankomraj2536 Год назад
Goosebumps vasthunnai ♥️♥️♥️
@jamisantosh768
@jamisantosh768 Год назад
Movie chusina inthaga eamotional avvru eamo...e okka songlo full eamotional...thanqqq
@vsmc1366
@vsmc1366 Год назад
ప్రేమకు ప్రాణం పోసిన వాని ప్రాణం పోయింది మళ్ళీ తన చెల్లి కడుపులో పుట్టినట్టుగా శత్రువు బిడ్డను ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టు part 3 తీస్తే బాగుంటుంది ఎందుకంటే ప్రేమకు మరణం లేదు అలాగే ప్రేమ మరణాన్ని కోరుకోదు
@user-qb6ku3xf3c
@user-qb6ku3xf3c 6 месяцев назад
Super song 🎉🎉🎉
@user-qd8vj4ww3k
@user-qd8vj4ww3k 6 месяцев назад
Akka voice bagunudi
@rcvideos143
@rcvideos143 9 месяцев назад
బాగుంది బాగుందే Full Lyrics ..... Ramu Creations @rcvideos143 ________________________________________________ కలిసున్న మనరోజులే కన్నీరోలే మిగిలున్నయే ఏలు పట్టిన ఆ రోజులే ఎంట రానన్న బాగుండునే ఆశలెన్నో పెడితి నీ మనసుకి నా మాట మూగబోయెనే నా సక్కనోడివన్న ఆ మాటలే నా గుండెకు గురుతున్నయే ఎందుకమ్మ ఇంత బాధనున్న మనసులో మాటెట్ల దాచావులే బాగుంది బాగుందే నా సుట్టుముట్టున్న ఈ సందడిల్లా ఈ బాధ నాకుందే నే నెళ్లకాలమిట్ల ఉండలేనుల్లా బాగుంది బాగుందే నా సుట్టుముట్టున్న ఈ సందడిల్లా ఈ బాధ నాకుందే నే నెళ్లకాలమిట్ల ఉండలేనుల్లా కారులేమి నాకు వద్దురా మేడలల్లో నేను ఉండరా పూరిగుడిసె నీకున్న నీతోనే ఏడుజన్మలైన నవ్వుతూనే ఉంటా ఉన్న కాడే నేను ఉండలే నిన్ను సూడకుండ లేనులే నిన్ను మరిసి పెండ్లి జేసుకొని మేడలల్ల ఎట్ల ఉంటారా నాన్నలాగే నిన్ను పిల్సుకున్న రోజులన్ని యాదికున్నయో నన్ను నమ్మిన ప్రాణమే నువ్వనుకుంటివి నీతోనే నేనుంటనో సూడలేనే పిల్ల నీ కంట్లో కన్నీళ్లు నీ తట్టుకోలేనులే..! బాగుంది బాగుందే నా సుట్టుముట్టున్న ఈ సందడిల్లా ఈ బాధ నాకుందే నే నెళ్లకాలమిట్ల ఉండలేనుల్లా బాగుంది బాగుందే నా సుట్టుముట్టున్న ఈ సందడిల్లా ఈ బాధ నాకుందే నే నెళ్లకాలమిట్ల ఉండలేనుల్లా పారాణి పాదాలకెట్టి పందిట్లో నే కూసుంటే పంచపానమెల్లిపాయే నువ్వు మళ్ళి వస్తవని ఆశతోనే ఉన్న అన్ని మర్సి మంచిగున్నవన్న మాటనెట్ట అంటివి నీ నోట తల్లిప్రేమ లెక్క జూసుకున్న నీ ప్రేమనే ఇడిసి నేనిట్ల ఉందున ఎడబాసిపోయెర ఎండమావిలెక్క చిగురించి ఉండవులే నే కడసారి బతిమాలి నీతోనే ఉంటార ప్రేమించే నీ దానిని మనసిచ్చి నా మనసే దూరమైతానంటే నిన్నిడిసి నేనెట్లా మర్సిపోయి ఉందునే బాగుంది బాగుందే నా సుట్టుముట్టున్న ఈ సందడిల్లా ఈ బాధ నాకుందే నే నెళ్లకాలమిట్ల ఉండలేనుల్లా బాగుంది బాగుందే నా సుట్టుముట్టున్న ఈ సందడిల్లా ఈ బాధ నాకుందే నే నెళ్లకాలమిట్ల ఉండలేనుల్లా
@sravandevasani3185
@sravandevasani3185 Год назад
ఒక్క పాట ఇంతలా మత్తు ఎక్కిస్తుంది ఎన్ని సార్లు చూసినా బాగుంది బాగుందే 3 ఎప్పుడు అండి
@dudapakasathish5017
@dudapakasathish5017 Год назад
Ee female voice superb. వైష్ణవి Tony ఛాలాబాగా act chesharu. Oral super👍👍
@techvideos5224
@techvideos5224 Год назад
Body ki kadu Heart 💖 💓 ki goosebumps vasthunaei
@asarlavenkatesh1238
@asarlavenkatesh1238 Год назад
ఎందూకొ బ్రదర్ పార్ట్ 1 సూపర్ హిట్ పార్ట్ 2 యావరేజ్
@rachakondalaxmiprasad43
@rachakondalaxmiprasad43 Год назад
సాంగ్ చాలా బాగుంది...అన్న..వాళ్ళిద్దరిని కలపడం బాగుంది...కానీ క్లైమాక్స్..కొంచెం డిఫరెంట్ గా అనిపించింది...పార్ట్ 3 ఉందా..
@ThirupathiErravelli-lb5pw
@ThirupathiErravelli-lb5pw 7 месяцев назад
Super
@vasanthp4014
@vasanthp4014 Год назад
ఈ పాట కోసం ఎంత మంది వెయిట్ చేసారు ఫ్రెండ్స్
@myvillagevideos5610
@myvillagevideos5610 Год назад
సిరి నువు లేని జీవితం ఉన్న అంటే ఉన్న నువు లేకపోతే ప్రతి రోజు నరకం లాగా ఉంది మిస్ యూ సిరి నీ అభి రక్షిత గడిపేద్దాపూర్
@VSM604
@VSM604 Год назад
నువ్వు... నాతో.. లేనందుకు... నాకూ బాధగా.. లేదు ఎందుకు.. అంటే... పగలు నాకూ నువ్వు..కనిపించక.. పోవచ్చు.. కానీ...! ప్రతి రోజూ... నా కలలో. వుండేది నువ్వే కాబట్టి.. ఐ మిస్ యు పొట్టి
@rameshmamatha2763
@rameshmamatha2763 Год назад
నిజంగా ప్రేమించే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు దూరమైతే ఎలా ఉంటారు మళ్లీ దూరమై జీవితాంతం మనతోనే ఉంటే ఆ సంతోషమే వేరు అందరికీ ఆదర్శం దురదృష్టం నా జీవితంలో ఇలాంటి అదృష్టం నేను 😔😔😔😔 miss you
@venkatakrishnasandrugonda1745
Goosebumps awesome
@neeratithirupathi4196
@neeratithirupathi4196 Год назад
👌👌లాస్ట్ ట్విస్ట్ చాలా బాగుంది మళ్ళీ ఎదురు చూసేలా చేసారు
@nabirasool4999
@nabirasool4999 10 месяцев назад
99%ఈ సాంగ్ లో కామెంట్స్ ఒక సారి ఓ అబ్బాయి ఒక అమ్మాయి నీ ప్రేమిచాడు అంటే తను చచ్చే వరకు మరిచి పొడు
@user-lq8mm2ox2y
@user-lq8mm2ox2y 7 месяцев назад
E paata enthamandhiki nachindhi friends💕💐😭
@user-lq8mm2ox2y
@user-lq8mm2ox2y 7 месяцев назад
Super
@shashi6996
@shashi6996 Год назад
One of my favorite song 🖤🥳😍🔥💫
@user-ui1um1rj1x
@user-ui1um1rj1x Год назад
సాంగ్ చాలా బాగుంది
@madhubanapuram67
@madhubanapuram67 Год назад
నా లాగా లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు లైక్ చెయ్యండి
@sweetynikki
@sweetynikki Год назад
1y. Nundii chusthinam... E song kosam.. 😍
@RAVIKIRAN-ph4mj
@RAVIKIRAN-ph4mj Год назад
Both are the Cinematic Singer voices 😊😢
@kingoflife8939
@kingoflife8939 Год назад
అన్న సాంగ్ చాలా బాగుంది ఫీల్ మై సాంగ్ గతాన్ని గుర్తు చేయించింది సాంగ్
@lovelykrishna9282
@lovelykrishna9282 Год назад
నేను ప్రేమ చేసిన అమ్మాయికి పెళ్లి అయిపోయింది aప్పుడు వచ్చిన కన్నీళ్లు ఇంకా ఆగడం లేదు 😭😭
@goddivelagalakarthik
@goddivelagalakarthik Год назад
Em song guru...vere level...movies kanna ee songs ye vere level...so I like it I can't avoid this type of song...becoz they likes me
@CHINALYRICS
@CHINALYRICS Год назад
Super song anna... 🥰🥰🥰🥰
@Ravindraperam
@Ravindraperam Год назад
Ni reels motham chusa bro .. Super
@CHINALYRICS
@CHINALYRICS Год назад
@@Ravindraperam Thanks brother
@rambabumajji5906
@rambabumajji5906 Год назад
అన్నా ఈ పాటకి ప్రాణం పెట్టి పాడారు సూపర్ సూపర్
@cumbiasviejitas_parabailar
@cumbiasviejitas_parabailar Год назад
THERE'S SO MANY Versions of this song, BUT I THINK THIS VIDEO IS THE BEST
@karnakantiramesh2019
@karnakantiramesh2019 Год назад
True love never end నిజమైన ప్రేమ ఎప్పటికీ బ్రతికే ఉంటుంది......
@gollapallysanvi3364
@gollapallysanvi3364 Год назад
THANKS TO ALL TEAM MEMBER'S FOR THIS BEAUTIFUL SONG.
@shanthivardhan7046
@shanthivardhan7046 Год назад
Super pata padena ammai gonthu nice super ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ I LOVE THIS SONGS
@rameshjakkula3639
@rameshjakkula3639 Год назад
ఈ పాట నైట్ టైం వింటుంటే లైఫ్ లో ప్రేమించిన అమ్మయి ని గుర్తు తెచ్చుకొని ఎంతో బాధ పాడుతాం 😡
@yakubpashamohammad2111
@yakubpashamohammad2111 Год назад
Superb ... చాలా బాగుంది , చాలా మంచి సాంగ్ ఇచ్చారు యువ ప్రేమికులకు...
@bestpopmusic0720
@bestpopmusic0720 Год назад
*Dear parents: Just because your child is smiling at their phone, doesn't mean they have a boyfriend or girlfriend, they are watching this masterpiece!*
@ganeshkeshaboina3998
@ganeshkeshaboina3998 Год назад
Absolutely 💯 correct
@banothpremsingh6991
@banothpremsingh6991 Год назад
​@@ganeshkeshaboina3998 df@ s,
@srinudodla414
@srinudodla414 11 месяцев назад
😊😅😅
@kummarilingappalingappa7123
@kummarilingappalingappa7123 10 месяцев назад
​@@srinudodla414,þ⁴ O8