జర్మనీ లాంగ్వేజ్ బాగనేర్చుకున్నారు నీరజా గారూ, మాకు తెలీదుగానీ మీరు బాగా మాట్లాడుతున్నట్టు ఉంది,మా అమ్మాయి, అల్లుడు గారు స్టుట్గడ్ లోవుంటారండి, అందుకే నేను మీజర్మనీ వీడియో లు చూస్తుంటాను.
Hii mam I'm shivakrishna from Hyderabad. mam naku Germany lo meet processing and food retail lo offer ochindi mam... hadi 3 years paid apprenticeship mam .. 1st year lo monthly 840 Euros,2nd year lo 890 Euros,3rd year lo 910 Euros mam ... so e job ala vuntadi and future baguntundi ha mama plss reply mam orgently because this month ending lo oka 2.5lacks kattamannaru handukane haduguthunanu please reply orgently mam 🙏🙏