పల్లవి :- ఏమి చూసి నన్ను ప్రేమించావేసయ్యా
అంత మంచి నాలో ఏముంది యేసయ్యా
నీ కొరకై జీవిస్తూ నీ ప్రేమను చాటిస్తా (2) | ఏమి చూసి |
1. ప్రేమించమన్నావు నీ ప్రేమను చూపించి
క్షమియించమన్నావు నీ క్షమను చూపించి | 2 |
నీ ప్రేమే కొలమానం నీ క్షమయే బహుమానం | 2 |
నేర్చుకొందునేసయ్య నీ పాదాల చెంత | 2 | | ఏమి చూసి |
2. ప్రార్ధించమన్నావు నీ ప్రార్ధన చూపించి
బోధించమన్నావు నీ బోధను చూపించి | 2 |
ప్రార్ధనయే మాకు బలం నీ వాక్యమే ఆధారం | 2 |
నేర్చుకొందునేసయ్య నీ పాదాల చెంత | 2 | | ఏమి చూసి |
This is a very beautiful CHRISTIAN TELUGU SONG.
Enjoy and Be Blessed.
-
#viral #gospel#jesus #god #love #bible #music #faith #christian
#music #keyboardmusic #christianmelodies #teluguchristiansongs
#songsonkeyboard #oldchristiansongs #christianmusic
#christiansongs #christianmusic #gospelsongs2023
#christianhitsongs #jesussongs #teluguworshipsongs
#christiantelugusongs #teluguchristianmusic #teluguchristiansongsonkeyboard
Yemi choosi nannu song / gospel / jesus / jesus songs / bible songs / faith songs / male christian songs / Christian telugu songs / christian songs in telugu / telugu christian songs on keyboard / songs on keyboard / melodious songs on keyboard / keyboard teaching / keyboard learning / music / playing keyboard / playing piano / piano lessons / keyboard tutorials / piano tutorials / christian songs on keyboard / telugu christian songs / how to play christian songs on keyboard / old golden hits christian songs / top christian songs / popular christian songs / dg christian video stationery
20 сен 2024