Тёмный

Bantureethi Koluvu | Tyagaraja Keertana - K Ramachari 

Mahageeta Music Company
Подписаться 62 тыс.
Просмотров 111 тыс.
50% 1

The ever popular Tyagaraja Keertana - Bantureethi Koluvu sung by Sri K. Ramachari!
Listen to this amazing composition by the legendary Tyagaraja in praise of Lord Rama!
Song - Bantureeti Koluvu
Singer - Sri. K. Ramachari
Orchestration - Sri K. Ramachari
Composition - Tyagaraja
Album - Tanmayatvam Vol. 2
Produced by: Mahageeta Music Company
Serving society through soulful music, since 1994!
Website: www.mahageetamusic.com/
Facebook: MahageetaMusic
Happy Listening!
All Rights Reserved.

Видеоклипы

Опубликовано:

 

6 авг 2020

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 123   
@viswamsarma7599
@viswamsarma7599 13 дней назад
చాలా బాగా పాడారు. వినసొంపుగా వుంది
@BPlusWithBhaskar
@BPlusWithBhaskar 2 года назад
బంటురీతి కోలూ.. వియ్యవయ్య రామా అని విని విని.. విసుగెత్తింది ఇన్నిరోజులు.. మీరు పాడినది వింటుంటే హాయిగా ఉంది గురువు గారు.. త్యాగరాజ స్వామి తెలుగు కీర్తనలని తెలుగు బాగా తెలిసినవారు మాత్రమే పాడాలి నియమం చెయ్యాలి ఎవరైనా!!
@MahageetaMusic
@MahageetaMusic 2 года назад
We were very particular about the correct lyrics when we recorded this keertana in the year 1998
@sreemathanirmala4549
@sreemathanirmala4549 Год назад
బాగుగా చెప్పారు
@prakashsharma11153
@prakashsharma11153 9 месяцев назад
అక్షర సత్యం
@g.malinishastry4662
@g.malinishastry4662 5 месяцев назад
అవును. నిజం చాలైంది బంటురీతి కోలు .. వియ్యవయ్య అని‌ విని‌ విని . అర్థం లేదు.. నేను ఆ మొదట వాక్యం వినే ఆపేస్తా.. ఇక ఆ గాయకుల గానం వినను.. రామాచారి గారి గళంలో వింటుంటే నెమ్మదిగా ఉంది. 🙏
@lakshmitadimeti1388
@lakshmitadimeti1388 4 месяца назад
​@sreemathanirmal😅a4549
@sureshpalem1310
@sureshpalem1310 3 года назад
🙏🙏🎉🎉 రామా చారి గారు ఎంత అత్భుతముగ రాముల వారిని కీర్తించినారు 🎉🎉🙏🙏..మీకు ధన్యవాదములు..సంగీత స్వర కర్తకు మా ధన్యవాదాలు 🎉🎉🙏🙏
@sncsrinivasann1
@sncsrinivasann1 3 года назад
నా భాగ్యం! ఈ తెలుగు పాట కి తెగులు వదిలించారు! నమస్కారం. ఈ జన్మకి ఈ తెలుగు పాట ని తెలుగులో వినలేను అని అనుకున్నాను. స్వామీ, మీ దయవల్ల వినగలిగాను.
@MahageetaMusic
@MahageetaMusic 3 года назад
Thank you so much sir. We are honoured.
@Theboss-cl3nl
@Theboss-cl3nl 3 года назад
Same here
@rajukumars728
@rajukumars728 3 года назад
True. Baga chepparu
@ramulusamudrala5148
@ramulusamudrala5148 2 года назад
రామాచారి గారూ 🙏🙏🙏 ధన్యులు మీరు, త్యాగరాజ కీర్తనలు లలితంగా మాధుర్యం గా పాడుతుంటే మనసు రాముని ధ్యానం లోకి వెళ్లి పోయింది
@badepallygopal55
@badepallygopal55 2 года назад
రామాచారి గారు మీ గానం అమృతం.. మీలాగే మీ ద్వారా శిక్షణ పొందిన చిన్నారులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రావ్యంగా ఆలపిస్తారు❤️ ధన్యోస్మి🙏
@laxmitayaru6701
@laxmitayaru6701 6 месяцев назад
Kutagnatalu
@ramaprasad8036
@ramaprasad8036 Год назад
The only word Excellent Rama chary garu. ఇలాంటి కీర్తనలు ఇంకా పాడి మమ్ములను ఆనందిపచేయగలరు. మీకు శ్రీ రాముని కరుణా కటాక్ష సిద్ధిరస్తు
@sitaramchunduru824
@sitaramchunduru824 Год назад
రామాచారి గారికి అభినందనలు. ఎంతో భావ యుక్తం గా ఈ కీర్తన ఆలపించారు... చాలా హృద్యంగా ఉంది.... ఆ శ్రీరాముని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ.... శుభమ్ భూయాత్..
@aravindsunkara5071
@aravindsunkara5071 Год назад
Mostly vocal concerts, focuses to elevate their skill on ragam.. movies, fusion music techniques of music directors and singers talents.. no one, try to keep this beautiful flowers with bhakti in front of lord Rama. May be its possible only to Saint Tyagaraja. Sahityam plays a great role in song. and that essence oozes out with diction. Sir, you nailed it to absolute perfection. I enjoyed to the best. Thanks for such a beautiful rendition.
@kiranmaikiran9182
@kiranmaikiran9182 2 года назад
బంటు రీతి కొలువు ఈయవయ్య రామా | (బంటు) తుంట వింటి వాని మొదలైన మదా- దుల గొట్టి నేల గూల జేయు నిజ || (బంటు) రోమాంచ మను ఘన కంచుకము | రామ భక్తుడను ముద్ర బిళ్ళయు || రామ నామ మను వర ఖడ్గ మివి | రాజిల్లు నయ్య త్యాగరాజు నీతి|| (బంటు)
@ayyannas4499
@ayyannas4499 2 года назад
అద్భుతముగా పాడినారు.
@MrNidumolu
@MrNidumolu Год назад
మీరు ఆ రాములవారిని రామా అని వేడుకొంటుంటే మేము కుాడా వేడుకొన్నట్లుగా వుంది. రామా-చారి గారు.
@chilakamarthisaiseshu4651
@chilakamarthisaiseshu4651 4 месяца назад
నిజంగా భక్తితో, మనసుతో గానం చేశారు మన సంగీత దర్శకులు , గాయకులు , గురువు అయిన శ్రీ రామాచారి గారు. ❤🎉🎉🎉
@BHEESHMATV
@BHEESHMATV 3 года назад
విన్నంత మాత్రాన జన్మకి పుణ్యఫలం అంటే ఇదేనేమో... మీ గానామృతం తో మా జీవితం లో కొంత ఆయుష్యు పెరిగినట్లు గా అనిపిస్తుంది . రామాచారి గారు మిమ్మల్ని నార్కట్ పల్లి వేణుగోపాల స్వామి కొండ పైన కలిశాను మీ ద్వారా ఇంకా మరిన్ని పాటలు రావాలని కోరుకుంటున్నాను .నమస్కారం
@ramacharyt6682
@ramacharyt6682 23 дня назад
Thanks a TON for sharing this, on youtube.
@vijayaraghavacharyuluchila9686
@vijayaraghavacharyuluchila9686 4 месяца назад
Sreeman Ramachary is one of the best musicians in Hyderabad mainly... And a lovely classical singer par excellence...
@ramanabhagavathula7280
@ramanabhagavathula7280 3 года назад
Very nice sir,your voice,God gives you 100 years life to you.
@vanisuvarna6524
@vanisuvarna6524 2 года назад
Very nice your voice God bless you 🙏❤
@hariprasadpinnapati
@hariprasadpinnapati 3 года назад
Ramachari sir I hope you remembered me I received you in kadapa when you did program . My father was the precident of bramhin Association kadapa at that time and later I met with you in hyderabad in Birla auditorium where I worked as a senior scientist in Birla organization . Very good singing . Please upload some more videos
@adityavarma2138
@adityavarma2138 5 месяцев назад
బంటు రీతి కొలు అని విన్నప్పుడు ఎందుకిలా పాడుతున్నారు, అని భావన ఈ కీర్తనలో భక్తి భావాన్ని ఆటంక పరిచేది!! మీరు చాలా చక్కగా పాడారు, హాయిగా ఉంది, మధురాతి మధురమైన త్యాగ రాజా రామ భక్తి నీ చక్కగా అవిష్కరించారు!! ధన్యవాదాలు స్వామి!!
@lasyaraag
@lasyaraag 2 года назад
చాలా అద్భుతంగా పాడారు రామాచారి గారు 🙏🙏🙏
@user-yx7co3dk3s
@user-yx7co3dk3s 3 года назад
జై హింద్ కాకాని సతీష్ కుమార్ కోదాడ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం
@vanipadmavathi4967
@vanipadmavathi4967 10 месяцев назад
రామాచారి గారికి శత కోటి వందనాలు
@chandaluris
@chandaluris 2 года назад
చాలా శ్రావ్యంగానూ, devotional గానూ పాడారు. వింటున్నప్పుడు ఆహ్లాదంగా ఉన్నది. May Raama bless you.
@jahnavivedangi
@jahnavivedangi 2 года назад
Ee pata chala mandi padaru Gani meeru padina vidhanam chala bagundi. Dhanyavadalu.
@manikyamabhrapudi659
@manikyamabhrapudi659 2 месяца назад
రామాచారి గారూ! చాలా బాగా అర్ధయుక్తంగా పాడారు. చాలామంది మొదలయిన మదా అని ఆపుతారు. కానీ మీరు మాదాదుల కొట్టి అని చాలా బాగా పాడారు. మీ గానం అద్భుతం. మీకు ఆ రాముడు చిరాయువు నిచ్చి ఎంతోమంది శిష్యులను తయారుచెయ్యాలని మనసారా కోరుకొంటున్నాను. అలానే రాముడిని ప్రార్ధిస్తున్నాను.
@ashokv6982
@ashokv6982 9 месяцев назад
very beautiful mesmering singing. voice is astounding. raga swara sanchara is classically excellant. almost nearing suryaprakash's rendering. tnq for the rendering.
@lathatumula6003
@lathatumula6003 2 года назад
Ramachari garu mee paata vintu nerchukunnanu tq sir excellent voice
@velvas20059
@velvas20059 10 месяцев назад
What a blessings got today myself, when I heard sir voice I saw that Rama in front of me with correct pronunciation Happy hugs from pure tamizhan Chennai bee
@seetadevi4969
@seetadevi4969 2 месяца назад
Crystal clear super
@kalyanispassionndcreation4145
@kalyanispassionndcreation4145 Месяц назад
Adbhuthamga padaru guruvugaru 🙏🙏🙏🙏meelantivaru ma guruvugaru Ani cheppukovataniki chala garvam ga unde. 💐🙏🙏🙏Shathakoti pranamalu🙏🙏🙏
@subhasspecial8852
@subhasspecial8852 2 года назад
రామాచారి గారు చాలా అద్భుతంగా ఉంది మీ గానామృతం.. మీ లాంటి గురువులు చాలా అవసరం 👏🙏
@PNSSRAO
@PNSSRAO 2 года назад
Your talent as a vocalist has been the treasure for music lovers undoubtedly.
@deepthiartham655
@deepthiartham655 Год назад
I heard for the first time his voice. Excellent singer. Life long I will hear all his songs.
@MahageetaMusic
@MahageetaMusic Год назад
Thank you ma'am..he is a very good singer.
@deepsburle
@deepsburle 10 месяцев назад
Doordarshan time lo chaala famous andi. Chinna pillala chethe songs padinchevallu. He is the guru of most of the popular telugu cine singers now.
@nagajyothi6210
@nagajyothi6210 Год назад
శ్రావ్యము, ఆహ్లాదకరము,మధురము
@rammaradana4929
@rammaradana4929 2 года назад
Sir wonderfull voice .....very nice singing 🎙️🎻🎼🎶👌👏👏
@sangeethavahinikasineni
@sangeethavahinikasineni 6 месяцев назад
Mee paadina kruthiki koti vandanalu ramachari garu
@chandrikadinni2374
@chandrikadinni2374 2 года назад
Entha Baga padaru Shri Komanduri Ramachary garu 😁👍🎉🎈 Dhanyosmi 🙏
@satyasriplk2161
@satyasriplk2161 Год назад
Naa chinnappati nunchi mi paatalu vintunna sir. Ee song adbhutam sir
@mohansankar5213
@mohansankar5213 2 года назад
What wonderful rendering by Ramachari Gaaru. Best regards to you and blessings of Lord Rama on you. 🌹🌹🙏🙏
@VajayalakshimiNammi-bo6lw
@VajayalakshimiNammi-bo6lw 3 месяца назад
Ramachandrigaru chaladgaa paadaru sir
@harshatheprinceno1
@harshatheprinceno1 Месяц назад
Chala, chaala chakkaga paadaru...Sri Balakrishna Prasad anthati teeyani gonthu
@surendranath6901
@surendranath6901 5 месяцев назад
Great singinging ramachari gaaru🙏
@ramanarao18
@ramanarao18 Год назад
ఆహా... ఏమి గానం!వినసొంపుగా ఉంది స్వామీ 🙏🙏🙏👍
@phaninallan7773
@phaninallan7773 3 года назад
Very melodious Ramachary, God bless you and your family
@AR-by2lk
@AR-by2lk 3 года назад
Nice Rendition Sir😊😊😊Jai Sriram🙏🙏🙏
@srujanamadhav
@srujanamadhav 2 года назад
Very nice Guruvu garu 🙏🏻
@avulavaralaxmi9324
@avulavaralaxmi9324 Год назад
Jai Sri ram
@PNSSRAO
@PNSSRAO 2 года назад
A sincere salute to you masterjee!
@srilakshmi2747
@srilakshmi2747 2 года назад
Happy to hear శ్రీరామజయమ్
@divvelacreations8632
@divvelacreations8632 2 года назад
అద్భుతం రామాచారి గారు
@user-rw4zn8hf3s
@user-rw4zn8hf3s 5 месяцев назад
Adbhutham sir
@rajeswarinemani8976
@rajeswarinemani8976 3 месяца назад
Jai sri ram
@Arunkumar-mc8oh
@Arunkumar-mc8oh 2 года назад
Jai Sri Ramakrishna 🙏
@balasubramanianiyer1312
@balasubramanianiyer1312 2 года назад
Very good voice. Really appreciable.
@sreecharan579
@sreecharan579 Год назад
Jai Sreeram
@puhutku
@puhutku Год назад
Entha chakkati Telugu🙏🏻
@user-wt5mh2no1d
@user-wt5mh2no1d 4 месяца назад
Very melodious voice. Nice rendition.🙏
@suriadivi
@suriadivi 11 месяцев назад
Awesome !!
@sreemathanirmala4549
@sreemathanirmala4549 Год назад
ఈ కీర్తన లిరిక్ ఇవ్వండి
@MahageetaMusic
@MahageetaMusic Год назад
Yes Andi. We will give
@MahageetaMusic
@MahageetaMusic Год назад
Please give your email so that we can the lyrics. Thank you
@nagamalleswarichiruvolulan3650
@nagamalleswarichiruvolulan3650 2 года назад
Excellent
@nrajukvknagraju6271
@nrajukvknagraju6271 Год назад
పాట అర్ధమయ్యింది.. భటుని ఆహార్యం తోసహా.. ధన్యోస్మి
@kalaravi8129
@kalaravi8129 2 года назад
Supero super
@murthygvr3241
@murthygvr3241 3 года назад
🙏🙏🙏🙏🙏🙏 to ramachari garu
@HariKrishna-eq7gs
@HariKrishna-eq7gs 2 месяца назад
ఏమని చెప్పాలి......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఇంత కన్నా ఇంకా.......
@sudarshanamnookala9107
@sudarshanamnookala9107 3 месяца назад
Very very Nice Old Sang
@sridhruthiduvvuri
@sridhruthiduvvuri 2 года назад
Ramachari sir🙏🙏🙏🙏🙏
@murthykandalai01
@murthykandalai01 2 года назад
🙏🙏🙏 very Nice Sir 👏👏👏👏
@Subramanyam.sharma
@Subramanyam.sharma Год назад
Jai శ్రీమన్నారాయణ
@bvbmusicdp855
@bvbmusicdp855 2 года назад
Very nice 👌👌
@suseelamoka2035
@suseelamoka2035 3 года назад
సూపర్ సర్
@balachandrudubangi2752
@balachandrudubangi2752 2 года назад
Clear pronunciation any body can understand the meaning
@srinivasanvasan63n26
@srinivasanvasan63n26 2 года назад
Very nice
@srinivaskasivajhala5533
@srinivaskasivajhala5533 2 года назад
🙏🙏🙏
@srivocals
@srivocals 3 года назад
banTu reeti kOlu viyavaiyya raama | (banTu) anupallavi tuNTa viNTi vaani modalaina madaa- | dula goTTi nela goola jEyu nija || (banTu) caraNam rOmaanca manu ghana kancukamu | raama bhaktuDanu mudra biLLayu || raama naama manu vara khaDga mivi | raajillu naiyya tyaagaraajuni kE || (bunTu)
@lakshmimiriyala609
@lakshmimiriyala609 3 года назад
Rama namami vara kadgam☘️🔱☘️
@seshadri5285
@seshadri5285 3 года назад
🙏
@kirangirija7567
@kirangirija7567 6 месяцев назад
In first line it is Koluvu iyyavavayya not koluu viyyavaya please correct and get Sri Rama blessings
@bhaskarmallaram1813
@bhaskarmallaram1813 3 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@manjulavs3798
@manjulavs3798 26 дней назад
Easy ga padaru
@ramanim.v7720
@ramanim.v7720 2 года назад
🙏🙏🙏🙏👌👌👌
@sudhak216
@sudhak216 2 года назад
🙏🏻
@vanipamidipalli7690
@vanipamidipalli7690 3 года назад
🙏🙇
@sridharansambasivam1573
@sridharansambasivam1573 5 месяцев назад
Abhaaram. Aahaa
@ac-jn7hg
@ac-jn7hg Год назад
👌🙏🙏🙏🙏
@vanisuvarna6524
@vanisuvarna6524 2 года назад
🙏👌
@bharathic3247
@bharathic3247 Год назад
🙏
@swaraspandanaarts6601
@swaraspandanaarts6601 3 года назад
V.nice
@murthygvr3241
@murthygvr3241 3 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏
@venkateswarlurayaprolu6078
@venkateswarlurayaprolu6078 Год назад
👌👍🏾🙏🙏🙏🙏👏👏👏
@vijayakumaric9737
@vijayakumaric9737 5 месяцев назад
💐🙏
@srinivasuluellabathuni3298
@srinivasuluellabathuni3298 2 года назад
Namaskaramulu swamy,
@xxx-hi7nj
@xxx-hi7nj 2 года назад
🙏🙏🙏🙏
@nagajyothi6210
@nagajyothi6210 Год назад
శ్రావ్యము, ఆహ్లదము, మధురము
@skguntur
@skguntur 2 года назад
PRANAMALE. ANTHEANTHEANTHE. EPPUDU ANTHE
@srinivas-jb6pp
@srinivas-jb6pp Год назад
Sir i want online class sir please reply me
@mantinakrrishnavuudyaar8208
@mantinakrrishnavuudyaar8208 2 года назад
Sp balu gari copy laga vundhi ..bagundhi
@bulusueshwarkumar1407
@bulusueshwarkumar1407 26 дней назад
Rama chari garu gayakule kadu manchi coposur, yendariko chinnarulaku annamacharya kerthanalu sangitham nerpisthunnaru.
@padmapriyagundluru7864
@padmapriyagundluru7864 3 года назад
How r u sir..
@padmapriyagundluru7864
@padmapriyagundluru7864 3 года назад
Excellent ramachari gaaru
@nagarajuannavajjala4786
@nagarajuannavajjala4786 2 года назад
Very nice ramachary garu💐
@aparnasubraveti3729
@aparnasubraveti3729 Год назад
🙏
@RamaDevi-qn3se
@RamaDevi-qn3se 5 месяцев назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@memyjanasena4214
@memyjanasena4214 Год назад
బంటు రీతి కొలువు ఈయవయ్య రామా | (బంటు) తుంట వింటి వాని మొదలైన మదా- | దుల గొట్టి నేల గూల జేయు నిజ || (బంటు) చరణం రోమాంచ మను ఘన కంచుకము | రామ భక్తుడను ముద్ర బిళ్ళయు || రామ నామ మను వర ఖడ్గ మివి | రాజిల్లు నయ్య త్యాగరాజుని కే || (బంటు)
@swaraspandanaarts6601
@swaraspandanaarts6601 3 года назад
🙏🙏
Далее
Cat Corn?! 🙀 #cat #cute #catlover
00:54
Просмотров 5 млн
Хотите поиграть в такую?😄
00:16
Просмотров 449 тыс.
Bantu Reethi Kolu - MS - Hamsandham (With Lyrics)
4:54
Stray Kids <ATE> Mashup Video
2:17
Просмотров 2,3 млн
Arshavir Martirosyan - Voroshel em  chspasem
4:16
Просмотров 1 млн
BABYMONSTER - ‘FOREVER’ M/V
3:54
Просмотров 59 млн
Mirjalol Nematov - I love you (Videoklip)
3:56
Просмотров 451 тыс.