సాంగ్ చాలా బాగుంది ఇందులో నటించిన మంచి పాత్ర పోషించిన యాక్టర్స్ మరియు డైరెక్టర్ ప్రొడ్యూసర్ అందరికీ నా అభినందనలు సాంగ్ చాలా బాగా వచ్చింది శ్రీనివాస్ చాలా రోజుల నుంచి కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు ఏదో ఒక కొత్త సాంగ్ తీసి తనేంటో నిరూపించుకోవాలని తను పడిన కష్టం అంత ఇంత కాదు నాకు తెలిసి అతనికి యాక్టింగ్ మీద చాలా ఆసక్తి గల ప్రేమ మొత్తానికి ఈ సాంగ్ తో సాధించిన శ్రీనివాస్ మరొక విషయం ఏమిటంటే ఈ సాంగ్లో కల్పన పవర్ నటించడం చాలా పెద్ద సక్సెస్ గా భావించవచ్చు కల్పనా పవర్ గారికి మంచి ఫీచర్ ఉంది మీరు ఇలాగే మన జాతి సంస్కృతి వేషధారణలో నటించడం సంతోషకరమైన విషయం మీరు ముందు ముందు భవిష్యత్తులో ఇలా మంచి మంచి సాంగ్స్ అందిస్తారని ఆశిస్తున్నాను అలాగే ప్రొడ్యూసర్స్ రాందాస్ అన్న జై తమ్ముడు మీ సహకారంతోనే శీనుకింత సక్సెస్ వచ్చిందని నేను అనుకుంటున్నాను మీరు భవిష్యత్తులో శ్రీనివాస్ కి ఏ సహాయం అవసరమైన మీరు ఇలానే అందిస్తే శీను ఇంకా మంచి మంచి సాంగ్స్ తీసే అవకాశం దొరుకుతుంది ఇందులో నటించిన ప్రతి ఒక్కరికి మరొకసారి అభినందలు తెలియజేస్తూ దీనికి ఎంతో సహకరించిన మామిడి గుడ్డు శంకర్ నాయక్ గారికి నా ధన్యవాదాలు