Тёмный

Bakka Jadson Exclusive Interview On MLC Kavitha Scams | Kavitha Farm House | Tolivelugu TV 

Tolivelugu
Подписаться 1,8 млн
Просмотров 397 тыс.
50% 1

Bakka Jadson Exclusive Interview On MLC Kavitha Scams | Kavitha Farm House | Tolivelugu TV
For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu TV
For more latest updates on the news :
Download Tolivelugu.com Android App here ►► bit.ly/tolivel...
► To Visit Our Website : tolivelugu.com/
► Like us on Facebook: / toliveluguofficial
► Follow us on Twitter : / tolivelugu
► Follow us on Instagram : / toliveluguofficial
#Telugunews #tolivelugutv #telangananews #telugulatestnews #tolivelugu

Опубликовано:

 

23 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 813   
@kishoreraja2609
@kishoreraja2609 2 года назад
కెసిఆర్ వాళ్ల కుటుంబ దుర్మార్గమైన పరిపాలపై మీరు చేస్తున్న పోరాటానికి సెల్యూట్
@vijayalakshmiparanthaman1699
@vijayalakshmiparanthaman1699 2 года назад
We salute Judson garu for his fight against corruption ..
@srinivaspolampally4101
@srinivaspolampally4101 2 года назад
సినిమా వాళ్ళు ఎవరైనా బట్టలు విప్పుతున్నారు అంటే అందరూ వచ్చి లైవ్ చేస్తారు ఇలాంటి న్యూస్ లైవ్ చేయడానికి ఏ ఛానల్ కి దమ్ము లేదు తూ బతుకు చెడ
@pcr8208
@pcr8208 2 года назад
😁😁
@pulluribalakishan7782
@pulluribalakishan7782 2 года назад
రఘు గారు ఈ ప్రదర్శన మునుగోడు ప్రజలకు చూపెట్టండి అసలు ఎమ్మెల్యే మొత్తం బాగోతం బయటపడుతుంద తప్పక క చూపెట్టండి
@ashersapfico5910
@ashersapfico5910 2 года назад
right
@satyanarayana9330
@satyanarayana9330 2 года назад
Vallu kalvakuntla kaadhu PICHAA KUNTLOLU pichakuntla family
@venkateshaithapaga4127
@venkateshaithapaga4127 Год назад
Super
@gangaramdagam1009
@gangaramdagam1009 2 года назад
జై జడ్సన్ సార్ మీ లాంటివారు తెలంగాణ కు నాయకులుగా ఉండాలి.
@muralidharmaddali9712
@muralidharmaddali9712 2 года назад
మీకు శుభాకాంక్షలు. మీ నిజాయితీ కి , ధైర్యానికి, సామాజిక బాధ్యత కు ధన్యవాదాలు.
@kamtalaramesh4202
@kamtalaramesh4202 2 года назад
P
@srinivasreddy0025
@srinivasreddy0025 2 года назад
😘😘😘🎉😘😘😘🎉😘😘😘
@anon-kw9ku
@anon-kw9ku 2 года назад
Murals dharma garu, AFTER TRS PARTY ESTABLISHED HERE, KAVITA HAS BECOME MLA FIRST AND AFTERWARDS MLA. IN THE SHADOW OF KCR. SHE MINTED MONEY EQUAL TO HIS BROTHER AND FATHER KCR. NO SOCIAL SERVICE IN HER PUBLIC LIFE . JAI BHARAT
@ramanareddyadavelli8676
@ramanareddyadavelli8676 2 года назад
ధైర్యంగా చెప్పు తున్నావు అన్న
@dr.prabhakar.4289
@dr.prabhakar.4289 2 года назад
మీ నీతి.. నిజాయితీ..దైర్యం.. సాహసం.. ఎవ్వరు కూడా చేయరు అన్నగారు. మీలాంటి సామాజిక బాధ్యత అందరికి ఉండాలి మిత్రులారా. బక్క జడ్సన్ గారికి హృదయ పూర్వక ధన్యవాదములు 🙏🙏🙏
@salikesrikanth2202
@salikesrikanth2202 2 года назад
అవినీతిలో కూరుకుపోయిన కేసీఆర్ ప్రభుత్వం పై పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాటం చేస్తూ అనునిత్యం తెలంగాణ సమాజం యొక్క హితంకోసం పరితపించే రఘు కు అభినందనలు .
@veedalaravindranath7923
@veedalaravindranath7923 2 года назад
కల్వకుంట్ల వారికి పతనం ఖాయం. పేద హృదయాల మౌన భాధలు. అమరుల ఆత్మ ఘోషలు తాకుతాయి. సర్వ నాశనం తప్పదూ.
@srilakshmicreations7415
@srilakshmicreations7415 7 месяцев назад
Your words become the fact today after one year bro
@mkanakaraju2194
@mkanakaraju2194 2 года назад
అన్నా మీకు మీ ఛానల్ కు ఈ యొక్క అన్నకు కోటి వందనాలు ఎన్న ఎంత ధైర్యం తోటి ముందుకు వచ్చిండు ప్రతి ఒక్క కాడ చానల్న పైన చానల్లో వస్తాయి ఈ అన్న చెప్పే దానికి ఒక ఛానల్ కూడా వస్తలేదు అంటే వాళ్లు ఎవరి దగ్గర బినామీలు అయిపోయారు ఒక హీరోయిన్ వస్తే సూపిచ్చింది చూపిస్తారు అది బట్టలు విప్పింది వీడు పడుకున్నాడు వీడు బాత్రూం కి వెళ్ళాడు అని తెలంగాణ ప్రజలారా ఒక్కటి గమనించండి ఇది మనకున్న అప్పు ఇది ప్రతి ఒక్కరి మీద భారం పడే అప్పు ఆయనే ఆలోచించింది ఒక్కడి కోసం కాదు ప్రతి ఒక్క వ్యక్తి పైన ఉన్న భారం మేలుకోండి మేలుకోండి ప్రతి ఒక్క పౌరుడు శ్రీ తాత అమ్మ అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్లు అందరూ ప్రతి ఒక్క ఛానల్ వీరికి తోడ్పడాలి ఎందుకు రావద్దు ఛానల్ టీవీ 9 ఎన్టీవీ టీ ఛానల్ అలాగే రాజు న్యూస్ ఎన్ టివి హెచ్ఎంటీవీ ఎక్కడికెళ్లి పడుకున్నాయా ఛానల్ ని హెచ్ఎంటీవీ అయితే చెప్పింది ఈ యొక్క ఘటనకు ఎందుకు రావద్దు అమరవీరుల స్తూపం దగ్గరికి ప్రతి ఒక్క ఛానల్ రావాలి జైహింద్
@shankarkailash8305
@shankarkailash8305 2 года назад
What about not covering other channels
@rajagoudirenirajagoudireni1050
@rajagoudirenirajagoudireni1050 2 года назад
అన్నలు మీ నిజాయితీకి,మీ దైర్యానికి ధన్యవాదాలు🙏🙏.
@rishireddy680
@rishireddy680 2 года назад
సూపర్ జడ్సన్ గారు. రఘు గారు. ఏమి చేయాలి మాకు కూడా వాళ్ళ అన్యాయంలు చూసి దొంగ పనులు చూసి బాధగా ఉంది. కానీ ఎవరికీ వారే ఇలానే ఉంటే మన తెలంగాణ. మన తెలంగాణ కాదు కల్వకుంట్ల వారి అబ్బా సొమ్ము లాగా అవుతుంది. అయింది కూడా. దయచేసి ప్రజలారా బయటకు రండి. మన పిల్లల భవిష్యత్ కోసమన్నా మనం పోరాడుదాము. 🙏
@bhaskarbhaskar9428
@bhaskarbhaskar9428 2 года назад
రఘు అన్న సూపర్👍
@ramulu3202
@ramulu3202 2 года назад
జడ్స్సన్ గారు సమాచారం సేకరించి నిజాన్ని నిర్భయంగా చెబుతున్నారు హ్యాట్సాఫ్ 👍👍👍👍👍👍👍
@dr.prabhakar.4289
@dr.prabhakar.4289 2 года назад
బక్క జడ్సన్ గారికి చాలా చాలా ధన్యవాదములు 🙏🙏🙏మీలాంటి వారు తెలంగాణాలో ఉన్నందుకు మేము చాలా గర్వాంగా ఫీల్ అవుతున్నాము ✊✊✊మీలాంటి మేధావులు కాంగ్రెస్ పార్టీలో ఉండడం చాలా సంతోషం మిత్రులారా 💪💪💪
@muralireddysrirampuram4588
@muralireddysrirampuram4588 2 года назад
సూపర్ జడ్సన్ అన్న. మీతోనాన్న తెలంగాణ ప్రజలు మేలుకోవాలి అని కోరుకుంటున్న.
@vijayyedla2980
@vijayyedla2980 2 года назад
Powerful journalist in Telangana Grate Job Raghu Anna 🔥🔥✊✊🙏🙏🙏
@Santhoshkumar-fr2bh
@Santhoshkumar-fr2bh 2 года назад
అక్రమాల గురించి అమరవీరుల స్తూపం దగ్గర ఇంత మంచి లైవ్ ఇస్తున్నా గాని మీడియా ఛానల్ ఎందుకు పోవడం లేదు. తొలి వెలుగు రగన్న గ్రేట్
@Vijaykumar-nr9cm
@Vijaykumar-nr9cm 2 года назад
అంటే తెలంగాణలో లంచం తీసుకుంటూ బ్రతకడం నేర్చుకుంటున్నారు....🙏🙏🙏🙏
@ramchanderkommula1772
@ramchanderkommula1772 2 года назад
రఘు అన్న నీవు అన్నా వచ్చినందుకు నీ ఛానళ్ళు కు థాంక్స్
@duvvurudamodarreddy6291
@duvvurudamodarreddy6291 2 года назад
మీకు నా హృదయపూర్వక అభినందనలు జెడ్ సన్ గారూ తెలంగాణా లో నిజాన్ని సాక్ష్యాధారాలతో నిర్భయంగా చెప్ప గలిగే ఒక మొగోడు వున్నాడు అని తెలుసుకున్నాను., మీకు వందనాలు మిత్రమా వందనాలు.,
@kumarkusunoor6497
@kumarkusunoor6497 2 года назад
జడిసన్ గారు మీ దైర్యనికి 🙏🙏🙏🙏
@salvajivenugopal789
@salvajivenugopal789 2 года назад
🙏మీకు ప్రణామములు 🙏మీ తెగింపుకు జోహార్. ఇప్పుడు మీ లాంటి వారు కావాలి 🙌✊️✊️✊️
@bukkavenkey2547
@bukkavenkey2547 2 года назад
తెలంగాణ ని మొత్తం కెసిఆర్ ఫ్యామిలీ దోచుకుంది
@mysagoudbattupalli7534
@mysagoudbattupalli7534 2 года назад
రగు you are great👍👏
@mustipallyashok149
@mustipallyashok149 2 года назад
మీ దైర్యనికి 🙏🙏🙏🙏
@pruthvirajdesaboina1132
@pruthvirajdesaboina1132 2 года назад
మీ నిజాయితీకి, ధైర్యానికి, సామాజిక బాధ్యతకు మీకు ధన్యవాదాలు. మీలాంటి వారు దేశానికి అవసరము.
@annapurnarallapalli4507
@annapurnarallapalli4507 2 года назад
అద్దె ఇంట్లో ఉంటున్నా అని చెప్పి ఛఛ్ఛింది తైతక్కా.
@ashokkandukuri2595
@ashokkandukuri2595 2 года назад
జెడ్సను గారు మీరు చాలా గ్రేట్ రఘు సార్ మీరు కూడా చాలా గ్రేట్
@sriramojumanohar5724
@sriramojumanohar5724 2 года назад
రఘూన్న నీ ప్రశ్నలకు నాకు చాలా నవ్వొస్తుంది. Supper అన్నా.
@honeytalli1321
@honeytalli1321 2 года назад
ఎందుకు నవ్వు వస్తుందిరా
@bharatp5569
@bharatp5569 2 года назад
@Honey Talli… comedy unte navu vastadhi ra… etla bro Ardhamchesukoval
@dr.prabhakar.4289
@dr.prabhakar.4289 2 года назад
జై భీమ్ ✊✊జై జై భీమ్ 💪💪 బక్క జడ్సన్ అన్నగారికి ధన్యవాదములు 💪💪💪
@pulluribalakishan7782
@pulluribalakishan7782 2 года назад
రఘు గారు ఈయన చూపెట్టిన ప్రదర్శన మునుగోడు ప్రజలకు ఈ ప్రదర్శన చూపెట్టండి ఆర్ఎస్ ఎమ్మెల్యే బాగోతం మొత్తం బయట పడతది
@TGN14
@TGN14 2 года назад
Excellent Fighting Doing Jadson sir thanks a lot
@eartivenkatesh8022
@eartivenkatesh8022 2 года назад
మన తెలంగాణలో చానల్స్ కరెక్ట్ గా ఉంటే బాగుండేది
@sridharadama5070
@sridharadama5070 2 года назад
Raghu అన్న గారు మరియు జడ్సన్ గారు మీకు మీ దైర్యనికి సేలుట్ చేస్తున్నాను..
@mmahesh8609
@mmahesh8609 2 года назад
మీ చానల్ లాగా మిగతా చానల్ కి మాగతనం లేదు రఘు అన్న 🙏🙏
@salvajivenugopal789
@salvajivenugopal789 2 года назад
జడ్సన్ గారికి సమాధానం చెప్పాల్సిన భాద్యత ఉంది 👍
@janardanreddysamala1671
@janardanreddysamala1671 2 года назад
సెల్యూట్ అన్నా మీకూ మీ ధైర్యానికి
@bunnybunny8072
@bunnybunny8072 2 года назад
దమ్మున్న చానల్ తొలి వెలుగు జై రఘు సార్ 🔥🔥🔥🔥👌👍🙏🙏🙏🙏
@bhaskerd8189
@bhaskerd8189 2 года назад
నీకు పాదాభివందనాలు సార్... 🙏🙏
@SivaSankar-uq3hu
@SivaSankar-uq3hu 2 года назад
అధికారంలో ఉన్న పార్టీని డికొట్టాలంటే చాలా దైర్యం ఉండాలి...... నిజం నిక్కచ్చుగా మాట్లాడే మీడియా ఎప్పుడో సమాధి అయింది...... ఎప్పుడంతా కమర్షియల్ మీడియా...... నాకేంటి..... 🤦‍♂️🤦‍♂️
@rameshwarraod8026
@rameshwarraod8026 2 года назад
Media. Lu. Enduku. Ravadam. Ledu
@raokadali6347
@raokadali6347 2 года назад
Hatsoff to Jadson Sir and Tolivelugu Channel. Keep it up.
@thirupathimerugu768
@thirupathimerugu768 2 года назад
అధికారం అడ్డం పెట్టుకుని ఇంతల అవినీతికి పాల్పడుతున్న ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని ఏ అధికార వ్యవస్థ కూడా ఏమీ చేయలేక పోతుందే...రఘు అన్న మీ లాంటి వాళ్ళు చేయబట్టి తెలంగాణ ప్రజలు చాలా వరకు తెలివికి వచ్చిండ్రు మీ లాంటి వాళ్ళు లేకుంటే ప్రజలు పిచ్చి వాళ్ళు అయ్యే వారూ
@vijayalakshmiparanthaman1699
@vijayalakshmiparanthaman1699 2 года назад
Great effort by judson & Raghu in highlighting the farm house issues before the public is commendable...
@rameeshmugalamugala1752
@rameeshmugalamugala1752 2 года назад
తొలివెలుగు ఛానలకి 🙏🙏రఘు అన్నకి 🙏🙏
@sudershanvooturi9104
@sudershanvooturi9104 2 года назад
Hat's up Dear Jedson brother ❤️ 👌👏👍God 🙌 you
@bunnybunny8072
@bunnybunny8072 2 года назад
జై రఘు సార్ మీరు చెప్పింది కరెక్ట్ సార్ 👌👍🙏🙏
@sarithabanoth9777
@sarithabanoth9777 2 года назад
ఒరి నాయనో, తెలంగాణ లో తెరాస పాలన అంటే నేను ఏమో అనుకున్న, తెలంగాణ ఇంత అభివృద్ధి చెందిందా.
@sathyamnallgasa8215
@sathyamnallgasa8215 2 года назад
సూపర్ అన్న 💪💪💪💪💪జై కాంగ్రెస్ 👍👍👍
@kusugundlakusumakumarreddy6953
@kusugundlakusumakumarreddy6953 2 года назад
రాజకీయాలలో సేవా తత్వాన్ని ప్రోత్సహించాలి. ధన రాజకీయాలకు, కుటుంబ రాజకీయాలకు చరమగీతం పాడాలి. కుంభకోణాలకు పాల్పడే నాయకులను జైలుకు పంపితేనే మన సమాజం బాగుపడుతుంది. స్వచ్ఛమైన రాజకీయాలు అప్పుడు వస్తాయ్. జర్రా ఆలోచించండి దేశ ప్రజలల్లారా 🙏
@u.p.ramakrishnaraokrishna9453
@u.p.ramakrishnaraokrishna9453 2 года назад
Mr Raghu and Mr. Jadson so great, so brave guys to show high corruption to public.
@nani54100
@nani54100 2 года назад
Excellent Judson anna
@MaheshRajTumolla
@MaheshRajTumolla 2 года назад
Excellent work 👏👏
@SudheerKumar-cl2ht
@SudheerKumar-cl2ht 2 года назад
Elanti powerful leader and powerful journalist kavali mana deshaniki....
@ramulukashaboina2119
@ramulukashaboina2119 2 года назад
మీకు ధన్యవాదములు మీలాంటి వాళ్ళు అవినీతి పై ఇంకా మాట్లాడాలి తెలంగాణ ప్రజలను రాక్ష శీ చాలి 🙏🏼🙏🏼🙏🏼
@venkatrao2048
@venkatrao2048 2 года назад
Super exhibition 🔥🔥🔥
@drgattusrinivasulu
@drgattusrinivasulu 2 года назад
We need this bravery. Kudos to both of you
@rajeshramgiri
@rajeshramgiri 2 года назад
🙏👍👌🙏 మీరు నిజాయతీ గా కెసిఆర్ కుటుంబ పాలన అక్రమాస్తులు బయట పెట్టిన నీ ధైర్య సహసనికి సెల్యూట్ సార్ కృతజ్ఞతలు జై హింద్ జై భారత్ జై శ్రీరామ్
@sravankumarkanchanapalli3033
@sravankumarkanchanapalli3033 2 года назад
Great combination of powerful journalist Raghu and dare politician Jadson. 🙏.
@shailup9088
@shailup9088 2 года назад
More power &strength to U Both🙏🙏
@bajasrinu1991
@bajasrinu1991 2 года назад
Jadson sir 💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕👌🏻. And also Love you Raghu anna, Dynamic journalist ❤️❤️
@dubbasishakunthala
@dubbasishakunthala 2 года назад
Ur too great sir 🙏...samajika bhadyatha chala baga theliyachesaru.... congratulations to those two channels...
@divakaruniseshasai8816
@divakaruniseshasai8816 2 года назад
I really appreciate you both sir very daringly you are doing your job sincerely
@chandraiahsanthapuri3005
@chandraiahsanthapuri3005 2 года назад
సార్ మీరు కవిత అవినీతి గురించి పచ్చి నిజాలు బయట పెట్టారు మొగడు అంటే మీరు తెలంగాణా టైగర్ 🙏🙏🙏🙏🙏🙏
@TGN14
@TGN14 2 года назад
Excellent Raghu and BJ Gaaru
@gantisriram
@gantisriram 2 года назад
బక్క jadson గారు ధర్మం మీ తరుపు ఉంది మీరు gelustaru మీకు మా support ఉంది
@padmaraodss6936
@padmaraodss6936 2 года назад
ఇద్దరికీ పాదాభివందనాలు ధైర్నానికి వందనాలు అన్నలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✊✊✊✊✊✊✊✊
@amarm8077
@amarm8077 Год назад
.,వెంకట్ పిల్లిపాలుతాగితుంటేనాన్నువారుచుస్తాలేరునుకుంటాడంట అట్లావుంది కెసిఆర్ కుటుంబాపాలన ఈ అతలుడిదినోడువాడు అన్న రాష్ట్రంలోమాండూబాందుచేసిరాష్ట్రాన్ని పాలించమను చూదాం ❤️❤️❤️jairagu ❤️జై జెడశాన్సిర్
@gangaramdagam1009
@gangaramdagam1009 2 года назад
నిజాయితిగా చెప్పాలనుకున్నా మీ దగ్గరకు రాని పత్రికలను తెలంగాణ ప్రజలు నమ్మరాదు.
@dr.prabhakar.4289
@dr.prabhakar.4289 2 года назад
తెలంగాణ సమాజం ఒకసారి ఆలోచన చేయండి. మనం ఎందుకు ప్రశ్నించకూడదు. ఈ సమాజంలో మనం నివసిస్తున్నాము కదా.
@anjaiah2942
@anjaiah2942 2 года назад
అవినీతి చేయనోడు అయితే దమ్ము ధైర్యం ఉండే చర్చకు వస్తాడు అన్న జై తొలి ఏలుగు
@varunpalakurthy100
@varunpalakurthy100 2 года назад
Daring and dashing leader Bakka Judson 👍
@komatinarasimha448
@komatinarasimha448 2 года назад
మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎప్పుడో సచ్చిపాయింది.
@siddhartharahul8245
@siddhartharahul8245 2 года назад
Jadson sir keep in Nampally exhibition ground so that each one can watch this KCR family exhibition show or you can keep in parade ground people will come as flow , hatoff sir 👍
@SrinivasSrinivas-mg3ky
@SrinivasSrinivas-mg3ky 2 года назад
జడ్సన్ గారూ చాలా క్లియర్గా చెప్పారు వారికి Thanks వారి no పంపండి దయచేసి
@parshuramyadav6615
@parshuramyadav6615 2 года назад
Well good decision anna
@kumarkusunoor6497
@kumarkusunoor6497 2 года назад
దమ్మున్న మొగుడు మన రఘు అన్న
@praveentejpuppala201
@praveentejpuppala201 2 года назад
We are with u go head.
@raghuramsangwar4630
@raghuramsangwar4630 2 года назад
Hi Jakson gaaru,, super collection of information about cheaters of trs govt. Jai bhim jai bjp.
@krishnakrish774
@krishnakrish774 2 года назад
Jadson Anna On 🔥🔥🔥🔥
@bhukyamadan5100
@bhukyamadan5100 2 года назад
మీలాంటి వారు ఉండబట్టే కాంగ్రెసు పార్టీ బ్రతికి ఉంది సర్
@sridharpatels8618
@sridharpatels8618 2 года назад
Raghu anna is real hero..🙏🙏
@sharath4226
@sharath4226 2 года назад
Superb raghu brother 👌👌👌👌
@santhosha4063
@santhosha4063 2 года назад
Super sir ragu sir,🙏🙏🙏🙏🙏
@dr.prabhakar.4289
@dr.prabhakar.4289 2 года назад
టీవీ వారు కూడా ఇంత వివక్ష బక్క జడ్సన్ గారి మీద చూపించడం చాలా దారుణం. అమరవీరుల స్తూపం దగ్గర ఛాలెంజ్ చేస్తున్నాడు బక్క జడ్సన్ గారు. CBI ED... సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎందుకు మీనావేశాలు ఎందుకు లెక్కపెడున్నారు సార్ 🤔🤔🤔
@rajum4957
@rajum4957 2 года назад
Super nice video news thanks very much
@sridhar-si4hx
@sridhar-si4hx 2 года назад
TV channels anni ammudupoyayi..Shame on them
@muddibalraj7633
@muddibalraj7633 2 года назад
ఎక్కడ టివి9,టివి5,ntv,వీరికి ఇవి కనిపిస్తలేవా?
@sumalathaballa6622
@sumalathaballa6622 2 года назад
No there all corrupt media there tell only flase news bzc they get blackmoney from think fake leaders of telegana
@eslavathshekar9071
@eslavathshekar9071 2 года назад
Great exhibition
@anithasekhark5605
@anithasekhark5605 2 года назад
Great work...
@sanjivinipranadhatha2680
@sanjivinipranadhatha2680 2 года назад
జడ్సన్ గారు మీ లాగ ఒక్కరూ ఉన్న చాలు కెసిఆర్ కుటుంబం పక్క చిప్ప కుడు తింటారు
@gollagiridharyadav7987
@gollagiridharyadav7987 2 года назад
Jason sir ki security provide cheyandi.........raghu sir please secure him
@shashankreddy167
@shashankreddy167 2 года назад
Super Jadson Garu. You Are Great. Ghuts Vunna Channals Toli Velugu, Kaloji tv, Teenmar Mallanna Q News. Main Stream Channals Anevi Anni Ammudupyinavi. Main Stream Channals nu Evaru Chudoddu.
@padmvathigopisetti1440
@padmvathigopisetti1440 2 года назад
Jadson garu meeru chala guts vunna vyakti
@BBNaik-cy2wl
@BBNaik-cy2wl 2 года назад
Jai Toli velugu👍
@gollagiridharyadav7987
@gollagiridharyadav7987 2 года назад
HI brother you done good job..... Ur dareness Super Take care
@rajasatyamohanarao9893
@rajasatyamohanarao9893 6 месяцев назад
Correct speech.
@rajasatyamohanarao9893
@rajasatyamohanarao9893 6 месяцев назад
Good video.
@prabhakarmada904
@prabhakarmada904 2 года назад
KCR, KTR స్పందించాలి
@msanjeevaiah2913
@msanjeevaiah2913 2 года назад
జడ్సన్ గారికి, తొలివెలుగు రఘు గారికి, ప్రత్యేక అభినందనలు... దమ్మున్న ఛానెల్ అంటే Q news, తొలివెలుగు లే..
@sarithabanoth9777
@sarithabanoth9777 2 года назад
సూపర్, బక్క జడ్సన్ గారు
@hottershead
@hottershead 2 года назад
Wowow, great work sirr
@mallik7575
@mallik7575 2 года назад
Hat's of Bakka Jadson Sir🙏🙏🙏
@kaushikkatta3576
@kaushikkatta3576 2 года назад
KAVITHA KI ILANTI FARM HOUSES, LANDS, PLOTS, VILLAS, HOUSES WORLDWIDE CHALA VUNNAYI
@manapilla0403
@manapilla0403 2 года назад
Single press raledu chudu great andaru Valli tankband lo padi savandi , thank you Raghu garu
Далее
7 AM | ETV Telugu News | 24th  October "2024
19:56
Просмотров 3,8 тыс.
Handsoms😍💕
00:15
Просмотров 7 млн