I think It A first Time To Gathering ALL the DUBBING Artists..It's A GREAT Achievement FOR SUMAN TV..Thanks To Introducing Them...ALL ARE AWSOME JEMS🤗🤗🤗🤗🤗🤗🤗.🤩😍😍🥰🥰😍🤩🤩😍😋🥰
*Nice Nice Nice Nice Nice* 👍👌👍👌👍👌👍👌👍 చెత్త ప్రోగ్రాంs సుమన్ టీవీ లో ఎన్ని వచ్చినా నేను అన్ సబ్స్క్రయిబ్ చెయ్యకపోవటానికి కారణం ఇలాంటి మంచి ప్రోగ్రాంs కూడా వస్తాయనే నమ్మకం నాకు వుంది గనుక.. 👌👍👌👍👌👍👌👍👌👍👌👍 -Ram Mohan Kasturi
🤗👌🏻👌🏻👌🏻👌🏻👌🏻We even dont know them. They r the back bone of artists,ofcourse they r also actors.great work,Thank u suman tv for bringing super duper dubbing artists all together.
Vv nice to see many dubbing artists in one frame Behind the scenes artists Hats off to them And hats off to suman TV for such unique and rare and first of its kind program idea
Not only dubbing, but also expressions are ASM. Thank u Suman TV. Very different and good channel, one and only Suman TV. Go ahead with different concepts. All the best.
Really super ga chepthhunnaru me matala valla kuda sinima chudali ani pisthundi me voice movie s ki pranam pisthundi....ur all of u great (sir and Madam) సినిమా వాళ్ళు ఇలా డైాగులన్నీ చెప్పే వాళ్ళకి కూడా అవార్డ్స్ ఇస్తే బావుండు sir.... సుమన్ టీవీ కి హ్యాట్సాఫ్ ❤ వీళ్ళని ఇలా చూసినందుకు ధన్యవాదాలు... అండ్ హ్యాపీ
ఒకసారి డబ్బింగ్ ఆర్టిస్టులు ఇంటర్వు చేయడం తెలుగు లో ఇంతవరకూ ఎవరూ చేయ్యలేరు మీరు చేయడం వలన మాకు సంతోషంగా ఉంది మీరు సాహసం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.. Heartily Congregational suman tv
మీరు ఎవరో ఎవరికీ తెలియదు, కానీ మీ గొంతులు ప్రతి రోజూ ఏదొక చోట వింటూనే వింటాము. ఇలా ప్రత్యక్షం గా అందరిని ఒకేసారి చూసి, మీ డైలాగ్స్ వింటుంటే చాలా ఆనందంగా ఉంది. సుమన్ టీవీ వారికీ ధన్యవాదములు ✍️
Very good initiation. Everyday we listen voices of these artists but never seen their faces. Theses voices are giving Life to many Heroes, heroines and important characters. Please introduce us Dupe fighters.
Really okarni minchi okaru unnaaru dubbing sooper artists ni oke frame lo chuninchaaru maa korika నెరవేర్చారు. సుమన్ టీవీ చానల్.కి🙏వీళ్ళందరికి కూడా అవార్డ్స్ గురించి ఆలోచిస్తే వీళ్ళ కృషికి ఫలితం గుర్తింపు ఉంటుంది👌
Surya gari voice super 👌 And all dabbing artist voice kuda supr👌 Surya gari voice nenu chinnapatinuchi vintuntanu.eepatiki telisindi.adi Surya gari voice ani.elanti video ni share chesinaduku Thanks To Suman TV🙏