Тёмный

Balakrishna Son-in-Law Sri Bharath about GITAM University | Fire Brand | itlu mee jaffar interview 

SumanTV Telugu
Подписаться 1,9 млн
Просмотров 143 тыс.
50% 1

Balakrishna Son-in-Law Sri Bharath about GITAM University | GITAM | Fire Brand | itlu mee jaffar interview. SumanTV Telugu.
#balakrishna #GITAMUniversity #firebrand

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 280   
@durgaprasad-rf7oq
@durgaprasad-rf7oq 2 года назад
బాలకృష్ణ చిన్న అల్లుడు చాలా తెలివైనవాడు ఇలాంటి వ్యక్తి టిడిపి లో ఉండాలి కన్ఫామ్ గా 👏👏👍👌👌
@KiranKumar-sn1rd
@KiranKumar-sn1rd 2 года назад
Lokesh sir?
@ks9072
@ks9072 2 года назад
@@KiranKumar-sn1rd Lokesh too much intelligent, world prime minister
@subbameka1890
@subbameka1890 2 года назад
Lokash also very good person.
@srihariduddukuru8150
@srihariduddukuru8150 2 года назад
Very logical. Appreciate the clarity and happy that a person of this education and caliber is leading the edu institute.
@rajagopaln6641
@rajagopaln6641 2 года назад
Educated person speaking on practical way and definitely quality comes at cost
@m.r.prasad
@m.r.prasad 2 года назад
ఏ ప్రయివేట్ సంస్థ కూడా తమలోని లోపాలని బైట పెట్టదు. బైటికి రానీయదు. జాఫర్ నారాయణ ని ఇంటర్వ్యూ చేస్తే దాదాపు ఇలాగే ఉంటుంది. ఎందరో గొప్ప గొప్ప వాళ్ళకు చౌకగా విద్య అందించిన ఆంధ్రా యూనివర్సిటీ ని వీళ్ళ తాత ఒక దయ్యాల కొంపతో పోల్చాడు .
@umashankar-gg1zb
@umashankar-gg1zb 2 года назад
Yes
@srinukvr800
@srinukvr800 2 года назад
Yes
@punnarao7922
@punnarao7922 2 года назад
Mr. Bharat good man, he is feeding 2000 above familys.May God bless him.
@prasanthgurram197
@prasanthgurram197 2 года назад
Wow what a clarity sir from u .... Bharat sir super anthey😍😍 every question has proper and qualified reply
@chekurivineeth7673
@chekurivineeth7673 2 года назад
That's how we should talk in the interview... Clear, neat, crystal talk... He is very practical...
@chalambabu792
@chalambabu792 2 года назад
Yes..Bharat interview first time chudatam...he is very clear on the what he is talking and nicely presenting
@saideswaraosampatha3762
@saideswaraosampatha3762 2 года назад
విడు చెప్పేది జాఫర్ అర్థం కాలేదేమో కానీ నాకు అర్థం అయింది.పేద విద్యార్థులకు ఫీజు లు గవర్నమెంట్ కట్టమనండి మేము మాత్రం గీతం వాళ్ళు మాత్రం సహాయం చేయం అని చెపుతున్నాడు.గీతంలో ఫీజు లు 3 కాదు 5 లక్షలు ఒక్క సంవత్సరనికి
@murthysn5601
@murthysn5601 2 года назад
గీతం ముమ్మాటికి డబ్బు ఉన్నావారికే ,బీద విద్యార్థులు స్థానం లేదు.
@TheVickydasari
@TheVickydasari 2 года назад
Yes ..endku undali cheap category ku kuda reservations ichi btech value pogotarru ilanti clgs ayina undanivandi atleast..sry fact
@deepintheheart6715
@deepintheheart6715 2 года назад
@@TheVickydasari correct brother
@MahithaDavala
@MahithaDavala 2 года назад
@@TheVickydasari pedha vaarante cheap category kaadhemo🤔
@chaitunaidu7312
@chaitunaidu7312 2 года назад
@Murthy sn If you want seat in githams they were give scholarship those who wrote the entrance exams if they do top in it they will get scholarships and they will provide free education with out knowing fact don't write rubbish things
@nalink5898
@nalink5898 2 года назад
Velli govt ani adugu
@ratnavathpoliticalentertai1198
@ratnavathpoliticalentertai1198 2 года назад
చాలా తెలివిగా మాట్లాడారు బాలకృష్ణ అల్లుడుగారు ప్రభుత్వాలు వీళ్లకు భూములు ఫ్రీ గా ఇవ్వాలి,,, వీళ్ళు మాత్రం ఇష్టం వచ్చినట్లు ఫీజులు తీసుకోవచ్చు ప్రభుత్వం మాత్రం వీరిది విద్యా సేవ అని వదిలేయాలి,,,,, అవసరానికి మించి ఫీజులు తీసుకుంటున్నా ప్రభుత్వం ఏమి అనకూడదు అసలు ప్రభుత్వ గుర్తింపు లేకుండా ఎలా నడపగలరు బుద్ధి ఉండాలి sir కి,,,, ఏదో పొడిచేస్తున్నాముఅని మాట్లాడుతున్నాడు ,,, డబ్బు ఉంది కదా అని నువ్వు విద్యా లయలు కడితే అంతా నీ ఇష్టం ఇపొదు sir,, ప్రభుత్వ ప్రమేయం సహాయం లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు మీకు ఎంత సహాయం చేసిందో ప్రభుత్వం తెలుసుకోండి,,, ఏన్ని రాయితీలు ప్రోత్సాహకాలు కలిపిస్తుందో తెలుసుకోండి
@dasaradhd4910
@dasaradhd4910 2 года назад
రాష్ట్రం విడిపోయేనాటికి ఆంధ్ర అప్పు వాటా 97,000 కోట్లు. . చంద్రబాబు లోటుబడ్జెట్ వలన 5 ఏళ్లకు కలిపి చేసింది, 1,58,000 కోట్లు. అదే జగన్, 2.5 ఏళ్లలోనే, 3 లక్షల కోట్ల అప్పు చేసాడు. కానీ చంద్రబాబు, అసెంబ్లీ,సెక్రటేరియట్,హై కోర్ట్ కట్టాడు, అమరావతి బిల్డింగ్స్ 40% పూర్తి చేసాడు, పోలవరం 67% పూర్తి చేసాడు, కియా మోటార్స్, సెల్కన్ మొబైల్స్, అపోలో టైర్స్, టీవీఎస్ బ్రేక్స్ ,కంపెనీ లను తీసుకొచ్చాడు. కర్నూల్ ఎయిర్ పోర్ట్ కట్టాడు , భోగాపురం ఎయిర్పోర్ట్ కు భూసేకరణ చేసాడు . వైజాగ్ లో ఐటీ కంపెనీస్ కోసం. మిలీనియం టవర్ కట్టాడు. rtc ,కరెంటు చార్జీలు పెంచలేదు,ఇసుక రేట్ చాలా తక్కువ ఉండేది. జగన్ పంచడం తప్ప, తట్టెడు మట్టి కూడా ఎక్కడ వెయ్యలేదు. పైగా వైజాగ్ కు చంద్రబాబు తీసుకొచ్చిన, LuLU Internaitonal, Adani big datacener, franklin templeton కంపెనీలు , ఈ ప్రభుత్వం వచ్చాక వెళ్లిపోయాయి
@saikirandonga4262
@saikirandonga4262 2 года назад
He is better than Nara Lokesh . Clarity on the topic.
@sankar6655
@sankar6655 2 года назад
Stop compare
@ancestora7606
@ancestora7606 2 года назад
నీ "యూనివర్శిటి ని ""బిట్స్ " తో పోల్చుకోకు అంత సీన్ లేదు నీ గీతమ్స్ కు నీకు...
@chennareddyindla2349
@chennareddyindla2349 2 года назад
98% to 100% మార్కులు వచ్చిన వారికి 25% కన్సెషన్ ఇస్తారు. ఎంత మంది అన్నీ మార్కులు వచ్చిన వారు ఉంటారు. అబ్బా అంటే ఓ పది మంది ఉంటారు. ఒక వేళ ఎక్కువ మంది ఉన్నా పది మంది కి రిస్త్రిక్ట్ చేస్తారు. ఈ పది మంది కి రేపు పది లక్షల ప్యాకేజీ వస్తె అది చూపించి వందల మంది. చేరుతారు. ఎర వేయడమే.
@sudhakarpabbu3147
@sudhakarpabbu3147 2 года назад
Ultimate replies....Jaffer changed lot of topics due to no answer....no ground work from Jaffer about education system.... Just here to fire this guy, but back fired.... Personal opinion, not belongs to any political party....
@pallakarthik8656
@pallakarthik8656 2 года назад
👏👏👌👌👍 benifits of having a educated politician ..
@syedpeer8501
@syedpeer8501 2 года назад
గీతం విశ్విద్యాలయాల ఆస్తుల్లో సగ భాగం నారా చంద్రబాబు నాయుడు గారికి రాసిచ్చారు. దీన్ని క్విడ్ ప్రో కో అంటారో లంచాలు అంటారు నాకిది నీకు ఇది అంటారో లేక టిడిపి బిజెపి జన సేన కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలకు చెందిన కమ్మ సామాజిక వర్గం వారు త్యాగం అంటారో. న్యాయ వ్యవస్థ చేప్పాలి?
@Arjun74329
@Arjun74329 2 года назад
Bharat gaari maata chaalaa hundhaaga vuntundhi
@revarendveerraju5393
@revarendveerraju5393 2 года назад
నాయనా జాఫర్ నువ్వు ఎలా తిరగేసి మరగేసి అడిగినా ఈయన ఫీజులు తగ్గించడు
@raviprbvloges1715
@raviprbvloges1715 2 года назад
చెప్పలేం ఫ్రీ ఇవ్వొచ్చు.....
@mahath1780
@mahath1780 2 года назад
Orey barath ga education Innistitution anedi service orientation lo establish cheyali. Kani business cheya kudadhu ra gutle...
@venkatramnnahreddi4907
@venkatramnnahreddi4907 2 года назад
Brilliant and good person
@dancerbhavana
@dancerbhavana 2 года назад
Free education ivvaru free govt land matrame kaavali
@likihithadulipalla8679
@likihithadulipalla8679 2 года назад
Faculty ki accountslo chupinche salrieski realgaa ichche salries lo difference ledantoo oppukogalaraa!
@mallaiahbachu9677
@mallaiahbachu9677 2 года назад
It will happen in small colleges to keep up the standards good payment is needed for faculty
@m.r.prasad
@m.r.prasad 2 года назад
@@mallaiahbachu9677 గీతం చిన్న కాలేజీ కాదు. వాళ్ళు IIT లతో బిట్స్ పీలానితో పోల్చుకుంటున్నారు.
@mallaiahbachu9677
@mallaiahbachu9677 2 года назад
@@m.r.prasad yes brother such inistitutions are required for middle class people
@venuvarma2636
@venuvarma2636 2 года назад
@@m.r.prasad that's a big joke..their standards are not that good
@m.r.prasad
@m.r.prasad 2 года назад
@@venuvarma2636 ఈ కాలేజీలు మెరిట్ ఉన్న స్టూడెంట్స్ ని వెతికి పట్టుకొని , వాళ్ళ ర్యాంకులతో ఒక వెయ్యి మంది ని ఆకర్షిస్తారు . అదీ బిజినెస్ ట్రిక్.
@georgeebenezer3351
@georgeebenezer3351 2 года назад
Bharat garu you are speaking very bold . Nice speaking. Vary great👌
@khasimsharifshaik6258
@khasimsharifshaik6258 2 года назад
Gautam university is a great university in andhra pride of andhra. So many get best top most job s from the university of gitam
@parimivenkatramaiah5912
@parimivenkatramaiah5912 2 года назад
Very well replied. The anchor started aggressively but couldn't pin the interviewee who has shown great command
@arunjoshyvenkatesh759
@arunjoshyvenkatesh759 2 года назад
Excellent narration ,his morale is high
@ratnamkadali
@ratnamkadali 2 года назад
Good..job...Mr.. jafar
@pavankumar-bb4wq
@pavankumar-bb4wq 2 года назад
Geetham lo Naku telisina eddaru chadivaru( btech + mtech )...6 years andulo vunna vallaki knowledge sunyam.. geetham..there is a drug culture...Veedu Malli kaburlu cheptunnadu...
@raghavendradhumalarao8792
@raghavendradhumalarao8792 2 года назад
Very nice talk very much knowledgeable.hats off to you sir.
@varaprasad7735
@varaprasad7735 2 года назад
Dabbu unna వాళ్ల badi , college university
@janakiraourrinkala2506
@janakiraourrinkala2506 2 года назад
కొంత మంది పెదపిల్లలకు fee లో సబ్సిడీ ఇస్తాము అని మీరు Govt నుండి ల్యాండ్ తక్కువ రేటుకు తీసుకున్నట్లు అయితే మీరు ఖచ్ఛితంగా ఆ promise ను honour చేయాలి.. అంతే గాని useless సొల్లు కబుర్లు కట్టిబట్టు సామి
@nagarajuazmira6543
@nagarajuazmira6543 2 года назад
World lo India Power full undalante group 2 గెజిటెడ్ అధికారులు meda interviews cheyandi
@sribhanudasari6781
@sribhanudasari6781 2 года назад
I support
@arvindaug
@arvindaug 2 года назад
No comment 🥺😩From Jaffar baby😂
@baireddyvenkatramireddy9704
@baireddyvenkatramireddy9704 2 года назад
Vizag లో సంపాదించినా తరువాతే మీరు banglore, hyderabad లో lands కొన్నారు.. Bits pillani తో మీకు పోలిక correct కాదు...
@indianwoods
@indianwoods 2 года назад
Arey babu vallu okkappudu goldspot company AP distributers valla oka tatha TDP Ex Mp oka Tatha Congress Ex MP
@NanduTalksSongs
@NanduTalksSongs 2 года назад
Ni maatallone garvam gheera chiraku kanipistundi kada ra
@JK-fu4bh
@JK-fu4bh 2 года назад
Bharath Gaaru chala Honest gaa chepparu. Vinataniki chala baga anipinchayi Bharath gaari maatalu
@surya-nb1no
@surya-nb1no 2 года назад
Honesty person
@LSNtoday077
@LSNtoday077 2 года назад
Sir Sri Chaitanya college owner ni interview cheyyandi sir plz Covid time Lo kuda 1lakh fee thesukuntunnaru sir
@achuthramakrihna6075
@achuthramakrihna6075 2 года назад
Jafar garu we want interview with kodali nani
@baireddyvenkatramireddy9704
@baireddyvenkatramireddy9704 2 года назад
రాళ్లు రప్పలు ఉంన్న oతమాత్రాన మీరు అక్రామిస్తే land మీది అయిపోతుందా.. ఎక్కడ కూడా land correct అన్ని చెప్పలేదు.. మీరు చేస్తున్నది business.. Lands మాత్రము వందల acres free గా తక్కువగా ఉండాలి
@joshisharma16
@joshisharma16 2 года назад
Truly speak
@kumarvenkat
@kumarvenkat 2 года назад
Sir many sugar coated words u told. Then what about donations for medical seats .we never believe these political business men. Enduku sir jananni gorrelni chestaru bharat Choudhary garu.
@subbarao768
@subbarao768 Год назад
Explained in maturity manner and in excellent speech .👍
@surya-nb1no
@surya-nb1no 2 года назад
Good person
@moinaroshan3698
@moinaroshan3698 2 года назад
గవ్నమెంట్లాండ్ ఫ్రీ గా, takkuvagaa land ఎందుకు , ఇవ్వాలి, when ur not doing service. U don't want do service but u want be in politics ,anduke TDP ni దూరంగా పెట్టింది
@ballakota9855
@ballakota9855 Год назад
వాళ్ళు పేదవాళ్ల పక్షం ఎందుకుంటారు... పేరు చూపించి ఏదైనా దొబ్బాయ్య్యాలని...
@reddybvvenkat6960
@reddybvvenkat6960 2 года назад
Jafffar gone mute.... stanford స్టాండర్డ్ కనబడుతుంది...intelligent man...
@pylasri
@pylasri 2 года назад
కమ్మ సామాజిక వర్గం దోపిడీ కి నిదర్శనం ఈ గీతం వర్సిటీ
@Amirineniumakanth
@Amirineniumakanth 2 года назад
Inkenni rojulu kamma valla mida padi edustaru ra miru Devudi photo tisi comment lu pettu niku God photos pette ri8 ledu kulam kulam sachipotunnaru kadara
@umashankargaganam8210
@umashankargaganam8210 Год назад
MR. Bharat ,as an educationist sicerely replied Jaffar., journalist who is not expert in ven turing in quality&quantity.Ultimately He is biased with poliitics.Bharat is impartial in answering.This much,MR.Jaffar cannot question our JAGAN about Edu.institutions.Andf,u create wha t he not cunning&concerned?
@durgaraoeluru5512
@durgaraoeluru5512 2 года назад
జాఫర్ గారు ప్ర భుత్వ నేతలను ఇంటర్ వ్యూ చేసి ప్రజలకు ఉపయోగ పడండి
@shivamandava8726
@shivamandava8726 2 года назад
లోకేష్ కంటే చాలా బెటర్......
@manitejachinni5863
@manitejachinni5863 2 года назад
Very nicely said by sir
@mnvsraju7937
@mnvsraju7937 2 года назад
Bharath enni cheppina GITAM KABJA CHESINDI. IDI NIJAM.
@kkintali3987
@kkintali3987 2 года назад
Jafer babu neku ethics vunnaya In a similar way, why can't you ask to ruling party people?
@ఆనందవిహారి
@ఆనందవిహారి 2 года назад
Veedi clg state goppa clg ..veedu chadivindi usa lo ..endinraa baalaraaja..America lo chaduvu veru..ikkada chaduvu veru ra kamma gajji nayala....ninnu vizag lo enduku odincharoo ipudu artham avthundi...meeku money imp ..
@raovs4666
@raovs4666 2 года назад
GITAM has occupied 40 acres should give back 40 acres of Government land to the Government .......GITAM enjoyed 40 acres of government lands nearly for 40 years and should be returned back and it is a MUST.............
@RJkoneti
@RJkoneti 5 месяцев назад
Chala baga matladthunnadu. He should be in politics
@naveengandiboina1787
@naveengandiboina1787 2 года назад
Pakka commercial politician...
@krajasekhar4065
@krajasekhar4065 2 года назад
ప్రైవేట్ బిసినెస్ కొరకు ప్రభుత్వం స్థలం ఎందుకు ఇవ్వాలి? మిరు అందరికి అవకాశాలు ఇవ్వాలి...
@prathappalavelli4695
@prathappalavelli4695 2 года назад
Educated politician... Always do some good for people and also he is very clear crystal
@balaraju9776
@balaraju9776 2 года назад
Bharat garu chela intelligent ga matladinaru, I feel very mature person.
@sailakumar174
@sailakumar174 Год назад
Medical And Education Govt Chetilo matrame Undali
@DharshanadsDancer
@DharshanadsDancer 2 года назад
Brand publicity kosam bro.
@ballakota9855
@ballakota9855 Год назад
బౌండరీస్ 1 గజం కాదు మారడానికి... 40 ఎకరాలు...
@krishnatondepu7982
@krishnatondepu7982 2 года назад
Bharath sir, very very nice interview n nice talking sir, COVID lo kuda staff ki full salaries ichhi chala help chesaru - meru parliament varaku tappakunda vellali sir
@rajkumargutta5935
@rajkumargutta5935 2 года назад
Jaffar garu, will u question everyone the same way.
@baggirijagan679
@baggirijagan679 2 года назад
Government land kabja court permission stay icharu enjoying.
@navinkerella
@navinkerella 2 года назад
Don't compare GITAM with IIT brother.
@harishachanta4454
@harishachanta4454 2 года назад
see i agree with him but he cant compare GITAM with IIT and BITS
@Ribeye512
@Ribeye512 2 года назад
Jaffar stunned in silence. Show this to your Ysheepee mla’s, not every town is Pulivendula, Vizag will come back!
@sailakumar174
@sailakumar174 Год назад
Gitam Ni Govt Hand Over Chesi Au Lo kalapali Telugu Dongalu Pakka
@praveenkumardara6132
@praveenkumardara6132 2 года назад
Too much ...you are taken land from govt But you will not useful to govt Great attitude bro
@nagakishorev7272
@nagakishorev7272 2 года назад
Bharath anna is real hero good person well education
@satyakode
@satyakode 2 года назад
Good interview🙏
@3netram
@3netram 2 года назад
Yes, great sir, ma అల్లుడు కూడా schoolor ship tho gitam lo chadhuvuthunaru. Great sir
@ratnakumari2848
@ratnakumari2848 2 года назад
K ki v,
@tarajuvvalugang5680
@tarajuvvalugang5680 2 года назад
Gitam loo join aythe pakka job sir
@gaddupallia2200
@gaddupallia2200 2 года назад
Ma bharath anna speech super Jai bharath Jai tdp jai NTR iam bharath fan
@MrJpreddy
@MrJpreddy 2 года назад
Don't compare Geetham with IITs🤪
@aplinescurrent1834
@aplinescurrent1834 2 года назад
Good to hear. Thank you
@sriduttmadduluri1526
@sriduttmadduluri1526 2 года назад
Annaaa pichekinchav interview 👌👌👌
@rameshnaidudogga3804
@rameshnaidudogga3804 2 года назад
I think you are genuine person Bharat.
@umashankar-gg1zb
@umashankar-gg1zb 2 года назад
Antha ledu
@smr3284
@smr3284 2 года назад
Profitq తగ్గించుకుంటే అవుతుంది లేండి.. ఆ ముక్క మాత్రం వదలకుండా.. నాన్చుడు
@user-ng5hn3zm5r
@user-ng5hn3zm5r 2 года назад
Geetam meda attack enduku jarigindi adi chapandi sir
@indianwoods
@indianwoods 2 года назад
Vizag lo ani lands medha attacks jarigi ycp vallaki lands kavali
@raghavenderbandaru4333
@raghavenderbandaru4333 2 года назад
Mari govt land koteymani e law lo vundhi
@gsrprojects667
@gsrprojects667 2 года назад
Good answers by Bharath
@praveenatukuri8300
@praveenatukuri8300 2 года назад
Enti mummy voice ilaga undhi
@sivaramakrishna4
@sivaramakrishna4 2 года назад
BHARATH EXCELLENT
@raghavenderbandaru4333
@raghavenderbandaru4333 2 года назад
Lokesh kante chala better
@prathappalavelli4695
@prathappalavelli4695 2 года назад
Jaffar garu... Me pillalu... Govt school lo chadvuthunara... Ledaa,... Lekha fees takuva ayna government schools lo chadvuthunara...
@subbareddys4079
@subbareddys4079 2 года назад
Andaru Chadavali.。Andaru yedagaali...Only Kammmas ke Kadu
@indianwoods
@indianwoods 2 года назад
Nenu kamma Nenu chadivindhi Malla Reddy College na Friend VNR lo chaduvukunnadu adhi oka Kamma vala Collage so ante ietha
@getlost6652
@getlost6652 2 года назад
Jaffar :Sir sir e education vishayam vadhileysi politics matladkundhama
@karisekumar174
@karisekumar174 2 года назад
Provide admissions to poor students.
@vijayendra1673
@vijayendra1673 2 года назад
TDP CM candidate
@sanjays7961
@sanjays7961 2 года назад
Okkappudu jaffer ante Dhadaputtinchevadu eppu Harikada vintunnadu
@malliatsee4931
@malliatsee4931 2 года назад
కుండ బద్దలు కొట్టటం అంటే ఇదే.. ఇలాంటి వాళ్ళను ఎన్నుకోండయ్యా బాబు.. మంచి జరుగుతుంది..
@rajeshkhanna8260
@rajeshkhanna8260 2 года назад
Jaffar pls note , they looted public property. First of all he is non local .Accured land kabja and fisherman. I am born & Birth in Visakhapatnam. Kamammas ,acquired totally for your kind information. Take it as granted
@subbameka1890
@subbameka1890 2 года назад
He told very nicely.
@raghavenderbandaru4333
@raghavenderbandaru4333 2 года назад
Neku siggu vunte govt bhumi enduku ra
@Ribeye512
@Ribeye512 2 года назад
Siggu Dhammu, jeblo dammidi ledu kani.. nee yavva
@RAMESHtechconnect
@RAMESHtechconnect 2 года назад
Jaffer bro bharath too smart and intelligence compare to u. He know question u Or govt asking.
@navvy45
@navvy45 2 года назад
Mr Bharat is giving example of Harvard and says fed will pay money to students directly. In AP, the government is asking for poor kids because govt provided 35acres land in the past as incentive . Harvard never took incentive from Fed.
Далее
МАЛОЙ ГАИШНИК
00:35
Просмотров 460 тыс.