అలనాటి సినిమాలు చూసిన వారందరూ ధన్యులు. ఆరోజుల్లో సినిమా అంటే ఎంతో అపురూపంగా చూసేవాళ్ళం ఒకసినిమా చూసొస్తే మళ్ళీసినిమాకు వెళ్ళేవరకు ఆపాటలు పాడుకునే వాళ్ళుం ఆసినిమా గురించి మాట్లాడుకునేవాళ్ళం అప్పట్లో టెంటుసినిమాల్లో సినిమా ఎంతో అపురూపంగా ఉండేది.పావలా నేల టిక్కట్టు సింగిల్ ప్రొజెక్టర్ రీలు రీలుకు సినిమాఆపేసేవారు. ఆసమయంలో చిరుతిళ్ళు గోళీ సోడాలు. చెనక్కాయలు.అమ్మేవాల్ల అరుపులతో అదోరకమైన వాతావరణం.. ఇప్పటికీ నాకుఆరోజులు తీపి గుర్తులు.ఏదేమైనా అప్పటి రోజులే చాలామంచి రోజలు .ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో...ఇట్లు. టి వి. నాయుడు .
My favourite evergreen one starts at 9.57.....savitri gari abhinayam....Anr gari....entrance last lo.....Dongaramudu (1956)....adbutam ayena.....song......jikki gari ganam....... ఓ వాడు నీకన్న చల్లని వాడు......చందమామ ఓహో చందమామా.......❤️
so melodious songs sung by great voices!! I beleive you do not have to understand the language to enjoy the melody in these songs, do you think the present younger generation & furure generation, let's say 20/30 years after and beyond(eternal) they would enjoy the sweetness if not they would be unlucky.
అ పాటలు అ సినిమాలు అ నటులు మనకు ఈ జన్మ కి నే తీ నో రు కొట్టు కొన్న మరి రావు. గుపుతుల కాలం స్వర్ణ యు గ o. అని ఎలా అనారో అప్పుడు అ సినిమాలు మనకు అప్పుడు జనరేషన్ కి స్వర్ణయు గ o.
Very much interested songs in those days every song is hit and the wonderful lyrics tributes to those skilled technicians who made our ears feast full thanku Om Shanti
సాయంత్రం భోజనానంతరం ఆరుభైట మంచం మీద పడుకొని ఈ పాటలు వింటువుంటే. ఎంతటి కష్టమైనా ఇట్టే. మరచిపోవచ్చు ఇలా ఎంతోమంది అనుభవిస్తున్నారో కామెంట్స్ రూపంలో తెలుపండి మిత్రులారా
I don't have a chance to enjoy like you, as most of city lives are tiedup in concrete jungle, may not have that type of environment. Really lost so many years due to false egoistoic artificial lives Of course I had a chance to enjoy that life which I had enjoyed in my village to some extent with Radio Cylon. Thankyou .