I opted CA course. To my bad luck, I could complete only first group in CA inter by which time I reached 40 years, without leaving my attempts since 2014. Second group attempts are going on. But nobody giving opportunity to work. Spoiled my valuable life in CA course by living without employment.
మీరు బీకాం, ఎం కం చెయ్య లేదా... CA, ICWA, CA institutes డిగ్రీ తరువాత eligibility ఇవ్వాలి... ఇంటర్మీడయట్ నుంచి eligibility ఇచ్చి తమ స్వార్థం తో ఎంతో మంది టీనేజ్ పిల్లలు తో ఆడుకున్నై. ముఖ్యంగా ఏపీ లాంటి గుంపు సంస్కృతి వున్న స్టేట్స్ లో (ఒకప్పుడు ఏపీలో ఇంజనీరింగ్ డాక్టర్ లా... తరువాత CA కోర్స్) ఎది ఏమైనా పిల్లలు పై ఎది బలవంతం గా రుద్దటం ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు.
Choose bcom or BBA ...clearing cma foundation was easy but inter clear cheyadam kastam ayipoyindi same ca laaga chesaru paper standards...so choose wisely to face all things❤
It was just publicity anthe starting starting 10 lakhs paina vasthayi ani cheptharu...but newly qualified cma fresher ki 5-6 lakhs minimum vasthayi but after one year experience this package may go for 15and 20 lakhs based on your skills performance and experience , anthegani course ni degrade cheyakandi use chesukunte it will be a gold mine course nenu coaching institute ni encourage cheyatle but course importance gurinchi cheptunnanu
@@mr.professional5470 ఓ అన్న ఎవరు డీ గ్రేడ్ చేశారు... కోర్స్ మంచిది కాదు అని చెప్పారు. మీ ఇంట్లో ఎవరైనా ఈ cma చదివారా!? మా సన్ చదివారు కనుక చెప్పాను... ప్యాకేజీ లు గురించి మీరు చెప్పారు కనుక నేను cma కు అంత ఇవ్వరు స్టార్టింగ్ లో అని చెప్పా.. అంతే... సూపర్విజ్ గుప్త , పాపారావు గారు, విజయవాడ ఏపీలో ఆద్యులు... తరువాత గుంటూరు మాస్టర్ మైండ్... తరువాత చాలా వచ్చాయి.. వెళ్లి పోయాయి.. CA \CMA\CS కోర్స్ లు కి ఇప్పుడు రిజిస్ట్రేషన్ తగ్గి పోయాయి లోగడ కన్నా...