పన్నెండు మార్కుల తేడాతో ఐఏఎస్ తప్పిపోయిందని అబద్దం చెప్పుకుంటూ ఇరవయి ఎళ్లుగా పబ్బం గడుపుకుంటున్నాడు ఒకడు దిల్ సుఖ్ నగర్ లో మోకానికి తెల్ల బొచ్చు పెంచుకొని. వాడి బుర్ర పాడయ్యింది. పొరపాటున కూడా వాడి దగ్గర కోచింగ్ తీసుకొని మీ బుర్ర పాడు చేసుకోవద్దు.
@@ShivaKumar-os3vv తెల్ల బొచ్చు సారు... వేణు స్వామిని మించినోడు. తాను చెప్పే జాతకం హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ అంటాడు వేణు స్వామి. మరి తెల్ల బొచ్చు సారయితే మనిషిని చూడగానే టూ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్టుగా చెప్తాడంట ఆ మనిషికి ఐఏఎస్ వస్తుందా రాదా అనే విషయం. అబ్బా.. జబర్దస్త్ స్కిట్ లో కూడా ఇంత కామెడీ ఉండదేమో!
" It having a drawback One & Only ( Too Lengthy )". One Minutes Is not possible / Sufficient for 01 question ". But question paper / Excellence Assessment ".
తెలంగాణలో & ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరే ఇద్దరు ఫాకల్టీ 1. మహిపాల్ రెడ్డి జీకే &కరెంట్ అఫ్ఫిర్స్ 2.బల లతా మేడం ఇద్దరే ఎక్సమ్ లో బిట్స్ ఎలా వొస్తయొ కాదు ఏ ఎక్సమ్ అయినా సులభంగా క్లియర్ చేయవచ్చు ఈ ఇద్దర్నీ నమ్ముకొని