నాని భోజన్న గారు పదాలను చాలా చక్కగా కుదిర్చారు.... సింగర్ నాగలక్మి..... సూపర్ వాయిస్.... మ్యూజిక్ also good..... బావ పైన మరదలి యెుక్క ఆవేదనను చాలా చక్కగా , ప్రేమగా వ్యక్త పరిచారు.....thanks allover team.... ఇలాంటీ మంచి పాటలు మరెన్నో రావాలని కోరుకుంటున్నాను...
గుడ్ సుంకో సింగర్ నాగ లచ్చి పిల్ల స్పీడ్ గా ఉండాలి డాన్స్ స్లోగా ఉంది సూపర్ సాంగ్ పిల్ల వెరీ గుడ్ మార్నింగ్ థాంక్యూ బంగారం 💋💋💋💋💋💋💋👍❤️👌🌄👈🌹🎆🎇 ఐ లవ్ యు సింగర్ నాగలక్ష్మి వెరీ గుడ్ సాంగ్