Тёмный

Best Climax Scene Of Dasari Narayana Rao And Sobhan Babu | Jayapradha | Swayamvaram Scene 

Rose Telugu Movies
Подписаться 3,8 млн
Просмотров 5 млн
50% 1

Swayamvaram Movie
Starring Shobhan Babu, Jayapradha, Narayana Rao Dasari And Others
Directed by Dasari Narayana Rao.
Produced by D Ramaraju, D Vijayaramaju.
Music Composed by Sathyam.
Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
Subscribe For More Telugu Video Songs: goo.gl/69Sf19
Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
Subscribe For More Telugu Poems : goo.gl/MIA0A0
Like us on Facebook: / rosetelugumovie1
Like us on Facebook: / rosetelugumovie
మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie

Опубликовано:

 

27 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,1 тыс.   
@nageswaraop5996
@nageswaraop5996 25 дней назад
దర్శకరత్న దాసరి నారాయణరావు ఒక లెజెండ్ డైరెక్టర్... కృతజ్ఞతలు
@ArcsArcs-zv8tr
@ArcsArcs-zv8tr 3 года назад
స్వయవరం సినిమా ఎన్ని సార్లు చూసిన బోర్ కొట్టదు , మల్లి ఇలాంటి సినిమాలు రావడం అంటూ జరుగదేమో
@pundarikamgadidhoddi5611
@pundarikamgadidhoddi5611 2 года назад
Savyame varam conima
@subhashinipadiredu6251
@subhashinipadiredu6251 Год назад
@@pundarikamgadidhoddi5611 qqqqqqqqqqqqqqqefqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqdqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqdqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqweqqqwdqwweqwqwqdqqwwwweqweqdqqqqqqqqqqqdwŕ
@devasena999
@devasena999 Месяц назад
మగవాడి ధైర్యం నాలుకలో ఉంటుంది ఆడదాని ధైర్యం గుండెల్లో ఉంటుంది సూపర్ డైలాగ్😍😍😍🙏🙏🙏
@marepallisastry6419
@marepallisastry6419 4 года назад
ఈ డైలాగ్స్ వింటుంటే మనసున్న ప్రతి మనిషి కరిగి కన్నీటి బొట్లు గోదారై ఆ గోదావరి లో ఈత రాక మునుగుతూ తేలుతూ ఉన్నట్లు ఉంది. ఇంత మంచి సినిమా ప్రజల కు అందించినందుకు ఈ ప్రజలు మీకు ఏమి ఇచ్చి మీ రుణం తీర్చు కో గలరు.హ్యాట్సాఫ్ దాసరి గారు...
@anilkumarchitikina4625
@anilkumarchitikina4625 2 года назад
333³3⁹oe
@anilkumarchitikina4625
@anilkumarchitikina4625 2 года назад
333³3⁹oew
@rameshernala8406
@rameshernala8406 2 года назад
Chala bagaa msg pettav bayya
@celinadevi6078
@celinadevi6078 2 года назад
@@anilkumarchitikina4625 le
@shanthikumari3665
@shanthikumari3665 2 года назад
Very nice comment 👌👌👌... I too like this movie very much...
@kurukundasreenivasulu779
@kurukundasreenivasulu779 5 лет назад
దాసరి గారికి కృతజ్ఞతలు
@kranthikumar1095
@kranthikumar1095 2 года назад
దాసరి నారాయణరావు యాక్షన్ సూపర్ చాలా బాగుంది..2021 లో చుషేవాల్లు ఒక like చేయండి..
@susanlanka303
@susanlanka303 Год назад
Nenu ippude chusanu 2023 lo..😁😊
@vanajamarala6884
@vanajamarala6884 10 месяцев назад
Nenu 2023 lo చూస్తున్న
@sanyasirao8560
@sanyasirao8560 10 месяцев назад
​😮😮
@NaveenPilli-m3o
@NaveenPilli-m3o 3 месяца назад
2024
@KadaliSwaramc
@KadaliSwaramc 2 месяца назад
AaaaaAAA,4cgðs 2325maw6xg6​@@vanajamarala6884
@deekshithmade6292
@deekshithmade6292 4 года назад
దాసరి గారి మూవీలు ఎవ్వరు తియ్యరు , తియ్యలేరు .....
@kathieeswaraiah5477
@kathieeswaraiah5477 Год назад
అహో దాసరి నారాయణ గారు ఎంతటి గొప్ప మహానుభావుడు ఎంతటి చక్కని స్టోరీ రాసి ఆ సినిమాను ఎంత చక్కగా కూర్పు ప్రాణం పోసి జీవించాడు
@_vshorts_2373
@_vshorts_2373 Год назад
ß
@prakashsake923
@prakashsake923 5 лет назад
హీరోలను డామినేట్ చేసే మీ దర్శకత్వం నిజమైన హీరోయిజం...
@bdharma1530
@bdharma1530 4 года назад
So super
@SantoshkumarSantoshkumar-ch6uq
@SantoshkumarSantoshkumar-ch6uq 4 года назад
Super director
@rajup1058
@rajup1058 4 года назад
ప్రేమ అనేది ఎప్పుడూ ఒకరి పైన ఉండాలి అది మారిందంటే ప్రేమే కాదు అది
@devireddyuma1818
@devireddyuma1818 3 года назад
Edi Nijam kani .mogudu ki lokula kavali
@prasadperumalla3834
@prasadperumalla3834 5 лет назад
మగవాడి ధైర్యం నాలుకలో ఉంటుంది ఆడదాని ధైర్యం గుండెల్లో ఉంటుంది ఏ డైలాగ్ సూపర్బ్
@vasanthappamaddeppagari9791
@vasanthappamaddeppagari9791 4 года назад
అచ్చు గుద్దిన నిజాలు.... గొప్ప డైరెక్టర్ దాసరి నారాయణరావుగారు.
@yarrrabathinasukanya8506
@yarrrabathinasukanya8506 4 года назад
7 7
@jeevanjeevan5073
@jeevanjeevan5073 3 года назад
@@yarrrabathinasukanya8506 your
@omsaisecurities5190
@omsaisecurities5190 3 года назад
All facts
@NMaths785
@NMaths785 3 года назад
Good sir
@vijaysripathi2507
@vijaysripathi2507 5 лет назад
నిజమైన ప్రేమ అంటే ఇదేనేమో....... దాసరి గారు సందేశము ఇచ్చాడు అంటే అది సమాజానికి బాగా అర్థమయ్యేలా చెబుతారు...... నిజముగా దాసరి గారు బౌతికంగా మాతో లేకపోయినా చలన చిత్ర పరిశ్రమ బ్రతికున్నంత వరకు ప్రజల మనసుల్లోనే ఉంటారు సర్.......
@kanababuakbabu5465
@kanababuakbabu5465 4 года назад
+919059570599
@rayuduchinna8988
@rayuduchinna8988 2 года назад
Lo
@shaikimambasha4612
@shaikimambasha4612 2 года назад
Cqqq
@shaikimambasha4612
@shaikimambasha4612 2 года назад
@@rayuduchinna8988 P0
@kommisettirajasekhar1232
@kommisettirajasekhar1232 2 года назад
Super 👌🙏🙏
@eedarasrinivasarao8078
@eedarasrinivasarao8078 10 месяцев назад
బలమైన కుటుంబ కథా చిత్రాలకు, సామాజిక, నైతిక విలువలకు, ప్రాణం పోసిన ఏకైక తెలుగు దర్శక నటులు శ్రీ. దాసరి నారాయణరావు గారు. -ఈదర శ్రీనివాసరావు అద్దంకి.
@businessman3724
@businessman3724 Год назад
Neenu e cinema chuse time ki shoban babu దాసరి నారాయన garu iddaru ఛనిపోయారు 😢 oka manchi movie chusanu e roju i miss you two legends😢😢
@bjohnrajesh
@bjohnrajesh 6 лет назад
Prema ki yengilli ledhu...what a dialogue.. Dasari garu..super ..what a climax 👌👌👌👌
@shanthar4808
@shanthar4808 5 лет назад
KANNADAOLDSONG
@gangareddy363
@gangareddy363 5 лет назад
Super cinema
@chedeganapathi8272
@chedeganapathi8272 4 года назад
దాసరి సూపర్ డైలాగ్స్👌👌👌👌👌👌👌👌👌👌👌
@edukondalubandireddeiah
@edukondalubandireddeiah 5 лет назад
దాసరి గారి కలం,కధనం,నటన అజరామం!ఇందలి నటినటులు నటించారు అనడం కంటె జీవించారు అనటం ఉత్తమం
@ramanjaneramanjane3727
@ramanjaneramanjane3727 4 года назад
Best song nice
@prasadcc8363
@prasadcc8363 3 года назад
His dialogue writing good in polytricts he done lot of frauds what is the use
@karumanchijagathchandhrara4669
@karumanchijagathchandhrara4669 3 года назад
@@ramanjaneramanjane3727 the
@veeranjaneyuluyaddanapudi8770
@veeranjaneyuluyaddanapudi8770 3 года назад
ఝఝఘఝీః
@tuftoffy
@tuftoffy 2 года назад
Yes, he was a scamster!! He had a group of ghost writers. His acting was good!
@balramchiliveri5840
@balramchiliveri5840 5 лет назад
చాలా అద్భుతంగా నటించారు ,,👌👌👌👌🙏🙏🙏🙏
@arunpalghat3873
@arunpalghat3873 4 года назад
Excellent clip.. what an action, dialogues, marvelous screenplay.. Dasari gari character super... Premaleni pelli chavu Kanna badhakaram.. barthalandaru baryalanu ila ardham chesukunte jeevithalu swargam avuthayi
@venkatsuper8357
@venkatsuper8357 3 года назад
ప్రేమ ఒకడితో, పెళ్ళి మరొకడితో, ఇష్టంలేని సంసారం చేయలేక, కారణాలు వెతుక్కుని పుట్టింట్లో ఉంటూ, భర్తను సమాజంలో నవ్వులపాలు చేయడం తప్పు. కలిసి బ్రతకడంలో అర్ధంలేనప్పుడు విడిపోవడం అత్యుత్తమం, అందరికీ శ్రేయస్కరం. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది, ఇలాంటి సమస్యలకు దాసరిగారు చూపించిన పరిష్కారమే సరైనది.
@sunithas9699
@sunithas9699 2 года назад
Pariharam k, but atanu chanipokunda vundalsindi
@lakshmipallidevi8075
@lakshmipallidevi8075 6 месяцев назад
Husband s.alaumdaru.umtara.preminchani.adadhipelliki. status lenidhi.nakutelisi.preminchifirstumtyny.manasusariraniki.snanamchepistumdhi.pelli.moguduni.adadhaniki.chupimchedhyprema.emchebutam.cheppalemu.premagurumchi.pellalau.offcorceamdharipellalupreminchinolly.swayavaramperu. taitel.mogudu.breackupchesukuni.pellani.priyudutopamppudunadu.veryevaditoammukolekha.pellichesukunakaveryvadunna.mogudunisukhamkavalianukovali.wifeedhuruchustumdhi.apaledu.dhevudukuda.amdhukydhevutanyayedu.tappukunnadu.junrationramudugaunnaduheroga.nuukudaimtygafirstwifeni.dhebhakodutuninnuedhuruchustumdhaleka.nuunannuevaritopapistvo.nannu.ani.anukumtu.lifeni satisfied chesukumtumdhi. Adadhanimanasu.adadhanikytelustumdhi. Nuuemdhuku.firstpellichesukunav.nextsecoundtimechesukunav. merarr.lo.onefacekanapadali.secoundno.
@devisrinu8401
@devisrinu8401 4 года назад
దాసరి గారు సినీ వినిలాకాశంలో మీరొక ధ్రువతార... మీరు చేసినన్ని ప్రయోగాలు వెండితెర పై ఎవరు చేయలేదు... చేయలేరు కూడా... లెజెండ్ కి పర్యాయపదం మీరు.... మీకు శతకోటి వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏.
@BelladiNagaraju
@BelladiNagaraju 4 дня назад
ఇంక ఈ జన్మకు ఇలాంటి సినిమా లు రావు. 🙏🏼🙏🏼🙏🏼 జోహార్లు.
@easwaraoeaswarao2916
@easwaraoeaswarao2916 6 лет назад
పోయెనోళ్లు అందరూ మంచోళ్ళు ఇది నిజం ది దాసరి అండ్ శోభన బాబు
@telugugamerajay1642
@telugugamerajay1642 6 лет назад
Easwarao Easwarao
@rajeshmedida6267
@rajeshmedida6267 5 лет назад
Easwarao Easwarao
@ggreddy1936
@ggreddy1936 4 года назад
CV NB
@BelladiNagaraju
@BelladiNagaraju 4 дня назад
వారు పోయిన వారి జ్ఞాపకాలు మనలో ఇంకా వున్నా యంటే. వారి కృషి ఎంత గొప్పదో.
@alagarivenkatesh4907
@alagarivenkatesh4907 3 года назад
ఈ, సినిమా లో, ప్రతి పాత్ర, డైలాగ్స్ బాగుంటాయి దాసరి, నారాయణరావు, డైలాగ్స్, ఎమోషనల్, డైలాగ్స్, సూపర్
@toletimahendarreddy7295
@toletimahendarreddy7295 4 года назад
Any one watching 2020 year....exlent movie
@nagarajragaiah5846
@nagarajragaiah5846 4 года назад
Wonderful movie
@madhavaswamy3778
@madhavaswamy3778 Год назад
ఒక భర్త తన భార్యని వదులుకోలేక అన్ని ప్రేమ విషయాలు తెలిసి కూడా పెళ్లి చేసి నరకయాతన పడుతున్న దాసరి నారాయణరావు గారు కథ సూపర్..
@endelaaruna4887
@endelaaruna4887 3 года назад
సినిమాకు ప్రాణం కధే. కధ లేని సినిమా ప్రాణం లేని మనిషితో సమానం. అందుకే అప్పటి సినిమాలు ఎప్పటికీ ఎవర్‌గ్రీనే...
@venkatraobhavanasi5676
@venkatraobhavanasi5676 Год назад
Nk . . ....
@angatibalanaidu9003
@angatibalanaidu9003 Год назад
Os vbnp9m
@ChintaLakshmi-n5v
@ChintaLakshmi-n5v 7 месяцев назад
Super chepparu
@pylasatish6025
@pylasatish6025 7 месяцев назад
😅😅😅plpp​@@venkatraobhavanasi5676
@pylasatish6025
@pylasatish6025 7 месяцев назад
,​@UCidx47M71TpJGpMzR5MUYnwe , , ,, 😂😂00😊😊0
@ganeshkilladi4389
@ganeshkilladi4389 5 лет назад
"సాంప్రదాయాలు మంచివే... కానీ ఆ సాంప్రదాయాలు, జీవితాలు నాశనం చెయ్యకూడదు" super sir.
@saidulukoduru7766
@saidulukoduru7766 5 лет назад
Gas
@saidulukoduru7766
@saidulukoduru7766 5 лет назад
Ganesh
@laxmaiahsanky279
@laxmaiahsanky279 5 лет назад
Right bro
@niharikak1416
@niharikak1416 4 года назад
P
@anandsinghp1211
@anandsinghp1211 4 года назад
@@saidulukoduru7766 is the first one I want a
@chandugeddam901
@chandugeddam901 10 месяцев назад
ఏమి యాక్టింగ్ దాసరి నారాయణ గారు సూపర్ డైలాగ్ డెలివరీ సూపర్ దాసరి గారు మీ గురించే ఈ మూవీ సూపర్ హిట్ అయిదనుకుంటా
@reddyda
@reddyda 6 лет назад
Dasari Narayana Rao is the ultimate showman of Tollywood
@reynoldsy6024
@reynoldsy6024 6 лет назад
One man show hats off Dasari gaaru
@yanadhaiahp6261
@yanadhaiahp6261 4 года назад
Dasariacakart
@ramachandraraonaraharasett5191
@ramachandraraonaraharasett5191 3 года назад
@@yanadhaiahp6261 0⁰⁰⁰⁰⁰0⁰⁰h
@ramathekrishnac2rddcchennu714
@ramathekrishnac2rddcchennu714 3 года назад
Q
@mannemmani1047
@mannemmani1047 5 лет назад
దాసరి మీరు లేని లోటు మీ సిణీమలు బతికిస్తూన్నయీ
@srinivasaraopatchimala9491
@srinivasaraopatchimala9491 3 года назад
దాసరి నారాయణరావు గారికి ధన్యవాదాలు
@sivasankarbattula7147
@sivasankarbattula7147 3 года назад
Dasari డైలాగ్స్ 👌👌👌👌
@thirupathibabu7498
@thirupathibabu7498 6 лет назад
అప్పట్లో సినిమాలు చాలా బాగుండెయి. ఇప్పుడు worst
@PopularRelaxation
@PopularRelaxation 5 лет назад
Yes nijam
@prasadbsh87b35
@prasadbsh87b35 5 лет назад
👌👌👌
@ajjubhai1663
@ajjubhai1663 5 лет назад
Yes
@arupuladevadas1882
@arupuladevadas1882 4 года назад
@@PopularRelaxation 6 57565 56 665 556 6555 657u5y6ytt 56 5
@srinivasreddy5584
@srinivasreddy5584 4 года назад
@@PopularRelaxation ;d
@manikrishnabellamkonda1543
@manikrishnabellamkonda1543 5 лет назад
Exlent movie in గాలి వాన లో song and Sobhanbabu gari action
@chaitanyachaitanya5027
@chaitanyachaitanya5027 4 года назад
Galivanalo.song
@shanthikumari3665
@shanthikumari3665 2 года назад
Great Dasari sir the Lyricist of the song. 🙌🙌
@ruthwikdrawingandcraft2051
@ruthwikdrawingandcraft2051 6 лет назад
సూపర్ మూవీ, 30 నిమిషాల్ ఎక్సలెన్ట్ డైలాగ్స్ ...
@patriotindian3759
@patriotindian3759 4 года назад
Excellent movie. Outstanding performance by Dasari Narayan Rai garu, Jayaprada garu, Shobhan Babu garu.
@shathoshmantipally1758
@shathoshmantipally1758 3 года назад
Dasari garu super👌👌
@rasularamesh5642
@rasularamesh5642 3 года назад
దాసరి నారాయణరావు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను
@gurralanaresh9396
@gurralanaresh9396 3 месяца назад
Good song ఆడవారి మనసులో ఒక్కసారి ఎవరు వుంటారో అది వాళ్ళు మరచిపోయారు
@ramaraopeddapu8796
@ramaraopeddapu8796 2 года назад
సినిమా అనేది సమాజానికి మార్గ నిర్దేశం, ఆ మార్గ నిర్దేశం చేసే చలనచిత్రాలలో ఈ స్వయంవరం ఒక గొప్ప ఉదాహరణ... ఇలాంటి కన్నీటి గాథలు మరుపురాని ప్రేమకథలు సుడిగుండం లో చిక్కుకొని చేజారిన ప్రేమ గాధలెన్నో ఎన్నెన్నో ....ఏది ఏమైనా ఈ సినిమాను అందించిన దాసరి గారికి శతకోటి వందనాలు తెలియజేస్తూ...🌹🙏🌹💯👌
@rojarani8214
@rojarani8214 Год назад
అవును
@rajumamidi6795
@rajumamidi6795 6 лет назад
ఆడవాళ్ళకే ద్యేర్యం ఎక్కువగా ఉంటుంది అది కూడా గుండె లో ఉంది కదా ఆ డైలాగ్ సూపర్
@narasimhamdvl
@narasimhamdvl 5 лет назад
Real bro Ladies r strong , after Marriage they r convert love for Husband's .. But mens r. ....
@humbleRaj
@humbleRaj 5 лет назад
Some of Them Even forget Their Own Family Members I don't have Sisters But, one of my Classmates Sister Dragged her brother to Court for Property
@Aravindgaini
@Aravindgaini 5 лет назад
Adhi movies lone
@crazykid9909
@crazykid9909 5 лет назад
I 7@@humbleRaj kklllkiii there
@kuwaitkuwait1904
@kuwaitkuwait1904 4 года назад
Verry verry good sen
@sugavasivenki8596
@sugavasivenki8596 6 лет назад
శోభన్ బాబుఎప్పటికీ ఫ్యామిలీ హీరో
@shalinishalini2886
@shalinishalini2886 6 лет назад
Sugavasi Venki p
@ramuusupalle9124
@ramuusupalle9124 5 лет назад
Abbbbbbbaaaa super
@bikshapathigorre7060
@bikshapathigorre7060 5 лет назад
Shobhan babu family hero
@prasadyadav5548
@prasadyadav5548 5 лет назад
Tegubutulul
@sangamsunitha4127
@sangamsunitha4127 5 лет назад
Yes
@alalmallaiah371
@alalmallaiah371 5 лет назад
An greatest director of Telugu legend Sri late Dasari Narayana garu..........
@koteswararaodasari1392
@koteswararaodasari1392 6 лет назад
దర్శకరత్న ..ఎప్పటికీ మదిలో నిలిచిపోతారు
@mohanreddyyaram0826
@mohanreddyyaram0826 4 года назад
Director(24 frames) is greater than hero...I heard this words from only your voice.great legend
@SanthoshKumar-bk6bi
@SanthoshKumar-bk6bi 6 лет назад
Nice dialogues by Dasari Garu and shobhanbabu Garu.. Jayaprada and ramaprabha Garu...👍🏻👍🏻👍🏻
@raghuchippadachippada4399
@raghuchippadachippada4399 5 лет назад
Dhasarinarayana garu chala manchi movies tesaru chala baguntai
@vinaybonthu8448
@vinaybonthu8448 5 лет назад
స్క్రీన్ ప్లే అదిరిపోయింది సార్
@raveendrarachamani5760
@raveendrarachamani5760 19 дней назад
ఆమహోనుబావుడు లేకపోవటం బాధాకరం❤
@p.jagadeeshjagadeesh5344
@p.jagadeeshjagadeesh5344 4 года назад
Excellent climax..which ever appears. ...in past .,present&future movies..👍👍👍
@maruthiprasadvalmiki866
@maruthiprasadvalmiki866 5 лет назад
నా జీవితంలో కూడా ఇలానే వుంది..
@santhukumar3701
@santhukumar3701 3 года назад
అవునా బ్రో
@NarayanraoNalla
@NarayanraoNalla 2 месяца назад
ns
@prathappalavelli4695
@prathappalavelli4695 5 лет назад
Dasari gari herosim ki one of the movie ee direction.... One of the ever lasting movie and the song no one will forget... All time hit song... Till people will live
@srinivasarao708
@srinivasarao708 2 года назад
Sensational climax &Super dialogues
@mamidinagaraju3834
@mamidinagaraju3834 4 года назад
త్యాగం అనేది చాలా గొప్పది
@madhavaswamy3778
@madhavaswamy3778 Год назад
దాసరి నారాయణ రావు గారు శోభన్ బాబు గారు ఎంత అద్భుతంగా నటించారు కాదు కాదు జీవించారు ఇలాంటి సినిమాలు రాలేదు రాబోవు కూడా
@nagraj7400
@nagraj7400 3 года назад
Soooper Dasaris acting...mindblowing... ❤💐💐💐💐
@malleswararaoaj4044
@malleswararaoaj4044 Месяц назад
Dasari Garu Legendary Director 🙏🙏
@venkateshamvenkat2910
@venkateshamvenkat2910 4 года назад
సూపర్ మూవీ
@sanravi9886
@sanravi9886 3 года назад
Dasari garu, not only a great director but a great actor. Amazing dialogue delivery.
@Maheshch-xw2hi
@Maheshch-xw2hi 3 года назад
అసలు ఈ మూవీ నీ నా చిన్నప్పుడు చూశాను స్టోరీ గుర్తులేదు గాలి వానలో song మాత్రమే గుర్తువుంది కానీ మూవీ దాసరి గారి నటన .మూవీ సాంగ్స్ Amaging సూపర్ టీవీ లో చాలా సార్లు చూసాను
@khadars4599
@khadars4599 6 лет назад
మొగుడు కన్న ప్రెమించిన వాడి కొసం ఎదురు చూస్తున్న ఓ అమ్మాయి కథా...ఇలాంటి అమ్మయీ లు ఎందరో వున్నరు....అమ్మ నానా కొసం తల వంచి పెల్లి చెసుకొని భాధ తో బతుకుతున్నరు
@sumansuman-yg3xy
@sumansuman-yg3xy 6 лет назад
నువ్వు మగాడి. వే
@nayunisubbiah2484
@nayunisubbiah2484 5 лет назад
Khadar Basha telugublufila
@anjuchannel930
@anjuchannel930 5 лет назад
Yes nijame
@malleshmallesh1123
@malleshmallesh1123 5 лет назад
Shobanbabu "andagau"
@bollusrikanth3558
@bollusrikanth3558 5 лет назад
సూపర్ లవ్ స్టోరీ సర్
@dastisreedhar9071
@dastisreedhar9071 6 лет назад
great movie, perfect dialogues by dasari garu
@shailajanayak2091
@shailajanayak2091 5 лет назад
Nice scene beautful jaya prada
@anjaneyulun6910
@anjaneyulun6910 4 года назад
@@shailajanayak2091 l
@NarayanraoNalla
@NarayanraoNalla 2 месяца назад
yas
@kishanboraganiagriculture3530
@kishanboraganiagriculture3530 2 года назад
Great Director.....DASARI NARAYANARAO ...🙏🙏🙏🙏🙏🙏
@devivalavala2357
@devivalavala2357 Год назад
దాసరిగారు చాలా అద్భుతం గా నటించారు కాదు జీవించారు దాసరిగారికి నా ధన్యవాదములు 👌🙏🙏
@dr.srikanthgangili9747
@dr.srikanthgangili9747 6 лет назад
Nice acting ......of dasari...
@rajagopal-hc5tk
@rajagopal-hc5tk 3 года назад
Dasari is legendry director
@gsuryaprakash9054
@gsuryaprakash9054 4 года назад
మహా నటుడు దాసరి నారాయణ గారు సూపర్ నిజం ఆయనకి డైలాగ్ రాచుకో అవచరం లేదు అక్కడ సిచ్చి వేషన్ బట్టి మాట్లాడతారు
@sayednoor746
@sayednoor746 3 года назад
100%100 Carrect Anna
@raazzindagi1676
@raazzindagi1676 6 лет назад
chala yadartha visayalu chepav dasari gaaru.ilantivi chala jarugutunay.
@omenamahsivayasreematrenam4826
@omenamahsivayasreematrenam4826 4 года назад
DasariNarayanaraogaru nijamga great director. E cenima lo nijamga kalla nundi neellu theppinchesaru. Nijamga jeevincharu. Mahanubhavulu ekkadunnaro kani vari athmaki santhi kalagali. NARASIMHAMURTHY RAJAHMUNDRY
@saifullakhan9249
@saifullakhan9249 6 лет назад
extraordinary dailougs by dasari garu....
@sivaramakrishnav4721
@sivaramakrishnav4721 3 года назад
Dasari dialogue and expression are first looklike villan after that he was really hero in movie.
@saigoudambati737
@saigoudambati737 6 лет назад
Miss you Dasari🌷
@rajusoftware8081
@rajusoftware8081 6 месяцев назад
Excellent story and all acted very well
@madhavburle4937
@madhavburle4937 4 года назад
Wow.. osm climax dasari gari mata thoota kanna paduninadhi...hatsoff dasari garu legendary of cinema industry..👏👏 ❣️ u sir ❣️
@mnarmada9612
@mnarmada9612 Месяц назад
Super movie, Dasari Narayana Rao acting awesome
@kirankrish
@kirankrish 2 года назад
"దాసరి" గారు ఈ సన్నివేశంలో ఇద్దరు ప్రేమికులను కలిపే దేవుడిగా నాకు కనిపించారు, ఏదైతేనేం మొత్తానికి "ప్రేమ" బ్రతకాలి... ఇట్లు ప్రేమకి బానిసలం❣️❗
@VasuVasu-zs8km
@VasuVasu-zs8km 4 года назад
ఇలగే నా బంగరం నాకొసం చుస్తుందేమొ కాని కొని జివితలు మరవు
@bathalamadhubmadhu3435
@bathalamadhubmadhu3435 3 года назад
Super scene Chala bagundi movie
@svenkatesh2679
@svenkatesh2679 3 года назад
S,v
@mandatikoteswarsrao7962
@mandatikoteswarsrao7962 6 лет назад
దా సరిలేరు నీకెవ్వరూ...
@karthikchaganti5571
@karthikchaganti5571 6 лет назад
Baaga vidadheesi chepparu
@venkatvayunopulla1362
@venkatvayunopulla1362 6 лет назад
Super
@bolivar9586
@bolivar9586 6 лет назад
Bongem kadu.
@geethamadhuri4.015
@geethamadhuri4.015 6 лет назад
@@bolivar9586 😂 😂 Egoist fellow..
@elmajivasupalli7877
@elmajivasupalli7877 5 лет назад
Superb
@ravindarmanthena9365
@ravindarmanthena9365 2 года назад
దాసరి is గుడ్ acting
@yadagirireddysekhar4228
@yadagirireddysekhar4228 6 лет назад
Extraordinary movie dasari sir
@ravindarmanthena9365
@ravindarmanthena9365 2 года назад
Good దాసరి సార్
@vissiwhy6000
@vissiwhy6000 4 года назад
ఈ సినిమా మజ్ను ఒకే లా ఉంటాయి
@jarasudhakar6211
@jarasudhakar6211 4 года назад
Superb dasari
@ndurgarao4084
@ndurgarao4084 6 лет назад
Nice muvi,👌👌👌 💘💘
@rivanrivan5928
@rivanrivan5928 9 месяцев назад
Dasari sir action super
@gantashiva3467
@gantashiva3467 3 года назад
కొత్త కథలు దర్శకుడు, దర్శక ధీరుడు , దర్శకరత్న, ఉత్తమ నటుడు, దాసరి నారాయణ రావు గారు.
@vijayalakshmichittibotla9979
@vijayalakshmichittibotla9979 2 года назад
041
@nageswarareddykora6678
@nageswarareddykora6678 2 года назад
Avuna
@nookarajuknr3339
@nookarajuknr3339 3 года назад
Dasari Narayana sir acting highlight ga vundhi
@mahesh84
@mahesh84 5 лет назад
what a direction and action by dasari garu
@ebajari6212
@ebajari6212 3 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@K.K.VoiceWar
@K.K.VoiceWar 6 лет назад
Hatts off DNR garu mee acting ki sati leru mari evvaru
@krishnasai7652
@krishnasai7652 4 года назад
Dasari garu & jayaprada garu shobanbabu garu ultimate ferfamens in this film
@bhaskaryadav3268
@bhaskaryadav3268 6 лет назад
Dialogue Delivery nice dasari Narayana Rao entire story is nice
@marekkagarigovindu5424
@marekkagarigovindu5424 5 лет назад
Gaali vaanalo ane song super super super super super hit
@anjiaj3403
@anjiaj3403 4 года назад
దాసరికి సరిలెరు
@satishkumar-kv4rc
@satishkumar-kv4rc 3 года назад
దాసరి నారాయణరావు wonderful piece on this fascinating world
@lg9033
@lg9033 6 лет назад
Dasari garu adventure men...Hats off to him...Real life focus on screen.....
Далее
А вы играли в school boy runaway?
00:30
Просмотров 167 тыс.
Офицер, я всё объясню
01:00
Просмотров 2,4 млн
ДЕНЬ УЧИТЕЛЯ В ШКОЛЕ
01:00
Просмотров 297 тыс.
А вы играли в school boy runaway?
00:30
Просмотров 167 тыс.