Mi X Pro Qled Vs TCL 👉 ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-RsuaBo58tAU.html Under 30K Qled TV 👉 ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-RlhY7LhN1Bs.html Sony Bravia 3 Review 👉 ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-fcb8oScTDqE.html
బ్రదర్.. నాకు 65 ఇంచెస్ లో బడ్జెట్ బ్రాండ్ లో మంచి qlec tv సర్వీస్(క్వాలిటీ) పరంగా, ఫీచర్స్ పరంగా ) చెప్పండి బ్రదర్.... Vu masterpiece ఎట్లా ఉంటుంది ఉంటుంది?
Best ink tank printer under 15k? With Low maintenance and less repair. Bcoz i need the printer for rare usage. Which is best comoany Epson or canon and which model? I want to buy in sales now.
1. E COMPARISON GURINCHI CHEPPANDI SONY BRAVIA 3 VS LG QNED82T VS LGQNED 88T OR ANY LGQNED ??? 2. SONY BRAVIA 3 KONALI ANUKUNNA 3. MEKU CHEYADANIKI VELU LEKAPOTHE SHOWROOM VELLI CHUSI AINA CHEPPANDI 4 SHOWROOM VALLU SONY BRAVIA 3 RATE LO SAMSUNG NEOQLED85C VASTHUNDHI LAST YEAR MODEL ANTUNNARU
Bro video chala bagundi konchem kangaru padakunda chepte inka baguntundi vida os ki nuvvu vivida os ani antunnav konchem choosuko anyway super videos maku chala use full dussara sale manchi tv cheppu bro tcl 61b ela untado cheppu thank you
Excellent bro... దసరా కల్ల 43 ఇంచేస్ లో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ టీవీ ఏది అనేది చెబితే కొనుక్కుందాం అని ఆలోచిస్తున్న...pls అమెజాన్ మరియు ఫ్లిప్కార్ట్ డీల్స్ మొదలు అయ్యేలోపు చక్కని సలహా ఇవ్వండి బ్రదర్!!! THANK YOU!!!
@@satyatechtelugu *బ్రదర్ మీ ప్రతి వీడియో జెన్యూన్ కాంటెంట్ ఉంది బ్రో...సో కచ్చితంగా చూస్తున్నాము... థ్యాంక్స్ చెప్పాలి మీ శ్రమకు సహాయాననీకి...నేను కూడా మీ వీడియోలు షేర్ చేస్తున్నాను...all the best!!!*
భయ్యా నాది 35 కే నుండి 40k మధ్యలో బడ్జెట్ ఇంకా సింగిల్ పిక్ ఒక్కటే తీసుకోవాలి నువ్వే తీసుకోవాలనుకుంటే ఇప్పుడు నువ్వు చెప్పిన వాటిలో ఏది తీసుకుంటా మేము అన్ని చూడలేము కాబట్టి మాకు వీడియోలు నువ్వు చెప్పిన సరే కొన్ని కొన్ని విషయాలు మాకు తెలియదు కాబట్టి ఒక లీస్ట్ నువ్వే చెప్పాలి ఒక్క టీవీ పిక్చర్
బ్రదర్ కచ్చితంగా చెప్పండి 55inch లో ఏ టీవీ తీసుకోమంటారు నేను ఆల్రెడీ oneplus టీవీ తీసుకొని పాడాయిపోయాను అమౌంట్ రిటెన్ పెట్టసాను ఈ సేల్ లో మరొక టీవీ తీసుకోవాలి కాబట్టి కచ్చితంగా చెప్పండి ఏ టీవీ తీసుకోమంట్టారు