Тёмный

Bangaru Kanuka Movie Songs | Nadaka Hamsadwani | ANR | Sridevi | TeluguOne 

TeluguOne
Подписаться 11 млн
Просмотров 57 тыс.
50% 1

Nadaka Hamsadwani Song from Movie " Bangaru Kanuka " Starring ANR Sridevi.Bangaru Kanuka Movie Directed by V.madhusudhan Rao, Produced by Ravula Ankaiah Goud, Music by Satyam.
Music : Satyam
Lyrics : Veturi Sundararama Murthy
Singers : SP Balu, S. Janaki
SUBSCRIBE for Updates - goo.gl/on2M5R
SHORT FILMS - goo.gl/Sa6jhA
FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
DAILY SCHEDULE - goo.gl/aO58iB
SPOOF VIDEOS - goo.gl/RgyyUV
COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
VIDEO JUKE BOX - goo.gl/1EplqA
KIDS VIDEOS - goo.gl/QceIoa
RADIO - goo.gl/W6WXGI
DEVOTIONAL - goo.gl/Y2OsqS

Видеоклипы

Опубликовано:

 

8 авг 2015

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 25   
@shekarshekar-jl5rc
@shekarshekar-jl5rc 4 месяца назад
What a performance sridevi mam
@hemanth7119
@hemanth7119 3 года назад
రావుల అంకయ్య గౌడ్ గారు నిర్మాతగా వి.మధుసూదన రావు గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పాటల వనమాలి మన వేటూరి సుందర రామ మూర్తి గారి అర్థవంతమైన శాస్త్రీయ గీతానికి చెళ్ళపిళ్ళ సత్యం గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా గాన సరస్వతీ యస్.జానకి గారు కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు గారు అందాల నటి అతి లోక సుందరి శ్రీదేవి గారి అభినయం వర్ణనాతీతం.
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 3 года назад
కళాకారుల
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 3 года назад
కళాకారులను. వర్ణించటంలో. మీతరువాతే. ఎవరైనా. చాలాబాగాచెప్పారు సార్. వందనాలు. అలా వారిగురిచి నలుగురికి తెలిసేలాగా. వివరించే వారు తక్కువౌతున్నారు. నలుగురికి తెలిస్తేనే. వాల్లు. కష్టపడి తయారు. చేసినందుకు. సార్దకము ఆమహానుభావులఆత్మకుశాంతి. మనమిచ్చే. గౌరవము
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 3 года назад
హెమంత్. సార్ నిజంగా. మీలాంటి వారికి చేతులెత్తి మెుక్కాలి. సార్ ప్రతి పాటకు. మీరు రాసిన కామెంట్. చదివి నిజంగా. ఆమహానుభావులకు మీరు ఈ విధంగా నివాళులు. అర్పిస్తున్నారు సార్. మాఅందరితరుపున. దండాలైయా. కనీసం. వారి పిల్లలైన. చదివి. మా తండ్రిగారు. ఇంత గొప్పవారు. అని. అనుకుంటారు. సార్🙏🙏🙏🙏🙏🙏
@mprashantkumar3815
@mprashantkumar3815 2 года назад
hira laal ...master choreography👏
@bhaskararao2130
@bhaskararao2130 Год назад
​@@kondaiahmaddu9511Yes sir well said
@SivaKumar-rg5rq
@SivaKumar-rg5rq 4 месяца назад
ఈ పాటను నా చిన్నతనం లో (1995) రేడియో లో SW 25mts బ్యాండ్ పై వచ్చే సిలోన్ స్టేషన్ ద్వారా చాలా సార్లు వినేవాడిని.
@mprashantkumar3815
@mprashantkumar3815 2 года назад
Sridevi
@kondapuramseethakumari7654
@kondapuramseethakumari7654 Год назад
శ్రీ దేవి dance నిజంగా చాలా బాగుంది. పాటలో ప్రతి పదానికి ఒక different కదలికతో చాలా చక్కగా అభినయించారు శ్రీ. 🌹🌹
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 3 года назад
మంచి సాహిత్యంగలసాంగ్. ఈ పాట సృష్టికర్తలందరికి వందనాలు
@mprashantkumar3815
@mprashantkumar3815 2 года назад
hira laal master ji...dance,superb
@veerabhadraraoseelam9003
@veerabhadraraoseelam9003 3 месяца назад
Oka mahaa natudu maro mahaa nati poti padi natinchaaru
@tirumaleshnaidu7734
@tirumaleshnaidu7734 3 года назад
Sreedevi evargreen 👌👌👌
@buridihemalatha6294
@buridihemalatha6294 3 года назад
What a pair.. Superb... Both of them legends...
@venkatachalam2586
@venkatachalam2586 Год назад
సూపర్ రొమాంటిక్ సాంగ్ 👌👌
@shailajanayak2091
@shailajanayak2091 5 лет назад
Nice songs heautful srudevi looking like apsara evergreen actor anr
@mprashantkumar3815
@mprashantkumar3815 2 года назад
Hera lal master
@NageshNarayana
@NageshNarayana 2 года назад
Nice song...
@gangau.k2537
@gangau.k2537 9 месяцев назад
Please I want lyric and translation I in English or tamil.
@chalapathiraorudrapankti9776
@chalapathiraorudrapankti9776 6 лет назад
Super song good performance ANR Sri Devi Thanks for Balu Garu Janaki Garu good presentation
@janardanadev3845
@janardanadev3845 3 года назад
చిత్రం : బంగారు కానుక సంగీతం : సత్యం గానం : బాలు - జానకి ఆఆ ఆఆ ఆఆ ఆఆ నడకా హంసధ్వని రాగమా ఆది నడుమా గగనంలో కుసుమమా నడకా హంసధ్వని రాగమా ఆది నడుమా గగనంలో కుసుమమా మణిపురిలో వయ్యారమా పురివిప్పిన మయూరమా నడకే హంసధ్వని రాగామే అది నడుమే గగనంలో కుసుమమే శృతిలయానుబంధమే స్వరజతి కల్యాణమే నడకే హంసధ్వని రాగమే అది నడుమే గగనంలో కుసుమమే హిమగిరికాసరిఝరి వాహినిలో అలరేగిన సితవర్ణ తురంగమా ఆఆ ఆఆ ఆఆ ఆఆ హిమకరకర మహిమాన్విత నిశీధిలో చెలరేగిన చకోరిక విహంగమా పరువాల పతంగమా హృదయాల మృదంగమా వసంత పంచమ సుస్వరమా వార్డుకాభ్రసడ్డమ నిస్వనమా స గారి. సరిసని..పా నిసరి స స ప ప! ప ప ప ప ! గపగరిస్త 1! నడకా.... హంసధ్వని రాగమా. నడకే హంసధ్వని రాగామే కాశ్మీరమందార కుసుమంలో మధువులైన పెదవుల మకరందమా ఆఆ ఆఆ ఆఆ ఆఆ కన్యాకుమారి కౌగిలింతలలో కదలి పొంగు కడలితరంగమా నా జీవన దాహమా నా జవ్వన మోహమా అరుణచరణ యుగ చారణమా మధురగతుల మదవారణమా సరి! సరి ! ప గ ద ప! గప! నిప! నిసరి!! నిస! గరి! సరి! సని గ ప! గరిస నడకా..... హంసధ్వని రాగమా.... నడకే హంసధ్వని రాగమే ఆఆ ఆఆ ఆఆ ఆఆ నా మానస సరోవరస్థీరంలో కలికి నెలలు చిలికే కల్హారమా ఆఆ ఆఆ ఆఆ ఆఆ కలహంసలు కలలు కన్న స్వప్నంలో హింసపడిన హంసల నయగారమా నడకే ఒక నాట్యమా నడకే ఒక నాట్యమా నామృగేంద్రమధ్యమా శరత్వేణురవరంజితమా శరదంబరచెంచల సంచితమా తకున్దరి తకరను తకున్దరి తకరను తధిగినతొం తకిట తొం తక తొంత నడకా హంసధ్వని రాగమా ఆది నడుమా గగనంలో కుసుమమా మణిపురిలో వయ్యారమా పురివిప్పిన మయూరమా నడకే హంసధ్వని రాగామే అది నడుమే గగనంలో కుసుమమే శృతిలయానుబంధమే స్వరజతి కల్యాణమే నడకే హంసధ్వని రాగామే అది నడుమే గగనంలో కుసుమమే
@rajasekharmodugumudi8710
@rajasekharmodugumudi8710 3 года назад
చాలా బాగా వ్రాసారు.. ధన్యవాదాలు..
@rajasekharmodugumudi8710
@rajasekharmodugumudi8710 3 года назад
చిన్న సవరణ..గమనించగలరు.. వార్షుకాభ్రసడ్డమ.. వార్డు అని వ్రాసారు..
Далее
Telugu Super Hit Old Melody Songs - Old Telugu Songs
1:01:11
🛑 до конца!
00:12
Просмотров 86 тыс.
IQ Level: 10000
00:10
Просмотров 7 млн
Stray Kids "Stray Kids" Video
3:25
Просмотров 782 тыс.
JEEMBO & BATO - Full House (Feat. TVETH)
2:52
Просмотров 181 тыс.