Тёмный

Bairi Naresh Interview Exclusive With SumanTV | Bairi Naresh Sensational Comments on Gods 

SumanTV Vijayawada
Подписаться 812 тыс.
Просмотров 729 тыс.
50% 1

Bairi Naresh Interview Exclusive With SumanTV | Bairi Naresh Sensational Comments on Gods
‪@SumanTVVijayawada‬ is one of the leading News channels which the delivers National and International And Regional News Streaming 24/7.
SumanTV Vijayawada has its wings spread all over the world to deliver the trustful News channel Dedicated to General News, Live Reports, Breaking News, Sports News, Weather News, Entertainments, Business Updates, Big Debates, Exclusive Interviews and Much More
#SumanTVVijayawada #SumanTV #ExclusiveInterview #TeluguInterviews #LatestInterviews
Thanks For Watching
- Team SumanTV Vijayawada

Опубликовано:

 

27 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 7 тыс.   
@sureshbhimavaram
@sureshbhimavaram Год назад
చూస్తూ చూస్తూ ఇతనికి స్పీచ్ లకు ఫ్యాన్ అయ్యిపోయేలా ఉన్నాను.
@yadaiahpyadaiahparmagalla1950
నాకు అలాగే వుంది
@shobanartgallery2242
@shobanartgallery2242 Год назад
నిజంగ కావల్సిందే అన్నా
@narenderprodduturi2393
@narenderprodduturi2393 Год назад
Naresh First portham Reservation theye manu portham cheeyee , Apudduu Andaru samanam Annee public loo Good message pass Avuthadhe
@vardhanvardha9191
@vardhanvardha9191 Год назад
Nijam bro😅
@haritraveler2456
@haritraveler2456 Год назад
అయిపోతావు బ్రో... మంచి తెలివైనవాడు నరేష్ అన్న
@Prabhashow
@Prabhashow Год назад
అన్న నీ knowledge కీ సరిపడా interview చేసే journalist kosam waiting anna😂😂😂
@RSRPRODUCTION-fz9yx
@RSRPRODUCTION-fz9yx Год назад
Alanti vaadu pudithey naresh anna cheppedhi andharu nammaali
@ajstyles3950
@ajstyles3950 Год назад
😂😂😂nijame bro nenu kuda
@kaavalichakrapani8922
@kaavalichakrapani8922 Год назад
Erragadda la untaru pommanu
@ajayteja3113
@ajayteja3113 Год назад
​@@kaavalichakrapani8922 🍊 pora nuvu
@harishharsha8699
@harishharsha8699 Год назад
Garikapaati is crrt veeniki
@Progressiveinpreparation
@Progressiveinpreparation Год назад
ఈ వీడియో ను పూర్తిగా చుసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ♥️
@sthishkonda142
@sthishkonda142 Год назад
My
@adityagangadhar8389
@adityagangadhar8389 Год назад
Aa
@ABDUL-zx5os
@ABDUL-zx5os Год назад
Ss Yankar Ni School Ki Pampinchandi
@sandramahendar4051
@sandramahendar4051 Год назад
నేను im mahendar from mulugu
@sheridharmaraju2898
@sheridharmaraju2898 Год назад
nenu
@universal-lw3gj
@universal-lw3gj 4 месяца назад
అమ్మ Anchor నీకు, ఉద్యోగం ఇచ్చిన వాడికి, S Tv ఛానల్ కి బుర్ర లేదు . మాంచి యాంకర్ ని పెట్టుకోండి. కనీశం 5వ తరగతి కూడా పాస్ అయిందా.
@alladarajesh4547
@alladarajesh4547 3 месяца назад
Ilanti bikhari ki interview ivvatam yenti
@Sudhakarreddy-er5mv
@Sudhakarreddy-er5mv 2 месяца назад
షషష😊😊😊😊😊😊😊షషషషష
@samidanani7161
@samidanani7161 2 месяца назад
Broanju ma clz 2009 batch sai ganapati vizag
@RKPs-wn3uc
@RKPs-wn3uc 2 месяца назад
Vadi ki aane correct
@RKPs-wn3uc
@RKPs-wn3uc 2 месяца назад
Babu goginenu miss ayyadu ....!
@renikuntlasreekanth3660
@renikuntlasreekanth3660 Год назад
S tv చానల్ వారికి విన్నపం బైరి నరేష్ లాంటి వల్లనే ఇంటర్వ్యూ చెయ్యాలంటే అతని స్థాయి ఆలోచన కలిగి ఉన్న యాంకర్ ని నియమిస్తే బాగుండేది దీని ద్వారా మీ ఛానెల్ మీద ఉన్న మంచి అభిప్రాయం పోయింది
@sreenivasvasu3686
@sreenivasvasu3686 Год назад
బొడి తెలివి
@gandhamsaikrishna6075
@gandhamsaikrishna6075 Год назад
Yes
@santhakumar7838
@santhakumar7838 Год назад
Currect ga chepparu bro
@Rational_Human1
@Rational_Human1 Год назад
​@@sreenivasvasu3686 అవును లే మతం మత్తులో మునిగిన వాళ్ళకీ తెలివితటలతో పనిలేదు.
@vinny0061
@vinny0061 Год назад
Anchor waste
@rameshtimez9084
@rameshtimez9084 Год назад
ఈ Anchor ను ఏం knowledge ఉందని పెట్టారు.. ఆమెకు Questions అడగడం రావడం లేదు....వినడం కూడా రావడం లేదు....లాజిక్ లేకుండా మాట్లాడుతోంది...ఆమె నరేష్ గారిని ఇంటర్వ్యూ చేసే స్థాయి లేదు...నరేష్ గారి స్థాయి PG స్థాయి లో ఉంటే...ఆమె స్తాయి 5వ తరగతి లో ఆగిపోయింది...
@sekharr4163
@sekharr4163 Год назад
Anchor is poor doing great interviews. Anchor failed , naresh passed
@chandrashekaruppalancha5211
అసలు ముందు నరేష్ స్థాయి ఏంటి
@Rational_Human1
@Rational_Human1 Год назад
​@@chandrashekaruppalancha5211 Atheist society of india president. Doctrate , Phd.
@gandamrameshbabu1344
@gandamrameshbabu1344 Год назад
Madam chudataniki meeru bahunnaru kaani kaneesa gnanam ledanee interview lo 33 nimishaladaggara clear ga ardamoutundi
@vinnuism8321
@vinnuism8321 Год назад
​@@chandrashekaruppalancha5211 స్థాయి అంటే ఎమీ ఉండాలి brother?
@sambachaliganji2511
@sambachaliganji2511 Год назад
ఫస్ట్ లో నాకు చాలా కోపం వచ్చింది అన్న దేవుడి గురించి అలా మాట్లాడే సరికి eppudu నీ మాటలు వింటుంటే నిజమే అనిపిస్తుంది సూపర్ నోలర్జ్ అన్న
@vijayvijju9938
@vijayvijju9938 Год назад
అరేయి బర్రె గా మొదాలు నీవు రాజ్యాంగం అతిక్రమించినవు రా...*రాజ్యాంగం ప్రకారం ఇతర మతాలను గౌరవించకున్నా పర్వాలేదు, కాని దూషించకూడదు* నీవు రాజ్యాంగం చేతుల్లోకి తీసుకున్నంక వాల్లు తీసుకోరా రా...బోసిడికే..1st ఇతర మతాలను గౌరవించకున్నా, ద్వేషించడం ఆపు రా, మతహక్కు మనకు రాజ్యాంగం ఇచ్చింది రా గూట్లే
@chakri139
@chakri139 Год назад
Arey yerri puka vadi matalatho manalne provoke chestunnadu Hitler speach la vinna tharvatha Germany em ayyindo chusav kada alage untundhi mana paristhiti kuda
@RamRambabu-un5qc
@RamRambabu-un5qc Год назад
నీ బొంద
@mrrathnam2606
@mrrathnam2606 Год назад
That is naresh
@sailajayadavalli7759
@sailajayadavalli7759 2 месяца назад
Aapuroy,edutivallani conguse chestundu
@chandrashekarguguloth2677
@chandrashekarguguloth2677 6 месяцев назад
great naresh anna...chala baaga chepparu
@babicreations1439
@babicreations1439 Год назад
100 మందికి సమాధానం చెప్పే సత్తా నరష్ అన్న
@rajeshbupathivlogs
@rajeshbupathivlogs Год назад
😂😂😂😂😂 pichi hospital lo unna 100 mandi ki ithey okk..
@raghuraghava8811
@raghuraghava8811 Год назад
Neeku nee naresh gadiki oka quation vestha cheppandi. Neetilo nunchi larva vachindi annadu evaro cheppindhi chaduvu kunnaru aa larva puttalante cell kavali aa cell ekkadininchi vachindi
@बुज्जिबेबी
​@@raghuraghava8811 ఇదే వద్దనేది తగ్గించుకుంటే మంచిది యాంకర్ నువ్వు ఫస్ట్ ఎర్రగడ్డ వెళ్లండి. లాస్ట్ కి యాంకర్ కూడా తన మాటలకి అట్రాక్ట్ ఐనది.
@prasadkumbham287
@prasadkumbham287 Год назад
Murkudiki evvaru samadanam chepaleru
@گذگاگوڈا
@گذگاگوڈا Год назад
బొచ్చేం కాదు.
@khajakaakarla1146
@khajakaakarla1146 Год назад
సుమన్ టీవీ యాజమాన్యానికి నా హృదయపూర్వక విన్నపం యాంకర్ణి బడికి పంపించండి ప్లీజ్ 🙏🙏🙏🙏
@redapakanaresh8280
@redapakanaresh8280 Год назад
Super
@makurideepchand2846
@makurideepchand2846 Год назад
Journalism chadhivinda?
@rajasekharmeesala2392
@rajasekharmeesala2392 Год назад
I like ur comnt
@naveenbandi5775
@naveenbandi5775 Год назад
Super
@vineshnenavath2037
@vineshnenavath2037 Год назад
Your right bro
@venkatkindigeri6073
@venkatkindigeri6073 Год назад
తెలివి తక్కువ యాంకర్ ను పెట్టుకొని సుమన్ టీవీ వ్యాలువ్ తీసుకున్నారు..😂😂
@ashokbotla7236
@ashokbotla7236 Год назад
Yes
@tadigovindhu7938
@tadigovindhu7938 Год назад
👍👍🙏💐
@RationalistHumanistRamprasad
ఇంత బుర్ర తక్కువ ఎంకర్ మీకు ఎక్కడ దొరికింది బాబూ సుమన్
@ayyagallapremchander7025
@ayyagallapremchander7025 Год назад
😂😂😂😂😂
@vamshi879
@vamshi879 Год назад
😂😂😂 Yes
@venkateswararaodasari6377
@venkateswararaodasari6377 9 месяцев назад
Mind blowing.
@shaikmabusunna623
@shaikmabusunna623 Год назад
యాంకర్ కి బ్రెయిన్ నరాల ఫీజులు ఎగిరి పోయాయి అనుకుంటా 😴🧐నరేష్ అన్నా jai భీమ్ జై మిమ్ 🤝👌.
@vinnakotanaani5223
@vinnakotanaani5223 Год назад
Alla kuda na
@anjineyulu6661
@anjineyulu6661 Год назад
Maku talanapp yanduku
@rajatstsraja6280
@rajatstsraja6280 Год назад
Super keka super speech
@rayapatibujji984
@rayapatibujji984 Год назад
SumanTV వాళ్ళు కి నా సలహా...తెలివి కలిగిన వారిని anchor గా పెట్టుకోండి.ఈమెకి తెలివి లేదని చూసిన ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది.
@arlamanju1807
@arlamanju1807 Год назад
Thankq
@telugudevotionalworldchannel
Nuvu chestava mari
@RaviRaj-yd8dz
@RaviRaj-yd8dz Год назад
సైన్స్ వల్ల రాకెట్లు, విమానాలు, అంత వచ్చాయి ఇంకా నయం అవి కూడా దేవుడు పుట్టించాడు అంటారేమో యాంకర్ గారు
@Donivlogs44
@Donivlogs44 Год назад
వాటికి creater లేకుండా వచ్చాయి అనలేదు ఇంకా నయం
@kalwaralalucky
@kalwaralalucky Год назад
Nibba anchor bro 😂😂😂
@luckyroyal8307
@luckyroyal8307 Год назад
Vatini paki papichee tapudu kuda dhevudeke mokutharu brodher
@bulletchannel951
@bulletchannel951 Год назад
Pichi prashnalatho ti maind karabu chesthundhi anker gaaru
@polepallyramu5257
@polepallyramu5257 Год назад
అన్నా నువ్వు సూపర్ యాంకర్ చేస్తుంది ట్యానకర్ లాగావుంది
@ShashankManda-jo2mk
@ShashankManda-jo2mk 12 дней назад
సుమన్ టీవీకి నా విజ్ఞానం ఇలాంటి పరిశోధకులు వచ్చినప్పుడు వారికి తగ్గ యాంకర్ పెట్టగలరని కోరుతున్నాను
@vraj2023
@vraj2023 Год назад
ఈ ఇంటర్వ్యూ తో నాకు రెండు విషయాల్లో క్లారిటీ వచ్చింది. నరేష్ గారూ ఒక మంచి జ్ఞాని అని అదేవిధంగా మేడం గారి బుర్రలో గుజ్జేలేదని 😂😂
@katarimahesh3
@katarimahesh3 Год назад
No doubt at all
@HANUMATHSEVASAMITHI
@HANUMATHSEVASAMITHI Год назад
First MI burra lo ledu Ani inka ardam ayindhi brother 🤣😅
@saiyalamanchali1104
@saiyalamanchali1104 Год назад
Nuvvu cheppindi correct brother
@nirmalajyothi3381
@nirmalajyothi3381 Год назад
Knowledge vs Khali.... em chaduvukunavamma😂... Arey re chala pedda samasye vachibde anchor ki...😂😂
@charandevapongu2728
@charandevapongu2728 Год назад
😂
@goletidharmaiah4070
@goletidharmaiah4070 Год назад
జ్ఞానవంతుడు ఎప్పుడూ జ్ణానం తోనే మాట్లాడుతూ సమాజాన్ని మెల్కొల్పుతాడు.
@Srikanth-tr9rw
@Srikanth-tr9rw Год назад
kani reservations meede bathukutadu
@mohansoma7752
@mohansoma7752 Год назад
నరేశ్ ఆన్న హీరో
@srikanthsanju221
@srikanthsanju221 Год назад
​@@Srikanth-tr9rwreservations andhariki unnay 😂ambedkar rasina constitution lo unnay
@giridharreddy9629
@giridharreddy9629 Год назад
bochu mkadu
@giridharreddy9629
@giridharreddy9629 Год назад
vignam adee gnanm kadu
@vraj2023
@vraj2023 Год назад
నరేష్ గారూ నాకైతే ఒక సంపూర్ణ జ్ఞానిగా కనిపిస్తున్నారు🙏
@vijayvijju9938
@vijayvijju9938 Год назад
అరేయి బర్రె గా మొదాలు నీవు రాజ్యాంగం అతిక్రమించినవు రా...*రాజ్యాంగం ప్రకారం ఇతర మతాలను గౌరవించకున్నా పర్వాలేదు, కాని దూషించకూడదు* నీవు రాజ్యాంగం చేతుల్లోకి తీసుకున్నంక వాల్లు తీసుకోరా రా...బోసిడికే..1st ఇతర మతాలను గౌరవించకున్నా, ద్వేషించడం ఆపు రా, మతహక్కు మనకు రాజ్యాంగం ఇచ్చింది రా గూట్లే
@neelubeesetti7550
@neelubeesetti7550 Год назад
Sss
@chdayakar4557
@chdayakar4557 Год назад
Nakuda
@rakeshbabu3724
@rakeshbabu3724 Год назад
ఇంత బుర్ర తక్కువ యాంకర్ ని చూసే అద్రుష్టం 2023 లో కొద్దా ఉంటారని తెలియచేసినందుకు ధన్యవాదాలు
@MOHDIRFAN-lx6tv
@MOHDIRFAN-lx6tv Год назад
😂😂😂😂😂😂😂😂😂
@knslnarayana7416
@knslnarayana7416 Год назад
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@chatrapathissrao863
@chatrapathissrao863 Год назад
వీడుకూడా బుర్రతక్కువ వాడులాగా ఉన్నాడు.
@prasadlee8998
@prasadlee8998 Год назад
😊😊😊
@tiruchanurumadankumar2205
@tiruchanurumadankumar2205 11 месяцев назад
Naresh burra takuva kuda Brain lenivadu
@ajayteja3113
@ajayteja3113 Год назад
Salute to ur knowledge sir 💯🏅✨ 👑 BAIRI NARESH
@nareshdevarakonda2903
@nareshdevarakonda2903 Год назад
Correct bro ❤
@kalyan1366o
@kalyan1366o Год назад
బైరి నరేష్ అన్న మొదటిలో నువ్వు దేవుని కించపరుస్తున్న అనుకున్న కానీ ఈ ఇంటర్వ్యూ చూసేక నువ్వు చెప్పేది నిజమే
@vijayvijju9938
@vijayvijju9938 Год назад
అరేయి బర్రె గా మొదాలు నీవు రాజ్యాంగం అతిక్రమించినవు రా...*రాజ్యాంగం ప్రకారం ఇతర మతాలను గౌరవించకున్నా పర్వాలేదు, కాని దూషించకూడదు* నీవు రాజ్యాంగం చేతుల్లోకి తీసుకున్నంక వాల్లు తీసుకోరా రా...బోసిడికే..1st ఇతర మతాలను గౌరవించకున్నా, ద్వేషించడం ఆపు రా, మతహక్కు మనకు రాజ్యాంగం ఇచ్చింది రా గూట్లే
@madhuguda12
@madhuguda12 Месяц назад
Bairy Naresh ధర్మానికి ఒక అడ్డంకి. యాంకర్ గారికి నమస్కారం
@gaddammahipal5312
@gaddammahipal5312 22 дня назад
ఆ ధర్మమే పేద ప్రజలకి అడ్డంరా... భైరి నరేష్ అన్న మీ తెలివికి ధన్యవాదాలు..
@gandhamsaikrishna6075
@gandhamsaikrishna6075 Год назад
నరేష్ కి వున్న జ్ఞానం లో 10% కూడా యాంకర్ కి లేదని అర్థమైంది
@charanparunandi8962
@charanparunandi8962 Год назад
😂
@Rational_Human1
@Rational_Human1 Год назад
0.1 % కూడా లేదు బ్రో.
@ravikishoremare11713
@ravikishoremare11713 Год назад
Stupid anchor
@ravikishoremare11713
@ravikishoremare11713 Год назад
Zero bro
@Chaitanya-Vaka
@Chaitanya-Vaka Год назад
😂😂 currect 😅😅
@learner72
@learner72 Год назад
సృష్టి ఎలా వచ్చింది, science ఎం చెప్తుంది అని bairi naresh ఇంతకుముందు కొన్ని videos లో చాలా clear గా explain చేశాడు. Anchor అడ్డదిడ్డంగా అడగడంతో సరిగా explain చేసే scope దొరకలేదు. Anchor గారు please watch old videos of bairi naresh he explained universe formation and evolution.
@sekharr4163
@sekharr4163 Год назад
Waste anchor 🤮
@vijayvijju9938
@vijayvijju9938 Год назад
అరేయి బర్రె గా మొదాలు నీవు రాజ్యాంగం అతిక్రమించినవు రా...*రాజ్యాంగం ప్రకారం ఇతర మతాలను గౌరవించకున్నా పర్వాలేదు, కాని దూషించకూడదు* నీవు రాజ్యాంగం చేతుల్లోకి తీసుకున్నంక వాల్లు తీసుకోరా రా...బోసిడికే..1st ఇతర మతాలను గౌరవించకున్నా, ద్వేషించడం ఆపు రా, మతహక్కు మనకు రాజ్యాంగం ఇచ్చింది రా గూట్లే
@rajareddy9365
@rajareddy9365 4 месяца назад
సుమన్ టీవీ ఇంటర్మీడియట్ చేస్తున్న అమ్మాయికినరేష్ కు ఇరువురు ఆలోచన చేయాలి ఎవరి నమ్మకాలు వారివి నమ్మకాలను కించపరచడం మీకు తగదు మీరిద్దరూ కూడా సహస్రావధాని గారైన శ్రీ గరికపాటి నరసింహారావు ఇద్దరూ కూర్చొని ఇంటర్వ్యూ చేయండి మీ ఇరువురికి సరియైన సమాధానం దొరుకుతుంది ఇంత సేపటి నుంచి చూస్తే మేడం అడిగిన ప్రశ్నకు సరి అయిన సమాధానం రావట్లేదు మీరు ఇరువురు గరికపాటి వద్దకు వెళ్లి సమాధానం రాబట్టు కొండి ఇద్దరికి కూడా భగవత్ సృష్టి గాడ్ ఇస్ గ్రేట్ ఎవరిని ఎప్పుడు ఎవరికి శిక్ష వేయాలో ఆ ఈశ్వరుడికి తెలుసు శివుడి ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు ఇది గ్రహించిన వారంతా కూడా విజ్ఞులు
@mujeebahmedkhan3840
@mujeebahmedkhan3840 Месяц назад
అన్నీ పనులు మనుషులు చేస్తే మనిషి అవయవాలు సక్రమంగా లేకుంటే ఈ లోకంలో మనిషి అవయవాలు తయారు చేసిన మనిషి ఎవరు 😢
@avk911
@avk911 Год назад
Amma Anchor garu.. meeku ilanti matured interviews chese capacity gani Gnanam kani ledhule kani saradhaga celebrity interviews chesukomma thalli🙏🙏🙏🙏
@Rational_Human1
@Rational_Human1 Год назад
చందమామ కధలు చెప్పుకుంటే బెటర్ ఈ anchor.
@sangamnaresh3068
@sangamnaresh3068 Год назад
Celebrity interviews kudaa cheyaledu
@kalwaralalucky
@kalwaralalucky Год назад
🎉❤
@kalyan1366o
@kalyan1366o Год назад
బైరి నరేష్ అన్న మొదటిలో నువ్వు దేవుని కించపరుస్తున్న అనుకున్న కానీ ఈ ఇంటర్వ్యూ చూసేక నువ్వు చెప్పేది నిజమే
@avk911
@avk911 Год назад
@@kalyan1366o Exactly
@kalyan1366o
@kalyan1366o Год назад
బైరి నరేష్ అన్న మొదటిలో నువ్వు దేవుని కించపరుస్తున్న అనుకున్న కానీ ఈ ఇంటర్వ్యూ చూసేక నువ్వు చెప్పేది నిజమే
@vijayvijju9938
@vijayvijju9938 Год назад
అరేయి బర్రె గా మొదాలు నీవు రాజ్యాంగం అతిక్రమించినవు రా...*రాజ్యాంగం ప్రకారం ఇతర మతాలను గౌరవించకున్నా పర్వాలేదు, కాని దూషించకూడదు* నీవు రాజ్యాంగం చేతుల్లోకి తీసుకున్నంక వాల్లు తీసుకోరా రా...బోసిడికే..1st ఇతర మతాలను గౌరవించకున్నా, ద్వేషించడం ఆపు రా, మతహక్కు మనకు రాజ్యాంగం ఇచ్చింది రా గూట్లే
@vanibantu4006
@vanibantu4006 Год назад
Meru aayanni confuse cheyyoddu
@asandeep2723
@asandeep2723 Год назад
జ్ఞానం కలిగిన వ్యక్తి 🙏🙏🙏 నిరంతర అన్వేషి
@janrdhan2366
@janrdhan2366 Год назад
Sandeep garu Mee comments currect 🙏🙏🙏
@vijayvijju9938
@vijayvijju9938 Год назад
అరేయి బర్రె గా మొదాలు నీవు రాజ్యాంగం అతిక్రమించినవు రా...*రాజ్యాంగం ప్రకారం ఇతర మతాలను గౌరవించకున్నా పర్వాలేదు, కాని దూషించకూడదు* నీవు రాజ్యాంగం చేతుల్లోకి తీసుకున్నంక వాల్లు తీసుకోరా రా...బోసిడికే..1st ఇతర మతాలను గౌరవించకున్నా, ద్వేషించడం ఆపు రా, మతహక్కు మనకు రాజ్యాంగం ఇచ్చింది రా గూట్లే
@ippabapu1434
@ippabapu1434 8 месяцев назад
​@@janrdhan2366😅😅
@satishkumargonthireddy7625
@satishkumargonthireddy7625 Год назад
*Present Tamil Nadu CM Stalin and his father Karuna nidhi, Ram gopal Varma, Mani rathnam, suhasini, Vijay Sethupathi,BR Ambedkar, Babu gogineni,Kamal Hasan all these are atheists and made bad comments on God, but people don't have dare to attack them because they are celebrities, Bairi Naresh is common middle class person, so people can easily attack him*
@josephnani3028
@josephnani3028 Год назад
Yes bro this is true
@muskanmomeena5828
@muskanmomeena5828 Год назад
Bairi naresh sir , great knowledge 👏👏
@ChmanikChahakati
@ChmanikChahakati Месяц назад
బైరి నరేషన్న మీరు వస్తవమే చెప్తున్నారు కానీ ఎలా మీడియా లో చెప్పడం మంచిగలేదు అదికూడా మిమ్మల్ని వ్యతిరేకించి వాళ్ళముందు ఆలోచిస్తేనే దాని ఆంతర్యం తెలుస్తుంది అని ప్రచారం చేస్తున్నందుకు థాంక్స్ అన్న
@SingerSriramBalaga
@SingerSriramBalaga Год назад
మీరు తలుచుకుంటే.. ఒక లెక్చరర్, ఒక సైంటిస్ట్, ఒక IAS ఆఫీసర్.. అయ్యేవారు. కానీ.. సమాజ ఉద్ధరణ కోసం ఇలా ఆయ్యారు. మీలాంటి వారు లోకంలో అరుదుగామాత్రమే ఉంటారు.🎉🎉🎉
@ratanchandre4749
@ratanchandre4749 Год назад
watched full interview👏🏼👏🏼👏🏼👍🏼he has great values ,social reformer i changed my opinion what i think before about him👍🏼👍🏼
@sekharr4163
@sekharr4163 Год назад
Yes me too
@musiclyric1414
@musiclyric1414 Год назад
Bro vadu god ni namaka pothe okay kani vadu god ledu God ledu ani god unadu ani nammina valla manobavalani hurt chesthundu. Vedu highlight kavadanike mana traditions and rituals thappu ani antadu. See vadike namakam lekapothe okay adhe vadi istam. Vadidhi vade pedda scientist ani feel avuthadu. Chillara gadu. Itla society lo odd person with different matured mind tho unte popularity vasthadi fame vasthadi stunts.
@vijayvijju9938
@vijayvijju9938 Год назад
అరేయి బర్రె గా మొదాలు నీవు రాజ్యాంగం అతిక్రమించినవు రా...*రాజ్యాంగం ప్రకారం ఇతర మతాలను గౌరవించకున్నా పర్వాలేదు, కాని దూషించకూడదు* నీవు రాజ్యాంగం చేతుల్లోకి తీసుకున్నంక వాల్లు తీసుకోరా రా...బోసిడికే..1st ఇతర మతాలను గౌరవించకున్నా, ద్వేషించడం ఆపు రా, మతహక్కు మనకు రాజ్యాంగం ఇచ్చింది రా గూట్లే
@srithisrisiri9579
@srithisrisiri9579 Год назад
​@@musiclyric1414 avnu bro
@girishchandra2952
@girishchandra2952 Год назад
​​@@musiclyric1414 see brother devudi paina nammakam unnavaadu ela aythey nammakam undhi ani cheppe rights unnatte... Nammakam Leni vaadu ledhu ani cheppe same rights untadhi. Inka god ni nammina vadu unnadu ani chepthe problem ledhu kaani God ni nammani vaadu ledu Ani cheppthe thappu... Anthey kadhu mi opinion
@SindhuBhukya-u7l
@SindhuBhukya-u7l 27 дней назад
Dhiniki interview cheyadame ravadam ledhu Thanu chala clarity ga vunnaru sir
@ravindrapalleti578
@ravindrapalleti578 Год назад
సుమన్ టీవీ యాజమాన్యం వారికి ధన్యవాదాలు గొప్ప యాంకర్ పరిచయం చేసారు,యాంకర్ జర్నలిజం చదివిన బ్యాచ్ కాదు, ఆయనకు సబ్జెక్ట్ పై ఉన్న కమాండ్, ఈమెకు కనీస అవగాహన కూడా లేదు.
@srimanpuli8036
@srimanpuli8036 Год назад
Anchor ne interview chesta annapudu question adiginapudu mmuskunnadi papam 😂 nijangane villu em journalizam chadvaledu
@hoteuday7639
@hoteuday7639 Год назад
నీకేం సబ్జెక్ట్ ఉంది don't criticize
@amindiab6588
@amindiab6588 Год назад
correct
@praveennalgonda4768
@praveennalgonda4768 Год назад
అవును అన్న గారు
@rajkillo5262
@rajkillo5262 Год назад
Worst Anchoring, but she is looking beautiful
@MeetMasalaFactory
@MeetMasalaFactory Год назад
ఈమెకి 😂 పావలా అంత కూడా తెలివి లేదు... ఇట్లాంటి వాళ్ళు ఒక తెలివైన నరేష్ గారి ని ఇంటర్వ్యూ చెయ్యడం.. దాన్ని మేము చూడడం..😅😅😅😅
@MOHDIRFAN-lx6tv
@MOHDIRFAN-lx6tv Год назад
Logic😂😂😂😂😂😂😂😂😂
@pandunaik1580
@pandunaik1580 Год назад
😂😂😂😂
@gurralanagesh942
@gurralanagesh942 Год назад
నరేష్ అన్న ❤ నువ్వు సూపర్ అన్న__anchor ki question అడగడం రావట్లేదు 😂
@malliurlaka2382
@malliurlaka2382 Год назад
ఆమెకు ప్రశ్నలు అడగడం రాలేదు కాదు. ఆమె బుద్ధి అంతే. అని అర్థం అవుతుంది
@kalwaralalucky
@kalwaralalucky Год назад
Ameku sollu kaburu love la topic set Anna ki unna knowledge ledhu nibba anchor gariki😂
@kanalagopal6537
@kanalagopal6537 Год назад
Are guvala naresh ga neu gura nekke putens va gadetha ku puttenav gandu ga
@upperlaprasanth1302
@upperlaprasanth1302 4 месяца назад
బైరి నరేష్ గారి లాంటి వ్యక్తిని ఇంటర్వ్యూ చేసే అంత స్థాయి యాంకర్ కు లేదు ఆయన లాంటి వ్యక్తి ని ఇంటర్వ్యూ చేయాలి అంటే ఆహ్ స్థాయి లో మాట్లాడగలిగే యాంకర్ ను పెట్టాలి.....ప్రతి ప్రశ్నకు నరేష్ గారి విశ్లేషణ ఇచ్చారు....గుడ్ జాబ్ నరేష్ అన్న గారు.....
@pragnaeducationchannel8252
@pragnaeducationchannel8252 Год назад
అజ్ఞానంతో వాదించడంలో Anchor నువ్వు గెలిచవు...అదే అజ్ఞానంతో కొనసాగాలి
@lovelyboy2059
@lovelyboy2059 Год назад
😂😂😂😂😂😂😂
@praveenmyakalwardj5204
@praveenmyakalwardj5204 Год назад
యాంకర్ మీరు కొంచం *Update* అవ్వాలి..
@charanparunandi8962
@charanparunandi8962 Год назад
Anchor ki books sadavamani evaraina cheppandayya😂😅
@Rational_Human1
@Rational_Human1 Год назад
​@@charanparunandi8962 Anchor చందమామ కధలు మాత్రమే చదివింది.
@motupallymadhu1628
@motupallymadhu1628 Год назад
Anchor గారు కామెంట్ చదువుకో
@nkasturi
@nkasturi 10 месяцев назад
Sorry, Anchor is immature and she is not able to drill him down beyond a point and this Naresh has good clarity. I want to see one more interview of this fellow with a proper logical argument.
@RaviRaj-yd8dz
@RaviRaj-yd8dz Год назад
ఎం యాంకర్ రా బాబు 🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️
@ramulub.ramulu7131
@ramulub.ramulu7131 Год назад
Ss
@nageswararaomaddireddi772
@nageswararaomaddireddi772 Год назад
Same feeling
@upendardharmarapu
@upendardharmarapu 2 месяца назад
Suman tv లో ఉండేవాళ్ళు అందరు ఇలానే ఉంటారా????
@pidamarthinagaiah9911
@pidamarthinagaiah9911 19 дней назад
😂😂😂😂
@Think-question369
@Think-question369 Год назад
మనుషులు ఎలా సృష్టించబడ్డారు అని యాంకర్ గారు ప్రశ్నించారు. Ex ఒక పండు లో పురుగులు ఎలా వస్తాయి? వాటిని ఎవరు సృష్టించారు. అన్నం కుండలో అన్నం ఉంచి చాలా రోజులు తరువాత మూత తీసి చూస్తే పురుగులు ఉంటాయి, బియ్యం ఎక్కువ రోజులు నిల్వ ఉంచితే వచ్చే పురుగులను ఎవరు సృష్టించారు? ఈ పురుగులు తయారయిన తర్వాత అవి కొంత కాలం అయిన తర్వాత సంపర్గం చెందుతూ కొన్ని పురుగులను పెడుతున్నాయి. ఇదే ఉదాహరణ మానవులకు వర్తిస్తుంది
@ashokkumart932
@ashokkumart932 Год назад
s this is scientific result
@boggulaprashanth5811
@boggulaprashanth5811 Год назад
Yes
@ayyagallapremchander7025
@ayyagallapremchander7025 Год назад
Best example
@bynaiducreation7936
@bynaiducreation7936 Год назад
S
@pavankalyanperikala5323
@pavankalyanperikala5323 Год назад
Good knowledge bairy naresh... Hat's off ur true dedication.. Anchor u have a poor knowledge
@sairamchepuri2193
@sairamchepuri2193 Год назад
సూపర్...ఆ ఇంటర్వ్యు చేసిన అమ్మాయిని LKG లో పడేయండి...
@MdAli-lm7em
@MdAli-lm7em Год назад
😂
@erothutarakesh6859
@erothutarakesh6859 Год назад
Yes
@MsSasi.
@MsSasi. Год назад
No mental health is better
@rajanaking9585
@rajanaking9585 Год назад
సుమన్ టీవీ వారికి నా request ఇంటర్వ్యూకి ఎవరైనా గెస్ట్ వస్తే వారిలాగే తెలివైన యాంకర్ ని పెట్టండి
@venkatreddy6855
@venkatreddy6855 Год назад
ఆఖరికి వినే స్థాయికి ఎదిగిన యాంకర్ వల్లే నాలుగు మంచి మాటలు ప్రేక్షకులు వినే భాగ్యం కలిగింది
@vijayvijju9938
@vijayvijju9938 Год назад
అరేయి బర్రె గా మొదాలు నీవు రాజ్యాంగం అతిక్రమించినవు రా...*రాజ్యాంగం ప్రకారం ఇతర మతాలను గౌరవించకున్నా పర్వాలేదు, కాని దూషించకూడదు* నీవు రాజ్యాంగం చేతుల్లోకి తీసుకున్నంక వాల్లు తీసుకోరా రా...బోసిడికే..1st ఇతర మతాలను గౌరవించకున్నా, ద్వేషించడం ఆపు రా, మతహక్కు మనకు రాజ్యాంగం ఇచ్చింది రా గూట్లే
@devarapaganagaraju7422
@devarapaganagaraju7422 Год назад
Manjusha garu chaduvu kunnara leka barlanu kasara antha telivi thakkuva ga matladuthunaru
@lingarajpidamarthi5603
@lingarajpidamarthi5603 Год назад
అన్నా... మిమ్ముల చూసి చాల చిన్న వ్యక్తిని అనుకుంటున్నారు......కానీ తల పండినోల్లు కుడా మీకు సమాధానం చెప్పలేరేమో..... మీలో మరో విశ్వ జ్ఞానినీ చూడొచ్చు రాబోయే బౌషత్..... జై భీమ్ అన్నా
@satyanarayanakoriginja219
@satyanarayanakoriginja219 Год назад
ఈ స్రుష్టి శూణ్యంలో నుంచి పుట్టింది అని సర్వే వేదాలు బోధిస్తున్నాయి. శూణ్యం అంటే మనందరమూ ఏమీలేదని స్తితి అనుకుంటాము. కాని సనాతన ధర్మం శూణ్యం అంటే అన్ని తనలోనే తననుండే వస్తున్నాయని ఆ సనాతనధర్మమే బోధిస్తుంది. ఇది చాలా పురాతనమైనది. ఇది వచ్చింది కాదు. పోయేది కాదు. అజ్ఞానం వల్ల ఇది ఉన్నది అని తెలుస్తుంది. జ్ఞానం వచ్చిన తర్వాత మాత్రమే ఇది మనకంటే ముందే ఉంది. మనము చాలాకాలం తర్వాత వచ్చామని మనకు తెలుస్తుంది..... మీ శ్రేయోభిలాషి కొరిగింజ సత్యనారాయణ ఛంఫాపేట్..... 🙏🙏🙏🙏
@venkatreddy6855
@venkatreddy6855 Год назад
వియ్యానికైనా! కయ్యానికైనా! సమవుజ్జీ ఉండాలి ఊరకనే అనలేదు, ఇది ఇంటర్వ్యూ వలే లేదు, పంచాయతీ పెట్టుకోవాలి అన్నట్లు ఉంది. తొలి వెలుగు లో పద్దతి ప్రకారం ఉంది.
@srinivaselagurthi5922
@srinivaselagurthi5922 Год назад
అయ్య బాబోయ్ ఇదెక్కడ దరిద్రపు యాంకర్ రా బాబు, దీనికి కనీస తెలివి లేదు. ఈ యాంకర్ ని చూసిన తర్వాత సుమన్ టీ మీద గౌరవం అయింది.
@DVPG_Kings
@DVPG_Kings Год назад
ఏదో చేయాలనీ వచ్చింది
@satheeshgolakonda1954
@satheeshgolakonda1954 Год назад
గౌరవం అయ్యిందా పోయిందా 😔😜
@marripeddiyellamyellam6811
@marripeddiyellamyellam6811 8 месяцев назад
దేవుడు ఉన్నాడ వృత్తులను బట్టి కులాలు ఏర్పడ్డాయి అది మన వంశ పరంపరంగా జరుగుతూ ఉంది అన్ని మతాలు ఒకటి అన్ని మతాల స్వార్థం ఒక్కటే అందరూ మన ఊరు అంతా ఒకటే సత్యమే దేవుడు సత్యమే దేవుడు పేరు వల్ల మానవులు ప్రశాంతత ఏర్పడం కోసం పూజలు చేయుచున్నారు సైకాలజీ కలగదు ఇది దేవుడు అనే రూపాన్ని తెలుసుకోవడం వల్ల వాళ్ళు మన మానసిక ప్రశాంతత పొందుతున్నారు ఇది నేను మతానికి సంబంధించిన ఆయన ఇది మాత్రం నిజం ఈ మతం గొప్పది కాదు ఇది వృత్తి గొప్పది కాదు అన్ని పొట్టకూటి కోసమే జరుగుతున్నవి కొందరు వార్తలు అతిగా ఆశ కోసం ఆయా రాజ్యాలు రాజులు పేదవారిని పేదవారు పేద ధనికులు పేదవాళ్లం తన ఎట్టి చాకిరి చేయించుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు అదే దేవుడు అదే సత్యం అని వాళ్ళ బోధిస్తున్నారు
@sajidmd7871
@sajidmd7871 Год назад
I think Suman channel requires new anchors.
@thirupathikallepelly8333
@thirupathikallepelly8333 Год назад
నిన్నెవడే జర్నలిస్ట్ అన్నది
@malleshmalleshkumar2046
@malleshmalleshkumar2046 Год назад
Anchor garu, you have little understanding of this society. Your manner is as if you have studied first class and taught lessons for tenth class
@ajaygangi9152
@ajaygangi9152 Год назад
జై భీమ్ నరేష్ అన్న జై ఇన్సాన్ అన్నా యాంకర్ అమ్మ ఈ నేను మాట్లాడేది ఛానల్ వాళ్లకు పోతది కావచ్చు మీరు చూసుకుంటారు నేను మూడో నాలుగో తరగతి చదివిన అంతే చదువు సంధ్య నా దగ్గర లేకపోయినా ఒకటి మాత్రం చెప్పగలుగుతా దేవుడు ఉన్నాడు లేడు అనేది పక్కన పెడితే దేవుడు ఉన్నాడనే వాళ్ళు ఆడదానికి చదువు వద్దు సంధ్య వద్దు ఆడదాన్ని వంటింట్లోనే పరిమితం చేయాలి గడప బయట కాలు పెట్టనివ్వద్దు పిల్లలు కనడానికే ఉండాలి ఆడిది అనే వాళ్ళు గొప్పవారా ఆడవాళ్లను చదివించి పదిమందిలా సమాజంలో తల ఎత్తుకొని తిరిగేలా చేయాలి అన్న వాళ్లు గొప్పవాళ్ళ ఆనాటి నుంచి ఈనాటి దాకా మీకు చదువు సంధ్య లేకపోతే మీరు ఈరోజు అతని ఆ రకంగా ప్రశ్నించే వాళ్ళ మా తల్లి ఇతని కంటే చిన్న జీయర్ గారు ఆర్జీవి గారు పొద్దున పొద్దున భగవంతుని విచారం చేస్తాడు టీవీ ఛానల్ లో వాళ్లు ఇతను మాట్లాడింది అన్ని కలిపి రివ్యూ చేసి చూడండి ఎందుకంటే ఇతను అంబేద్కర్ ఇజం ఎంచుకున్నాడు ఈ మొక్కను నరికి వేయకపోతే చాలా ప్రమాదం ఉంటది అని ఆలోచిస్తున్నారు కావచ్చు మీలాంటి వాళ్ళు భగవంతుడు భగవంతుడు అనే వాళ్ళు అమ్మ తల్లి నేను ఇంకా నాస్తికుడిగా మాత్రం మారలేదు ఇలాగే ఉన్న దైవ పరంగానే ఉన్న ఒకసారి మనసుపెట్టి ఆలోచించాలని నేను ఈ రకంగా మాట్లాడిన ఏమైనా తప్పులు ఉంటే క్షమించు లేదా దండించు తిట్టు మళ్లీ తిరిగి కామెంట్ పెట్టు నాకు జై భీమ్ అంటే జ్ఞానం వర్ధిల్లాలి జై భీమ్
@knr5245
@knr5245 Год назад
Centiments nammanappudu culture enduku
@anjaneyumamidipelly4005
@anjaneyumamidipelly4005 8 месяцев назад
జై భీమ్
@gopalam622
@gopalam622 6 месяцев назад
Superga cheppav anna Jai insaan
@samratk8samratk8
@samratk8samratk8 Год назад
అమ్మ తల్లీ... నీ అజ్ఞానాన్ని తెలుసుకోవడమే జ్ఞానం... దయచేసి తెలుసుకోవే....నీ వెర్రి ప్రశ్నలతో కూడిన తెలివితక్కువతనాన్ని బైరి అన్న బైరీలతో గట్టిగా ఇచ్చాడు..😂
@ajstyles3950
@ajstyles3950 Год назад
😂😂😂😂
@salmankurrana5183
@salmankurrana5183 Год назад
🤣🤣🤣🤣
@mallaiaht6665
@mallaiaht6665 Год назад
స్త్రీ లను గౌర వించాలి చదువు కన్న సంస్కారం ముఖ్యం,,, మేడం అడిగినదానికి సమాధానం సరిగా లేదు,,,,
@Anji0408
@Anji0408 Год назад
This interview reflects*Knowledge vs * Blind Belief
@narendharpalepu841
@narendharpalepu841 Год назад
ఈమెకు ఇంటర్వ్యూ ఎలా చేయాలో తెలియదు.. అసలు ఏం ఆడుగుతుందో ఆమెకే తెలియటం లేదు.
@nareshbaddipudi7507
@nareshbaddipudi7507 Год назад
అమ్మా నువ్వు ఈ ఛానెల్ లో మానెయ్ అమ్మా... మానేసి బస్టాండ్ లో శనగకాయలు అమ్ముకో..
@ajstyles3950
@ajstyles3950 Год назад
😂😂😂😂😂😂😂
@vamshi879
@vamshi879 Год назад
😂😂😂
@pavankalyanperikala5323
@pavankalyanperikala5323 Год назад
Nti bro anthaa maata annav..😂😂😂
@xavierraj102
@xavierraj102 Год назад
Kone vallani kuda ila questions vesthademo 🤣🤪
@pidamarthinagaiah9911
@pidamarthinagaiah9911 6 месяцев назад
😂😂😂😂😂😂
@devaenemy5853
@devaenemy5853 Год назад
The great parson Bhairi Naresh anna manchi knowledge unna sir TQ for information ❤❤❤
@devaenemy5853
@devaenemy5853 Год назад
Bhiri Naresh 100 💯 correct Anchor zero knowledge
@eajaykumar527
@eajaykumar527 Год назад
మీరు నరేష్ అన్న ఇంటర్వ్యూకు సరిపోరు అక్క ఆయన గొప్ప మేధావి
@g.prabhakarrao3992
@g.prabhakarrao3992 8 месяцев назад
దేవుడు లేడు అని బుద్ధి హీనులు అంటారు.
@nithindhruva9875
@nithindhruva9875 Год назад
Senseless anchor😂😂😂
@arunkethavath6560
@arunkethavath6560 Год назад
చెప్పాలి అంటే .....ఈ మేడం కి ఇంటర్వె చేయడం రావడం లేదు ఒక్క విషయానికి చాలా లాగే చేస్తున్నారు ......నరేష్ సార్ కి ప్రశ్న వేయాలి అంటే .....ఒక్క లెవెల్ అయినా ఇంటర్వియర్ ఉండాలి.....లాస్ట్ కి సార్ మీరు గ్రేట్ ప్రెసనాలిటీ కలిగినా పర్సన్.....లవ్ యూ సార్ 🎉
@kongarisreenu2807
@kongarisreenu2807 Год назад
Ankor కి అస్సలు ప్రశ్నించే విధానం రాదు Anna. జై భీమ్
@NandipatiGuruvaiah
@NandipatiGuruvaiah Месяц назад
మంచి వున్న దగ్గర చెడు వుంటది చెడు ఉన్న దగ్గర మంచి వుంటది ఇదే సృష్టి రహస్యం చెడిపే వాడు వుంటే బాగు చేసే వాడు వుంటాడు అదే దేవుడు
@allinonetelugutv6187
@allinonetelugutv6187 Год назад
ఈ యాంకర్.. అమ్మాయి.. ప్రశ్నకు.. ఈ వీడియో లో.. సమాధానం.. చెప్పలేకపోయినట్లుగా.. వీక్షకులు..అర్థం.. చేసుకుంటారు.. ఈ అమ్మాయి.. ప్రశ్న.. ఎలా ఉందంటే..!? తాను పట్టిన కుందేలుకు.. మూడే కాళ్ళు.. అనేలా.. వాదిస్తూ.. ఉంది.. కుందేలు కాలును.. తన చేతిలో.. మారుస్తూ.. ప్రతీసారీ.. కాళ్ళ ను చూపుతూ.. నాలుగో కాలు.. ఏదీ.. అని.. వితండవాదం చేస్తుంది.. ఈ అమ్మాయి.. ప్రశ్నలు.. అజ్ఞానవంతులకు.. చాలా.. నచ్చుతాయి.. ఈ అమ్మాయి.. ప్రశ్నలో.. అజ్ఞానం.. మూర్ఖత్వం.. ప్రస్ఫుటంగా.. ద్యోతకమవుతుంది.. ఈ.. అమ్మాయి.. ముందుగా.. వేమన శతకం.. టీకా తాత్పర్యంతో.. నేర్చుకోవాలి.. వేమారెడ్డి ఎందుకు..!? యోగి వేమనగా..!? మారినాడో..!? అర్థం.. ఐతే..!? ఈ సృష్టి.. ఎలా..!? తయారయ్యిందో..!? అవగాహకు.. రావొచ్చు..!! ఈమె ప్రశ్నలో.. మిడి మిడి జ్ఞానం.. ప్రస్ఫుటంగా.. కనిపిస్తుంది.. ఈ అమ్మాయి.. వాదన.. ఏ.. చదువూ.. లేని.. ఏ అక్షరం కూడా.. తెలియని.. వారికి.. సరితూగే.. ప్రశ్న..??? ఈ అమ్మాయి.. అడిగిన.. ప్రశ్నకు.. సమాధానం.. ఇప్పుడు.. ఇక్కడ.. చెప్పరాకపోవడం.. సమాధానలేకపోవం లేకపోవడం కాదు.. ఈ సృష్టి ని.. ఎవరో..!? ఒక దేవుడు.. సృష్టించాడనీ.. కాదు..!!? ఈ అమ్మాయి ప్రశ్నకు.. నా వద్ద.. సరిపోయే.. సమాధానం.. ఉంది..!? నన్ను.. ఈ ప్రశ్న.. అడిగితే.. చెబుతా.. -- ఈ యాంకర్ అమ్మాయి.. ప్రశ్ననే‌తప్పు.. ఈ విశ్వాన్ని.. సృష్టి.. అనడంలోనే.. తన ప్రశ్న సరియైనదిగా..!? ప్రశ్నించలేదు..! సృష్టి అనే పదాన్ని కేవలం.. దేవుడు.. ఉన్నాడనుకున్నవారు మాత్రమే.. ఈ సృష్టి (Creation, Fabrication, Invention) అనీ.. సృష్డము అనగా Created, made, formed, Invested, పుట్టింపబడ్డ, కల్పింపబడ్డ, సృజింపబడ్డ, అనే అర్థాలను సూచిస్తుంది.. సృష్టి అంటేనే..ఎవరో ఒకరిచే కల్పించబడింది.. అని.. నమ్మేవారికి..చెట్లు.. గుట్టలు.. పుట్టలు.. నదులు.. ఇవన్నీ ఎవరో..!? అంటే.. దేవుడే.. సృష్టించాడని.. నమ్ముతారు.. అలాగే.. ఒకొక్క.. జీవి.. కూడా.. ఒక ఆడ కుక్క, ఒక మగ కుక్క, ఒక ఆడ కోడి, ఒక‌ మగ‌ కోడి, ఒక ఆడ చేప, ఒకమగ చేప, ఒక అడ సింహము, ఒక‌ మగ సింహము, ఒక ఆడ కాకి, ఒక మగ కాకి.. ఒక ఆడ పావురం, ఒక మగ పావురం అలాగే.. ఒక ఆడ మనిషి, ఒక మగ మనిషి సృష్టించ బడిందని.. నమ్ముతారు.. అలాంటి.. వారు.. దేవుని‌ దయతోనే.. పిల్లలు పుడతారని.. అనుకుంటారు.. మరి.. ఆడ.. మగ.. ఎందుకు..!? శృంగారం (sex) వేసుకోకుండా..!? దేవుని దయగా.. దండం పెట్టి.. ఉండడంలేదు..!?!? పక్షిని.. పక్షియే‌/ జంతువును.. జంతువే/ మనిషిని మనిషే కనుగొన్నాడనే.. చిన్న లాజిక్ ను.. తెలుసుకోలేకపోవడమే.. మూర్ఖవాదనకు మూలమవుతుంది.. ఈ ప్రకృతి లోనే... పరిణామం.. అంటే..!? నిరంతర మార్పులు జరుగుతూనే ఉంటాయి.. ఆ మార్పులను తెలుసుకోలేని వారు.. దేవుని సృష్టి గా.. అపోహపడుతారు.. ఆ అపోహలే.. నమ్మకాలుగా.. దైవాలుగా.. స్థిరపడుతాయి..
@kiranch510
@kiranch510 Год назад
Well done sir
@sandrasomaraju9478
@sandrasomaraju9478 Год назад
మీరు కూడా సూపర్ గా చెప్పుతున్నారు సర్...
@kishanvadekher8948
@kishanvadekher8948 Год назад
జై భీమ్ సార్.well explained
@dr.deepthi
@dr.deepthi Год назад
Agreed
@srinudeluxe9391
@srinudeluxe9391 Год назад
మిడి మిడి జ్ఞానం కాదన్న దీనికసలు జ్ఞానమే లేదంటా..
@TGN14
@TGN14 Год назад
భౌతిక దాడులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ప్రశ్నకు చర్చకు అవకాశం లేదా ఈ దేశంలో
@upendravlogs4540
@upendravlogs4540 27 дней назад
ఈమెకి సరైన మొగుడు బాబు గోగినేని గారు మాత్రమే అప్పుడు దెబ్బకు నోరు మూసుకుంటుంది
@mahashiva1292
@mahashiva1292 Год назад
యిది మనిషి పెరిగింది కానీ బుర్రపెరగలేదు. కోడి బ్రైన్.. 🐓🐓🐓🐓🐓🐓🐓🐓🐓
@charanparunandi8962
@charanparunandi8962 Год назад
Muddha pappu😅
@ajstyles3950
@ajstyles3950 Год назад
😂😂😂😂
@ayyagallapremchander7025
@ayyagallapremchander7025 Год назад
😂😂😂😂😂😂 nenu navaleka chasthuna brooo thitakandi
@trendtrack7703
@trendtrack7703 Год назад
Same navvaleka chastunnanu
@motupallymadhu1628
@motupallymadhu1628 Год назад
కోడి కి బ్రెయిన్ ఉంది బ్రో 4:00. లేచి అరుస్తాది.. దీనికి లేదు
@revjohnsonrajvs7721
@revjohnsonrajvs7721 8 месяцев назад
You are good and hats off for your social knowledge and pain about the society, its system brother. Let God reveal Himself if there is God God
@powerelevators7139
@powerelevators7139 Год назад
Anchor ki questioning Power ledhu need to develop more skills in different categories in interviewing highly skilled,Educated,intellectual people like Bairi Naresh(Great Man).
@rolexroy584
@rolexroy584 Год назад
Truee
@rajakuppala1062
@rajakuppala1062 Год назад
True 👍
@shankar88888
@shankar88888 Год назад
True bro.. Minimum knowledge lenollu kooda oka channel pettukoni question chesthullu..😅😅 10th chadive ma thammuduki unna knowledge kooda ledu ee anchor ki.😅😅
@Healthtips8790
@Healthtips8790 11 месяцев назад
S asalu em telvi lekunda kurchundi
@smileesai6811
@smileesai6811 Год назад
అబ్బా ఎట్లా anchor అయ్యావవ్వ నువ్వు 😂😂😂😂
@msrktv567
@msrktv567 Год назад
ఓ భారతీయుడిగా నరేష్ కరెక్ట్ అని అంటున్నా
@learner-vr6he
@learner-vr6he Год назад
ఇంటర్వ్యూ చూసి నపుడు టైం వేస్ట్ అయింది అనే ఫీలింగ్ రాకూడదు ..యాంకర్ --డిబేట్ కి తేడా తెలీదు అనుకుంటా....
@ravichandra6597
@ravichandra6597 Год назад
Naresh sir Chala clarity ga matladaru Movies lo rase prathi dialog alochinchi alochinchi rastaru but meru at a time on stage chala clarity ga matladutunnaru great job sir
@moonlightstudio3644
@moonlightstudio3644 Год назад
Anchor need to develop ur skills naresh is very clear about his answers...
@shaikyasin124
@shaikyasin124 Год назад
దెయ్యం గురించి చెప్పిన ఉదాహరణ (01:14) చాలా బాగా చెప్పారు నరేష్ గారు
@munnamunna5815
@munnamunna5815 Год назад
సూర్యుడు మన కిచ్చిన ఆరోగ్య లాభాలకు మనం మన ననాలు సూర్యుడు కి నమస్కరం చేస్తాము మనకు హెల్ప్ చేసే ఎవరినైనా దేవుడు పోల్చుతము కాబట్టి సూర్యుడు ని దేవుడు అంటాము
@bhaskararaog2487
@bhaskararaog2487 Год назад
Super
@mlsindia
@mlsindia 8 месяцев назад
S
@goutamikanth119
@goutamikanth119 10 месяцев назад
Sir, There is a saying "talk sense to a fool he calls you foolish... ....Euripidus Sir మీరు society ని progressive manner లో వెళ్లాలంటే scientific emphasis అవసరం అని ఆ దిశ గా educate చెయ్యాలని ప్రయత్నం చేస్తున్నారు...అలాంటప్పుడు మీరు చెప్పిన మాటలు అర్థం చేసుకోగల కనీస knowledge ఉన్నవాళ్లు కు interview ఇవ్వండి... actually ఇప్పుడు school లో digital classes లో నేర్చుకున్న చిన్న పిల్లల కు కూడా అర్థమవుతోంది Darwin theory ... కానీ అడిగిందే అడిగి చాలా time waste అయింది... discussion progressive గా లేకపోగా regressive గా అనిపించింది...
@maruthibalu
@maruthibalu Год назад
I appreciate the patience and immense knowledge of Mr Naresh Bairi....The anchor is not interviewing in a professional way.
@ChintaPrabhakar-z9c
@ChintaPrabhakar-z9c 2 месяца назад
మీరు మేడం దీనికి ఇంట్రెస్ట్ సమాధానం మీకు క్యాన్సర్
@dasuramavath6793
@dasuramavath6793 Год назад
Excellent Brother, Hatsup your a genious analysis
@shaikmabusunna623
@shaikmabusunna623 Год назад
యాంకర్ ముందుగా దేవుడు వున్నాడు అనే భావన ను నిరూపించాలని బాగా ట్ర్య్ చేసి, చేసి పాపం నరేష్ అన్న మాటలకు ఫిదా అయ్యి, సైలెంట్ అయ్యి, నరేష్ అన్న మంచి తనాన్ని గ్రహించి చల్లబడింది ,🧐😴👌👍జై భీమ్
@pradeepnampally7809
@pradeepnampally7809 Год назад
Anchor ki mind ledhu ani ardham avthundhi😂 ji naresh anna❤
@sarankumaruc3737
@sarankumaruc3737 Год назад
నిజంగా ఈ అమ్మాయికి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేంత స్థాయి అస్సలు లేదన్న
@SatyanarayanVanam
@SatyanarayanVanam 3 месяца назад
Eekunnaadira.vedhva.gudha.noru.muskoni.tingora.savataga.anchor.chala.clever
@nagendra854
@nagendra854 Год назад
Good speech sir ,very well,Jay bheem sir,
@kiranmimicry9848
@kiranmimicry9848 Год назад
బైరి నరేష్ గారు హ్యాట్సాఫ్ 🙏🙏🙏
@laxmanm8494
@laxmanm8494 Месяц назад
బైరి అంటే విజ్ఞానపు డైరీ బైరి అంటే అంబేద్కర్ దారి 👌👌👌👌👌👌👌
@tankarinarsimha9038
@tankarinarsimha9038 Год назад
ఇది జర్నలిజం అంటే ఆడోళ్ళ పంచాయతీ అనుకుంటుంది.😀😂😁
@ajstyles3950
@ajstyles3950 Год назад
😂😂😂
@shekarshekar1023
@shekarshekar1023 Год назад
Madam Meru okasari 6th to 10th class books malli chaduvukondi..😂😂
@bharathpunith179
@bharathpunith179 Год назад
యాంకర్ వాదన ప్రశ్నలు వింటుంటే చూస్తుంటే కోపం వస్తుంది. దయచేసి నరేష్ గారికి సరిపడా జ్ఞానం ఉన్న యాంకర్ ని చూసి వారి దగ్గర ఇంటర్వ్యూ చేపించండి.
@RameshKumar-wv3nf
@RameshKumar-wv3nf 6 месяцев назад
Upcoming gernoulist..good...keep it Amma..
@shravanbujji
@shravanbujji Год назад
సుమన్ tv యాంకర్ చూసి నవ్వొస్తుంది సబ్జెక్ట్ తెల్వకపోయిన ప్రశ్నలు అడుగుతుంది😂😂😂😂😂 యాంకర్ అమ్మ నరేష్ ని ఇంటర్వ్యూ చేయాలంటే పెద్దవాళ్ళ వల్లే కాలేదు నితోని ఎం ఐతది😅😅
@Rational_Human1
@Rational_Human1 Год назад
పాపం చందమామ కధలు , పురాణాలు వీడియోలు చేసే ఆమెని interview ఇచ్చారు.
@motupallymadhu1628
@motupallymadhu1628 Год назад
అదే మ్యాజిక్కు
@ManojKumar-pz8by
@ManojKumar-pz8by Год назад
క్షమించండి ఎం చదువుకున్నారు ..?😂😂. There ends the interview.
@ArunKumar-ji6jg
@ArunKumar-ji6jg Год назад
😂😂😂
@charandevapongu2728
@charandevapongu2728 Год назад
😂😂😂
@UdayKumar-vp1du
@UdayKumar-vp1du Год назад
Amma Anchor garu mee IQ levels SUNNA, amma ninnu anchor pettukunna Suman TV ki Hats off !!
@V.S.R...
@V.S.R... Год назад
anchor సరిగ్గా క్యూస్షన్స్ వేయడం రావట్లేదు bari naresh Anna jai bheem✊
@MegavathLavanam-fr3cw
@MegavathLavanam-fr3cw 4 месяца назад
Great ideology anna.
@satishkumargonthireddy7625
@satishkumargonthireddy7625 Год назад
*Ee anchor RGV tho endhuku godava padaledu, RGV Maree ghoram aina comments chesaadu devudu meedha*
Далее