Тёмный

BALU ku Prematho Special Event | 26th September 2021 | Full Episode | ETV Telugu 

etvteluguindia
Подписаться 22 млн
Просмотров 1,7 млн
50% 1

#balukupremathospecialevent #telugushow #etvwin #spbalu #balukuprematho
Tollywood prominent singers and actors recall their memories with S. P. Balasubrahmanyam on his death anniversary and dedicate a few songs from his movies.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(RU-vid) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(RU-vid) - bit.ly/35xdqtu
ETV Dhee(RU-vid) - bit.ly/2Ok8zWF
ETV Plus India(RU-vid) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(RU-vid) - bit.ly/2OkEtTb
ETV Life(RU-vid) - bit.ly/2OiKAY6
ETV Telangana(RU-vid) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(RU-vid) - bit.ly/2OKARZz
ETV Annadata(RU-vid) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook -
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

Опубликовано:

 

26 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,4 тыс.   
@viswanetra-px4si
@viswanetra-px4si 3 года назад
కీ.శే.బాలసుబ్రమణ్యం గారికి, భారత రత్న బిరుదు ఇవ్వాలని మన కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా 🙏🇮🇳 కోరుతున్నావారు ఒక లైక్ కొట్టండి 👍
@svenkanna8891
@svenkanna8891 3 года назад
I like music .like SPB garu🙏🙏
@srinivasurayavarapu9065
@srinivasurayavarapu9065 3 года назад
ఎప్పుడో కాదు ఈ ఏడాదే భారతరత్న ఇవ్వాలి...సంగీతంసామ్రాజ్యం లో తిరుగులేని గాయకుడు మన "బాలు" గంధర్వుడు
@ramabrahmamp9736
@ramabrahmamp9736 2 года назад
నీశాందేహంగా ప్రకటించాలి, లేకుంటే హృదయయం ఉన్న ప్రతి గాన హృదయం ఏకం అయ్యి ఓరోజు సంగీత సరస్వతి పుత్రి పుత్రుడు కన్నీటి హోరు వినిపిస్తే అదే భారత రత్న ❤🌹❤
@naganandinikvl4424
@naganandinikvl4424 2 года назад
He deserves Bharat Ratna
@suma8715
@suma8715 2 года назад
No no aayanaki bharatha rathna evvadam yenti sir aayanaperumidhuga indian baalu ani awards andhariki eppinchali edhi naa korika. Nijama kaadha cheppanddi
@jenneshiva8576
@jenneshiva8576 3 года назад
రామోజీ రావు గారికి చాలా థ్యాంక్స్ ఈటీవీలో ప్రసారం చేసినందుకుధన్యవాదాలు అలాగే స్వర్ణాభిషేకం లో ఎస్పీ చరణ్ కిపాట లు పాడే అవకాశం ఇవ్వాలని కోరుచున్నాము
@daksha3333
@daksha3333 2 года назад
It's simply moving to see SP Charan singing Eduta Neeve ..on this occasion ...all wet eyes
@jkc1140
@jkc1140 9 месяцев назад
ఇది 2021 లో జరిగింది ఇప్పుడు 2023,,, రెండు సంవత్సరాలకు sp చరణ్ గారు బాలు గారి లోటును తీర్చేలాగా చేసిన రామోజీరావు గారు నిజంగా గ్రేట్..... All credits goes to👌etv and రామోజీరావు.... 👌👌👌👌
@venu8310
@venu8310 3 года назад
ఈటీవీ బృందానికి జేజేలు ఇంత అందమైన తెలుగు బాష తో బాలు గారికి ప్రేమతో నివాళులు అర్పించారు .... హాట్సాఫ్ రామోజీరావు గారు ...మీకు మాత్రమే సాధ్యం ఇటువంటి కార్యక్రమాలు
@lakshminarayanr319
@lakshminarayanr319 3 года назад
0
@prabhakark.s882
@prabhakark.s882 3 года назад
@@lakshminarayanr319mkkkkjjj
@midhunasri1215
@midhunasri1215 3 года назад
@@prabhakark.s882 qaqQq
@nagamanimadamshetty7127
@nagamanimadamshetty7127 3 года назад
Charan garu paadutunte chaala baadha paddaaru naku baadesindi
@ravindrayelavarthi6877
@ravindrayelavarthi6877 3 года назад
Ok
@suryakumariregulagedda984
@suryakumariregulagedda984 3 года назад
బాలు గారి పాట ఇంకా అందరి మనసుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది ఎన్నేళ్ళయినా,చరణ్ గారికి పాడుతా తీయగా బాధ్యత ను అప్పగించడం రామోజీరావు గారి సంస్కారానికి నిదర్శనం
@suhasinisubhashini3836
@suhasinisubhashini3836 3 года назад
Iam so happy
@shyamramaraju3385
@shyamramaraju3385 3 года назад
No Mano Gariki iste Baguntadhi, he is also legend
@sudhabehara392
@sudhabehara392 3 года назад
Avunandi Charan ni paduthaatheeyagaa seat lo kurchopettinanduku very Happyyyy
@shivaramuluranga7913
@shivaramuluranga7913 3 года назад
,,,,,,,,,,,,,,, ppp till yee3😘💯433
@kummarisrikanth9047
@kummarisrikanth9047 3 года назад
4L
@kanyakumari4330
@kanyakumari4330 3 года назад
Ee program ki shailaja, balu gaari daughter pallavi, balu gaari wife kudaa vasthe chaalaa baagundedhi. Charan ippudu maa balu nuvve. Nachhithe oka like.
@s.leelaprasad4994
@s.leelaprasad4994 3 года назад
ఈనాడు అధినేత రామోజీరావు గారు మీరు మధుర గాయకుడు బాలు గారి స్వరాభిషేకం మా జీవితంలో ఎంతో ఆనందం కలిగిస్తుంది కాని బాలు గారి లేని లోటు పుడ్చలేనిది. మీకు మీ టీమ్ కి కృతజ్ఞతలు. 💕💕
@bharatkumarpalli6126
@bharatkumarpalli6126 3 года назад
తెలుగువాడిగా పుట్టడం నేను చేసుకున్న అదృష్టం. బాలు గారు తన పాటలతో మనలో ఎప్పటికి బ్రతికే ఉంటారు...💐💐
@shobharani596
@shobharani596 3 года назад
Jankamma akada
@subashchandrabos9352
@subashchandrabos9352 3 года назад
@@shobharani596 aaaaaaaaaaaa
@Yadayadayidarmasya
@Yadayadayidarmasya 3 года назад
@@shobharani596 New6y5y
@sreenunelaturi7437
@sreenunelaturi7437 3 года назад
Rt
@sreenunelaturi7437
@sreenunelaturi7437 3 года назад
RytrTerttrtttrrtr
@sheikfirdous91
@sheikfirdous91 3 года назад
అమాయకత్వానికి అమరవీరుడు, సంగీతానికి సూర్యుడి లాంటివాడు, మన సుబ్రహ్మణ్యం గారు ఎప్పుడు వెలుగుతూ ఉంటారు RIP 💕
@adulapuramsrinivas7298
@adulapuramsrinivas7298 3 года назад
కీరవాణి గారు.. చాలా గొప్పగా మాట్లాడారు.. ఇది నూటికి నూరుశాతం నిజం. ఎందరో మహానుభావులలో మీరూ ఒక్కరనేది భారత దేశ ప్రజలకి తెలుసు. అలాగే....దశావతారాలు అనేది ఎంత నిజమో.. అలాంటి కోవకే మన బాలు గారు చెందుతారనేది అంతే నిజం. ఇంత గొప్ప మనీషి జీవించిన కాలం లో నేనూ ఉన్నందుకు ఎంతో గర్వపడుతున్నాను.
@shailajaracharla8647
@shailajaracharla8647 3 года назад
E program chusi thelugu vari ga janma danyam chesukunna.. bumi pai adbuthame spb garu.. we should learn from him alot.. we miss you father.. mimmalni varninche matalu kanipettali kothaga.. Telugu basha lo padhalu saripovu..
@praveendarala9176
@praveendarala9176 3 года назад
❤️❤️బాలు గారి జననం తెలుగుజాతికి ఒక వరం ఆయన పడుతుంటే సంగీతం సైతం కొడుతుంది సలాం ఆయన స్వరం వింటూంటే వస్తుంది ఒక్క ఎనలేని కొనలేని అనుభూతి❤️❤️, 😭MISS YOU BALU SIR 😭
@rottellaniranjan3193
@rottellaniranjan3193 2 года назад
No words to sea simply excellent my pranams to SP Garu 🙏🙏🙏
@sitaratnamkaruturi1899
@sitaratnamkaruturi1899 3 года назад
ఆ మహానుభావులుకి అంత గొప్పగా నివాళులర్పించిన రామోజీరావుగారికి ధన్యవాదాలు
@moukthikamothukuri664
@moukthikamothukuri664 3 года назад
Th
@Suneetha_213
@Suneetha_213 3 года назад
Ramoji sir.. nenu purthiga chudaledu e episode keeravani garu ami matladero Evi Anni miss ayya please RU-vid lo send cheyaraa
@lakshmimaganti3738
@lakshmimaganti3738 3 года назад
Very true,
@dhananjivarun9900
@dhananjivarun9900 2 года назад
D
@vdreamsinterior71
@vdreamsinterior71 2 года назад
Great salute 🙏🙏
@saicharita5265
@saicharita5265 3 года назад
బాలుకు జేజేలు Etv కి జేజేలు బాలు గారిని ప్రేమిచే ప్రతి హృదయానికి జేజేలు
@rlakshmibairoysing3413
@rlakshmibairoysing3413 2 года назад
Could not stop my tears when watching the programme. May God bless us with another Dr SPB in SPB Charan.
@powerstarpavankalyan3908
@powerstarpavankalyan3908 3 года назад
మీరు పాడిన పాటలలో ఎప్పడు విన్న మీరు మాతో వుంటారు SPB lives on......💐💐🙏🙏
@chandukasimkota1892
@chandukasimkota1892 3 года назад
E program chusi enthamandi emotional ayyaru
@vsnraosaanam5451
@vsnraosaanam5451 3 года назад
I am also one of them ❤️❤️
@simhachalampenke3498
@simhachalampenke3498 3 года назад
Pp P
@jksraghava
@jksraghava 2 года назад
still can't believe that Balu garu is not physically with us, very sad, Om Shanti 🙏🙏
@prasanthapalakkal
@prasanthapalakkal 2 года назад
During the introduction, I literally cried.. finally when the introduction finished with Sagarasangamam song, tears flowed.. what. A programme!!! Only ETV can do this.. dear Balu sir, koti pranamas..
@AnilKumar-cl8hc
@AnilKumar-cl8hc 2 года назад
Emotional avvadaniki... Ee program a choodakarledu ... Balu gaaru gurinchi taluchukunte chaalu..
@sirikondasatti
@sirikondasatti 2 года назад
11/03/2022 - ఇంకా చూస్తున్నాను, చూస్తునే ఉంటాను బాలుగారుని - ఆయన మనలో లేడన్నది జీర్నించుకోలేక పోతున్నాను. ఆయన పాటలు చూస్తుంటే మనలోనే ఉన్నాట్టుగానే ఉంది.
@jrajendraprasad3548
@jrajendraprasad3548 3 года назад
బాలు గారి పాద పద్మ లకు మనస్పూర్తి గా ధన్యవాదాలు
@harivijju
@harivijju 3 года назад
కార్యక్రమం చాలా చక్కగా ఉంది... ఈ టీవీ కి ధన్యవాదాలు... రామోజీ రావు గారి ఆలోచనలకు శతకోటి వందనాలు...
@jayaramv2663
@jayaramv2663 3 года назад
బాలు గారికి ఆత్మ కి శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నా జై శ్రీరాం
@rajeshvarma9355
@rajeshvarma9355 3 года назад
*నువ్వెళ్ళినా నీ పాట మాతోనే..* ఒకటా..రెండా.. నలభై వేల పాటలు.. నాలుగు తరాలు.. పరవశించిపోయిన కోట్లాది హృదయాలు.. ప్రతి మనిషి జ్ఞాపకంలో ఆయన పాట.. ఏ వయసు వారికి ఆ అనుభూతి.. బాల్యమా.. యవ్వనమా.. కౌమారమా.. వార్ధక్యమా.. జీవితంలోని అన్ని దశలకు అన్ని రకాల పాటలు.. ప్రేమా..విషాదమా.. ఆవేశమా..రౌద్రమా.. సరదానా.. సంతోషమా.. ఎప్పుడు ఏదడిగినా చిటికెలో తీసి ఇచ్చేస్తుందా స్వరపేటిక.. అసలు పాటకు ఆయనే పీఠిక...! ఇక భక్తి గీతాలా.. అయ్యప్ప దేవాయన మహ.. అంటే పలకడా శబరిగిరీశుడు... జయజయ వినాయకా శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక..అని స్తుతిస్తే నీ రూపంలోనే కదిలి రాలేదా గణపయ్య.. నీవూ మా వలె మనిషివని..నీకూ మరణం ఉన్నదని తెలిసీ ఎలా బతికేది.. అంటే సమాధి చీల్చుకురాడా షిర్డీ సాయిబాబా.. ఆ గళం విని మురిసిపోలేదా మల్లన్న.. ఏడుకొండలూ దిగిరాడా వెంకన్న.. మీటింగులో నీ గీతమే.. పెళ్ళిలో నీ గొంతే.. గుడిలో నీ పాటే.. మా గుండె గుడిలో నీ గళమే... నువ్వు మా హృదయాలలో నింపిన జాలమే.. మా బ్రతుకులో నీ పాటలు కలకాలమే..! చేయెత్తి జై కొట్టు తెలుగోడా.. ఈ ఒక్క పాట రాష్ట్రం మొత్తం మీద ప్రకంపనై.. తెలుగుదేశం పార్టీకి అలంబనై.. ఎన్టీఆర్ విజయగీతికై .. గ్రామాలలో ఆ యుగపురుషుడి రాకకు సంకేతమై.. మారుమ్రోగిపోయి.. పల్లె..పట్నం ఊగిపోయి.. 1983 నాటి చరిత్రలో నందమూరి మాట.. బాలసుబ్రమణ్యం పాట... కూలిపోయె తెలుగునాట కాంగ్రెస్ కంచుకోట.. సంగీతమే నీ ప్రపంచం.. మాకు వినిపించేవి నలభై వేల పాటలే..వాటి వెనక ఎన్ని లక్షల రిహార్సల్స్ .. ఎంత సాధన..ఇంకెంత శోధన.. నిదురలో.. మెలకువలో నీ గొంతు కువకువ.. నీ పాట మెళకువ.. సంగీత ప్రపంచానికి నీ స్వరమే వేకువ.. సంగీత సరస్వతికి దొరకునా ఇటువంటి సేవ... నీ పదరాజీవముల చేరు నిర్వాణ సోపాన మధిరోహణము సేయు త్రోవ.. నువ్వెళ్లిపోయావంటే చెప్పలేని బాధ.. గుండెలు పిండేస్తున్న ఆవేదన.. మౌనరోదన.. అంతలో నీ పాట.. నేల నలు చెరగులా అదే ప్రతిధ్వని.. అరె..అన్ని చోట్లా నువ్వున్నావే.. ఎక్కడ విన్నా నీ గొంతే.. అంటే నువ్వున్నావు.. ఉంటావు.. నేనున్నంత కాలం నా గుండెలో.. నా తర్వాత నా బిడ్డ గొంతులో.. సినిమా ఉన్నంత కాలం ప్రతి పాటలో..సంగీతమనే ఒక పాఠంలో..ప్రతి పుటలో.. షాదీలో..షామియానాలో.. ఖానాలో..ఖాందాన్లో.. హాల్లో..హల్లోలో.. షోలో..సోలోలో.. తానాలో.. ప్రతి మనిషి తానా తందానాలో.! *మనిషికే మరణం..* *గొంతుకు కాదు..!* బాలు కనిపించడేమో ఆయన పాట వినిపిస్తూనే ఉంటుంది.. ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక భాషలో.. మూగవాడి గొంతులో కూడా భలేభలే మగాడివోయ్ అంటూ..అనిపిస్తూ..తనలో తనకే వినిపిస్తూ.. బాలూ పాట.. తేనెల ఊట.. చిన్నప్పటి నుంచి నాతోనే.. ప్రతి వయసులో.. ప్రతి శ్రుతిలో..నేను పాడే అపశ్రుతిలో.. నిరంతరం నా స్మృతిలో.. గాన గంధర్వుడు ఎస్పీబికి కన్నీటి నివాళితో..😢🙏🏻 రాజేష్ వర్మ చేకూరి
@swarupsaviti1306
@swarupsaviti1306 3 года назад
Entha baaga cheppaaru sir balu gari gurinchi tqs a lot sir
@krishna-kk3jv
@krishna-kk3jv 3 года назад
Balu I remember you always
@eskurifarms
@eskurifarms 3 года назад
Your a great writer.. Balu garu great
@srikalab118
@srikalab118 3 года назад
Am rasaru sir balu garini melo ikyam checukunttu 🙏🙏🙏
@rajeshvarma9355
@rajeshvarma9355 3 года назад
మీ గీతం ఎన్నటికీ గతం కాదు... మీ పాట అలా మా చుట్టూ తరంగాలలో... మీరు అలా మా అంతరంగాలలో... మిస్ యు బాలు గారు 😢🙏🏻 రాజేష్ వర్మ చేకూరి
@ramanamurty5197
@ramanamurty5197 3 года назад
రామోజీరావు గారికి , బాలు గారికి కోట్ల వందనములు .
@chinnailoveu9034
@chinnailoveu9034 3 года назад
🙏🙏🙏🙏🙏🙏సూపర్ హిట్ సాంగ్స్ నీ మనకు అందించారు బాలు గారి కి 🙏ఆత్మ కి శాంతి చేకూరాలని అని 🙏🙏💐💐💐💐🌹🌹🌹🌹🙏🙏🙏🙏
@Lavanya_nagaraj
@Lavanya_nagaraj 3 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gurralasrinivasarao9997
@gurralasrinivasarao9997 3 года назад
అద్భుతః , nicely composed, ఆద్యంతం చాలా చక్కగా కార్యక్రమాన్ని చక్కదిద్దారు నిర్వాహకులు , వారికి ధన్యవాదాలు , కార్యక్రమంలో కీరవాణి గారి వ్యాఖ్యానం తో సమర్పించిన నివాళి హృదయాలని ఆర్థ్రతతో ఉక్కిరి బిక్కిరి చేసి , అందరిని కంట నీరు పెట్టించింది , కీరవాణి గార్కి ధన్యవాదాలు , బాలు గారికి మరణం లేదు , ఆయన అజరామరుడు🙏🙏🙏
@daksha3333
@daksha3333 2 года назад
Hats off to Ramoji sir that he is ensuring that the dream project of SPB Padutha Teeyaga do continue even after the greatest loss of Legendary singer SPB to the music world.
@gandamvijayabhaskarreddy6620
@gandamvijayabhaskarreddy6620 3 года назад
Tq tq balu garu ఇదంతా నీ క్రెడిట్ ఎందరో కళాకారులను మా ముందు తెచ్చెనందుకు ఈటీవీ ధన్యవాదములు
@syamprasaddasari3545
@syamprasaddasari3545 3 года назад
Miss you lot
@ramreddyg7571
@ramreddyg7571 3 года назад
నేను ఒక చిన్నఅభిమానిని బాలు గారి కి ఇ ప్రోగ్రాం చూచి చాలా హ్యాపీ feel అయ్యాను
@sagarbabu8933
@sagarbabu8933 3 года назад
సూర్యుడి కనిపించని రోజు అయిన ఉంటుందేమో గానీ బాలు గారి పాట వినిపించని రోజు ఉండదు
@venkatavr1239
@venkatavr1239 3 года назад
ఇది చాలా వాస్తవమైన విషయం
@viswanadh5641
@viswanadh5641 3 года назад
This is fact
@subbalakshummachapala9043
@subbalakshummachapala9043 3 года назад
Balu garu bratike unatu undi e program chustunte
@padmalatachengalvala473
@padmalatachengalvala473 2 года назад
Absolutely right andi
@sharathkatta5075
@sharathkatta5075 2 года назад
కీరవాణి వారు మీరు నిజంగా సూపర్ సార్ బాలు గురించి ఎంత చెప్పిన తక్కువే అన్నారు కానీ తక్కువ సమయంలో ఆయన గురించి ఎంతో గొప్పగా చెప్పారు...🙏🙏🙏
@Nizam0959
@Nizam0959 3 года назад
బాలు గారి లాంటి కంఠం ఈ సమకాలీన గాయకులలో చాలా వరకు కనిపించడం లేదు.వారు లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. నిజంగా జీర్ణించుకోలేక పోతున్నా బాలు గారు.... చరితార్ధులు మీరు....మీ పాటకు మీ గానకంఠానికి మరణం లేదు.😭 చరిత్రలో నిలిచిపోతారు మీరు....🙏 పాటకు జీవం పోసిన, పాటలో జీవించిన బాల సుబ్రహ్మణ్యం గారు మీరు చిరంజీవులయ్యా చిరంజీవులు.....😭😭😭 🙏
@MuraliBoddapati-r4u
@MuraliBoddapati-r4u 4 месяца назад
Sri SP Charan paadeppudu padina aavedhana anthaa-inthaa kaadhu. Naakythe kallammate neellu nadhila pravahinchaayi. Balu gariki స్మత్యంజలి/అంజలి ఘటిస్తున్నాను శోకతప్త హృదయంతో...❤
@sanjukumar580
@sanjukumar580 3 года назад
చివరి శ్వాస వరకు మాకు పాటలు అందించారు , ఎప్పటికి మరువలేని పాటలు అందించారు ఎన్నటికీ మర్చిపోలేనీ జ్ఞాపకాలను మిగిలిచరు Miss you balu Garu 😌 Love you forever SIR
@purandharkottana7066
@purandharkottana7066 3 года назад
13:55 చరణ గారు బాధపడుతూ 🥲🥲 పాడుతుంటే చాలా బాధ అనిపించింది......ఆ భగవంతుడు ఆయనకీ ధైర్యం ఇవ్వాలని ప్రార్ధిద్దాం 🙏🙏🙏
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln 3 года назад
మీ గానం వింటేచాలు మరో ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నా,రోజూ మీ పాటలు వింటూ బతికేస్తున్నా
@UTubepessy
@UTubepessy 3 года назад
This is the best programme I have ever seen in etv. We will never miss him... Thanks Ramoji Rao Gaaru.
@mouniqua
@mouniqua 3 года назад
Out of many reasons, this is one where ETV always ensure to recognise legends and honor them all the time! 🙌🙏🏽
@sudhanandkatru1834
@sudhanandkatru1834 3 года назад
Background music song a movi
@732mojo
@732mojo 3 года назад
its primarily because of Ramoji Rao.. he respects Artists more than anybody in the country or world may be.. Ramoji film city is proof of that.. i
@srikantpotnuru3462
@srikantpotnuru3462 5 месяцев назад
Om shanti balu garu😂
@pandumyathari8356
@pandumyathari8356 3 года назад
Entha manche program chesinaduku Etv ke chala thanks 🎵🎵
@nenikehussainbashasab9508
@nenikehussainbashasab9508 3 года назад
Mesmerizing voice was muted on 25 sep 2020,,,... We miss you baalu ji... Dear బాలు still u r in our చౌలు.
@justicevajragiri7865
@justicevajragiri7865 3 года назад
It's a great pleasure to pay tribute to Balu garu with my painting of Balu garu with his mother@ 1:20 secs...
@venkatameenakshi280
@venkatameenakshi280 3 года назад
Balu garu whoever is singing ur songs, I am listening an echo of ur original voice in my ears n ur presence in my mind. My heartfelt namaskarams to great human being.
@vinodmekala7833
@vinodmekala7833 3 года назад
Thanks to etv. Specially Keeravani gaaru... you made the day more memorable
@syam261
@syam261 3 года назад
saraina varasatvaniki aa badhyata andinchinaduku chala santosham...proudly saying we r the fan ofSP balu sir now SP charan
@harish2911
@harish2911 3 года назад
TQ SWARABISHEKAM AND ETV FOR MAKING A GRAND TRIBUTE TO BALU GARU😘😍😍😍
@bhuvaneswarirajini7944
@bhuvaneswarirajini7944 3 года назад
Tq so much Ramoji Rao gaaru, we miss you balu gaaru 😭
@kvssastri
@kvssastri 3 года назад
A great programme conceived by ETV to pay respects on behalf of Telugu speaking population to one of the greatest singers produced by India. No music lover can foget Balu for ever.
@lakshmi4088
@lakshmi4088 3 года назад
బాలు గారి గురించి వేదికమీద చాలా అందంగా చేశారు ఆయన శిల కాలం ప్రతి ఒక్కరి మనుషుల్లో తరతరాలు నిలిచిపోతారు లాస్ట్ లో కీరవాణి గారి పాట తో ముగించారు కీరవాణి గారి పాట విన్నప్పుడు ఆఖరి క్షణం మరణించినప్పుడు కీరవాణి గారి పాటలు విని మన మరణించేలా అనిపించింది మనసుకి 🙏🙏🙏🙏🙏🤝👏👏👏👏
@raghunandhkotike7305
@raghunandhkotike7305 3 года назад
కీరవాణి గారి హృదయాన్ని పరచినతీరు నివాళి అర్పించినతీరు చరిత్రలో ఒక అరుదైన, విశిష్టమైన స్మరణం.👋👏🙏👍
@sailus8203
@sailus8203 3 года назад
CHARAN garu so emotional... Yedhutaa ...meere Yedhalonaa...meere CHARAN garu.. Love you sir...😍 👍👍👍 Balu garu🙏🙏🙏
@sailus8203
@sailus8203 3 года назад
@Saradaga kasepu 😊👍
@elipekalpana493
@elipekalpana493 3 года назад
చారణ్ గారు మీ బాధ ఎవరకి రాకూడదు మిమ్మల్ని చూస్తుంటే ఏడుపు ఆగడం లేదు ఐ మిస్ యు బాలు గారు
@AnuRadha-fm7sz
@AnuRadha-fm7sz 3 года назад
Charan garini chustunte Naku alage undi
@19111424
@19111424 3 года назад
SPB....no words can describe.... SPB forever....his voice will echo for generations to come....he lives in our hearts....
@tsnraoify
@tsnraoify 3 года назад
ఈ టీవీ వారికి కృతజ్ఞతలు మా బాలు గారి ప్రధమ వర్ధంతి ని ఇంత ఘనంగా చేసినందుకు. మీ ఈ కార్యక్రమం బాలు గారిని మరిచిపోయిన తెలుగు సినీ పరిశ్రమ పెద్దలకు చెంపపెట్టు. కృతజ్ఞత అంటే ఎలా ఉండాలో మీ ఈ టీవీ ని చూసైనా నేర్చుకోవాలి వారు.
@srisainannachannel7374
@srisainannachannel7374 3 года назад
Chala rojulu tharuvatha gonthu moogaboyindhi thanks to ETV and Gnapika no words love you balu nanna garu
@racheetinagendrababu8712
@racheetinagendrababu8712 3 года назад
Mundhu ga raamojirao gaariki 🙏🙏🙏🙏inkaa kontha mandhi raaledhu poniley vachina vàallu dhanyulu baalu gaaru maranam leni gaana manjari
@732mojo
@732mojo 3 года назад
Thanks and respect to Ramoji rao garu...he got very old now.. still his desire to honor artists is unmatchable.. hope his legacy will be continued by the next generation.. god bless him..
@vijayalakshmigr3959
@vijayalakshmigr3959 3 года назад
S p charan sir's voice is so cute and sweet. Excellent singing sir. 🙏🙏
@BHASKARBBHASKARB
@BHASKARBBHASKARB 3 года назад
20:37 💐❤తెలుగు జాతి పుణ్యం ధన్యవాదాలు ETV 🙏
@kvenu8066
@kvenu8066 3 года назад
Sir ramoji Rao garu really you are great and good descission by giving the opportunity to the SPC gaaru...
@alemallikarjun518
@alemallikarjun518 3 года назад
What a voice over sir nijamga chala feel tho chepparu kallalo nillu vachai superb voice super programme
@purandharkottana7066
@purandharkottana7066 3 года назад
లైక్ కొట్టకపోయినా పరవాలేదు....కానీ dislikes కొట్టకండి 🙏🙏🙏 dislike కొట్టినవాళ్ళ ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకుందాం 🙏🙏🙏
@k.shekar6845
@k.shekar6845 3 года назад
Super bhayya
@rskworld3259
@rskworld3259 3 года назад
వాళ్ళు మానసికంగా మరణించారు.. శారీరకంగా మాత్రమే బ్రతికున్నారు...
@mohansoma7752
@mohansoma7752 3 года назад
ఔను వాళ్లకు పెద్దలను గౌరవించడం తెలియదు ఎస్పీ బాల సుబ్రమణ్యం గారికి ప్రపంచం అంత అభిమానులే గి నాలుగు బెరుకులు మామూలే వదిలేయి సర్
@hema711
@hema711 3 года назад
Raakshasulu anthey...
@swapnala3712
@swapnala3712 3 года назад
Yes
@srisailamyadav8552
@srisailamyadav8552 3 года назад
బాలు గారి అభిమానులు ఎంతమంది ఉన్నారు
@srisainannachannel7374
@srisainannachannel7374 3 года назад
Konni kotla mandhi kadu kadu anamtham
@ven118
@ven118 3 года назад
Lekhat pettataniki manaki ee life saripodhu bro.
@chandukasimkota1892
@chandukasimkota1892 3 года назад
Naku Balu garu ante chala istam
@sivasatya819
@sivasatya819 3 года назад
ఒక్కమాటలో చెప్పాలంటే బాలు గారు మాకు దైవం లాంటివారు 🙏
@nutraceuticals7777
@nutraceuticals7777 3 года назад
అసలు నీ ప్రశ్న లో అర్థం ఉందా?
@umamaheshwarrao4792
@umamaheshwarrao4792 3 года назад
superb tks to etv
@himasai2165
@himasai2165 3 года назад
Daily we r blessed ,pleased & grateful to listen sb sir songs,with out ur song a day would be incomplete,every song is heart touching ,time will go like water when listening ur ssongs, we lost a great singer,but as all said ur in every house through music 🎶🎶 ,SPB SIR LIVES ON IN ALL HEARTS ,we love u sir
@smkumar5638
@smkumar5638 3 года назад
Thanks etv and Ramoji Rao garu.em cheppalekapotunnam intakante. miss u balu sir
@jbhagyalaxmilaxmi1209
@jbhagyalaxmilaxmi1209 3 года назад
తెలి కుంటానే కన్నీళ్లు వస్తున్నాయి నీవు నాకేం అవుతావు? సర్ ఇది కల అయితే ఎంత బావుణ్ణు 😭😭😭🙏
@devachennuri6410
@devachennuri6410 3 года назад
Yes your raith sister
@orionmarquis6457
@orionmarquis6457 2 года назад
SP"BALASUBRAMANYAM"..Lives On MY Hart.Antha Balu Mayam.Thank You Ramoji Raogaru.
@maringantilaxmi6945
@maringantilaxmi6945 3 года назад
ఆ గాన గంధర్వుడికి నమస్సుమాంజలి స్మరణే తప్ప మరణం లేదు ఆ గాన గంధర్వుడికి
@swaroopareddy7316
@swaroopareddy7316 3 года назад
ఇంత మంచి కార్యక్రమాలు చేపట్టి నందుకు etv కీ థాంక్యూ థాంక్యూ etv 🙏🙏బాలు గారి 😭🙏🙏
@maramajithkumar2790
@maramajithkumar2790 3 года назад
తెలుగు జాతి చేసుకున్న పుణ్యం శ్రీ శ్రీ శ్రీ శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం.బాలుడి గొంతుక మూగబోకముందే దేవుడు పిలిపించుకున్నాడు.తనకి స్వరార్చన చేయించుకోవటం కోసం.🙏🕯️😢🌌🌍🌕☀️ సూర్య చంద్రులు భూమి ఆకాశం ఉన్నంత కాలం బాలు పాట ఉంటుంది.బాలు పాటే ఓ Dictionary 🙏🕯️
@parvatiparvati3971
@parvatiparvati3971 3 года назад
👍👍👍👍🙏🙏🙏🙏
@prasadmadhiraju6023
@prasadmadhiraju6023 3 года назад
Nice 👍
@srisri1965
@srisri1965 3 года назад
Spb the god of music.. Still living with us.. Thank you to SPB గారు for making world happy with your voice..
@vadlasrisailam9526
@vadlasrisailam9526 3 года назад
ఇంత మంచి ప్రోగ్రామ్ కొరకు ఈటీవీ కి ధన్యవాదాలు
@ugandharraodora274
@ugandharraodora274 2 года назад
O111
@usharani-oz2zw
@usharani-oz2zw 3 года назад
CHERUKURI RAMOJI RAO GARU VERY GRATE THIS Etv program
@pranavsaitalala9456
@pranavsaitalala9456 3 года назад
Baalu gaariki vandanam sir thank you so much sir for everything sir thank you etv mimmalni eppatiki marchipolenu sir 🙏 meereppudu maathone untaaru etv paadutha theeyaga program dwara naaku marupuraani gyaapakaalu andinchichina meeku paadaabhivandanam spb lives on..... forever and ever my humble pranams to you sir always
@Suneetha_213
@Suneetha_213 3 года назад
Cha cha thanks Ramoji sir...maa hrudayam lo vunnattuga balu gariki arpincharu
@varagunagoonie684
@varagunagoonie684 3 года назад
Tears rolled over cheeks through outthe programme . Couldn't digest your absence on the planet . 😌😌
@kamalakrishnappa5040
@kamalakrishnappa5040 3 года назад
Tollywood singers awesome n melodious to hear... He is lives on in all of ur 🎵 🎶 🎵
@pavandarsi8178
@pavandarsi8178 3 года назад
A great tribute to S P Balasubrahmanyam garu. Excellently done by ETV...
@prasannabharghavi4397
@prasannabharghavi4397 3 года назад
a fitting tribute to music legend SPB garu.fantastic program .the words of keeravani are apt and worth noting.balugaru nodoubt a singer but a great human being.a costly loss to all of us. BALU garu nodoubt ningiloni Chandamama,manamantha ekkada ayana varasulamu.legends are born RARE.Pranams to SPB. Mana bhovilo verisina paarijathamu...Devikegaaru videchi mammu. With tears.salute u balu garu...urs lover..ever.. 😭
@Leelamohan-tv3qd
@Leelamohan-tv3qd 3 года назад
Am waiting for this video, Thank you so much Ramoji Rao garu, Miss you Balu Sir 🙏
@Leelamohan-tv3qd
@Leelamohan-tv3qd 3 года назад
Last lo Kiravani Sir Andarini edipinchesaru 😭
@kallaSuresh-zi6gx
@kallaSuresh-zi6gx 3 года назад
బాలు గారి పాట నా నోట ఇప్పుడు పడుతూనే ఉంట.. బాలు డాడీ గారు ఎక్కడికి పోలేదు. మనతో మనలో పాట రూపంలో జీవించే ఉన్నారు...love you sp balu daddy 🙏🙏🙏
@nareshnimmagadda9750
@nareshnimmagadda9750 3 года назад
balu gaaru lives on....very emotional program....still we can't believe.....balu gaaru edo oka chotaa paadutaane untaru......First ilanti programs chestunna ETV ki hats off....🙏🙏🙏🙏
@ahamedbasha5191
@ahamedbasha5191 3 года назад
ఈటీవీ బృందానికి జేజేలు ఇంత అందమైన తెలుగు బాష తో బాలు గారికి ప్రేమతో నివాళులు అర్పించారు .... హాట్సాఫ్ రామోజీరావు గారు.
@ramanamylapalli5802
@ramanamylapalli5802 3 года назад
Balu sir voice just mesmerizing anthe rojuu balu sir songs 🎵 vini nidrapoyevallu like vesukondi
@upmakapadmavathi2915
@upmakapadmavathi2915 3 года назад
చరణ్ గారు, మీరెంత పుణ్యం చేసుకుని వుంటారు, ఇంత గొప్ప మహానుభావుని, కడుపున పుట్టడానికి. బాలు గారి అదృశ్య శక్తి అక్కడే తిరుగుతూ, అందరి చేత అంత మధుర మైన పాటలు పాడించి, కన్నీరు పెట్టించింది. బాలు గారు బాగా బిజీ, c/o ఇంద్ర సభ. 🙏🙏🙏
@Sukanyavalleru
@Sukanyavalleru 3 года назад
Couldn’t able to control my tears through the episode …No one replace balu garu ..He is real legend and singing GOD 🙏 meku eve ma padhabhi vandanalu 🙏 meru malli mana desam lo ne puttali..we are really blessed to hear your voice in this birth .
@dhanunjayavanarasa
@dhanunjayavanarasa 3 года назад
చరణ్ గారిలో బాలుగారిని చూస్తున్నాం బాలు సర్ అమర్ హై
@kishorebiry9576
@kishorebiry9576 3 года назад
Balu garu your songs, words n memories are forever in our hearts....we love you Balu ....
@smkumar5638
@smkumar5638 3 года назад
Chandamama leni aakasam la vundi etv.enni stars vunna chandrudiche velugu to equal kadu.edo bada inkedo veliti meeru leni lotu evaru teerchaleru.miss u balu sir
@saleemask7577
@saleemask7577 3 года назад
ఇక్కడ శైలమ్మ శ్రీలేఖ లేకపోవడం చాలా వెలితిగా ఉంది వారు కూడా ఉంటే ఇంకా నిండుగా ఉండేది
@satyahasam9524
@satyahasam9524 3 года назад
Avunu
@sriramdattatreya4773
@sriramdattatreya4773 3 года назад
Vanijairam garu , jankamma kuda ravalsindi
@madhuaratla6477
@madhuaratla6477 3 года назад
We miss you BALU garu.. Ennisarlu vinna me patalu taniviteeradu sir. Thanq ETV
@justicelife9616
@justicelife9616 3 года назад
Thank you so much 🥰,anni languages lo tribute cheyali, balu gariki
@kusumadandem9324
@kusumadandem9324 3 года назад
Yento....eppataki SPB sir ni thaluchukunte....kallallo thadi vachhesthundhi...adhe magic of Balu garu 🙏🙏🙏🙏😢
@ramanikalicheti2353
@ramanikalicheti2353 3 года назад
చక్కనయ్యా.... చందమామ యెక్కడున్నవూ..... నీవులేక.. దిక్కులేని... చుక్కలైనాము😪 చందమామ రావే..జాబిల్లి రావే... కొండెక్కి రావే... మా.. గొరుముద్ద తినిపోవె..... 🙏💐
@sureshk4870
@sureshk4870 3 года назад
Tq so much రామోజీరావు గారు 🙏🙏
@potturuvenkataramesh1549
@potturuvenkataramesh1549 3 года назад
For most of us music has been a love due to SPB sir. We are privileged to have you in our life time. Thank you sir. Always in the heart for ever and for ever
@MuraliBoddapati-r4u
@MuraliBoddapati-r4u 4 месяца назад
కీరవాణి గారు.. బాలుగారి గురించి మీరు విశ్లేశించినట్లుగా ఎవరూ విశ్లేషించలేదు. ఆయవతో మీకుండే అనుబంధాన్ని చాలా చక్కగా చెప్పారు. Hats off to you wholeheartedly. ♥️
@anchedevaraj7172
@anchedevaraj7172 3 года назад
ಸಂಗೀತ ಮಾಂತ್ರಿಕನಿಗೆ ಕೋಟಿ ಕೋಟಿ ನಮನಗಳು 🙏🙏🙏🙏💐💐💐
@bhaskarceokollu
@bhaskarceokollu 3 года назад
Keeravani garu enta respectful ga Balu gari gurinchi marichi poleni vidham gaa chepparu. He is really great. Balu garu mana Madhya lo nay ayana laks of patala Rupam lo untaru. E tv is great. Excellent tribute to Balu garu. Charan is also a great singer. Encourage him. Bhaskar CEO
@MahaboobBasha-qx3ih
@MahaboobBasha-qx3ih 3 года назад
Thanks for etv management Ramoji sir ki given to charan sir padutha thiyaga program plz encourage charan sir
Далее
teaching good touch and bad touch
2:03
Просмотров 22 тыс.