రోజా గారు మాట్లాడే పద్దతి బాలేదు మీ దగ్గరికి న్యాయం కోసం వస్తే ఇష్టం వచ్చినట్టు వాళ్ళని అనే అధికారం ఎవరిచ్చారు మీకు వాళ్ళు చేసింది తప్పే కావొచ్చు బట్ తిట్టే అధికారం మీకు లేదు
Roju gaaru tappu ga em matladaledu AA ammai chala over ga matladuthundhi vallaki matlade chance isthe society ni paadu chestharu andari mind divert chestharu
2 years duranga unte divorce ani Supreme Court cheppaledhu mutual ga both anukuntene divorce wife or husband ki divorce istham lekapothe 2 years kadhu 20 Yeats unna divorce radhu and maintance ivvalsindhe