నిన్నటి వరకు కళ్యాణ్ గారిని తిట్టి ఈరోజు ఎందుకు పొగడుతున్నావ్ ,శ్రీరెడ్డి 5 సంవత్సరాలు నుండి కళ్యాణ్ గారిని తిడుతుంటే నువ్వు ఒక్కసారి అయినా నువ్వు శ్రీ రెడ్డి కి కౌంటర్ ఇచ్చావా,
రాజకీయాల్లో ఎదగాలంటే నిలకడ, సహనం, ఓపిక, నమ్మకం ఉండాలి. అప్పటి పొలిటికల్ సినారియో ని అర్థం చేసుకునే మెచ్యూరిటీ ఉండాలి. అది మీలో లేదని అర్థమవుతోంది. ఏదో ఆశించిన మీలాంటి వాళ్ళు బయటికి పోయారు. కానీ, మీలాగా కాక టికెట్ రాకపోయినా కష్ట కాలంలో నాయకుడిపై నమ్మకంతో జనసేన పార్టీకి కొందరు వెన్నుదన్నుగా ఉన్నారు. వాళ్ళే నిజమైన, నికార్సయిన జన సైనికులు, వీర మహిళలు. పోయే వాళ్ళంతా పులుసులో కరివేపాకు లాంటోళ్ళు.
Out of 200000 votes neeku 100000 Vanga Geetha ki 100000 vachi tie avutundhi, so malli elections pedatharu appudu Pawan Kalyan 200000 votes majority tho gelustadu.😂
Re yp roshan highway lo lorry lu aapi dabbulu vasulu chese veellatho interview chestunnav ante ne artham avutundihow u r level of intelligence grabbed down....
U r wrong Sister,......Miw this time is do or die situation, so we cannot take risk of giving Ticket to Jenuine candidate, Ticket is for only Winning Candidates.
To Roshsn(KId) and simhadri .....Your both conversation is Diplomatic....And U Both Supporting indirectly to Ycp .....Better to support Directly to Ycp .....why diplomatic words Bcs u know Pawan Kalyan is going to win ....So ur ur fearing to support to Ycp directly....100/- NDA Government Forming in AP And Pawan Kalyan will be king Maker....Roshan I Think ur Totally Unmatured Kid....
ఓటమిని గెలుపుని ఎదుర్కొని నిలబడే దమ్మున్న నాయకుడు పవన్ కళ్యాణ్ ఓటమిని ఎలా ఆహ్వానించాలో పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోవాలి ముఖ్యంగా యువత గెలుపు అనేది దానంతట అదే వస్తుంది మనం చేసే పనిలో నిజాయితీ ఉండాలి తప్ప ఓటమి గెలుపు అనేది సహజం
Amma Tamanna Geeta garu ee 5 years lo jagan gaadu ee rashtranni sarva nasanam chesadu. Ee rashtranni baagu cheyalante CBN help tappaka vundalsinde. Anduke aayana yekkada loop holes vunchadalchukoledu eesaari. Jagan gelisthe Inka ee rashtranni Telangana ki rasisthadu. Anduke aayana chaala aalochinchi Central government BJP help lekapoyina vaalliddaru kalisi baagu cheyaleru ee raashtraanni. Daya hesi cast gurinchi matladVaddu inkekkada kooda. Pawan Kalyan garu ee rashtra prajala abhivruddhi kosame inthaga sramisthunnaru. DAYACHESI INKEPPUDU KULA MATHALA PRASTHAVANA INKEKKADA KOODA MATLADAVADDU. Meeku oka NAMASKARAM.