Hi friends in this video I have shared about our begum bazar Shopping vlog. Check it out. Deepak Jewellers 15-6-531, Near swastik mirchi store, Begum bazar, Hyderabad 500012 ph: 7989561597 Google location: maps.app.goo.g...
సంధ్యా, Beads లో నీకు వున్నా సరే pink colour ది నీకు బాగుంది. 👌 తీసుకో మరి🤗 అన్నట్టు మీరు వుండే area ఎక్క డ? నేను మా అమ్మాయి దగ్గర వున్నా hyd లో. 😊 నేను కూడ గాజులు, నల్ల పూస ల దండ ( small size) తీసుకో వా ల నీ! 🤔 కాని మా అమ్మాయి కి sunday మాత్రమే సెలవు. రోజూ podduna వెళ్లి office కి night వస్తుంది. కొన్ని places మా అల్లుడు గారు తీసుకెళ్లి చూపించా రు. మా husband నిన్న night ఊరికి వెళ్లి పోయారు. నేను ఇంకో వారం వుండి వెళ్ళాలి వాళ్లు కూడ వస్తా మన్నా రు function వుంద ట వాళ్ల అత్త గారి ఊరిలో బందర్ దగ్గర.
Hi Sandhya garu , yes beads also suits you . Thanks to you and Veena too ,the lady who is with you for most of the videos. Thank u for a helpful video ❤.
Hi Sandhya. Shops late ga open chestaru, night 11 pm varaku untundi kabatti, last time muggu packets 😂 paapam Sandhya 🤣, nice shopping 🛍️, hi veena, 😊😍