Тёмный

Best Chaff Cutters for Dairy farm ||పచ్చిగడ్డిని కత్తిరించే ఆధునిక చాఫింగ్ యంత్రాలు|| Karshaka Mitra 

Karshaka Mitra
Подписаться 429 тыс.
Просмотров 36 тыс.
50% 1

Low Cost High speed Chaff Cutters for Dairy farms |Tractor mounted Chaff Cutters.
A chaff cutter is a mechanical device for cutting straw or hay into small pieces before being mixed together with other forage and fed to horses and cattle. This aids the animal's digestion and prevents animals from rejecting any part of their food.
- Chaff cutters are motor-driven, and these Chaff cutter benefits are that they are energy-efficient, and it saves time and human resources for cutting a large amount of chaff.
- This cutting blade is hardened to withstand pressure, and it is made wear-resistant.
- The engine used to drive the machine is single or 3 phased with 300 - 480 RPM (depending on model), enabling the equipment to work effectively and give incredible yield.
- Chaff cutter is a multipurpose machine. Apart from cutting chaffs, it can also provide a cutting solution to many things like grub, fodder, straw, etc.
VGN Agro industries is a pioneer for making such machines. VGN promises quality, ease of use, and dependability to the farmers. Let us know about the working efficiency of the 3HP Ring Model Chaff cutter and 5 HP 3 blade and 4 blade chaff cutters of VGN through Karshaka Mitra.
గడ్డిని కత్తిరించే ఆధునిక చాఫ్ కట్టర్ ల పనితీరు భళా
వ్యాపార సరళిలో పాడి పరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతున్న నేపధ్యంలో పచ్చిగడ్డి వృధాను తగ్గించేందుకు, పశువుల్లో మేత వినియోగ సామర్ధ్యాన్ని పెంచేందుకు పచ్చిగడ్డిని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించే చాఫ్ కట్టర్ ల వినియోగం తప్పనిసరిగా మారింది. రెండు పశువుల నుండి వందల పశువుల వరకు ఈ గడ్డిని చాఫింగ్ చేసే అధునాతన యంత్రాలు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో వున్నాయి.
1 నుండి 15 పశువులు వున్న చిన్న రైతులకు చేయూతనిచ్చే మినీ చాఫ్ కట్టర్ ల గురించి కర్షక మిత్ర గత ఎపిసోడ్ లో వివరించింది. 20 నుండి 50, 100 పశువుల వరకు గడ్డిని సునాయసంగా కత్తిరించేందుకు వీలుగా వి.జి.ఎన్ ఆగ్రో ఇండస్ట్రీస్ సంస్థ తక్కువ ధరల్లో చాఫ్ కట్టర్ లను రైతులకు సరఫరా చేస్తోంది. వీటిలో 3 హెచ్.పి రింగ్ మోడల్ చాఫ్ కట్టర్, 5 హెచ్.పి 3 బ్లేడ్, 4 బ్లేడ్ చాఫ్ కట్టర్ లు 40 వేల నుండి 58 వేల ధరల వరకు రైతులకు అందుబాటులో వున్నాయి. వీటి పనితీరు గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
ru-vid.com?searc...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• ఎమ్.టి.యు - 1271 వరి వ...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • 180 ఎకరాల్లో జి-9 అరటి...
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో ...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • మినీ ట్రాక్టర్స్ తో తగ...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• ఆకుకూరల సాగుతో ప్రతిరో...
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం:
• మిరప నారుమళ్ల పెంపకంలో...
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • దిగుబడిలో భేష్ ఎల్.బి....
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• పొట్టి మేకలతో గట్టి లా...
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• ఆక్వా రంగంలో దెయ్యం చే...
#karshakamitra #chaffcutter #tractormountedchaffcutter
Facebook : mtouch. maganti.v...

Хобби

Опубликовано:

 

15 апр 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 21   
@rdevarajgowda8144
@rdevarajgowda8144 2 месяца назад
Brother Can it possible to deliver Karnataka Mysore..??
@vijaykommana7037
@vijaykommana7037 3 года назад
Very good explained
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
Thanks for liking
@magantisrilekhachowdary8446
@magantisrilekhachowdary8446 3 года назад
Good machines
@srilakshminursary3816
@srilakshminursary3816 3 года назад
Good information karshaka mitra🙏
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
Thank you
@rknews1606
@rknews1606 3 года назад
Good infromection karshaka mitra 🙏
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
Thank you
@nageshchindam7010
@nageshchindam7010 3 месяца назад
troactor ku unnaya bruo
@premkumar-ik7xk
@premkumar-ik7xk 3 года назад
Tractor auger fix chestaaraa brother
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
This is Hand operated.
@sureshreddy7163
@sureshreddy7163 2 года назад
Subsidi undabdi
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Not available
@ravichandugade3163
@ravichandugade3163 3 года назад
Subsidy uendha
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
Try
@Anilkumar-zb1ey
@Anilkumar-zb1ey Год назад
20 గేదెలు ఉంటే....3 HP... 3phase సరిపోతుంద
@venkateshalaveni1239
@venkateshalaveni1239 3 года назад
20000 lo chaff cutter kavali anna
@ravishanker8623
@ravishanker8623 3 года назад
Single phase animals 15-25 Rs25000
@basivireddymekapothu5012
@basivireddymekapothu5012 2 года назад
Address chepara annagaru
@vamshiyadhav2509
@vamshiyadhav2509 2 года назад
Number cheapandi bro
Далее
Заварушка на пляже!
1:00
Просмотров 5 млн
Modern Wood Rifle / Woox Furiosa Ultra
0:30
Просмотров 10 млн