I recently started seeing ur videos sis, i bought my sewing machine very recently and i will start the course by seeing ur videos from cndu designer videos class -01 onwards. Thnks for explaining in detail every small things also. I have zero knowledge on this and am going to start the course by seeing ur previous videos, hoping to see bright in future……
Madam ఇ mechine ని మనం daily use చెయ్యకపోయినా అంటే 1 year లో 3 ,4 times మాత్రమే use చేస్తే mechine పనిచేస్తుందా? లేక repair వస్తుందా? Repair వస్తే ఎక్కడ బాగుచేస్తారు? 1500/- Rs లో mechine వస్తె purchase చేశాను.starting లో use చేశాం. ఒక 6 months use చెయ్యలేదు.. అలా అది పని చెయ్యట్లేదు. ఎక్కడ repair చేస్తారో తెలియలేదు madam. ఇంట్లో వాడుకోవడానికి మాత్రమే madam. మీ free time లో reply ఇవ్వగలరా mam