Тёмный

Bangalore Rave Party : అబద్ధాలు చెప్పిన సినీ నటి హేమ || Hema - TV9 

TV9 Telugu Live
Подписаться 13 млн
Просмотров 648 тыс.
50% 1

Bangalore Rave Party : అబద్ధాలు చెప్పిన సినీ నటి హేమ || Hema - TV9
Watch LIVE: goo.gl/w3aQde
తాజా వార్తల కోసం : tv9telugu.com/
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
#Bangalore #RaveParty #tv9telugu #hema
Credits : #satishcheva
#TV9LatestNewsUpdate

Опубликовано:

 

28 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 362   
@prasadkrish6942
@prasadkrish6942 5 месяцев назад
మొబైల్ సిగ్నల్ ప్రూఫ్ చాలు ఏ ఏరియా నుండి మాట్లాడినాదో ege గా తెలిసిపోతుంది పోలీస్ లకు 😂.....
@ravikumarreddyseerapu7076
@ravikumarreddyseerapu7076 5 месяцев назад
🤣🤣🤣🤣
@29pcs
@29pcs 5 месяцев назад
Mobile పోయింది అంటారు అప్పుడు😂
@anita2053-r1f
@anita2053-r1f 5 месяцев назад
you mean gps history. mari enduku cheppatledu policelu neekunna telivi kuda ledantana policelaki
@rudravaramhareesh
@rudravaramhareesh 5 месяцев назад
Inka salu apandribabau
@chenurambabu8390
@chenurambabu8390 5 месяцев назад
సినిమాల్లో చేసినట్టే "జీవితంలో కూడా ఇలా యాక్టింగ్ చేసేవాళ్ళని, సెలబ్రిటీ పేరుతో తప్పు చేసేవాళ్ళని కఠినంగా శిక్షించాలి.
@hidingcitizen5781
@hidingcitizen5781 5 месяцев назад
Chill Hema Aunty
@vinsmoke3777
@vinsmoke3777 5 месяцев назад
ఓర్నీ దీని వేషాలు దీని దగ్గర చాలా కోణాలు ఉన్నాయి
@sailutelugu9733
@sailutelugu9733 5 месяцев назад
Niku yenni konalu unnayo chusuko first
@varaprasadneela8438
@varaprasadneela8438 5 месяцев назад
ఈ సినిమా నటీమణులు, నటులు అందరూ ఇంతే... పైకి సీతా దేవి అంతటి పవిత్రం అనేంతగా బిల్డప్ ఇస్తారు.. తెరవెనుక బాగోతాలు భయంకరంగా ఉంటాయి... వీరి కన్నా రెడ్ లైట్ ఏరియాలో ఉండే సెక్స్ వర్కర్ లు వెయ్యి రెట్లు బెస్ట్... వారు దైర్యం గా తమ వృత్తిలో గడుపుతూ ఉంటారు.. కానీ ఈ నటీమణులు చెప్పేవి శ్రీరంగ నీతులు దూరేవి దొమ్మరి గుడిసెలు.. అంతే.. ఎన్నికల లో డబ్బులు తీసుకుని ప్రచారం కూడా చేస్తారు... తాము చెప్పినట్లు ప్రజలు ఓట్లు వేసేస్తారనే భ్రమల్లో ఉంటారు
@mangikamaraju3754
@mangikamaraju3754 5 месяцев назад
correct
@srinugudidesi8290
@srinugudidesi8290 5 месяцев назад
సినిమా లో డ్రామాలు ఆడటం అలవాటు కనుక, బయట కూడా అదే డ్రామాలు ఆడుతుంది, ఏదైనా సినిమా రంగంలో ఉన్న వాళ్ళు, ఏదైనా చేయగల సమర్డులు..
@Santhoshpinku
@Santhoshpinku 5 месяцев назад
దానికి వాాయించుకోవాలనిపించింది వెళ్లింది అవకాశం వస్తే మనమైన వెళ్తాము వాయిస్తాం ,ఎవరి పెర్సొనల్ లైఫ్ వాళ్ళది
@Rajavathnaveen
@Rajavathnaveen 5 месяцев назад
సూపర్.... ఉమెన్ మేడం JET స్పీడ్ లో వచ్చేసింది...😂😂
@KP-uj1iq
@KP-uj1iq 5 месяцев назад
Wah
@savitri7311
@savitri7311 5 месяцев назад
ఈ police వాళ్ళకు ఏమీ తెలియదు లేమ్మా 🙏🙏🙏నీ ఫోన్ సిగ్నల్ పట్టుకోవడం రాదు.. లొకేషన్ పెట్టడం రాదు.. ఊరికే నిన్ను అంటున్నారు.. మరి పెద్ద సెలబ్రిటీ వి కదా?.. Hyd ఒక ఫామ్ హౌస్ అన్నవుగా.. అదే చెప్పు.. చిల్ గా.. నీ వెనుక చెట్లు చూసి చెప్పొచ్చు.. అవి ఇక్కడి చెట్లు కావు.. Ok.. తిరగడం కాదు.. జనరల్ నాలెడ్జ్ కూడా ఉండాలి 👍👍👍👍
@sarathramprasad9361
@sarathramprasad9361 5 месяцев назад
సినిమా వాళ్ళ అంటేనే చెప్పేవి శ్రీరంగనీతులు చేసేవి మనకు తెలుసు
@svr2126
@svr2126 5 месяцев назад
Yes Pawala aani mutyam is yet again an apt example
@backbenchstudent1132
@backbenchstudent1132 5 месяцев назад
ఇంతకీ హేమ గారు దేనికి వెళ్లారు....
@filmypatnam
@filmypatnam 5 месяцев назад
Ladies supply cheydanki not first time
@muskaanmuhammad8772
@muskaanmuhammad8772 5 месяцев назад
Vammo ,rev party ante first time vintunna bro, ante​ Ila supply cheydama😳@@filmypatnam
@ramanachinnaramanachinna2709
@ramanachinnaramanachinna2709 5 месяцев назад
Pukulo ke rad dhinchukovadam kosam
@ramugurugubelli-i4n
@ramugurugubelli-i4n 5 месяцев назад
హేమ చిల్లవుతోంది, అంటే తప్పా?, వున్నది ఒకటే జిందగీ, let's enjoy every day & night ❤❤❤❤❤
@vijayasaradhi4034
@vijayasaradhi4034 5 месяцев назад
హేమ, శ్రీకాంత్ ఇద్దరూ రేవ్ పార్టీలో ఉన్నారు. రేవ్ పార్టీలో లేము హైదరాబాద్ లోనే ఉన్నాము అని ఇద్దరూ వీడియోలు రిలీజ్ చేశారు. నిజంగా హైదరాబాద్ లోనే ఉంటే వీడియో పెట్టడం కాదు, ప్రెస్ మీట్ పెట్టాలి. హేమ చెప్పేది అబద్ధం, ఆమె రేవ్ పార్టీలో ఉన్నారు అని బెంగళూరు కమీషనర్ ఇప్పటికే కన్ఫర్మ్ చేశాడు. అదే సమయంలో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే శ్రీకాంత్ రేవ్ పార్టీ లో లేడు అని ఇంతవరకు బెంగళూరు కమీషనర్ చెప్పలేదు. శ్రీకాంత్ నిజంగా హైదరాబాద్ లోనే ఉండి ఉంటే ఆ వీడియోలో అతని భార్య గానీ, కొడుకు గానీ ఎందుకు లేరు.? పార్టీలు చేసుకోవడం తప్పు కాదు. కానీ ఆ రేవ్ పార్టీ లో డ్రగ్స్, మాదకద్రవ్యాలు, అశ్లీల కార్యక్రమాలూ జరుగుతున్నందునే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హేమని ప్రశ్నించేవాళ్లు, శ్రీకాంత్ విషయం వచ్చేటప్పటికీ నీళ్లు నములుతున్నారు. తప్పు ఎవరిది అయినా తప్పే. మాట్లాడితే ఇద్దరి గురించి మాట్లాడండి, అంతేగానీ ఒక్కరినే టార్గెట్ చెయ్యడం బాగాలేదు.!!!
@toplist1851
@toplist1851 5 месяцев назад
Evarevaru lero andari perlu kuda cheppali antav...akkada leni vallu andaru neku press meet petti leni ani cheppali antav... 😂
@raju631
@raju631 5 месяцев назад
అబ్బా ఎంత పెద్ద సీక్రెట్ కనిపెట్టారు, వీరికి పిడకలుతో సన్మానం చేయాలి...అబ్బా అబ్బబ్బ
@Pulihara
@Pulihara 5 месяцев назад
అప్పట్లో తారా చౌదరి కేసులో పోలీసులు ఎం పీకారు. ఇప్పుడూ అంతే. అప్పుడైనా ఇప్పుడైనా కొన్ని కోట్లు చేతులు మారుతాయి.. కేసులు మాఫీ అవుతాయి. అంతే.
@sreenivasaprasad7691
@sreenivasaprasad7691 5 месяцев назад
హేమ నైట్ కి ఎంత తీసుకుంటుంది ??
@bsharath215
@bsharath215 5 месяцев назад
Hema ఎవరి దగ్గర పన్నది చెప్పండి
@Dffggv
@Dffggv 5 месяцев назад
idi kavali
@krlsarma1933
@krlsarma1933 5 месяцев назад
పాపం...అసలు రేవ్ పార్టీ అంటే ఏమిటో తెలియదు ఇక తప్పో కాదో ఎలా
@runsterkarim
@runsterkarim 5 месяцев назад
E news yevadiki upayogam sir
@shaikzainulabdin9285
@shaikzainulabdin9285 5 месяцев назад
హేమ చర్య..... హేయమైన చర్య
@suneelchetty
@suneelchetty 5 месяцев назад
Akka nuvvu keka. Taking drugs is next level.
@PRAMESH-dd4es
@PRAMESH-dd4es 5 месяцев назад
Honest ga pattukunte andaru bayata padataru
@medicalsuryalocal7618
@medicalsuryalocal7618 5 месяцев назад
రేవ్ పార్టీ అంటే ఏంటి?
@laxminadikudi119
@laxminadikudi119 5 месяцев назад
Dress same undiga madam
@kandivamshi930
@kandivamshi930 5 месяцев назад
అందురు శాఖాహారులే .‌.. కోడి మాత్రం మాయం అసలు రేవ్ పార్టీ అంటే ఏమిటి అని అడిగే ‌ కిలాడీ లు ఈ సినీమాయగాళ్ళు
@Kranthikirana
@Kranthikirana 5 месяцев назад
Anna 😂😂😂 supr comment
@vankaramani1995
@vankaramani1995 5 месяцев назад
Hair ( long& short)difference vundi
@ParasuramMedagally
@ParasuramMedagally 5 месяцев назад
Super benglore police 👍
@amourya3159
@amourya3159 5 месяцев назад
Asalu avida party ki velthe yenti vellakapothe yenti
@Greatest-movie-lover
@Greatest-movie-lover 5 месяцев назад
Rave party ante enti research chey bro, dimma tirigi podhi 👌
@Rajasekharkumar888
@Rajasekharkumar888 5 месяцев назад
సేమ్ డ్రెస్
@srinivaspulluri8052
@srinivaspulluri8052 5 месяцев назад
Is this news?
@chandrashekar-lm2mf
@chandrashekar-lm2mf 5 месяцев назад
E party lo participate chestey custody lo vundali kada inkoka video ela tisindi naku doubt.
@madhurikareti
@madhurikareti 5 месяцев назад
What is meant by rav party
@AmarNath-sl3rn
@AmarNath-sl3rn 5 месяцев назад
నైట్ మొత్తం డ్రింక్స్, డ్రగ్స్, semx అన్నీ ఇష్టం వచ్చినట్లు ఎంజాయ్ చేసే పార్టీ.
@vinodkumarduddela3518
@vinodkumarduddela3518 5 месяцев назад
ఇది రేవ్ పార్టీ పోతే నాకేంది ఇంకెవరితోనైనా పోతే మాకేంటి దీని వల్ల ఏమైనా ఉపయోగం ఉందా న్యూస్ దానికి బలుపు ఎక్కిపోయింది
@imjupiterbn1244
@imjupiterbn1244 5 месяцев назад
why media is sooooo interested, its her life...if any illegal happened..police and court wil deal with it. why you worried. look into any other burning issues out there...if not relax.
@magamvenkateswarlu3202
@magamvenkateswarlu3202 5 месяцев назад
Addanga book aeindi
@RupeshReddy-io6ty
@RupeshReddy-io6ty 5 месяцев назад
Already book cheskuntene akkadikipoyindi
@universalmedia3297
@universalmedia3297 5 месяцев назад
నిజంగా హేమ కు ఆస్కార్ ప్రకటించాలి
@srinivaspitta2699
@srinivaspitta2699 5 месяцев назад
Please check once hema hair One pic is Full hair and one pic is cut hair
@first6969
@first6969 5 месяцев назад
She Was Cought... She Took Loo Break And Escaped...
@rajudivadari
@rajudivadari 5 месяцев назад
మీరు చెప్పల్సి oది. అందరు కోసం A to Z మిది No 1 చాలా ల్‌ కదా!
@kirankas841
@kirankas841 5 месяцев назад
ఆడాళ్ళూ.... మీకు జోహార్లు.....
@nagreddy5352
@nagreddy5352 5 месяцев назад
Srikkanth news amaindhi
@KRISHNA-dt9kx
@KRISHNA-dt9kx 5 месяцев назад
అలా ఐతే ఇప్పుడు హేమ వాళ్ల నాన్ననే అడగాలి మరి, ఓ వర్షం కురిసిన రాత్రి బెంగుళూరులో ఎం జరిగిందో.....మరి అక్కడ ఇంకో హేమ ఉందంటే వాళ్ల నాన్నైన తప్పు చేసుందాలి ఇద్దరి లో ఎవరో ఒకరు మాంచి ఆటగాదు అయ్యుండాలి
@myyoutubeshorts1212
@myyoutubeshorts1212 5 месяцев назад
Ippudu deshaniki chala avasaram
@Siva-Shivoham
@Siva-Shivoham 5 месяцев назад
Vrudhapyam lo vintha korikalu
@SrichennakeshavaswamyKiranaser
@SrichennakeshavaswamyKiranaser 5 месяцев назад
Hair chek cheyandi
@voletisatyanarayana3470
@voletisatyanarayana3470 5 месяцев назад
Payment ముడితే స్టేట్మెంట్ నిజం చేసేస్తారు మీరు
@GangaVenkatesh-qw5ql
@GangaVenkatesh-qw5ql 5 месяцев назад
Summer chala villges lo water ledu alanti problems manaku pattavu
@srinivasbuddha3812
@srinivasbuddha3812 5 месяцев назад
నీతులు అందరు చెబుతారు కానీ నిజం చెప్పండి లైఫ్ ని ఎంజాయ్ చేయాలని ఎవరికి లేదో చెప్పండి ఇలాంటి విషయాలలో ఎవరూ ఎక్కువ తక్కువ కాదండి
@VijayakumariPodapati
@VijayakumariPodapati 5 месяцев назад
Dress ayite ade
@shekvijay
@shekvijay 5 месяцев назад
The nail polish in hema s video and the one going into car doesnot match. may be she is not the one draped white mask. See clearly when she is entering the car her fingers are holding the are door.....
@ValluSreenivasulu
@ValluSreenivasulu 5 месяцев назад
White colour dress block glass es lady not hema because she was no Naill polish but hema is fingers with black naill polish.
@Autoelectricalworks-l6z
@Autoelectricalworks-l6z 5 месяцев назад
చేరుకున్న బ్రాస్లెట్ కూడా ఒకటే డ్రస్సు ఒకటే బ్రాస్లైట్ ఒకటే అక్కడ ఉండేది హేమ
@sreenivasaraokoti7591
@sreenivasaraokoti7591 5 месяцев назад
Who is bloody hema ? These people should not be allowed to act again. They must be arrested and put in jail . Law should be equal to all.
@nasirshaik2143
@nasirshaik2143 5 месяцев назад
Super women 😅😅😅😅
@SrikanthArka
@SrikanthArka 5 месяцев назад
I hope this candidate from Andhra then she can do anything for money
@madhusudanlivpure6005
@madhusudanlivpure6005 5 месяцев назад
Observe closely as Hema's chain in photos and video clearly shows Hema is same in both
@rajeshnagula5687
@rajeshnagula5687 5 месяцев назад
I polise custody lo unte Ela pampindhi video
@Mahesh-sl5bv
@Mahesh-sl5bv 5 месяцев назад
నేను అక్కడ పడుకోలేదు ఇక్కడ పడుకొన్నాను ఎంత తెగించి వుందో చూడండి
@EnglishVinglish-c9u
@EnglishVinglish-c9u 5 месяцев назад
What about hair???
@rjrox1000
@rjrox1000 5 месяцев назад
look at her eyes, they wont lie.. full hangover lo vundi
@rameshnetala4800
@rameshnetala4800 5 месяцев назад
👌🏻👌🏻👌🏻
@perakamvenkataratnam5593
@perakamvenkataratnam5593 5 месяцев назад
న్యూస్ చానెల్స్ కు ఇంకేంపనిలేదా వాళ్ళ పొట్టకోసం దురద కోసం ఎన్నో పాట్లుపడుతుంటారు.చానెల్స్ వాళ్ళేం నిజాయతీ పరులేంకాదు ఎవడికోకరికి అమ్ముడుపోయినోళ్లే. అదే హేమ వస్తానంటే రిపోర్టర్లు వద్దంటారా వాడుకొని వదిలేస్తారు. ఇందులో హేమ తప్పులేదు. డబ్బిస్తే ఎక్కడికైనా ఏమైనా చేసే టీ వీ సీరియల్స్ లో సినిమాల్లో నటించేవాళ్ళు చాలామందున్నారు కాదని వాళ్ళమీద ఒట్టేసిచెప్పామనండి
@RajKumar-vo7xm
@RajKumar-vo7xm 5 месяцев назад
WHAT IS THE USE OF THIS WASTE OF TIME FOR TYPING ALSO
@AzarBalu-zu2mx
@AzarBalu-zu2mx 5 месяцев назад
ఇప్పుడు తాను రేవు పార్టీకి వెళ్ళింది అనుకో పోలీసులు వచ్చాక వెళ్లిపోయి ఉంటుంది కదా తర్వాత వచ్చే న్యూస్ అన్ని చూస్తూ ఉంటుంది కదా చూసి మళ్లీ అదే ఫామ్ హౌస్ కి వెళ్లి వీడియో చేసిందా అంటావా 😊😊
@ArunKumar-ym3hq
@ArunKumar-ym3hq 5 месяцев назад
White dress match ayyindi 😂😂
@tirupativijay5545
@tirupativijay5545 5 месяцев назад
News vallu daily boledu lies chptaru .. adi kuda chppli
@ChakravartiT
@ChakravartiT 5 месяцев назад
What about hair style
@reeeeel2858
@reeeeel2858 5 месяцев назад
Cut cheskundi
@RaoGaru0071
@RaoGaru0071 5 месяцев назад
Dinni evadura book chesukunna musalodu...😅😅😅
@gopichand4134
@gopichand4134 5 месяцев назад
Eppudu edi...deshaniki...chala avasaram... TV3*3
@krishnachaitanya2017
@krishnachaitanya2017 5 месяцев назад
ఎవడు ఎలా ఉంటే మీకు ఎందుకు.....దిక్కుమాలిన న్యూస్ లు...... రేవ్ పార్టీలు...illegal affairs ....లాంటి న్యూస్ లు దొరికితే మీకు పండగే కదా.
@Dreamer1176
@Dreamer1176 5 месяцев назад
Dress Polina dress undochu kada
@Gandapalli
@Gandapalli 5 месяцев назад
న్యూస్ ఛానల్స్ చెపే అబ్బదాలతో సమస్య. రోజూ అవికూడా చెప్పండి
@Travelwithsree_
@Travelwithsree_ 5 месяцев назад
Hair kuda same
@AjayAjay-tc5hf
@AjayAjay-tc5hf 5 месяцев назад
Jhany master ni matram police lu name emduku bayata pettatledho.....akada manodili popularity undatam evado recommend cheyadam plus ayyindi ....
@DINESH-DARELLI
@DINESH-DARELLI 5 месяцев назад
వాళ్ళ ఆయనకి పిల్లలకి ఏం చెప్పిందో దాని కళ్ళు చూస్తేనే తెలుస్తుంది తాగుబోతు దానా
@trinadhtrinadh9899
@trinadhtrinadh9899 5 месяцев назад
ప్రతివత పర్మన్నం వండితే ఇట్టాగే ఉంటది😂😂
@tprabhu5829
@tprabhu5829 5 месяцев назад
Rave party antte yemi Andi
@korebhagath3976
@korebhagath3976 5 месяцев назад
Thanu Hyd lone unte live pettochuga 😂😂
@akheelbinamrooakheelbinamr3123
@akheelbinamrooakheelbinamr3123 5 месяцев назад
Give Oscars to those who are all in rave party 😂😂😂😂
@mohammadgousesk1050
@mohammadgousesk1050 5 месяцев назад
police pettina photo lo aame ki hair undi. kani hema live lo matladinappudu hair cut lo undi. may be morphing photo petti undochhu kadaaa?
@rgamalachandrika4867
@rgamalachandrika4867 5 месяцев назад
Avida mudi vesindi Anna juttu 😂😂😂😂 police valaku hema okatay enduku gurthosthundi kanada valaku adi 😂
@venkataguruharishbabumamid7415
@venkataguruharishbabumamid7415 5 месяцев назад
INKOKA PARSAN MISS AYADU MR JANI MASTER
@KnowledgeRays-Mindmantra
@KnowledgeRays-Mindmantra 5 месяцев назад
Enthamandekkaro party lo
@svsv8425
@svsv8425 5 месяцев назад
Dommarollu
@narsimhasingareni3294
@narsimhasingareni3294 5 месяцев назад
🤝🤝🤝🤝
@Sathish8790-u3h
@Sathish8790-u3h 5 месяцев назад
పాపం కంగారు లో డ్రెస్ chenge చేయడం మరచిపోయింది
@Jagan_Mosapu_Yeddy
@Jagan_Mosapu_Yeddy 5 месяцев назад
Imayki NANDHI award kaayam
@bindaas9400
@bindaas9400 5 месяцев назад
Enni angles lo eppichkondooo😂😂😂
@ManojKumar-ir6ky
@ManojKumar-ir6ky 4 месяца назад
This is banglore! Karnataka police will never excuse if u really did a mistake
@SrinivasSabhavat-o9n
@SrinivasSabhavat-o9n 5 месяцев назад
Halogination.......!!!!!
@mounibadavath22
@mounibadavath22 5 месяцев назад
Real is rare fake is ever hear vest fellow hema
@khasimmd6736
@khasimmd6736 5 месяцев назад
Pellieedu pillalu unnaru hema neeku avasarama
@sathishnagarjuna2515
@sathishnagarjuna2515 5 месяцев назад
Station Lopala vesi back antha pagili poyela kodithey ahppudu motham bandaram baita padutundi
@YChamdhaswari
@YChamdhaswari 5 месяцев назад
ఎవరు ఎట్లా పోతే నీకెందుకు ఆ అవకాశం అంత టైం వేస్ట్ చేయడం అవసరమా😂
@sudheepsss427
@sudheepsss427 5 месяцев назад
em hero srikanth, janee master magallanaa vaallu gurinchi video cheiledu...
@k.hemanth7763
@k.hemanth7763 5 месяцев назад
Asalu naku artham kaledhu vallu ekkadiki pothe manaku endhuku. Valla personal vishayala endhuku bro manaku.
@Alphamale11007
@Alphamale11007 5 месяцев назад
రేవ్ పార్టీ అంటే ఏంటిరా బాబూ
@tonymark3901
@tonymark3901 5 месяцев назад
Copy paste kuda radu 😂😂😂
@rameshkillani5313
@rameshkillani5313 5 месяцев назад
Avida face lo tension chusthene arthamouthundi
@VijayakumariPodapati
@VijayakumariPodapati 5 месяцев назад
Astamanu Benglore antaru, viveka garini kuda akkade idi chesaru.Benglore lo emundenti?
@hemantht1421
@hemantht1421 5 месяцев назад
ఆమె బ్రతుకు తెరువు కోసమో.. తన జీవన విధానం కోసమో... ఆమె అక్కడికి వెళ్లుండవచ్చు..... ఆమె వెళ్ళడం వల్ల.. సమాజానికి గాని ప్రపంచం గానికి గాని ఏమన్నా నష్టం ఉందా.....? ఆమెను ప్రతీ సోషల్ మీడియాలో ఆమె బొమ్మ వేస్తూ ఉండడం..వల్ల వారి పిల్లల ముందు సమాజం ముందు చులకనగా... చేయడం తప్ప ఏమొస్తుంది..... వీలైతే... ఇలాంటి సజీవ బొమ్మలను ఆడించే.....పెద్దలను చూపించండి...... దేశ తలరాతను మార్చే ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసే.. వ్యక్తులను... సామాన్యులను భయ భ్రాంతులను చేసే.. వ్యక్తులను పది సార్లు చూపిస్తూ విమర్శించే ధైర్యం.. మీడియా కు మాత్రమే ఉంది.... అన్యధా భావించవద్దు...
Далее
DEMONS ARE ATTACKING BRAWL STARS!!!
09:08
Просмотров 14 млн
NTV Telugu News LIVE
Просмотров 2 тыс.
DEMONS ARE ATTACKING BRAWL STARS!!!
09:08
Просмотров 14 млн