మీరు కోపిస్టికారు sir,మీరు దేవుని కోసం చావుటకు సిద్ధ మనస్సు గల వారు,మీరు రోషం గల దేవుని పాద దాసులు,మీకు నా ప్రేమపూర్వక వందనాలు,🙏🙏🙏❤️🌍🎁🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🌹🌹🌹🌹🌹
Title చూసి only pasters కోసమే message అనుకున్న. కానీ విశ్వాసులు క్రీస్తులో upgrade అవ్వడానికి చలా మంచి message. This message is very helpful not only for the pasters but also for the believers🙏
Parise the lord ayyagaru మంచి మెసేజ్ ఇచ్చారు చాలా వందనాలు🙏🙏👍అయ్యగారు ఈరోజుల్లో 90%చాలామంది సేవకులు స్థలాలు కోంటున్నారు శరిరనికి సంబంధించినవి కోంటున్నారు కోంటున్నారు కాని మిరు మాత్రము చేప్పినవి కోనడం లేదు వారి అందరి కోసం ప్రార్థించండి🙏🙏🙏🙏
Excellent message brother.Truly this message is from the heart of God.I thank God that He is preparing me according to this message.What a divine love and purpose of God for those who truly love Him.Praise the Lord.Praying for your ministry brother 🙏🏻🙏🏻
నాకు కావలసింది నాదేవుడు నాకు సమృద్ధిగా ఇస్తారు ఆమేన్. నేను నాదేవునివద్ధనే కొనుక్కోవలసినది అగ్నిలో పుటమువేయబడిన బంగారం. అంటే అగ్ని లో పుటమువేయబడినవిశ్వాసము. అంటే దేనిలోనైనా నిలువబడే విశ్వాసము
ప్రాముఖ్యముగా కొనుక్కోవలసినవి మూడు కలవు. *కొనుక్కోనుటకు వెల చెల్లించాలి. *రక్షణ ఉచితమే కానీ కొనసాగించుటకు అంతము వరకు వెల చెల్లించాలి. * మన పితరులు అబ్రాహాము గారు,మోషే గారు, ఏలీయా, యాకోబు... వీరు వెల చెల్లించారు. 1.అగ్నిలో పుటమువేయబడిన బంగారం కొనాలి. అనగా.. శ్రమలవలన శుద్దీకరించబడి,మేలిమి బంగారం విలువ పెరిగిన అమూల్యాంగా మారిపోయి, దేవుని చేత మహిమ, మెప్పు,ఘనత పొందదగిన స్థాయిలో ఉన్న ఒక అద్భుతమైన "విస్వాసం" పొందుకోవాలి. 2.సిగ్గు కనబడకుండునట్లు తెల్లని వస్త్రము కొనాలి. అనగా... మహ శ్రమలలో దేవుని కొరకు నిలబడిపోయిన సాక్ష్యము. 3.కన్నులకు కాటుక కొనుక్కోవాలి అనగా... ఆత్మ సంగతులను చూడగల్గినదృష్టి, ఏవి రమ్యమైనవో, ఖ్యాతి కలిగినవో ,మాన్యమైనవో,దేవుని దృష్టికి మిక్కిలి విలువైనవి చూడగల్గిన దృష్టి.