అందరికీ అడ్వాన్స్ హ్యాపీ హోలీ శుభాకాంక్షలు.. ఈ సాంగ్ దుమ్ము లేపుతుంది ఈ హోలీ కి ఇదే సాంగ్ బ్లాక్ బ్లాస్టర్ .. మన జాతి కల్చర్ పాట... ఇలాంటి పాటలు ఈ జనరేషన్ లో మన జాతి వేష భాష సంస్కృతి కనుమరుగైపోకుండా ఈ హోలీ పాట .... బంజారా సింగర్స్ జాతి సంస్కృతి సంప్రదాయాలు వేష భాషలు మరిచిపోకుండ కాపాడుతున్నారు 🙏...
చాలా గొప్ప పాట super 👌💯, Singer,,, mounika బాయి,,subhash, గారికి నా హృదయపూర్వక అభినందనలు చాలా గొప్ప,, పాట,,, మిత్రులందికీ హోళీ పండుగ శుభకాంక్షలు 🙏❤️👌💯🌹🌷
సూపర్ సాంగ్స్ అన్న ఇలాంటి సాంగ్స్ ముందు ఇస్తే మీకు ఇంకా ఇంకా ఎత్తున తీసుకెళ్లే సపోర్ట్ చేసే బాధ్యత కాబట్టి మన బంజారా సాంగ్స్ ఎంత తీస్తే అంత మంచిదని....... మీ మోహన్ సినీ ఫీల్డ్
నిజంగా ఈ హోళి సాంగ్ అదుర్స్ నిజంగా చెప్పాలంటే "న భుతోన న భవిష్యత్ " గాయని ,గాయకులకు ,సంగిత ,నృత్య కళాకారిణి ,కళాకారులకు హృదయపూర్వక అభినందనలు .. రాథోడ్ శ్రావణ్ లెక్చరర్ ఉట్నూర్ ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ
ఈ పాట చాలా సూపర్ గా ఉంది, ఇలాంటి పాటలు రాయాలి మరియు పాడాలి, కానీ మన బంజారా భాషలో "బూతు"పదాలు వాడి మన జాతిని తక్కువగా చేసుకోవద్దు, ఈ పాటలో ఉన్న "బూతు" పదం తీసేయాలని మా యొక్క మనవి.🙏. 🙏🙏జై సేవాలాల్ జై బంజారా 🚩