చాలా బాగుంది రాజా గారూ మీ నందనవనం.మాకు కూడా చిన్న గార్డెన్ ఉంది . మొక్కల్లో తిరుగుతుంటే టైమే తెలియదు మనసులో ఉన్న చికాకు లన్నీ మరిచి పోయి ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. ఇప్పుడిప్పుడు ప్రతి ఒక్కరూ వాళ్ళ కి వీలున్నంత లో మొక్కలు పెంచుకుంటున్నారు ఇది చాలా సంతోషకరమైన విషయం.Thnak you Suman Tv
ఎంత బాగున్నాయో మా ఇంటి దగ్గర కూడా ఉన్నాయి గాని ఇన్ని లేవు కమలాఫలం,బత్తాయి,నారింజ,జమ,పనస 3రకాలు, మామిడి,రేగి 3రకాలు,వాటర్ యా పిల్,అరటి,చక్రకేళి, దానిమ్మ,ఉసిరి,ఖార్జురా సపోటా,పాలసపోట,నేరేడు,2రకాలు,నిమ్మ,అంజీరా,స్టార్ ఫ్రూట్,డ్రెగెన్ ఫ్రూట్ ఖార్జురాం, కొబ్బరి పూల చెట్లు మందారాలు 15రకాలు మల్లెలు గులాబీలు ఇక ఎన్నో రకాలున్నాయి కానీ వీళ్ళ కన్నా తక్కువే సూపరన్న మీరు
నమస్తే... రాజా జీ. నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం. షిర్డీ నుంచి వస్తూ కూడా చిన్న మొక్కలు తెచ్చుకుంటున్నా... నాకు ఇష్టమైనవి దేవుడు, మొక్కలు ప్రకృతి అంటే చాలా ఇష్టం.పుణ్యక్షేత్రం లలో ఒకటి మీ ఇల్లు. నాకు రావాలని ఉంది. సునీత జీ చూపించి నప్పుడు అనుకున్నా... ఊరు చెప్పండి. థాంక్యూ జీ 🙏.