Тёмный

BBC డాక్యుమెంటరీ వివాదం||Controversy over BBC documentary explained by Mana La excellence UPSC 

Mana La Excellence
Подписаться 379 тыс.
Просмотров 24 тыс.
50% 1

BBC డాక్యుమెంటరీ వివాదం||Controversy over BBC documentary
Polity issues: • Playlist
Current issues playlist: • Trending issue by Man...
Mana La Excellence Telegram Channel Link: t.me/manalaexm...
Contact Info:
Group1 Courses-
72079 55032
7207955034
UPSC Coaching-
9052192929
9052292929
=================================================
Mana La Excellence channel is to provide for quality content to the students in Telugu Language.
Email id: laexcellence.hyd@gmail.com
Telegram-
Mana La Excellence Telegram Channel Link
t.me/manalaexm...
Address:
La Excellence IAS
1st floor, #1-10-223/s,
Ashok Nagar Extension,
Lower Tank Bund, Kavadiguda,
Opposite to Oriental Bank of Commerce,
Hyderabad, Telangana 500020.
=================
Follow our other channels
English:
La Excellence IAS Coaching Institute
Kannada:
Namma Laex Bengaluru
#currentaffairsintelugu
#currentaffairstelugu
#upsc2023
#appsctspsc
#telugucurrentaffairs
#thehindunewsanalysis
#bestiascoachinginhyderabad
#bestcivilscoachinginhyderabad
#iascoachinginhyderabad

Опубликовано:

 

22 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 173   
@రాజేష్మామిడి
బిబిసి డాక్యుమెంటరీ పూర్తిగా వాస్తవం ప్రతి సంఘటన, ప్రతి అత్యాచారం, ప్రతి హత్య, ఎహసాన్ జాఫ్రీ ఫోన్ కాల్, ఉన్మాద గుంపులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి గుజరాత్ పోలీసులకు సూచనలు పచ్చి నిజాలు బీబీసీ డాక్యుమెంటరీ కంటే ముందే యూట్యూబ్ లో చాలా డాక్యుమెంటరీ వీడియోలు వచ్చాయి కానీ బీబీసీ డాక్యుమెంటరీ నిజాలను లోతుగా చూపెట్టింది అసలు కీలక సూత్రధారి ఎవరో స్పష్టంగా చెప్పింది
@GVLL13231
@GVLL13231 Год назад
BBC ante British broadcasting canal Yes or no bro
@రాజేష్మామిడి
@@GVLL13231 yes.. Credibility unna news agency BBC
@naveednavvu4333
@naveednavvu4333 Год назад
@@GVLL13231 miku nijalu vastavalu Avasaram ledu religion kavali state kavali country kavali
@nandudhfm1848
@nandudhfm1848 Год назад
వాళ్లే అల్లర్లు సృష్టిస్తారు.. వాళ్లే ప్రజలని ఉసుగొల్పుతారు.. వాళ్లే ప్రజల మధ్య విద్వేషాలు రగులుస్తారు.. వాళ్లే వారి వ్యక్తులను చంపురారు.. వాళ్లే వారి వ్యక్తులను వేరే వాళ్ళు చంపారని పుకార్లు పుట్టిస్తారు.. వాళ్లే వేరే వాళ్ళని చంపేలా వీరి వ్యక్తులను రెచ్చగొడతారు.. వాళ్లే ఆ శవాలను రాబందులు పీక్కు తిన్నట్లు శవ రాజకీయాలు చేస్తారు.. వాళ్లే ఆ రాజకీయాలను వాడుకుని ఓట్లు రాల్చుకుంటారు.. గోద్రా మారణహోమమే నే ఉదాహరణ.. అప్పుడు ఆయన ముఖ్యమంత్రి.. ఈయన హోమ్ మంత్రి.. ఇప్పుడు ఆయన ప్రధాన మంత్రి.. ఈయన కేంద్ర హోంశాఖ మంత్రి.. తరాలు మారినా వీరి పాపపు పనులు మాత్రం మారలేదు...
@suneethasavarapu720
@suneethasavarapu720 Год назад
100% true..
@mandavineela6931
@mandavineela6931 Год назад
Evaru em chestunnaro andariki telusu.. namo modi namo namaha
@Rahul-jo3td
@Rahul-jo3td Год назад
"సత్యం మొదట హేళన చేయబడుతుంది తర్వాత తిరష్కరించబడుతుంది ఎట్టకేలకు అంగీకరించబడుతుంది ' గుజరాత్ ఫైల్స్ బీబీసీ డాక్యుమెంటరీ మీ పదవి కోసం నా దేశ అమాయక ప్రజలను వెలలో పొట్టన పెట్టుకున్నావు... మీరు చేసిన ఘోరాలు ఈరోజు కాకపోయినా ఏదొక రోజు పూర్తిగా వెలుగులోకి వస్తాయి... ఎంత భయం వుంటే ఆ డాక్యుమెంటరీ డిలేట్ చేపిస్తావు.. నిప్పు లేనిదే పొగ రాదు దేశ ప్రజలందరూ ఒకటే అని చెప్పాల్సింది పోయి... మతం ను విడదీస్తూ ప్రజల మధ్య మత ద్వేషాలు పుట్టిస్తూ ఆనందం ను చూస్తున్నారు కదా నోట్ల రద్దు ఎవరి కోసమో చేశావో చూస్తూనే వున్నాం ప్రభుత్వ సంస్థ లను ఎవరికీ అంట పెడుతున్నావో చూస్తూనే వున్నాం 2000 నోట్లు ఎవరి దగ్గర పోగు బడి ఉన్నాయో వింటూనే వున్నాం బ్యాంకు ల రుణాలు ఎవరికీ ఎగవేత లు చేశావో చూస్తున్నే వున్నాం లోపల అని చేసి... బయట కు మాత్రం హిందూ మతం హిందూ మతం మతం ను నీవు బుల్లెట్ ప్రూఫ్ లాగా వాడుతున్నావు... చూద్దాం ఎన్ని రోజులు ప్రజలని నమ్మిస్తావో
@tirupatirajesh9568
@tirupatirajesh9568 Год назад
మీకు మోడీ పై కోపం ఉంటే ఎలక్షన్ లో నిలబడండి
@swethak7535
@swethak7535 Год назад
@@tirupatirajesh9568 avunu sir, pallu vunna tree ki ralla debbalu
@nandudhfm1848
@nandudhfm1848 Год назад
@@swethak7535 అందుకే న ధరలు పెంచుతుంది మోడీ తాత మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఇంతకు వస్తుంది వంట నూనె ఎంత కి వస్తుంది తెలివి లేని దాన
@nireekshanaveeranki2800
@nireekshanaveeranki2800 Год назад
We support bbc documentary
@రాజేష్మామిడి
*నేను మోదీ గారిని విమర్శించాలని కానీ, బిజెపి ప్రభుత్వాన్ని కించపర్చాలని కానీ తెలియచేయడం లేదు.* *"60 ఏళ్లలో గతపాలకులు ఏమి" సాధించారు అని ప్రశ్నించడంలో అర్థం లేదు.* *మనందరం 200 సంవత్సరాలకు పైగా బ్రిటిష్ పాలనలో ఉన్నాం.* *ప్రజలు బానిసల మాదిరిగానే జీవిస్తున్నారు.* *స్వాతంత్య్రం సున్నాతో ప్రారంభమైన తరువాత 1947 లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.* *బ్రిటిష్ వారు వదిలిపెట్టిన చెత్తలు తప్ప ఈ దేశంలో ఏమీ లేదు.* *బ్రిటీషర్లు భారతదేశం విడిచిపెట్టినప్పటి నుండి పిన్ (Pins) కూడా ఉత్పత్తి చేసే వనరు భారతదేశానికి లేదు.* *దేశవ్యాప్తంగా 20గ్రామాలకు మాత్రమే విద్యుత్ అందుబాటులో ఉంది.* *ఈ దేశంలో 20 మంది పాలకులకు (రాజులకు) మాత్రమే టెలిఫోన్ సౌకర్యం అందుబాటులో ఉంది. తాగునీటి సరఫరా లేదు.* *కేవలం 10 చిన్న ఆనకట్టలు మాత్రమే ఉన్నాయి.* *ఆస్పత్రులు లేవు.* *విద్యాసంస్థలు లేవు.* *ఎరువులు లేవు.* *జబ్బు చేస్తే మందులు లేవు, ఫీడ్‌లు లేవు,* *సాగుకు నీటి సరఫరా లేదు.* *దేశంలో ఉద్యోగాలు లేవు.* *"కేవలం"* *ఆకలి మాత్రమే ఉంది.* *శిశు మరణాలు ఎక్కువగా ఉన్నాయి.* *సరిహద్దులో చాలా తక్కువ మంది సైనిక సిబ్బంది...* *దేశంలోని 4 వైపులా కేవలం 4 విమానాలు, 20 ట్యాంకర్లు & పూర్తిగా తెరిచిన సరిహద్దులు మాత్రమే.* *కనీసం రోడ్లు & వంతెనలు. లేవు.* *ఖాళీ ఖజానా ఉంది.* *ఈ పరిస్థితుల్లో నెహ్రూ అధికారంలోకి వచ్చారు. అనేకమంది ప్రధానులు అయ్యారు.* *60 సంవత్సరాల తరువాత భారతదేశం ఏమిటి?* *👉నాగార్జున సాగర్, శ్రీశైలైమ్, శ్రీరామ్ సాగర్, భక్రానంగల్ దేశం లో అన్ని నీటి ప్రాజెక్ట్ లు కాంగ్రెస్ నిర్మించింది* *🌠మీ గుండెల మీద చేయి వెస్కొని చెప్పండి 😢......మీ ఊరిలో ఇందిరమ్మ ఇళ్ళు ఉన్నాయా లేక తెరాస డబల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఉన్నాయా, లేక బీజేపీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్ళు ఉన్నాయా??* *అంతేగాక ప్రపంచ దేశాలతో పోటీ పడగల సైన్యాన్ని కాంగ్రెస్ నిర్మించింది* *🌠వేలాది యుద్ధ విమానాలు.* *🌠వేలాది ట్యాంకర్లు* *🌠లక్షలాది పారిశ్రామిక సంస్థలు.* *🌠అన్ని గ్రామాల్లో విద్యుత్.* *🌠వందలాది ఎలక్ట్రిక్ విద్యుత్ కేంద్రాలు.* *🌠లక్షలాది కిలోమీటర్ల జాతీయ రహదారులు & ఓవర్ వంతెనలు.* *🌠కొత్త రైల్వే ప్రాజెక్టులు,* *🌠స్టేడియాలు,* *🌠సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు,* *🌠దేశంలో మరియు వెలుపల పనిచేయడానికి అన్ని మౌలిక సదుపాయాలు...* *విశ్వవిద్యాలయాలు,* *ఎయిమ్స్,* *ఐఐటిలు, ఐఐఎంలు, ఎన్ఐటిలు.* *అణ్వాయుధాలు,* *సబ్ మెరైన్స్,* *న్యూక్లియర్ స్టేషన్లు,* *ఇస్రో,drdo, hal, bhel* *నవరత్న ప్రభుత్వ రంగ యూనిట్లు...* *భారతదేశం ఖనిజాలు మరియు శ్రీమతి ఇందిరా గాంధీ చేత బ్యాంక్ లు జాతీయం* *బట్టలు మిల్స్ జాతీయం...* *కంప్యూటర్ భారతదేశానికి పరిచయం చేసింది. & భారతదేశంలో మరియు దేశం వెలుపల అనేక ఉద్యోగావకాశాలు* *సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని.. ఉపయోగించి మీరు PM అయ్యారు Narendra Modi garu..* *మీరు మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు, ప్రపంచంలోని టాప్ 10 ఆర్థిక వ్యవస్థలో భారతదేశం ఉంది.* *👉ఇవే కాకుండా,* *👉జిఎస్‌ఎల్‌వి,* *👉మంగళయన్,* *👉మోనోరైల్,* *👉మెట్రో రైలు,* *👉అంతర్జాతీయ విమానాశ్రయాలు,* *👉పృథ్వీ, అగ్ని, నాగ్, అణు జలాంతర్గాములు ....* *ఇవన్నీ మీరు ప్రధాని కావడానికి ముందే సాధించారు.* *దయచేసి 60 ఏళ్లలో కాంగ్రెస్ ఏమి సాధించిందని అడిగకండి.* *మీరు మోడీ ప్రస్తుతం దేశానికి ప్రధానమంత్రి గా ఉన్నారు...* *మీరు ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలను నిర్మించారు?* *ఎన్ని ఐఐటి లు కట్టారు?* *ఎన్ని ఎన్ఐటి లు కట్టారు?* *ఎన్ని ఐఐఎమ్ లు కట్టారు?* *ఎన్ని డామ్ లు కట్టారు?* *ఎన్ని ప్రాజెక్టులు కట్టారు?* *పేర్లు మార్చడం.* *విగ్రహాల మరియు... ఆవు పేడ, మూత్రం రాజకీయాలు చేయడం, డీమోనిటైజేషన్ లో విఫలమవడం, జీఎస్టీని సరిగా అమలు చేయలేక పోవడం..* *మరియు* *కరోనా వస్తే చప్పట్లు కొట్టారు, గంటలు కొట్టారు. లక్షలాది ప్రజలను మీ అతి తెలివి తో ప్రాణాలు తీశారు.* *ఆయిల్ కంపెనీలు అమ్మేశారు... రిలయన్స్ కోసం.* *గ్యాస్ కంపెనీలు అమ్మేశారు.. రిలయన్స్ కోసం.* *ఇంజనీరింగ్ కంపెనీలు అమ్మేశారు. పోర్టులు, ఎయిర్ పోర్ట్ లు ఆదానీలకు అమ్మేశారు.* *రైళ్లు, రైల్వే స్టేషన్ లు అమ్మకానికి పెట్టారు అమ్మేశారు.* *ఫార్మా కంపెనీలు అమ్మేశారు. ఇన్సూరెన్స్ కంపెనీలు అమ్మకానికి పెట్టారు...* *రోడ్లు అమ్మకానికి పెట్టారు. నదులు, సముద్రాన్ని అమ్ముతున్నారు.* *ధరలు విపరీతం గా పెంచి, ప్రభుత్వ సంస్థలు ఆదానికి చౌకగా అమ్మి ఆదాని ని ప్రపంచ మూడవ ధనవంతుడు గా చేసారు* *డిమానిటైజేషన్ పేరుతో ప్రజలను సుదీర్ఘ కాలం క్యూలలో నిలబెట్టి 214 మంది ని చంపేయడం మినహా, గత 8 సంవత్సరాలలో మీరు సాధించిన వాటిని దయచేసి ప్రజలకు చెప్పండి.*
@aranyaDandaka
@aranyaDandaka Год назад
BJP హాయం లో infrastructure పై ఎక్కువ దృష్టి పెట్టారు. అందువల్లనే ఎక్కువ అందువల్లనే ఎక్కువ విదేశీ పెట్టుబడులు వస్తున్నాయి. విదేశీ పెట్టుబడులు ఎంత ఎక్కువ వస్తే అంతా ఎంప్లాయిమెంట్ పెరుగుతుంది. * 2014 వరకు ఉన్న ఐఐటీలు -16. ప్రస్తుతం 23 ఐఐటీ లు ఉన్నాయి. *2014 వరకు ఐఐఎం లు 13. ప్రస్తుతం వాటి సంఖ్య 20 *2014 వరకు ఎయిమ్స్ 7 . ప్రస్తుతం వాటి సంఖ్య 22( Telangana లో బీబీనగర్, ap lo మంగళగిరి) *2014 వరకు ఉన్న iiits - 9 . ప్రస్తుతం వాటి సంఖ్య 25. *భారత్ మాల ప్రాజెక్టు ద్వారా చాలా కొత్త జాతీయ రహదారులు పూర్తి చేశారు. *Sagarmala ప్రాజెక్టు ద్వారా కొత్త పోర్ట్స్ నిర్మించారు.. *Dadicated fright corridor ద్వారా రైల్వే లో సెపరేట్ గా గూడ్స్ ట్రైన్స్ కి tracks వేస్తున్నారు . * North East States ki కనెక్టివిటీ ఈ 8 ఏళ్లలో చాలా పెరిగింది. *2014 వరకు కేవలం 74 విమానాశ్రయలు ఉండేవి ప్రస్తుతం వాటి సంఖ్య 140. *National payments corporation of India bjp హయాం లో తీసుకువచ్చిన UPI payaments ద్వారా ఎంత డిజిటల్ payments పెరిగాయో అందరికీ తెల్సు. ఇంకా చాలా నే ఉన్నాయి. ఏ గవ్నమెంట్ అయినా పూర్తిగా 100% సక్రమంగా ఉండదు. ****నేను చెప్పినవి నువ్ fake అనుకుంటే ఒకసారి నెట్ లో రీసెర్చ్ చెయ్యి. నేనైతే బీజేపీ భక్తుణ్ణి కాను. I'm neutral. విషయం లేనివాడు మాత్రమే తిడతాడు... దమ్ముంటే నేను చెప్పినవి అబద్దమని నిరూపించు....!
@akhil3675
@akhil3675 Год назад
@@aranyaDandaka కేంద్రం 130 లక్షల కోట్లు అప్పు చేసినా రూపాయి విలువ పతనం ఆగడం లేదు, ఒక్క ప్రాజెక్ట్ కట్టినట్టు ఎక్కడా కనిపించడం లేదు. సంక్షేమం గురించి భూతద్దం పెట్టి వెతికినా కనబడదు. ప్రజలకు అందుతున్న అన్నిరకాల రాయితీలు దాదాపుగా ఎత్తేశారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, నిత్యావసర ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇంకోపక్క దేన్నీ వదలకుండా అన్ని వస్తువుల మీద GST వేస్తూనే ఉన్నారు. ఏమి చేశారు ఈ డబ్బంతా?rrry
@akhil3675
@akhil3675 Год назад
@@aranyaDandaka శ్రీలంక లాంటి చిన్న దేశంలో జనం తిరగబడితే అద్యక్షుడు పరారు. మనదేశంలో ప్రజలు ఎంత సహనశీలురో.... 1)నోట్ల రద్దు తో ఆర్థిక సంక్షోభం 2)నిరుద్యోగ సంక్షోభం 3) గ్యాస్ ధరలు, పెట్రోలు, డీజిల్ ధరలు పెంపు 4) పబ్లిక్ సెక్టార్ ప్రైవేటీకరణ 5)వలస కార్మికుల రక్తంతో నా నేల తడిసి ముద్దదైనా 7) రూపాయి పతనం 8) నీరవ్ మోడీ లాంటి బ్యాంకు మోసగాళ్ళు దేశం నుండి పంపివేత. 9)వంటనూనెల సంక్షోభం 10)బొగ్గు సంక్షోభం 11)అంబానీ, ఆదానీల ఆస్తులు దేశ ప్రజల మొత్తం ఆదాయన్ని మించినా... ......అయినా భారతదేశం లో ఎవరు ప్రశ్నించడం లేదు ఎందుకని? ఎందుకంటే ఇక్కడ మతం అనే మత్తు ని ఆయుధంగా వాడి బానిసత్వానికి మనల్ని అలవాటు చేశారు.. ఇవన్నీ మాములే అనే మానసిక ఆలోచనని మనలో ఎక్కించారు.. ఇప్పుడు అవినీతి, ప్రభుత్వ వైఫల్యాలు, స్కాములు, అప్పులు అన్ని మనకి సాధారణ విషయాలు.
@Rudra...Chitradurga
@Rudra...Chitradurga Год назад
superb information....
@Rahul-jo3td
@Rahul-jo3td Год назад
This is real history
@ChembetiMallikarjuna
@ChembetiMallikarjuna Год назад
Right
@hemanthgollapudi3852
@hemanthgollapudi3852 Год назад
Right to property is removed art-19(1)(f) Vernacular press act -lord Lytton (1878)
@Yogaboy903
@Yogaboy903 Год назад
బిబిసీ వార్తలను సూటిగా సుత్తి లేకుండా సింపుల్ గా సూక్ష్మంగా వివరిస్తుంది... నేను బిబిసి న్యూస్ మాత్రమే చూస్తాను ✊🏻
@Rahul-jo3td
@Rahul-jo3td Год назад
Same
@madhuri.e9283
@madhuri.e9283 Год назад
Gopala Krishna . From ur
@Yogaboy903
@Yogaboy903 Год назад
@@madhuri.e9283 కర్నూలు
@anushamerugu2108
@anushamerugu2108 Год назад
I'm from Hyderabad
@nandudhfm1848
@nandudhfm1848 Год назад
@@anushamerugu2108 avuna hyd lo ekada🤔
@sreedharrao2542
@sreedharrao2542 Год назад
Western countries always try to blame Indian leaders
@pavangolla9728
@pavangolla9728 Год назад
Right to property sir
@Rudra...Chitradurga
@Rudra...Chitradurga Год назад
We support BBC documentary...
@srinusingam8008
@srinusingam8008 Год назад
BBC డాక్యుమెంట్ ని బ్యాన్ చేయడం తప్పు ఎందుకంటే గోద్రా అల్లర్లు మోడీ కన్నుసన్నలలో జరిగిందని జగమెరిగిన సత్యం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించిన ప్రభావంతో వచ్చిన అత్యవసర అధికారాన్ని ఉపయోగించినట్టు ఉంది
@nandudhfm1848
@nandudhfm1848 Год назад
Yes well said
@rajm6247
@rajm6247 Год назад
గోద్ర అల్లర్ల పై సిట్ మోడీ పాత్ర లేదని స్పష్టంగా చెప్పింది. దీనికీ వ్యతిరేకం గా పిటేషనర్ సుప్రీం కోర్ట్ కు కూడా వెళ్లారు... సుప్రీం కూడా మోడీ పాత్ర లేదని జడ్జిమెంట్ ఇచ్చింది. అయినా petetioner మారలా పరిశీలించమని సుప్రీం ను కోరారు. సుప్రీం మోడీ పాత్ర లేదని... స్పష్టంగా చెప్పడం జరిగింది.. అయినప్పటికీ పిటిషనర్ మారలా సుప్రీం ను సంప్రదిస్తే...oka విషయం పై స్పష్టత ఇచ్చినప్పటికి పడే పడే పిషషన్స్ వేయవద్దని పిటిషనర్ ను ఈ కేసు సందర్బంగా మండలిచడం జరిగింది..కాబట్టి ఈ కేసు విషయం లో మన న్యాయ వ్యవస్థ స్పష్టత ఇచ్చింది. కావున ప్రతి భారతీయుడి పై కోర్ట్ తీర్పు ను గౌరవించాల్సిన బాధ్యత వుంది. కానీ oka విదేశీ మీడియా సుప్రీమ్ తీర్పు ను కాదని వక్రీకరించడం ఎంత వరకు కరెక్ట్.??.. బావ ప్రకకటన స్వేచ్ఛ ఉన్నప్పటికీ..... అది ఇతరులను కించపర్చూడం... వారి ప్రతిష్ట కు భంగం కలిగించడం ఉద్దేశ్యం కాకూడదు కదా..... కావున ఇక్కడ బీబీసీ ఉద్దేశ్యం ఏంటి???? ఈ కారణాల దృష్ట్యా బీబీసీ డాకుమెంటరీ ని it యాక్ట్ ప్రకా రం నిషేదించడం సభబే అనిపిస్తుంది.
@hydbro4877
@hydbro4877 Год назад
మనం ఇంకా వాళ్ల బానిసత్వ మీడియా lo ఉండేలా చూస్తున్నారు ban చేయడం రైట్
@MKumar-ev2vg
@MKumar-ev2vg Год назад
Article 19(1f)
@chandu9239
@chandu9239 Год назад
1878-Lord Lytton
@balalakavatu4932
@balalakavatu4932 Год назад
We support BBC
@balagamadhu7473
@balagamadhu7473 Год назад
I support bbc
@subhadras7269
@subhadras7269 Год назад
191(F)ni 44nd amendment dvara remove chesharu
@venkaterravelli2152
@venkaterravelli2152 Год назад
Lord litten
@parashuramg2759
@parashuramg2759 Год назад
BBC documentary is right modi always wrong
@matchavasukumar2429
@matchavasukumar2429 Год назад
we support #MODI right
@rameshbasani8492
@rameshbasani8492 Год назад
Jaliyanvalabag sanghatana gurinchi BBC documentary cheyamanandi
@ragupathi2771
@ragupathi2771 Год назад
F clause
@surenderreddy4060
@surenderreddy4060 Год назад
Some people in india can support not only BBC they can support british colonisation also. Even now also ready to accept their rule such a mind set.
@varasiddinaveen9355
@varasiddinaveen9355 Год назад
Lord Lyton Passed Vernacular Press Act And This Act Repealed By Lord Rippon sir...
@Praveenaspassion
@Praveenaspassion Год назад
• Article 19 (1) (f): This article was omitted by the 44th amendment of the Indian Constitution. It guaranteed to the Indian citizens a right to acquire, hold and dispose of property which was not possible due to economic differences. • Proposed by Lord Lytton, then viceroy of India (governed 1876-80), the act was intended to prevent the vernacular press from expressing criticism of British policies-notably, the opposition that had grown with the outset of the Second Anglo-Afghan War (1878-80).
@chvikram1163
@chvikram1163 Год назад
Q
@valmikiharibabu6677
@valmikiharibabu6677 Год назад
Thanks madam
@VasanthReddy1295
@VasanthReddy1295 Год назад
You all want India to go to number one position in the world but before that you don't know children and tell you what kind of countries in the world will follow if there is no A country cannot move forward without privatization and all the governments can see this
@manjunookala3740
@manjunookala3740 Год назад
19 (1) (f )omitted by 44 th amendment right to property
@pavangolla9728
@pavangolla9728 Год назад
Lard Litton sir
@ItsMe-qs4mo
@ItsMe-qs4mo Год назад
Block చేయడం కరెక్ట్ ...వాడెవడు మన గురించి
@g9348
@g9348 Год назад
ban corrects sir..., Modi prasthutham mana dhesha pm ,athani gurchi ithara dhesham veletti choopiste dhesham motthanni kinchaparichinatte
@subhadras7269
@subhadras7269 Год назад
Shreyasinghal
@satyalaxmikrovvidi5517
@satyalaxmikrovvidi5517 Год назад
Thanku sir
@latha24crtgold24
@latha24crtgold24 Год назад
If the content is in telugu .. it will be very useful to many telugu medium aspirants sir... Please provide in telugu sir.. There are many channels for English medium students.. but telugu medium students only one .. that's laexcellence..
@Swathi-n2l
@Swathi-n2l Год назад
Sir, IT act comes under section 66A or 69A?
@madhumj3764
@madhumj3764 Год назад
As of my knowledge IT rules comes under section 69A to restrict on ott platform and social media intermediates
@chintalagowthami9761
@chintalagowthami9761 Год назад
Parliament, court's, government's are not supreme, Constitution is always supreme and eternal but all the government's is trying to destroy the soul of constitution in the name parliament which is elected by people so people must be aware of political dimensions by time to time ...urs balanced explanation asusal excellent sir..
@ganeshgani5323
@ganeshgani5323 Год назад
We oppose BBC documentary Because of Our Supreme Court Cleansheat for Godra Incident and BBC is Involved Indian Internal Matter
@bollepellirakesh216
@bollepellirakesh216 Год назад
BBC
@sampathjessie4842
@sampathjessie4842 Год назад
BJP is making india as pak...mathanni base chesthu rule chesthu development ni pakkana pettina Pakistan paristhithi chudatledaa... islamic rules strict ga follow ayye afghanistan ela undi... privatisation chesthu cost of living penchaledaa
@priyaprasoona6660
@priyaprasoona6660 Год назад
Thank you so much Sir
@maheshsura4176
@maheshsura4176 Год назад
Right to property clause was removed
@subrucvl
@subrucvl Год назад
moral and intellectual crisis of economic policy
@bharathkumarbobbudala8553
@bharathkumarbobbudala8553 Год назад
ప్లీజ్ రిప్లై ఇవ్వండి... 🙏🙏🙏
@gunukulashekar4704
@gunukulashekar4704 Год назад
Lord lyton
@A.Ashwin4065
@A.Ashwin4065 Год назад
This class use for our knowledge gaining. not for political debate. think in constant way.
@BSB558
@BSB558 Год назад
Telegram lo quiz telugu lo pettandi sir
@nireeshawmolli4013
@nireeshawmolli4013 Год назад
Article 19(1-F) was removed through 44th CAA in 1978.
@beeshmakiran2443
@beeshmakiran2443 Год назад
Sir kindly provide pdfs for this type of videos
@balrameslavath818
@balrameslavath818 Год назад
Bcz Bbc try to create uncertainty in india
@RR-nl7px
@RR-nl7px Год назад
We support documentary
@kompallysateesh9240
@kompallysateesh9240 Год назад
You need britan govt , u know bout bbc
@lasya.54-30
@lasya.54-30 Год назад
Sir please translate some difficult words in telugu
@bgnaneshwar7139
@bgnaneshwar7139 Год назад
Ban BBC
@abcdefghijlmnopqrestuvwxyz3912
ఈ రోజు భారత్ అభివృద్ధి వేగాన్ని చూసి గానీ,విదేశాంగ విధానంలో పవర్ ఫుల్ అడుగులు కానీ,మోడీ నాయక్త్యంలో ప్రభుత్వం వేస్తున్న అడుగులకు, ఇప్పటి వరకూ మేమే తోపు అని అధికార మదంతో ఊగిపోయిన కొన్ని దేశాలు భారత్ ఎక్కడ ఏదిగితే మేము వెనుకబడి పోతామని చూడలేక ఇటువంటి ప్రయత్నం చేస్తున్నాయి, వీటిని గుర్తించలేని కొందరు సన్నాసులు ఐఏఎస్ లు ఏలా అవుతరన్నది తేలుసుకోవాలి.అనాడు గొడవలు మొదలు అవ్వక ముందు గోద్రా రైలు సంఘటనలో రైలు తలుపులు మూసి నిప్పంటించి కరసేవకులను సజీవదహనం చేసింది ఎవరు అన్నది ముందుగా బిబిసి వాళ్ళు చెప్పాలి,తరువాత చదువుకున్న వాళ్ళు గ్రహించాలి.బ్రిటన్లో ప్రధాని లాగా రాజు తుమ్మితే, దగ్గితే ఊడిపోయే పదవి భారతప్రధాని పదవి కాదని కొంతమంది బ్రిటన్ వాడి ఎంగులు మెతుకులు తిని బ్రతికే BBC వాళ్లకు చెప్పాలి.
@bgnaneshwar7139
@bgnaneshwar7139 Год назад
సూపర్బ్ బ్రో
@tirupatirajesh9568
@tirupatirajesh9568 Год назад
Super
@mrudhulakrishnaa9829
@mrudhulakrishnaa9829 Год назад
Well said..
@VasanthReddy1295
@VasanthReddy1295 Год назад
Don't talk about what whoever falls, we all are in the feeling of competition, we who are studying the subjects, if we talk like this status, all these world survey people will conduct online, then negative on our country.
@ganeshtattikota
@ganeshtattikota Год назад
Answer: D
@VasanthReddy1295
@VasanthReddy1295 Год назад
One thing I want to say to everyone is that everyone should read economics subject once and understand completely what is state and what is central.My sons in this telugu state don't understand anything the subject i.e Telangana Indian history is carefully studied polity current affairs and members don't know.Every one has social media post comments so my suggestion to all is to read economics once you know which party is more or less I am not saying study the subject talk
@nagasri8677
@nagasri8677 Год назад
Vernacular press Act (1878-80) - lord lytten
@chandrasekhar-zb6yw
@chandrasekhar-zb6yw Год назад
Vernacular press Act 1878 - Lytton
@mohammodsalavuddin6350
@mohammodsalavuddin6350 Год назад
Gudmorning sir. Parliamentary or assembly constituency lo largest constituency and small constituency Ani enduki antaru each constituency lo equal members undara? Please clarify my doubt
@GVRinstitite
@GVRinstitite Год назад
Vernacular press act 1878-'by Lord lytton
@bharathkumarbobbudala8553
@bharathkumarbobbudala8553 Год назад
సార్ ఇది తెలంగాణ గ్రూప్ --2 సెలబస్ లో ఉందా.. 🤔🤔
@parasharammudavath1640
@parasharammudavath1640 Год назад
Yes
@shivamyoutube7342
@shivamyoutube7342 Год назад
Sir I hope you see my comment sir Manan mana case ni courtlo vadinchukovacha sir dhani gurinchi oka video chayyandi sir please
@truemusic5035
@truemusic5035 Год назад
Lard Litton vernaculos press act
@kvenkykvs586
@kvenkykvs586 Год назад
Vernacular press act 1878 . Vaisrai littan ( vernacular is latin word that meaning native or indigenous )
@sandhyanareshkumar7747
@sandhyanareshkumar7747 Год назад
Sir videos lo adige mains questions ki answers telegram channel lo pettandi sir
@kittuking6150
@kittuking6150 Год назад
Ans:- b
@Rajaa369
@Rajaa369 Год назад
Lord litton. Another ans ariticle 19(f)
@vinodreddy1620
@vinodreddy1620 Год назад
Article 19 sub class f
@marritirumalesh8251
@marritirumalesh8251 Год назад
Manam vala kante developed avutunnam kabatti max kullu thoni chesi untaru
@VasanthReddy1295
@VasanthReddy1295 Год назад
Many people have given many tips and they have done well, but your answers are talking as if there is one center for everything, once the states are all one side. We want you all to be able to read Economic Subject Because it contains calculations related to Central and State Governments, so read them and then you will understand
@swathireddy8177
@swathireddy8177 Год назад
Repealed article 19(1)(f) by 44th CAA ,1978
@RaviKumar-mj7zt
@RaviKumar-mj7zt Год назад
Yes ban cheyalsindhe
@rameshparisarla3108
@rameshparisarla3108 Год назад
Sir I have doubt only Twitter and RU-vid lo release cheyakudadhu antey meta and Instagram lo release cheyyocha?
@రాజేష్మామిడి
Ea social media platform lo kuda play avadu.... Vere county lo chudagalam.... Kaani aa videos telegram lo watsapp lo vasthunay
@balrameslavath818
@balrameslavath818 Год назад
Ban is correct
@tspscworld_
@tspscworld_ Год назад
Bbc documentary is rang Adhi India issues ..vere dhesalaki anavasaram..okkada jaruguthunna vati py dhrusti pettali
@రాజేష్మామిడి
Blilkis bano case gurinchi telusa... Riots jaragaledani evadu cheppadu
@bharathvarmayaggadi2049
@bharathvarmayaggadi2049 Год назад
Sir telgu lo kuda explain cheyandi
@Veda.Chaithu
@Veda.Chaithu Год назад
Vernacular press act by Litton
@yohanborancha4779
@yohanborancha4779 Год назад
Please use Telugu terminologies also....
@srinivas251151
@srinivas251151 Год назад
Ban cheyyadam correct ae
@nagarajunaidu5133
@nagarajunaidu5133 Год назад
19(f) clause
@emmaniemmani1824
@emmaniemmani1824 Год назад
Vernacular Act 1878 lord litton
@prasannakontham6211
@prasannakontham6211 Год назад
Littan
@janakivenu5877
@janakivenu5877 Год назад
Option B
@madhavpatashala
@madhavpatashala Год назад
Article 19(1) f
@vijaykumara7134
@vijaykumara7134 Год назад
Article 19F
@praveenkumarchikolu1489
@praveenkumarchikolu1489 Год назад
19(1)(f)
@PrasanthKumar-cm5tc
@PrasanthKumar-cm5tc Год назад
19 f
@Shushanth78644
@Shushanth78644 Год назад
Nijalu bayataki rakudadhu kadha sir..
@Mahimohan997
@Mahimohan997 Год назад
19f
@venkateshpadamata7986
@venkateshpadamata7986 Год назад
We support bbc channel and it's true
@nagasivareddyt6380
@nagasivareddyt6380 Год назад
ఒక టెర్రరిస్ట్ కాశ్మీర్ లో ప్రజల్ని చంపితే వాళ్లకు వ్యతిరేకం గా ఒక్క celebrity ప్రజల నోరు లేవదు oh flase propaganda ni block చేస్తే కాబొయే ఐఏఎస్ లు ఇలా comment చేయడం not good for country. I think మీరంతా BBC lo job ki apply చేసుకోండి
@రాజేష్మామిడి
అగ్నిహోత్రి కల్పిత కాశ్మిర్ ఫైల్స్ తీస్తే దాన్ని నిజమైన చరిత్ర అంటారు. బీబీసీ గోద్రా గురించి డాక్యుమెంటరీ తీస్తే మాత్రం అది జస్ట్ ప్రాపగాండా అంటారు ... ఇండియాలో దాన్ని ప్రసారం కూడా చెయ్యరు.
@nagasivareddyt6380
@nagasivareddyt6380 Год назад
@@రాజేష్మామిడి what do you mean Kashmir lo terrorists leraa ఎవరిని చంపడం లేదా కాశ్మీర్ ని వదిలి వెళ్ళండి అని ఫస్ట్ కాంగ్రెస్ communist కళ్ళజోడు తీసేసి చూడండి . కాశ్మీర్ లో టెర్రరిస్టా ఎవరిని చంపకుండా మీరు ఇక్కడే ఉండండి అంటున్నారా? గోద్రా లో ట్రైన్ ని తగల పెట్టింది వాస్తవం కాదా తర్వాత వేళ్ళు వాళ్ళని చంపేశారు... దాని లో మోడీ చేసింది ఏముంది.... Communist British Congress వాళ్ళలా think చేయకు నీ లాంటి person ias అయితే country no తీసుకెళ్ళి పాకిస్తాన్ చిన బ్రిటన్ కి appaginchesthaaru. ఉన్న ఊరిని ని వదిలి శరణార్థులు లా బతుకుతున్న వాళ్ళని చూడు mr. ఇప్పటికైనా communist Congress వాదం తో పుడ్చుకుపోయిన కళ్ళు terchukovali అని ఆశిస్తున్న
@రాజేష్మామిడి
@@nagasivareddyt6380 అధికారం లో ఉన్న బీజేపీ ఎం చేస్తుంది అది చెప్పు మీరు ప్రతిపక్షం లో లేరు అధికారం లో ఉన్నారు అధికారం లో ఉన్నారు కాబట్టి తీసుకున్న చర్యలు ఏంటీ బీజేపీ ఐటీ సెల్ paytm
@nagasivareddyt6380
@nagasivareddyt6380 Год назад
@@రాజేష్మామిడి చేసింది చేస్తుంది కాబట్టే some better ga ఉంది వీలైతే మీ పార్టీ frnds terrorists ni అడగండి stone pelters కూడా చాలా తగ్గాయి అంట.... And చదివే ఉంటావ్ కదా అరబ్ countries investments చేస్తున్నాయి అంట...... థియేటర్ ఒకటి శ్రీనగర్ లో ఓపెన్ అయింది.....etc some better కదా..... ఎలాగూ stone pelters తగ్గారు కదా మీరు వెళ్ళండి
@Srinu657
@Srinu657 Год назад
Wrong
@allamaravind2947
@allamaravind2947 Год назад
B
@kowsarkowsar370
@kowsarkowsar370 Год назад
Asthi haku
@priyankahoney2468
@priyankahoney2468 Год назад
191F
@shravyaaiella9646
@shravyaaiella9646 Год назад
19(1f)
@nagularajesh2750
@nagularajesh2750 Год назад
BBC perfect👍💯
@a.venkatesh9188
@a.venkatesh9188 Год назад
Load littan
@nagasivareddyt6380
@nagasivareddyt6380 Год назад
Comments చేసిన వాళ్ళ లో అందరూ చదువుకున్న బుర్ర లేని fellows. వీళ్ళ కామెంట్స్ చూసిన తర్వాత నాకు అర్దం అయింది
Далее
«По каверочку» х МУЗЛОФТ❤️
00:21
How to split your drink
00:45
Просмотров 2,1 млн
Running With Bigger And Bigger Lunchlys
00:18
Просмотров 43 млн
🎙ПОЮ для ТЕБЯ ВЖИВУЮ!🍁
3:12:31
Просмотров 444 тыс.
«По каверочку» х МУЗЛОФТ❤️
00:21