హాయ్ సంధ్యగారు,...,,నమస్తే అండి అనుకోకుండా ఒకసారి మీ చానల్ చూసాను. మీరు పూజలు, వాటి ప్రాముఖ్యత గురించి చెపుతుంటే అలా చూస్తూ, చూస్తూ adict అయిపోయాను మీ చానల్ కి. ప్రతి పూజ, అంత పద్దతి గా, సంప్రదాయం గా చేసే మీరు ఈరోజు bangles వేసుకోకుండా బోసిగా కనబడుతున్నారు. అన్ని సంప్రదాయాలు పాటించే మీరు ఈరోజు bangles లేకుండా మీ చేతులని చూస్తే first టైం మీమీద చాలా కోపం వచ్చింది. Sorry నాకు అనిపించింది నేను చెప్పాను. ఇంకోసారి అలా గాజులు వేసుకోకుండా ఉండకండి. Please
Hi andi .baby tho unnappudu bangles hurt chestayi.anduke vesukoledu.. first preference baby andi..hope u can understand 😊..Thank you so much for your love and concern on me🥰🙏
హాయ్ సంధ్యగారు గుడ్ మార్నింగ్ పిల్లలు ఉన్నారని ఎవరు bangles తీసేయరండి. కాకపోతే మీరు అన్నట్టుగా వాళ్లకి ఇబ్బంది కలగకుండా డిజైన్స్ లేని సింగల్ bangle వేసుకోవచ్చు. నేను ఎందుకంటే ఇంతగా చెపుతున్నాను. మీరు లక్ష్మీకరం అంటూ ప్రతీ సంప్రదాయం ను పాటిస్తున్నారు కదా, so, బోసిగా ఉన్న చేతులు భర్త చూడకూడదని మా పెద్దవాళ్ళు చెప్పేవారు.