Тёмный

Beirut నడి మధ్యలో భయంకరమైన వైమానిక దాడి జరిపిన Israel | BBC Prapancham with Digavalli Pavan 

BBC News Telugu
Подписаться 1,7 млн
Просмотров 59 тыс.
50% 1

11/10/2024 - బీబీసీ ప్రపంచం
00.00 హెడ్ లైన్స్
01:11 బేరూత్‌లో భారీ వైమానిక దాడి
03:53 ఉత్తర ఇజ్రాయెల్‌లో హిజ్బుల్లా రాకెట్ దాడులు
07:03 బంగ్లాదేశ్‌లో భయం నీడలో దుర్గాపూజ
09:49 వార్తా సమాహారం
#IsraelGazaWar #LebanonGroundAttack #HurricaneMilto
___________
బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/c...
వెబ్‌సైట్‌: www.bbc.com/te...

Опубликовано:

 

11 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 111   
@naglakamana4814
@naglakamana4814 12 часов назад
అమాయక ప్రజలను బందీలుగా తీసుకుని పోకుండా ఉండాల్సింది,ఏం సాధిస్తారు వాళ్ళతో, ఇప్పటికయినా విడిచి పెడితే మంచిది, బాధితులు పలస్తీనీలు అయిన ఇశ్రాయిలీలు అయినా వారి కోసం ప్రార్దిద్దాం
@liyaqatbaig1063
@liyaqatbaig1063 8 часов назад
అమాయక వెస్ట్ బ్యాంక్ పలస్తినిలను 70 స నుండి 10 వేల మందిని జైళ్లలో పెట్టీ చిత్ర హింసలు చేస్తున్నది తెలియక బందీలు 250 మందిని గురించి చెప్పడం కపట విశ్వాసం కాదా?
@syedbasha4497
@syedbasha4497 7 часов назад
Mee bhoomini evaraina kabja cheste appudu telustundi Bro... Why Lebanon fighting with ISRAEL...
@naveen6355
@naveen6355 12 часов назад
India is safest country for Minorities..
@godavarisurya939
@godavarisurya939 11 часов назад
మొన్నటి వరకూ గాజాలో,ఇప్పుడు లెబనాన్ లో పరుగులు తీస్తున్న ప్రజలు 😢అయినా హమాస్,హిజ్బుల్లా కు ఆశ్రయం ఇవ్వడం మానటం లేదు,42వేలమంది గాజా లొమరణం,ఇప్పుడు లెబనాన్ లో కూడా వందల,వేల మంది మరణం 😢 ఇళ్లు,భారీ భవనాలు నేలమట్టం!
@Lovesavarkar
@Lovesavarkar Час назад
@@godavarisurya939 మూర్ఘత్వం అలాంటిది.అమాయకులను చాందస్సవాదమువైపు బలవంతంగా లాగుతున్నారు
@lakshminarayana2137
@lakshminarayana2137 12 часов назад
Support bangladeshi Hindu's save minorities
@sivaramagopalakrishnaiahta4132
@sivaramagopalakrishnaiahta4132 7 часов назад
మైనారిటీ అంటే 4 శాతం కంటే తక్కువ జనాభా ఉండటం. భారత్ లో ముస్లిం జనాభా 28 శాతం మించి ఉంది. ముస్లిం మతాన్ని మైనారిటీ నుంచి తీసెయాలి.
@rangannapandikona3467
@rangannapandikona3467 12 часов назад
Iam suport isreal
@liyaqatbaig1063
@liyaqatbaig1063 8 часов назад
ఇంగ్లీష్ రానప్పుడు తెలుగులో ఏడిస్తే బాగుంటుంది.
@Alphamale11007
@Alphamale11007 12 часов назад
భారత్ బంగ్లాదేశ్ పై తక్షణమే సైనిక చర్య చేపట్టాల్సిన అవసరం ఉంది
@jeggarisaketh
@jeggarisaketh 9 часов назад
😂
@muralidharrao825
@muralidharrao825 12 часов назад
హమాస్ 7-10-2023 నాడు దుస్సాహసం చేసి ఇజ్రాయిల్ సామాన్య పౌరులను కిడ్నాప్ చేసి బందీలుగా పట్టుకోకపో యనట్లుయితే 11 - 10-2024 ఇజ్రాయిల్ గాజా పైనా మరియు హమాస్ కు మద్దతు పలుకుతున్న లెబనాన్ కు చెందిన హేజ్యో బోల్లో మరియు ఇరాన్ పై ఎందుకు యుద్ధం చేస్తుంది. 6-10-2023 నాడు యుద్ధం ఎందుకు లేదు. హెజ్ బుల్లో రాకెట్లు వల్ల ఇజ్రాయిల్ లో సామాన్యులు బలి కాలేదా! బిబిసి సరియైనా వార్తాలు ప్రసారం చేయి. నీ అతితెలివితేటలు ' చూపించకు , అతి త్వరలో బిబిసి, బ్రిటిన్ అడుక్కుతినె స్థితికి వస్తాయి. '
@krishnamohan869
@krishnamohan869 11 часов назад
శాంతి పునరుద్దిరించాలి అంటే తక్షణమే మిగిలిన బంధించిన వారిని విడుదలకి అందరూ ప్రయత్నిoచాలి.
@JNagashayar
@JNagashayar 11 часов назад
JAI DURGAA BHAVAANIJIKI NAMONNAMAHA. SAANTHI NIVVU THALLI.
@rajuvlogs8563
@rajuvlogs8563 13 часов назад
Iam saport israel 👏
@liyaqatbaig1063
@liyaqatbaig1063 8 часов назад
ఇంగ్లీష్ రానప్పుడు తెలుగులో ఏడిస్తే మంచిది.
@rajuvlogs8563
@rajuvlogs8563 8 часов назад
@@liyaqatbaig1063 నీ ఏడుపు ఎంది
@liyaqatbaig1063
@liyaqatbaig1063 Час назад
@@rajuvlogs8563 Iam support ఏందిరా నీ ఇంగ్లీష్ ముండా,
@vikramasimharao734
@vikramasimharao734 12 часов назад
Good information
@Jaya-ls2nq
@Jaya-ls2nq 11 минут назад
Praise the lord
@krishnamohan869
@krishnamohan869 11 часов назад
చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత.
@muthyapuchakrapani511
@muthyapuchakrapani511 6 часов назад
BBC ఛానెల్ ఎప్పుడు ఉగ్రవాడులకు సపోర్ట్ చేస్తువుంటది.
@Krishjoy-l
@Krishjoy-l 11 часов назад
మన భారతదేశంలో క్రైస్తవ చర్చల మీద జరిగినట్టే బంగ్లాదేశ్ లో జరుగుతున్నాయి ఎంతటి కారణం ఆర్ఎస్ఎస్ బిజెపి
@Lovesavarkar
@Lovesavarkar 10 часов назад
ఏ చర్చి మీద ఎక్కడ దాడి జరిగిందో చెప్పాలి. Fake news ప్రచారము చేస్తే cybercrime క్రింద case book చెయ్యవలసి వస్తుంది.
@venkatakrishna1811
@venkatakrishna1811 8 часов назад
What a joke 😅
@Lovesavarkar
@Lovesavarkar Час назад
@@Krishjoy-l ముందు తెలుగు లో సరిగ్గా వ్రాయడం నేర్చుకో.
@Bharatha231
@Bharatha231 13 часов назад
Hamsa hijabal avoties lover's from BBC news support 😂😂
@godavarisurya939
@godavarisurya939 11 часов назад
బంగ్లాదేశ్ లో భారత దేశం నుండి వచ్చిన వారికి భద్రత లేనప్పుడు బంగ్లాదేశ్ నుండి పశ్చిమ బంగా లోకి వచ్చి హ్యాపీ గా ఎలా ఉంటున్నారు,సీఎం వారికి ఎందుకు ఆశ్రయం ఇస్తున్నారు,ఆధార్,ఓటర్ ఐడి కార్డు లు ఎలా ఇస్తున్నారు?🤭🤔🙄
@venkatakrishna1811
@venkatakrishna1811 8 часов назад
Police, political help
@MaheshPrabhala
@MaheshPrabhala 11 часов назад
Israyal did Good job
@josyulaannapurna7840
@josyulaannapurna7840 12 часов назад
Modiji, please save hindus temples houses lands women's girls in Bangladesh
@vijayavardhanrajudeta831
@vijayavardhanrajudeta831 8 часов назад
India lo kuda christians ki kuda bhadratha kalpinchali
@Ramesh-by6lx
@Ramesh-by6lx 7 часов назад
సామాన్యులు కాదురా వారంతా తీవ్రవాదులేరా
@brahmanaiduyakkati9731
@brahmanaiduyakkati9731 9 часов назад
ముస్లిం మతం ఉగ్రవాద మతం.
@liyaqatbaig1063
@liyaqatbaig1063 8 часов назад
ఉగ్రవాదులకు ఉగ్రవాద మతం
@vijayavardhanrajudeta831
@vijayavardhanrajudeta831 8 часов назад
Kontha mandi hinduvulu kuda vugravadule
@anjaneyam33
@anjaneyam33 12 часов назад
Iam support isreal
@liyaqatbaig1063
@liyaqatbaig1063 8 часов назад
English రానప్పుడు తెలుగులో ఏడవాలి
@anandr9379
@anandr9379 12 часов назад
Islam ekkada vundo akkada Shanti asadyam 😢
@ssm1725
@ssm1725 12 часов назад
yes
@aseemkhan5502
@aseemkhan5502 12 часов назад
America Aala Maind Set Chesindi ,Saudi, UAE, Turkey Kuda Islamic Countries Eh Ekkada EmJargav Anduko Mari Geopolitical Plans Evvi...?
@svijay500
@svijay500 12 часов назад
​@@aseemkhan5502 mr terrorist nivu chepina countries anni kuda terrorism ki support cheyavu. oka country kuda gaza, Lebanon, palasinaki support cheyadam ledu. Are mirantha india lo turakollu Anadaru india ki problem chestunaru ra, terrorist support, jihadist, radicals Islamist.
@winwinlife4163
@winwinlife4163 11 часов назад
​@@aseemkhan5502can you vote in Saudi UAE and turkey or any muslim majority country?!! Stop blaming others for your ideological cultic mess
@mohdafsar9445
@mohdafsar9445 10 часов назад
Without lie Hindu die మరి రష్యా & ukraine....?
@TASTY_TREATS_DINNU
@TASTY_TREATS_DINNU 7 часов назад
Start chesina vaalle end cheyyaLi
@krishnamohan869
@krishnamohan869 11 часов назад
అబుదాభి లో గొడవ చూసాము. ఎందుకు జరిగిందో చెప్పేటందుకు BBC ట్రై చేయండి.
@syedbasha4497
@syedbasha4497 7 часов назад
I love Palestinian...
@aseemkhan5502
@aseemkhan5502 12 часов назад
ఇజ్రాయిల్ కి సపోర్ట్ చేసే వారు ముందుగా దాని చరిత్ర తెలుసుకోండి???
@devasahayam5831
@devasahayam5831 11 часов назад
మీకు తెలుసా
@aseemkhan5502
@aseemkhan5502 11 часов назад
@@devasahayam5831ఇజ్రాయెల్ చరిత్ర మాకు తెలుసు కాబట్టి సపోర్ట్ చేస్తలేము , హిట్లర్ వీరి పై మరణ హోమం సృష్టించినాపుడు ప్రపంచ దేశాలు ఎవరు సహాయం చేయని సమయం లో ఉండడానికి చోటు కల్పిస్తే ఇప్పుడు సహాయం చేసిన వారినే ఆ దేశంలో ఉండకుండా ప్రయత్నలు చేస్తుంది, ఇందులో ఇజ్రాయెల్ కీలు బొమ్మ మాత్రమే అమెరికా దీని అంతటికీ కారణం....!
@winwinlife4163
@winwinlife4163 11 часов назад
Israel history enti?
@Lovesavarkar
@Lovesavarkar 10 часов назад
Israel ని బలవంతంగా పిలస్తీనులు ఆక్రమించి Israel పౌరులను వెళ్ళగొట్టారని చరిత్ర ఉంది.
@vr7713
@vr7713 6 часов назад
తెలుసు కాబట్టే సపోర్ట్ చేస్తున్నాం ఇజ్రాయెల్ కి
@balathotignanaprakasham8546
@balathotignanaprakasham8546 10 часов назад
What about October 7,2023,what are thinking about that?
@ArjunAduvala
@ArjunAduvala 11 часов назад
Save. Bangladesh. Hindu, Modi g
@anilkumardarelli2100
@anilkumardarelli2100 7 часов назад
Karma return back
@Lovesavarkar
@Lovesavarkar 10 часов назад
ఉగ్రవాదులు అమాయకులు ఎలా అవుతారు.
@gouspasha815
@gouspasha815 10 часов назад
Ee samajam lo e varini nammalo teliyaka aalaa jargutundi
@RanganathSura
@RanganathSura 10 часов назад
We stand with Israel 🇮🇱 🎉
@sriharineerutineeruti9071
@sriharineerutineeruti9071 Час назад
పని లో పని ఒక బాంబు బి బి సి హెడ్ ఆఫీస్ మీద వేయండి పీడ పోతుంది
@gallasundeep
@gallasundeep 10 часов назад
ప్రశాంతంగా ఉంటే ఎవరు మొదలు పెట్టింది ? వాళ్ళు ఎదో పండగ చేసుకుంటే ఎక్కడకి వచ్చి బలవంతం గా కిడ్నాప్ చేసి చాపి బెదిరిస్తే ఎవరు గముగా ఉంటారు తివ్రవాదులు చేసే పనికి అమాయక ప్రజలు బలవుతున్నారు,అక్కడ విషయం యేమిటంటే తివ్రావాదం ని అక్కడ ప్రజలు స్వాగతిస్తారు..
@liyaqatbaig1063
@liyaqatbaig1063 8 часов назад
ప్రశాంతంగా ఉండా? నీవు రోజు గోంది మీడియా చూస్తుంటే అట్లాగే కనబడుతుంది.ఇజ్రాయెల్ జైళ్లలో 10 వేల కంటే ఎక్కువ మంది వెస్ట్ బ్యాంక్ వాళ్ళు జైళ్లలో ఉన్నారు,రోజు కనీసం ఒక్కరైనా చంపుతుంటారు,ప్రశాంతం గా ఏవేధవ కూడా దాడి చేయడు.
@TASTY_TREATS_DINNU
@TASTY_TREATS_DINNU 7 часов назад
Em teliyaledha israel meedha hamas attack chesinappidu em peekaaru?
@ajjufanpage7021
@ajjufanpage7021 12 часов назад
All west country..every day no peace in west country...
@snayazbashasnayaz5128
@snayazbashasnayaz5128 13 часов назад
అమెరికా ఇజ్రాయిల్ అమాయకుల ప్రాణాలు తీస్తుంది
@naveentechtuts9338
@naveentechtuts9338 12 часов назад
Hamas first chesindi ,
@aseemkhan5502
@aseemkhan5502 12 часов назад
​@@naveentechtuts9338 1948 ? అసలు యుద్ధం మొదట గా ఎవరు ప్రారంభించారు తెలుసుకోండి బ్రదర్???
@svijay500
@svijay500 12 часов назад
Vallu amayaka pranalu tiyadam ledu, terroristulanu mida attak chestundi, mi terroristlu civilance Madayana vundi attak chestunnaru, and so automatic ga civilance kuda chani potaru, even many civilance supporting terrorist organisations. Hamasa Direct Isreal Civilance mida Attak Chesindi kada ra, Oct 7th, chalamandi ni champindi, konthamandini bandilu ga pattukoni vellipoendi. Vallalo kuda konthamandi champindi, migilina vaarini eppatiki vadaladam ledu. Diniki samadanam cheppu, evaru civilians mida attak chestunnaro. ni lanti vallu india lo vundi india ke support cheyaru ra miru, terrorist ki support chestaru. Indirectly your also terroris.
@mmatta363
@mmatta363 12 часов назад
😂😂😂😂
@ica91015
@ica91015 11 часов назад
Ayyo nee turaka desaniki velli help cheyochu ga
@pullurinagaraju1880
@pullurinagaraju1880 10 часов назад
Mundhu. Bandhilanu vidichi pettalani news varu cheppali
@liyaqatbaig1063
@liyaqatbaig1063 8 часов назад
ముందు ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న అమాయక 10 వేల బందీలను విడుదల చేస్తే బిళ్లుకూడ 250 మందిని విడుదల చేస్తారు,నికు అసలు అవగాహన లేదు.
@pullurinagaraju1880
@pullurinagaraju1880 10 часов назад
Appudu agutundhi. E. Uddham
@veerababuyalla2914
@veerababuyalla2914 8 часов назад
మంచిగా పాకిస్తాన్ భారతదేశం బేబీ
@veerababuyalla2914
@veerababuyalla2914 8 часов назад
బిబిసి అలా అనుకూలంగా చెప్పుకుంటుంది కానీ పేమెంట్ తీసుకుంటుంది
@junnusunnyraju
@junnusunnyraju 9 часов назад
I love Isreal
@veerababuyalla2914
@veerababuyalla2914 8 часов назад
బెంగళూరు బెంగాల్లో దసరా బుచ్చోనికి ఎవరు ఇబ్బంది చేస్తున్నావ్ రాంగ్ ఇన్ఫర్మేషన్
@GudditiPremnath
@GudditiPremnath 11 часов назад
8itisscaman
@venkatakrishna1811
@venkatakrishna1811 8 часов назад
Nothing wrong
Далее
КОТЁНОК ЗАСТРЯЛ В КОПИЛКЕ#cat
00:37
Dragon Blood Whitening Cream
00:35
Просмотров 4,3 млн
9 PM | ETV Telugu News | 11th October "2024
20:45
Просмотров 179 тыс.