Тёмный
No video :(

Beauty of Tribal village:కొండలోయల్లో కోంద్ గిరిజనగూడెం - సాయంత్రం అందాలను చూస్తే😲  

swathis mania
Подписаться 37 тыс.
Просмотров 9 тыс.
50% 1

tribal village evening vlog|సాయంత్రం 6 pm అయితే ఈ గిరిజన గ్రామాల్లో ఎలా ఉంటుందో తెలుసా@swatis mania
#tribal #arakutribal #tribalheritage #forest
#nature #swatismania #wildlife #sanctuary
#forestLife #nature #telugu tribalvillage
our swathismania RU-vid channel about the various tribal tribes in Andhra Pradesh, their habitats, their food habits, their way of life, their customs and traditions.And beautiful forests where nature wild animals can be seen.Subscribe our channel now for more videos.
మన swatis mania RU-vid channel లో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న గిరిజన జాతులు , అలాగే వారి నివసించే ఆవాసాలు, సంస్కృతి సాంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు, జీవన విధానం, పండించే పంటలు, పాడి పశువులు, పెంపుడు జంతువులు, మొదలైన అన్ని విషయాలతో పాటు రమణీయమైన ప్రకృతి అందాలు, పచ్చని అడవులు మన వీడియోల ద్వారా చూడవచ్చు. హరి బర్రి జీవన విధానంతో అలసిన మనసుకు కాసేపు ప్రశాంతనీ ఇచ్చే వేరే ప్రపంచానికి తీసుకెళ్లినట్టుగా ఉండే
మన వీడియోలు చూసి మీకు నచ్చితే దయచేసి వెంటనే SUBSCRIBE చేయండి.

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 64   
@tamandevi81
@tamandevi81 2 месяца назад
adrustam undali mam elanti villege vellali ante mamjiii
@swatismania
@swatismania 2 месяца назад
Haaa.... కదా దేవి గారు...నాకు అలానే అనిపిస్తుంది అప్పుడప్పుడు...మంచి ప్లేసెస్ చూసినప్పుడు..ఎలా ఉన్నారు దేవి గారు..
@gangadharparisika
@gangadharparisika 2 месяца назад
👌👌
@swatismania
@swatismania 2 месяца назад
Tq anna…gd morning
@lkgkarthik1915
@lkgkarthik1915 2 месяца назад
Nice sharing sis 🎉🎉
@swatismania
@swatismania 2 месяца назад
థాంక్యూ సో మచ్ కార్తీక్.. ఫస్ట్ టైం కామెంట్ పెట్టినట్టున్నారు కదా.... ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయరా..plz
@SeethuAnkamvlogs-cg3dw
@SeethuAnkamvlogs-cg3dw 2 месяца назад
Nice video mam chala bagundhi.miru chupinche vedanam baguntundhi.
@swatismania
@swatismania 2 месяца назад
Hi seethu garu...chala TQ andi..
@umadevigannina440
@umadevigannina440 2 месяца назад
Watching your videos is so soothing. Love the content and the way you interact with them.
@swatismania
@swatismania 2 месяца назад
Thank you so much!..I am very happy after seeing your comment..
@user-wz7he2lj8b
@user-wz7he2lj8b Месяц назад
Hi akka video chala super bagunara akka amma nana brother kuda andaru bagudalani vedukutunanu by
@swatismania
@swatismania Месяц назад
హలో హాయ్... బ్రదర్ or sister.. థాంక్యూ సో మచ్ వీడియో చూసి కామెంట్ చేసినందుకు మా ఫ్యామిలీ అందరూ కూడా చాలా బాగున్నారు... మరి మీ ఫ్యామిలీ అందరూ బాగున్నారా.. థాంక్యూ సో మచ్ మీ మనసు చాలా మంచిది అందరి కోసం ఆలోచిస్తున్నారు...
@sujatha6808
@sujatha6808 2 месяца назад
Sister chala bagundi video
@swatismania
@swatismania 2 месяца назад
TQ sis....miru adigina thummika palda gurinchi nanna ni adiga.. sesion ayipoindhata..next year chudali inka veelunte ..gd nit sis
@satishjonnada4919
@satishjonnada4919 Месяц назад
This place is amazing akka....location super...valla vuru kuda chala andamga vundhi....
@swatismania
@swatismania Месяц назад
హా….అవును బ్రదర్ …ఇది కొయ్యూరు దగ్గర ఒక గిరిజన గ్రామం
@chiruguda71
@chiruguda71 2 месяца назад
Abba super video swathi garu 😊😊😊❤
@swatismania
@swatismania 2 месяца назад
TQ chiru garu...
@yadagiriyadav3712
@yadagiriyadav3712 2 месяца назад
❤ hai swathis mania
@swatismania
@swatismania Месяц назад
హలో యాదగిరి గారు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి వీడియో చూసి కామెంట్ చేసినందుకు... చాలా రోజులైంది మీరు కామెంట్ చేస్తే ఇంతకుముందు కూడా కామెంట్ చేసినట్టున్నారు కదా
@yadagiriyadav3712
@yadagiriyadav3712 Месяц назад
@@swatismania బాగున్నం అండి మీరు బాగున్నారా
@user-lm2ow7yt1e
@user-lm2ow7yt1e 2 месяца назад
మేడం గుడ్ వీడియోమేడం
@swatismania
@swatismania 2 месяца назад
హలో అండి నమస్తే... థాంక్యూ సో మచ్ అండి వీడియో చూసి కామెంట్ చేశారు... ఇప్పుడే అందరికీ రిప్లై ఇస్తున్నాను కామెంట్స్ కి.. ఎలా ఉన్నారండి మీరు ఇంకా మీ ఫ్యామిలీ అందరూ..
@user-lm2ow7yt1e
@user-lm2ow7yt1e 2 месяца назад
మేడం నేను మిమ్మల్ని ఎప్పుడు నుంచో సీడ్స్ అడుగుతున్నాను మేడం దానికి మీరు ఏమి సమాధానం చెప్పటం లేదు మేడం మీ ఫోన్ నెంబర్ అడిగాను మేడం మీరు ఇవ్వటం లేదు మేడం ఓన్లీ సీడ్స్ కొరకు మాత్రమే మేడం నేను మిమ్మల్ని పోను నెంబర్ అడిగింది మేడం ​@@swatismania
@user-vi1zm4il4x
@user-vi1zm4il4x 2 месяца назад
First like nice video 🎉
@swatismania
@swatismania 2 месяца назад
హలో అండి ఫస్ట్ లైక్ ఇచ్చినందుకు చాలా చాలా థాంక్యూ... ఎలా ఉన్నారు..
@jyothieeshitha4792
@jyothieeshitha4792 2 месяца назад
Hii sissy video super assalu nature beauty chuttu kondalu madhyalo house's yemtha beautiful ga umdooo nejam ga luck umdali elanti nature Ni chudalamte city life lo e beautiful nature Ni kolpotunnam ur Soo lucky sis 😍🥰
@swatismania
@swatismania 2 месяца назад
హాయ్ జ్యోతి సిస్టర్... థాంక్యూ సో మచ్... నాకంటే మీరే బాగా ప్రకృతినీ చాలా బాగా వర్ణించారు... నిజంగా పల్లెటూర్లో ఉండే వాతావరణం... సిటీస్ లో ఎక్కడ దొరుకుతుంది సిస్టర్.. అందుకే పల్లెటూరు నుంచి పట్నం వెళ్లినా మనుషులు.. అక్కడ వాతావరణం ఇమడలేక మళ్లీ సొంత ఊరికి వెళ్ళిపోతూ ఉంటారు..
@jyothieeshitha4792
@jyothieeshitha4792 2 месяца назад
@@swatismania tq Soo much ur reply sissy🥰
@DORA64873
@DORA64873 2 месяца назад
Nice video ❤❤❤💐💐💐👍👍👍
@swatismania
@swatismania 2 месяца назад
థాంక్యూ సో మచ్ వీడియో చూసి కామెంట్ చేసినందుకు ఇంతకీ ఈ వీడియో ఎలా ఉంది...
@vishal-dj3gu
@vishal-dj3gu 2 месяца назад
super akka video ❤
@swatismania
@swatismania 2 месяца назад
TQ Vishal... bro..
@anilkumarch4746
@anilkumarch4746 2 месяца назад
Ur voice super 😊😊😊😊
@swatismania
@swatismania Месяц назад
హాయ్ అనిల్ గారు చాలా థాంక్యూ అండి
@hariramakrishnapithani5281
@hariramakrishnapithani5281 2 месяца назад
Hii Swathi మేడం గారు బాగున్నారా.. వీడియో సూపర్ అండ్ బ్యూటీఫుల్ ❤
@swatismania
@swatismania 2 месяца назад
Hi హరి గారు...బాగున్నా,,..మీరు ఎలా ఉన్నారు...TQ Hari garu..
@Godavariabbai-ps5uu
@Godavariabbai-ps5uu 2 месяца назад
Super location akka ❤
@swatismania
@swatismania 2 месяца назад
హలో... వెల్కమ్ టు గోదావరి అబ్బాయి... యూట్యూబ్ ఛానల్.. చూసానండి మీ ఛానల్... చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారు మీరు... థాంక్యూ సో మచ్
@Godavariabbai-ps5uu
@Godavariabbai-ps5uu 2 месяца назад
@@swatismania its my pleasure akka ❤️
@bujjisarojini8546
@bujjisarojini8546 2 месяца назад
హాయ్ అక్క వీడియో చాలా బావుంది.
@swatismania
@swatismania 2 месяца назад
హాయ్ బుజ్జి... థాంక్యూ...
@santhoshkumar649
@santhoshkumar649 2 месяца назад
Meru puolu kattiye vitham okka saryi video cheyenbi
@swatismania
@swatismania 2 месяца назад
హాయ్ అండి సంతోష్ గారు... నాకు సరిగ్గా అర్థం కాలేదు మీ కామెంట్.. నాకు ఎలా అర్థమైంది అంటే.. పొలానికి వెళ్లి విత్తనాలు చల్లేటప్పుడు వీడియో తీయమన్నారు.. కరెక్టేనా అండి నేను చెప్పింది..
@SriDevi-sh2yo
@SriDevi-sh2yo 2 месяца назад
Hi Swati garu
@swatismania
@swatismania 2 месяца назад
Hi Sri గారు,,...ఎలా ఉన్నారు..
@sagarikarambabumiriyala6160
@sagarikarambabumiriyala6160 2 месяца назад
Happy wedding anniversary akka❤🎉
@swatismania
@swatismania 2 месяца назад
TQ sagarika..
@jhanureddy7972
@jhanureddy7972 2 месяца назад
Hi akka nenu vastanu metho naku challa ishtam village s pls nanu tesukeandi akka pls
@swatismania
@swatismania 2 месяца назад
హాయ్ జాను... మీరు ఎక్కడ ఉంటారు... తప్పకుండా ఈసారి తీసుకువెళ్తా...
@jhanureddy7972
@jhanureddy7972 2 месяца назад
Hi akka nenu metho vastanu akka pls naku challa ishtam palaturullu
@swatismania
@swatismania 2 месяца назад
హాయ్ జాను... ఆ తప్పకుండా తీసుకువెళ్తాను... మరి నువ్వు ఎక్కడ... ఉంటావు.. అంటే మీ ఊరు ఎక్కడ అని...
@ChRaju-ko6ik
@ChRaju-ko6ik 2 месяца назад
హయి స్వాతి గారు బాగున్నారా
@swatismania
@swatismania 2 месяца назад
Hi Raju garu..bagunna...miru Ela unnaru
@telugukurradu1140
@telugukurradu1140 2 месяца назад
Hii swathi garu.. Purthiga marchipoyaru abhimanulani😔😔
@swatismania
@swatismania 2 месяца назад
హాయ్ వేణు గారు ఎలా ఉన్నారు... మిమ్మల్ని అలా మర్చిపోతాము అండి రెగ్యులర్గా మీరు కామెంట్ పెడుతూనే ఉంటారుగా... ఎలా ఉన్నారు మీరు కోరుకున్నది జరిగినట్టుంది... థాంక్యూ ఫస్ట్ కామెంట్ పెట్టినందుకు ఎప్పటిలాగే...
@venkatalaxmivenki3819
@venkatalaxmivenki3819 2 месяца назад
Hello sister ❤
@swatismania
@swatismania 2 месяца назад
హలో సిస్టర్ ఎలా ఉన్నారు థాంక్యూ కామెంట్ చేస్తున్న అందుకే వీడియో ఎలా ఉంది...
@user-ew4rf8ls9l
@user-ew4rf8ls9l 2 месяца назад
Hai
@swatismania
@swatismania 2 месяца назад
Hi..బాగున్నారా...
@user-ew4rf8ls9l
@user-ew4rf8ls9l 2 месяца назад
@@swatismania Fine meeru bagunara
@chiruguda71
@chiruguda71 2 месяца назад
Dog mimmalni vadhatledhu swathi gaaru 😅😅
@swatismania
@swatismania 2 месяца назад
😀😀😀😀😀దానికి నేను బాగా నచ్చినట్టున్న....చిరు గారు...😀😀😀
@chiruguda71
@chiruguda71 2 месяца назад
@@swatismania any way super video swathi garu. Meeru tondharlo manchi youtuber ga vedhugutaru.,vedhagaalani korukuntunna..mè subscriber Chiranjeevi
Далее